Python/C2/Using-the-plot-command-interactively/Telugu
From Script | Spoken-Tutorial
Timing | Visual Cue |
---|---|
0:00 | హలోఫ్రెండ్స్, iPythonఉపయోగించిసాధారణప్లాట్స్క్రియేట్చేయడముపైట్యుటోరియల్కుస్వాగతం |
0:06 | మీకంప్యూటర్పైIPythonఉందనిఆశిస్తున్నాను. |
0:10 | ఈట్యుటోరియల్ముగింపుసమయమునకు, మీరుఈక్రిందిఅంశములనుచేయగలుగుతారు.
1. గణితఫంక్షన్లసాధారణప్లాట్లుక్రియేట్చేయగలుగుతారు. 2. ప్లాట్లనుమరింతబాగాతెలుసుకొనుటకుఫిగర్విండోనుఉపయోగిస్తారు. |
0:20 | ipythonమొదలుపెడదాము. |
0:22 | టర్మినల్ఓపెన్చేయండిమరియుipython-pylabఅనిటైప్చేయండిమరియుఎంటర్ప్రెస్చేయండి. |
0:35 | Pylabఅనేదిప్లాటింగ్ఫంక్షనాలిటీఅందించేఒకపైథాన్లైబ్రరీ. |
0:39 | ఇదిమరెన్నోముఖ్యమైనగణితమరియుసైంటిఫిక్ఫంక్షన్లనుఅందిస్తుంది. |
0:43 | షెల్‌లోIPython-pylabరన్చేసినతరువాతమీరుipythonమరియుpylabగురించికొంతసమాచారముచూస్తారు. దీనితరువాత In[1] ప్రాంప్ట్వస్తుంది. |
0:55 | కానిమీకు ` matplotlib could NOT be imported! Starting normal IPython.` అనేఒకఎర్రర్వస్తే. |
1:02 | మీరుmatplotlibనుఇన్స్టాల్చేసుకోవాలిమరియుఈకమాండునుతిరిగిరన్చేయాలి. |
1:08 | ఇప్పుడు 'linspace'? అనిమీipythonషెల్లోటైప్చేయండి. |
1:19 | డాక్యుమెంటేషన్ప్రకారము, స్టార్ట్మరియుస్టాప్ఇంటర్వల్పైలెక్కించబడినసమానముగాస్పేస్ఉన్నnumసాంపిల్స్నుఇస్తుంది. |
1:29 | దీనినిఉదహరించుటకు, 100 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము. |
1:33 | linspace(1,100,100) అనిటైప్చేసిఎంటర్ప్రెస్స్చేయండి. |
1:47 | మీరుచూస్తున్నట్టుగా, 1 నుండి 100 వరకుసంఖ్యలసీక్వెన్స్కనిపిస్తుంది. |
1:52 | ఇప్పుడుమనము 0 మరియు 1 మధ్య 200 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము. |
1:57 | దీనినిమనముlinspace(0,1,200) అనిటైప్చేయడముద్వారాచేస్తాము. |
2:11 | ఇక్కడ, 0 స్టార్ట్, 1 స్టాప్మరియు 200 పాయింట్లసంఖ్య. |
2:18 | linspaceలోస్టార్ట్మరియుస్టాప్పాయింట్లుఇంటీజర్లు, డెసిమల్స్, లేకకాన్స్టంట్స్కావచ్చు. |
2:24 | మనము -pi నుండి pi లమధ్య 100 పాయింట్లుతెచ్చుటకుప్రయత్నిద్దాము. |
2:30 | ఇక్కడ 'pi' అనేదిpylabనిర్వచించినఒకకాన్స్టంట్. |
2:34 | దీనినివేరియబుల్కుసేవ్చేయండి. దానిని p అందాము. |
2:52 | ఇప్పుడుమనముlen(p) అనిటైప్చేస్తే, మనకుపాయింట్స్వస్తాయి. |
3:05 | "lenఫంక్షన్ఒకసీక్వెన్స్యొక్కఅంశములసంఖ్యనుఇస్తుంది. |
3:11 | -pi మరియు pi లమధ్యఒక cosine curve ప్లాట్చేయుటకుప్రయత్నిద్దాము. దీనికిమనముప్లాట్కమాండ్ఉపయోగిస్తాము. ఇక్కడపాయింట్ p కుసంబంధించినప్రతిపాయింట్వద్దcos(p) కు cosine విలువవస్తుంది. |
3:50 | మనముcos(p) నివేరియబుల్ cosine కుసేవ్చేయవచ్చుమరియుప్లాట్ఫంక్షన్ఉపయోగించిదానినిప్లాట్చేయవచ్చు. |
3:57 | ఇప్పుడుప్లాట్నుక్లియర్చేయుటకు, మనముclf() ఫంక్షన్ఉపయోగిస్తాము. |
4:19 | మనముమరొకప్లాట్చేయాలనిఅనుకుంటేఅదిఇదివరకుచేసినప్లాటుపైపడుతుందికాబట్టిమనముఈపనిచేస్తాము. |
4:25 | ఆప్రాంతమునుమనముఒకదానిపైమరొకటిఉన్నప్లాట్లతోగజిబిజిచేయాలనిఅనుకోవడములేదుకాబట్టిమనముదానినిclf() తోక్లియర్చేస్తాము. |
4:34 | ఇప్పుడుమనముఒక sine ప్లాట్ప్రయత్నిద్దాము. |
5:04 | ఒకప్లాట్నుప్లాట్విండోపైఅందుబాటులోఉన్నవివిధఆప్షన్లనుఉపయోగిస్తూమరింతబాగాతెలుసుకోగలము. |
5:11 | ఈఆప్షన్లనుఇప్పుడుమనముచూద్దాము. |
5:14 | మనముచూస్తున్నట్టుగా, ప్లాట్వెంబడిమౌస్పాయింటర్కదిలించడమువలనప్లాట్పైప్రతిపాయింట్యొక్కస్థానముతెలుస్తుంది. |
5:26 | విండోయొక్కక్రిందిభాగములోఎడమవైపున, కొన్నిబటన్లుఉన్నాయి. |
5:30 | వీటిలోఅన్నింటికన్నాకుడివైపునఉన్నది, ఫైల్నుసేవ్చేసేందుకుఉన్నబటన్. |
5:35 | దానిపైక్లిక్చేయండిమరియుఫైల్పేరునుటైప్చేయండి. |
5:48 | మనముప్లాట్నుsin_curveఅనేపేరుతోpdfఫార్మాట్లోసేవ్చేద్దాము. |
6:00 | మీరుచూస్తున్నట్టుగా, మనముడ్రాప్డౌన్నుండిఫైల్ఫార్మాట్నునిర్దేశించవచ్చు. |
6:05 | png, eps, pdf, psవంటిఫార్మాట్లుఅందుబాటులోఉన్నాయి. |
6:17 | సేవ్బటన్కుఎడమవైపునస్లైడర్బటన్ఉంది. దీనిద్వారామనముమార్జిన్లునిర్దేశించవచ్చు. |
6:25 | దీనికిఎడమవైపున, జూంబటన్ఉంది. దీనితోమనముప్లాట్లోనికిజూంఅవగలము. |
6:30 | మనముజూంఅవ్వాలనిఅనుకుంటున్నప్రదేశమునునిర్దేశించండి. |
6:40 | దానికిఎడమవైపునఉన్నబటన్సహాయముతోప్లాట్యొక్కయాక్సిస్లనుకదిలించవచ్చు. |
6:50 | ఎడమమరియుకుడిఆరోఐకాన్లుకలిగినతరువాతిరెండుబటన్స్ప్లాట్యొక్కస్థితినిమారుస్తాయిమరియుదానినిఇదివరకుఉన్నస్థితికితీసుకొనివెళ్తాయి. |
7:00 | ఇదిఇంచుమించుఒకబ్రౌజర్లోబ్యాక్మరియుఫార్వర్డ్బటన్లాగాపనిచేస్తుంది. |
7:06 | చివరిది 'home' బటన్. ఇదిప్రారంభపాయింట్నుసూచిస్తుంది. |
7:13 | ఇక్కడవీడియోకువిరామముఇవ్వండి, ఈక్రిందిఅభ్యాసమునుప్రయత్నించండిమరియుతిరిగివీడియోనుప్రారంభించండి. |
7:20 | (sin(x)*sin(x))/x ప్లాట్చేయండి. |
7:26 | 1. ప్లాట్‌నుpdfఫార్మాట్లో sinsquarebyx.pdf అనిసేవ్చేయండి. |
7:33 | 2. జూంచేసిమాక్సిమాకనుగొనండి. |
7:37 | 3. దానినిప్రారంభస్థానమునకుతీసుకొనిరండి. |
7:44 | ఇప్పుడు, ఈరోజుమనమునేర్చుకున్నదానినివేగముగారివైస్చేద్దాము. |
7:49 | 1. Ipythonనుpylabతోనేర్చుకోవడము. |
7:52 | 2. ఒకప్రాంతములోnumసమానస్పేసులుకలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుlinspaceఉపయోగించుట. |
7:57 | 3. lenఫంక్షన్ఉపయోగించిసీక్వెన్స్లయొక్కపొడవుకనుగొనుట |
8:01 | 4. ప్లాట్ఉపయోగించిగణితఫంక్షన్లుప్లాట్చేయుట. |
8:05 | డ్రాయింగ్ఏరియానుclfఉపయోగించిక్లియర్చేయుట. |
8:08 | ప్లాట్యొక్క UI ఉపయోగించిదానినిమరింతబాగాతెలుసుకొనుటమరియుసేవ్, జూంవంటిఫంక్షనాలిటీస్ఉపయోగించుటమరియుప్లాట్లను x మరియు y యాక్సిస్లపైకదిలించుట. |
8:23 | ఇప్పుడు, -pi/2 మరియు pi/2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయండి. |
8:31 | రెండవది, ipythonలోఒకఫిగర్నుమీరుఎలాక్లియర్చేస్తారు? |
8:36 | మూడవది. ఒకసీక్వెన్స్యొక్కపొడవునుమీరుఎలాకనుగొంటారు? |
8:43 | జవాబులు: |
8:45 | 1. -pi/2 మరియు pi/2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుమనముlinspace(-pi/2,pi/2,100) అనేకమాండ్ఉపయోగిస్తాము. |
9:03 | రెండవది. ఒకఫిగర్క్లియర్చేయుటకుమనముclf() ఫంక్షన్ఉపయోగిస్తాము. |
9:11 | మూడవది. ఒకసీక్వెన్స్యొక్కపొడవునుకనుగొనుటకుఉపయోగించేఫంక్షన్ .len(sequence_name) |
9:20 | మీరుఆనందించారనిమరియుమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాము. |
9:24 | ధన్యవాదములు! |