Python/C2/Using-the-plot-command-interactively/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Timing Visual Cue
0:00 హలోఫ్రెండ్స్, iPythonఉపయోగించిసాధారణప్లాట్స్క్రియేట్చేయడముపైట్యుటోరియల్కుస్వాగతం
0:06 మీకంప్యూటర్పైIPythonఉందనిఆశిస్తున్నాను.
0:10 ఈట్యుటోరియల్ముగింపుసమయమునకు, మీరుఈక్రిందిఅంశములనుచేయగలుగుతారు.
1. గణితఫంక్షన్లసాధారణప్లాట్లుక్రియేట్చేయగలుగుతారు.
2. ప్లాట్లనుమరింతబాగాతెలుసుకొనుటకుఫిగర్విండోనుఉపయోగిస్తారు.
0:20 ipythonమొదలుపెడదాము.
0:22 టర్మినల్ఓపెన్చేయండిమరియుipython-pylabఅనిటైప్చేయండిమరియుఎంటర్ప్రెస్చేయండి.
0:35 Pylabఅనేదిప్లాటింగ్ఫంక్షనాలిటీఅందించేఒకపైథాన్లైబ్రరీ.
0:39 ఇదిమరెన్నోముఖ్యమైనగణితమరియుసైంటిఫిక్ఫంక్షన్లనుఅందిస్తుంది.
0:43 షెల్లోIPython-pylabరన్చేసినతరువాతమీరుipythonమరియుpylabగురించికొంతసమాచారముచూస్తారు. దీనితరువాత In[1] ప్రాంప్ట్వస్తుంది.
0:55 కానిమీకు ` matplotlib could NOT be imported! Starting normal IPython.` అనేఒకఎర్రర్వస్తే.
1:02 మీరుmatplotlibనుఇన్స్టాల్చేసుకోవాలిమరియుఈకమాండునుతిరిగిరన్చేయాలి.
1:08 ఇప్పుడు 'linspace'? అనిమీipythonషెల్లోటైప్చేయండి.
1:19 డాక్యుమెంటేషన్ప్రకారము, స్టార్ట్మరియుస్టాప్ఇంటర్వల్పైలెక్కించబడినసమానముగాస్పేస్ఉన్నnumసాంపిల్స్నుఇస్తుంది.
1:29 దీనినిఉదహరించుటకు, 100 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము.
1:33 linspace(1,100,100) అనిటైప్చేసిఎంటర్ప్రెస్స్చేయండి.
1:47 మీరుచూస్తున్నట్టుగా, 1 నుండి 100 వరకుసంఖ్యలసీక్వెన్స్కనిపిస్తుంది.
1:52 ఇప్పుడుమనము 0 మరియు 1 మధ్య 200 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము.
1:57 దీనినిమనముlinspace(0,1,200) అనిటైప్చేయడముద్వారాచేస్తాము.
2:11 ఇక్కడ, 0 స్టార్ట్, 1 స్టాప్మరియు 200 పాయింట్లసంఖ్య.
2:18 linspaceలోస్టార్ట్మరియుస్టాప్పాయింట్లుఇంటీజర్లు, డెసిమల్స్, లేకకాన్స్టంట్స్కావచ్చు.
2:24 మనము -pi నుండి pi లమధ్య 100 పాయింట్లుతెచ్చుటకుప్రయత్నిద్దాము.
2:30 ఇక్కడ 'pi' అనేదిpylabనిర్వచించినఒకకాన్స్టంట్.
2:34 దీనినివేరియబుల్కుసేవ్చేయండి. దానిని p అందాము.
2:52 ఇప్పుడుమనముlen(p) అనిటైప్చేస్తే, మనకుపాయింట్స్వస్తాయి.
3:05 "lenఫంక్షన్ఒకసీక్వెన్స్యొక్కఅంశములసంఖ్యనుఇస్తుంది.
3:11 -pi మరియు pi లమధ్యఒక cosine curve ప్లాట్చేయుటకుప్రయత్నిద్దాము. దీనికిమనముప్లాట్కమాండ్ఉపయోగిస్తాము. ఇక్కడపాయింట్ p కుసంబంధించినప్రతిపాయింట్వద్దcos(p) కు cosine విలువవస్తుంది.
3:50 మనముcos(p) నివేరియబుల్ cosine కుసేవ్చేయవచ్చుమరియుప్లాట్ఫంక్షన్ఉపయోగించిదానినిప్లాట్చేయవచ్చు.
3:57 ఇప్పుడుప్లాట్నుక్లియర్చేయుటకు, మనముclf() ఫంక్షన్ఉపయోగిస్తాము.
4:19 మనముమరొకప్లాట్చేయాలనిఅనుకుంటేఅదిఇదివరకుచేసినప్లాటుపైపడుతుందికాబట్టిమనముఈపనిచేస్తాము.
4:25 ఆప్రాంతమునుమనముఒకదానిపైమరొకటిఉన్నప్లాట్లతోగజిబిజిచేయాలనిఅనుకోవడములేదుకాబట్టిమనముదానినిclf() తోక్లియర్చేస్తాము.
4:34 ఇప్పుడుమనముఒక sine ప్లాట్ప్రయత్నిద్దాము.
5:04 ఒకప్లాట్నుప్లాట్విండోపైఅందుబాటులోఉన్నవివిధఆప్షన్లనుఉపయోగిస్తూమరింతబాగాతెలుసుకోగలము.
5:11 ఈఆప్షన్లనుఇప్పుడుమనముచూద్దాము.
5:14 మనముచూస్తున్నట్టుగా, ప్లాట్వెంబడిమౌస్పాయింటర్కదిలించడమువలనప్లాట్పైప్రతిపాయింట్యొక్కస్థానముతెలుస్తుంది.
5:26 విండోయొక్కక్రిందిభాగములోఎడమవైపున, కొన్నిబటన్లుఉన్నాయి.
5:30 వీటిలోఅన్నింటికన్నాకుడివైపునఉన్నది, ఫైల్నుసేవ్చేసేందుకుఉన్నబటన్.
5:35 దానిపైక్లిక్చేయండిమరియుఫైల్పేరునుటైప్చేయండి.
5:48 మనముప్లాట్నుsin_curveఅనేపేరుతోpdfఫార్మాట్లోసేవ్చేద్దాము.
6:00 మీరుచూస్తున్నట్టుగా, మనముడ్రాప్డౌన్నుండిఫైల్ఫార్మాట్నునిర్దేశించవచ్చు.
6:05 png, eps, pdf, psవంటిఫార్మాట్లుఅందుబాటులోఉన్నాయి.
6:17 సేవ్బటన్కుఎడమవైపునస్లైడర్బటన్ఉంది. దీనిద్వారామనముమార్జిన్లునిర్దేశించవచ్చు.
6:25 దీనికిఎడమవైపున, జూంబటన్ఉంది. దీనితోమనముప్లాట్లోనికిజూంఅవగలము.
6:30 మనముజూంఅవ్వాలనిఅనుకుంటున్నప్రదేశమునునిర్దేశించండి.
6:40 దానికిఎడమవైపునఉన్నబటన్సహాయముతోప్లాట్యొక్కయాక్సిస్లనుకదిలించవచ్చు.
6:50 ఎడమమరియుకుడిఆరోఐకాన్లుకలిగినతరువాతిరెండుబటన్స్ప్లాట్యొక్కస్థితినిమారుస్తాయిమరియుదానినిఇదివరకుఉన్నస్థితికితీసుకొనివెళ్తాయి.
7:00 ఇదిఇంచుమించుఒకబ్రౌజర్లోబ్యాక్మరియుఫార్వర్డ్బటన్లాగాపనిచేస్తుంది.
7:06 చివరిది 'home' బటన్. ఇదిప్రారంభపాయింట్నుసూచిస్తుంది.
7:13 ఇక్కడవీడియోకువిరామముఇవ్వండి, ఈక్రిందిఅభ్యాసమునుప్రయత్నించండిమరియుతిరిగివీడియోనుప్రారంభించండి.
7:20 (sin(x)*sin(x))/x ప్లాట్చేయండి.
7:26 1. ప్లాట్నుpdfఫార్మాట్లో sinsquarebyx.pdf అనిసేవ్చేయండి.
7:33 2. జూంచేసిమాక్సిమాకనుగొనండి.
7:37 3. దానినిప్రారంభస్థానమునకుతీసుకొనిరండి.
7:44 ఇప్పుడు, ఈరోజుమనమునేర్చుకున్నదానినివేగముగారివైస్చేద్దాము.
7:49 1. Ipythonనుpylabతోనేర్చుకోవడము.
7:52 2. ఒకప్రాంతములోnumసమానస్పేసులుకలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుlinspaceఉపయోగించుట.
7:57 3. lenఫంక్షన్ఉపయోగించిసీక్వెన్స్లయొక్కపొడవుకనుగొనుట
8:01 4. ప్లాట్ఉపయోగించిగణితఫంక్షన్లుప్లాట్చేయుట.
8:05 డ్రాయింగ్ఏరియానుclfఉపయోగించిక్లియర్చేయుట.
8:08 ప్లాట్యొక్క UI ఉపయోగించిదానినిమరింతబాగాతెలుసుకొనుటమరియుసేవ్, జూంవంటిఫంక్షనాలిటీస్ఉపయోగించుటమరియుప్లాట్లను x మరియు y యాక్సిస్లపైకదిలించుట.
8:23 ఇప్పుడు, -pi/2 మరియు pi/2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయండి.
8:31 రెండవది, ipythonలోఒకఫిగర్నుమీరుఎలాక్లియర్చేస్తారు?
8:36 మూడవది. ఒకసీక్వెన్స్యొక్కపొడవునుమీరుఎలాకనుగొంటారు?
8:43 జవాబులు:
8:45 1. -pi/2 మరియు pi/2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుమనముlinspace(-pi/2,pi/2,100) అనేకమాండ్ఉపయోగిస్తాము.
9:03 రెండవది. ఒకఫిగర్క్లియర్చేయుటకుమనముclf() ఫంక్షన్ఉపయోగిస్తాము.
9:11 మూడవది. ఒకసీక్వెన్స్యొక్కపొడవునుకనుగొనుటకుఉపయోగించేఫంక్షన్ .len(sequence_name)
9:20 మీరుఆనందించారనిమరియుమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాము.
9:24 ధన్యవాదములు!

Contributors and Content Editors

Sneha