Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0.00 ||User Registration ట్యుటోరియల్ యొక్క 3వ భాగమునకు స్వాగతం. ఈ భాగ…')
 
 
Line 14: Line 14:
 
|-
 
|-
 
|0:09  
 
|0:09  
||మనము మన "fullname" మరియు "username" టాగ్లను స్ట్రిప్ చేసాము.
+
||మనము మన fullname మరియు username టాగ్లను స్ట్రిప్ చేసాము.
  
 
|-
 
|-
 
|0:12  
 
|0:12  
||మన "password" ను స్ట్రిప్ చేసాము మరియు ఎన్క్రిప్ట్ చేసాము.
+
||మన password ను స్ట్రిప్ చేసాము మరియు ఎన్క్రిప్ట్ చేసాము.
  
 
|-
 
|-
Line 30: Line 30:
 
|-
 
|-
 
|0:33  
 
|0:33  
||ఆ పని చేసే ముందు నేను "date" సెట్ చేస్తాను. ఇప్పుడు, ఇది date ఫంక్షన్ ఉపయోగిస్తోంది.
+
||ఆ పని చేసే ముందు నేను date సెట్ చేస్తాను. ఇప్పుడు, ఇది date ఫంక్షన్ ఉపయోగిస్తోంది.
  
 
|-
 
|-
 
|0:38  
 
|0:38  
||లోపల మనకు సంవత్సరము కొరకు "Y", నెల కొరకు "m" మరియు తేదీ కొరకు "d" ఉన్నాయి.
+
||లోపల మనకు సంవత్సరము కొరకు Y, నెల కొరకు m మరియు తేదీ కొరకు d ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|0:45  
 
|0:45  
||4-అంకెల సంవత్సరమునకు క్యాపిటల్ "Y" ఉపయోగించాలి. ఒకవేళ మనము చిన్న అక్షరము "y" ఉపయోగిస్తే, మనము 2-అంకెలు కలిగిన సంవత్సరమును ఉపయోగించాలి.
+
||4-అంకెల సంవత్సరమునకు క్యాపిటల్ Y ఉపయోగించాలి. ఒకవేళ మనము చిన్న అక్షరము y ఉపయోగిస్తే, మనము 2-అంకెలు కలిగిన సంవత్సరమును ఉపయోగించాలి.
  
 
|-
 
|-
Line 46: Line 46:
 
|-
 
|-
 
|1:08  
 
|1:08  
||ఇక్కడ మనము డేటాబేస్లోనికి ఎంటర్ అయినప్పుడు మనము దీనిని చూడవచ్చు మరియు "users" లోనికి విలువ ఇన్సర్ట్ చేయమని చెప్పవచ్చు.
+
||ఇక్కడ మనము డేటాబేస్లోనికి ఎంటర్ అయినప్పుడు మనము దీనిని చూడవచ్చు మరియు users లోనికి విలువ ఇన్సర్ట్ చేయమని చెప్పవచ్చు.
  
 
|-
 
|-
 
|1:13  
 
|1:13  
||ఇక్కడ ఈ రకమైన ఫంక్షన్ ఉపయోగిస్తే, "date" ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఉందని మనము చూడవచ్చు.
+
||ఇక్కడ ఈ రకమైన ఫంక్షన్ ఉపయోగిస్తే, date ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఉందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 62: Line 62:
 
|-
 
|-
 
|1:33  
 
|1:33  
||కాబట్టి, "if submit", తరువాత మనము ఉనికి కొరకు చెక్ చేద్దాము. నేను ఇక్కడ "check for existence" అనే ఒక కామెంట్ వేస్తాను.
+
||కాబట్టి, if submit, తరువాత మనము ఉనికి కొరకు చెక్ చేద్దాము. నేను ఇక్కడ check for existence అనే ఒక కామెంట్ వేస్తాను.
  
 
|-
 
|-
 
|1:46  
 
|1:46  
||ఇప్పుడు, ఇది నిజంగా చాలా సులభము. మనము ఇక్కడ చేయవలసినది "if statement మరియు దాని తరువాత ఒక బ్లాక్ కోడ్ చెప్పడము.
+
||ఇప్పుడు, ఇది నిజంగా చాలా సులభము. మనము ఇక్కడ చేయవలసినది if statement మరియు దాని తరువాత ఒక బ్లాక్ కోడ్ చెప్పడము.
  
 
|-
 
|-
 
|1:55  
 
|1:55  
||ఇక్కడ కండీషన్ "if fullname, username, password and repeat password exist" అని ఉంటుంది. ఇక్కడ మనకు రుజువు ఉంది.... మనము "if username" అని అంటాము మరియు దాని తరువాత "and" మరియు డబల్ ampersand symbol.
+
||ఇక్కడ కండీషన్ if fullname, username, password and repeat password exist అని ఉంటుంది. ఇక్కడ మనకు రుజువు ఉంది.... మనము if username అని అంటాము మరియు దాని తరువాత and మరియు డబల్ ampersand symbol.
  
 
|-
 
|-
 
|2:10  
 
|2:10  
||తరువాత మనము "password" అని అంటాము మరియు తరువాత మనము ఇలా అంటాము...
+
||తరువాత మనము password అని అంటాము మరియు తరువాత మనము ఇలా అంటాము...
  
 
|-
 
|-
 
|2:14  
 
|2:14  
||ఓ! నేను ఇక్కడ "fullname" మరచిపోయాను, దానిని ఇక్కడ చేర్చండి.
+
||ఓ! నేను ఇక్కడ fullname మరచిపోయాను, దానిని ఇక్కడ చేర్చండి.
  
 
|-
 
|-
Line 86: Line 86:
 
|-
 
|-
 
|2:21  
 
|2:21  
||చివరిది "repeat password" కాబట్టి దానిని టైప్ చేయండి.
+
||చివరిది repeat password కాబట్టి దానిని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 94: Line 94:
 
|-
 
|-
 
|2.31  
 
|2.31  
||Else మనము ఇలా అంటాము - "Please fill in" మరియు బోల్డ్లో "all fields" అని echo చేయి
+
||Else మనము ఇలా అంటాము - Please fill in మరియు బోల్డ్లో all fields అని echo చేయి
  
 
|-
 
|-
Line 114: Line 114:
 
|-
 
|-
 
|3:05  
 
|3:05  
||"దయచేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి"
+
||దయచేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి
  
 
|-
 
|-
Line 146: Line 146:
 
|-
 
|-
 
|4:01  
 
|4:01  
||ఇంతకు ముందు మనము "repeat password" ఎంచుకోనప్పుడు ఇది పని చేయలేదని గుర్తుంచేసుకోండి.
+
||ఇంతకు ముందు మనము repeat password ఎంచుకోనప్పుడు ఇది పని చేయలేదని గుర్తుంచేసుకోండి.
  
 
|-
 
|-
Line 162: Line 162:
 
|-
 
|-
 
|4:25  
 
|4:25  
||కాబట్టి నేను కేవలము "password" ఈస్ ఈక్వల్ టు md5 ఆఫ్ పాస్వర్డ్ అని అంటాను.
+
||కాబట్టి నేను కేవలము password ఈస్ ఈక్వల్ టు md5 ఆఫ్ పాస్వర్డ్ అని అంటాను.
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
|-
 
|-
 
|4:40  
 
|4:40  
||ఇంకా మనము ఇలా కూడా అనాలి - "repeat password" ఈక్వల్స్ md5 అండ్ "repeat password"
+
||ఇంకా మనము ఇలా కూడా అనాలి - repeat password ఈక్వల్స్ md5 అండ్ repeat password
  
 
|-
 
|-
 
|4:52  
 
|4:52  
||ఇక్కడ దీనిని ఇలా కామెంట్ చేయండి "encrypt password". మనము మన పాస్వర్డ్ను ఎన్క్రిప్ట్ చేసాము.
+
||ఇక్కడ దీనిని ఇలా కామెంట్ చేయండి encrypt password. మనము మన పాస్వర్డ్ను ఎన్క్రిప్ట్ చేసాము.
  
 
|-
 
|-
Line 206: Line 206:
 
|-
 
|-
 
|6:15  
 
|6:15  
||మనము ఈ విలువలను "username" or ....no... అని చెప్పి echo చేస్తాము.
+
||మనము ఈ విలువలను username or ....no... అని చెప్పి echo చేస్తాము.
  
 
|-
 
|-
 
|6:25  
 
|6:25  
||నేను ఇలా అంటాను "Max limit for username or fullname are 25 characters"
+
||నేను ఇలా అంటాను Max limit for username or fullname are 25 characters
  
 
|-
 
|-
Line 218: Line 218:
 
|-
 
|-
 
|6:40  
 
|6:40  
||నేను ఇప్పుడు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను -"check password length" ఎందుకంటే దీని కొరకు నాకు ఒక నిర్దిష్టమైన చెక్ కావాలి.
+
||నేను ఇప్పుడు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను -check password length ఎందుకంటే దీని కొరకు నాకు ఒక నిర్దిష్టమైన చెక్ కావాలి.
  
 
|-
 
|-
 
|6:48  
 
|6:48  
||నేను "if string length of my password is greater than 25...or ....string length.... అని అంటాను
+
||నేను if string length of my password is greater than 25...or ....string length.... అని అంటాను
  
 
|-
 
|-
 
|7:08  
 
|7:08  
||లేదు.....మనము దీనిని తొలగిద్దాము, "else" ను తొలగిద్దాము.
+
||లేదు.....మనము దీనిని తొలగిద్దాము, else ను తొలగిద్దాము.
  
 
|-
 
|-
Line 234: Line 234:
 
|-
 
|-
 
|7:21  
 
|7:21  
||నేను ఇలా అంటాను "if password equals equals to repeat password" తరువాత ఒక పెద్ద కోడ్ బ్లాక్ వేయండి.
+
||నేను ఇలా అంటాను if password equals equals to repeat password తరువాత ఒక పెద్ద కోడ్ బ్లాక్ వేయండి.
  
 
|-
 
|-
 
|7:31  
 
|7:31  
||లేకపోతే, యూజరుకు "Your passwords do not match" అని echo చేయండి. సరేనా?
+
||లేకపోతే, యూజరుకు Your passwords do not match అని echo చేయండి. సరేనా?
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
|-
 
|-
 
|7:44  
 
|7:44  
||ఇప్పుడు "username" మరియు "fullname" క్యారెక్టర్ లెంత్ చెక్ చేయాలి. కాబట్టి "check char length of username and fullname" అని అనండి.
+
||ఇప్పుడు username మరియు fullname క్యారెక్టర్ లెంత్ చెక్ చేయాలి. కాబట్టి check char length of username and fullname అని అనండి.
  
 
|-
 
|-
 
|7:56  
 
|7:56  
||అది ఇంతకు ముందు మనము చెప్పినదానికి సమానము, "if username is greater than 25"
+
||అది ఇంతకు ముందు మనము చెప్పినదానికి సమానము, if username is greater than 25
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
|-
 
|-
 
|8.08  
 
|8.08  
||లేక fullname యొక్క స్ట్రింగ్ లెంత్ 25 కంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనము "length of username or fullname is too long!" అని echo చేస్తాము.
+
||లేక fullname యొక్క స్ట్రింగ్ లెంత్ 25 కంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనము length of username or fullname is too long! అని echo చేస్తాము.
  
 
|-
 
|-
 
|8:24  
 
|8:24  
||కాబట్టి, దానిని సులభముగా ఉంచుటకు, మనము ఇలా అంటాము "check password length"
+
||కాబట్టి, దానిని సులభముగా ఉంచుటకు, మనము ఇలా అంటాము check password length
  
 
|-
 
|-
 
|8:36  
 
|8:36  
||ఇక్కడ నేను "if" అనేదానిని నిర్దేశిస్తాను లేక అంటాను.... ఇప్పుడు మన పాస్వర్డ్ల మ్యాచ్ గుర్తుచేసుకోండి.
+
||ఇక్కడ నేను if అనేదానిని నిర్దేశిస్తాను లేక అంటాను.... ఇప్పుడు మన పాస్వర్డ్ల మ్యాచ్ గుర్తుచేసుకోండి.
  
 
|-
 
|-
Line 278: Line 278:
 
|-
 
|-
 
|9.00  
 
|9.00  
||...తరువాత మనము "Password must be between 6 and 25 characters" అని echo చేస్తాము. ఇది తప్పకుండా పనిచేస్తుంది.
+
||...తరువాత మనము Password must be between 6 and 25 characters అని echo చేస్తాము. ఇది తప్పకుండా పనిచేస్తుంది.
  
 
|-
 
|-
Line 286: Line 286:
 
|-
 
|-
 
|9:19  
 
|9:19  
||దాని కంటే ముందు ఒక "else" స్టేట్మెంట్తో నేను ముగిస్తాను.
+
||దాని కంటే ముందు ఒక else స్టేట్మెంట్తో నేను ముగిస్తాను.
  
 
|-
 
|-
 
|9:25  
 
|9:25  
||లేకపోతే మనము ఇలా అంటాము "register the user".  యూజర్ను రెజిస్టర్ చేయుటకు ఉన్న మన కోడ్ ఇక్కడ ఉంటుంది.
+
||లేకపోతే మనము ఇలా అంటాము register the user.  యూజర్ను రెజిస్టర్ చేయుటకు ఉన్న మన కోడ్ ఇక్కడ ఉంటుంది.
  
 
|-
 
|-
Line 298: Line 298:
 
|-
 
|-
 
|9:42  
 
|9:42  
||ఇది ప్రాధమికంగా మన పాస్వర్డ్ పై ఉన్న కనిష్ఠ లేక గరిష్ఠ పరిమితి చెక్ చేయుటకు మాత్రమే మరియు ఇక్కడ ఉన్న ఈ కోడ్ బ్లాక్ మన మ్యాజికల్ "register the user" కోడ్ పీస్ అవుతుంది.
+
||ఇది ప్రాధమికంగా మన పాస్వర్డ్ పై ఉన్న కనిష్ఠ లేక గరిష్ఠ పరిమితి చెక్ చేయుటకు మాత్రమే మరియు ఇక్కడ ఉన్న ఈ కోడ్ బ్లాక్ మన మ్యాజికల్ register the user కోడ్ పీస్ అవుతుంది.
  
 
|-
 
|-

Latest revision as of 13:05, 27 March 2017

Time Narration
0.00 User Registration ట్యుటోరియల్ యొక్క 3వ భాగమునకు స్వాగతం. ఈ భాగములో, మనము గత భాగములో చర్చించిన వాటి యొక్క ఉనికిని చెక్ చేస్తాము.
0.07 గత భాగములో ఏమి చేసామో ఒకసారి వేగముగా గుర్తుచేసుకుందాము
0:09 మనము మన fullname మరియు username టాగ్లను స్ట్రిప్ చేసాము.
0:12 మన password ను స్ట్రిప్ చేసాము మరియు ఎన్క్రిప్ట్ చేసాము.
0:17 మనము ఎన్క్రిప్ట్ చేయబడిన విలువను స్ట్రిప్ చేయకుండా చూచుకొనుటకు, ఫంక్షన్ల కొరకు ఈ క్రమమును గుర్తుంచుకోండి.
0:23 ఇక్కడ మనము మన రెజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెడదాము. నేను వీటన్నింటి ఉనికి చెక్ చేస్తాను.
0:33 ఆ పని చేసే ముందు నేను date సెట్ చేస్తాను. ఇప్పుడు, ఇది date ఫంక్షన్ ఉపయోగిస్తోంది.
0:38 లోపల మనకు సంవత్సరము కొరకు Y, నెల కొరకు m మరియు తేదీ కొరకు d ఉన్నాయి.
0:45 4-అంకెల సంవత్సరమునకు క్యాపిటల్ Y ఉపయోగించాలి. ఒకవేళ మనము చిన్న అక్షరము y ఉపయోగిస్తే, మనము 2-అంకెలు కలిగిన సంవత్సరమును ఉపయోగించాలి.
0:59 కాబట్టి, ఈ సమయములో, నా డేటాబేస్లో, ముందుగా సంవత్సరము ఉంది, తరువాత నెల మరియు ఆ తరువాత రోజు ఉన్నాయి. ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి.
1:08 ఇక్కడ మనము డేటాబేస్లోనికి ఎంటర్ అయినప్పుడు మనము దీనిని చూడవచ్చు మరియు users లోనికి విలువ ఇన్సర్ట్ చేయమని చెప్పవచ్చు.
1:13 ఇక్కడ ఈ రకమైన ఫంక్షన్ ఉపయోగిస్తే, date ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఉందని మనము చూడవచ్చు.
1:19 నేను today అని క్లిక్ చేస్తే, మనకు సంవత్సరము 4-అంకెల ఫార్మాట్లో లభించిందని మీరు చూడవచ్చు మరియు మన నెల ఇక్కడ ఉంది మరియు రోజు ఇక్కడ ఉంది. ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి.
1:29 ఇది నా డేటాబేస్లో స్ట్రక్చర్ లోపల సరిచేయబడింది.
1:33 కాబట్టి, if submit, తరువాత మనము ఉనికి కొరకు చెక్ చేద్దాము. నేను ఇక్కడ check for existence అనే ఒక కామెంట్ వేస్తాను.
1:46 ఇప్పుడు, ఇది నిజంగా చాలా సులభము. మనము ఇక్కడ చేయవలసినది if statement మరియు దాని తరువాత ఒక బ్లాక్ కోడ్ చెప్పడము.
1:55 ఇక్కడ కండీషన్ if fullname, username, password and repeat password exist అని ఉంటుంది. ఇక్కడ మనకు రుజువు ఉంది.... మనము if username అని అంటాము మరియు దాని తరువాత and మరియు డబల్ ampersand symbol.
2:10 తరువాత మనము password అని అంటాము మరియు తరువాత మనము ఇలా అంటాము...
2:14 ఓ! నేను ఇక్కడ fullname మరచిపోయాను, దానిని ఇక్కడ చేర్చండి.
2:18 డబల్ ampersand symbol తో వీటిని వేరుచేయండి.
2:21 చివరిది repeat password కాబట్టి దానిని టైప్ చేయండి.
2:26 మనకు ఇవన్నీ కావాలి.
2.31 Else మనము ఇలా అంటాము - Please fill in మరియు బోల్డ్లో all fields అని echo చేయి
2:42 దాని తరువాత మనము ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము.
2:45 ఇంకా ఫార్మ్ ముందు కూడా నేను ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము. దీని వలన మనము ఇచ్చే ప్రతి ఎర్రర్ మెసేజ్కు దానిని చేర్చవలసిన పనిలేదు.
2:57 దానిని ప్రయత్నించండి.
3:00 నేను నా రెజిస్టర్ పేజ్కి వెనక్కు వెళ్తాను. అది ఇక్కడ ఉంది. రెజిస్టర్ పై క్లిక్ చేద్దాము.
3:05 దయచేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి
3:07 ఇక్కడ మనము ఒక జత ఫీల్డ్స్ నింపుదాము.
3:10 మన పాస్వర్డ్లలో ఒక దానిని ఎంచుకుందాము. మనము మన పాస్వర్డ్ రిపీట్ చేయము.
3:15 రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఓ! repeat password............repeat password
3.32 ఈ సమయములో ఇది ఎందుకు పనిచేయడము లేదంటే, ఏ విలువా లేని ఒక md5, టెక్స్ట్ యొక్క md5 స్ట్రింగ్కు సమానము. ఇది టెక్స్ట్ యొక్క ఎన్క్రిప్ట్ చేయబడిన స్ట్రింగ్.
3:44 కాబట్టి, మనము ఏమి చేయాలో నేను కనుగొన్నాను. ఇక్కడి నుండి md5 ఫంక్షన్ తీసివేయాలి.
3.51 మీరు చివరి బ్రాకెట్లు కూడా తీసివేసారని నిర్ధారించుకోండి. నేను ఇక్కడికి వస్తాను మరియు డేటా కొరకు చెక్ చేస్తాను.
3:59 నేను వెనక్కు వెళ్ళి దీనిని తిరిగి ప్రయత్నిస్తాను.
4:01 ఇంతకు ముందు మనము repeat password ఎంచుకోనప్పుడు ఇది పని చేయలేదని గుర్తుంచేసుకోండి.
4:05 కాబట్టి, నేను ఒక పాస్వర్డ్ లేక రిపీట్ పాస్వర్డ్ ఎంచుకొనకపోతే, మనకు ఎర్రర్ వస్తుంది.
4:10 ఒకవేళ నేను repeat password మినహా ఒక విలువను ఎంచుకుంటే, మనకు ఇంకా ఎర్రర్ వస్తుంది.
4:16 అదీ సమస్య. మనము ఇలా అనాలి - if everything exists అప్పుడు మనము మన పాస్వర్డ్ మరియు repeat password ను మార్చుకోవచ్చు.
4:25 కాబట్టి నేను కేవలము password ఈస్ ఈక్వల్ టు md5 ఆఫ్ పాస్వర్డ్ అని అంటాను.
4:30 ఇది మన అసలైన వేరియబుల్ విలువను ఎన్క్రిప్ట్ చేస్తుంది మరియు అదే వేరియబుల్లో కొత్త పాస్వర్డ్ కోడ్ స్టోర్ చేస్తుంది.
4:40 ఇంకా మనము ఇలా కూడా అనాలి - repeat password ఈక్వల్స్ md5 అండ్ repeat password
4:52 ఇక్కడ దీనిని ఇలా కామెంట్ చేయండి encrypt password. మనము మన పాస్వర్డ్ను ఎన్క్రిప్ట్ చేసాము.
4:58 ఇప్పుడు మనము ముందుకు సాగుదాము మరియు మన డేటా అంతా డేటాబేస్లోనికి చేర్చుదాము.
5:07 నేను దీనిని చేస్తాను. ఎందుకంటే, మన వద్ద రిజిస్ట్రేషన్ కొరకు వెళ్ళే డేటా అంతా ఉంది, మరియు మనము ఇన్పుట్ చేయబడిన ప్రతి డేటాకు ఒక గరిష్ఠ పరిమితి సెట్ చేస్తాము.
5:19 మనము fullname, username, paasword మరియు repeat password కొరకు 25 క్యారెక్టర్లు అంటాము. కాబట్టి గరిష్ఠ విలువ 25.
5.32 కాబట్టి నేను ఈ విధంగా చెబుతాను - if the string length of username is bigger or greater than 25...... లేక string length of the fullname is greater than 25
6:00 వీటిని ఒక్కొక్కటిగా చూద్దాము మరియు if the length of your username or fullname is too long అని అందాము
6:09 దీనిని నేను సరిగ్గా చెబుతాను.
6:12 వీటిలో ప్రతిదాని విలువ 25 కంటే పెద్దదిగా ఉంటే లేక 25 కంటే ఎక్కువ అయితే.
6:15 మనము ఈ విలువలను username or ....no... అని చెప్పి echo చేస్తాము.
6:25 నేను ఇలా అంటాను Max limit for username or fullname are 25 characters
6:36 లేకపోతే నేను నా పాస్వర్ద్ లెంత్ చెక్ చేయుటకు ముందుకు సాగుతాను.
6:40 నేను ఇప్పుడు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను -check password length ఎందుకంటే దీని కొరకు నాకు ఒక నిర్దిష్టమైన చెక్ కావాలి.
6:48 నేను if string length of my password is greater than 25...or ....string length.... అని అంటాను
7:08 లేదు.....మనము దీనిని తొలగిద్దాము, else ను తొలగిద్దాము.
7:15 నా పాస్వర్డ్లు మ్యాచ్ అవుతాయా లేదా అని చూడడము నేను చేయవలసిన మొదటి చెక్
7:21 నేను ఇలా అంటాను if password equals equals to repeat password తరువాత ఒక పెద్ద కోడ్ బ్లాక్ వేయండి.
7:31 లేకపోతే, యూజరుకు Your passwords do not match అని echo చేయండి. సరేనా?
7:41 మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు మరియు మన క్యారెక్టర్ లెంత్ను చెక్ చేస్తూ ఉండవచ్చు.
7:44 ఇప్పుడు username మరియు fullname క్యారెక్టర్ లెంత్ చెక్ చేయాలి. కాబట్టి check char length of username and fullname అని అనండి.
7:56 అది ఇంతకు ముందు మనము చెప్పినదానికి సమానము, if username is greater than 25
8:02 ఒకవేళ ఈ ఫంక్షన్లో ఉపయోగించిన స్ట్రింగ్ లెంత్ 25 కంటే ఎక్కువగా ఉంటే...
8.08 లేక fullname యొక్క స్ట్రింగ్ లెంత్ 25 కంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనము length of username or fullname is too long! అని echo చేస్తాము.
8:24 కాబట్టి, దానిని సులభముగా ఉంచుటకు, మనము ఇలా అంటాము check password length
8:36 ఇక్కడ నేను if అనేదానిని నిర్దేశిస్తాను లేక అంటాను.... ఇప్పుడు మన పాస్వర్డ్ల మ్యాచ్ గుర్తుచేసుకోండి.
8:42 దీనిని మనము పాస్వర్డ్ వేరియబుల్స్ ఒకదానిపై చెక్ చేయవలసి ఉంటుంది.
8:46 ఇక్కడ నేను ఇలా అంటాను - if the string length of the password is greater than 25 or string length of our password is lesser than 6 characters....
9.00 ...తరువాత మనము Password must be between 6 and 25 characters అని echo చేస్తాము. ఇది తప్పకుండా పనిచేస్తుంది.
9:16 ఈ చర్చను మన తరువాతి ట్యుటోరియల్లో కొనసాగించుదాము.
9:19 దాని కంటే ముందు ఒక else స్టేట్మెంట్తో నేను ముగిస్తాను.
9:25 లేకపోతే మనము ఇలా అంటాము register the user. యూజర్ను రెజిస్టర్ చేయుటకు ఉన్న మన కోడ్ ఇక్కడ ఉంటుంది.
9:35 తరువాతి ట్యుటోరియల్లో, మనము దీనిని టెస్ట్ చేద్దాము మరియు ఒక యూజర్ను ఎలా రెజిస్టర్ చేయాలి నేర్చుకుందాము మరియు మన కోడ్ ఇక్కడ వేద్దాము.
9:42 ఇది ప్రాధమికంగా మన పాస్వర్డ్ పై ఉన్న కనిష్ఠ లేక గరిష్ఠ పరిమితి చెక్ చేయుటకు మాత్రమే మరియు ఇక్కడ ఉన్న ఈ కోడ్ బ్లాక్ మన మ్యాజికల్ register the user కోడ్ పీస్ అవుతుంది.
9:52 తరువాతి భాగములో కలవండి. బై. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు _ స్వాతి

Contributors and Content Editors

Udaya, Yogananda.india