PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0.00 | User Registration ట్యుటోరియల్ యొక్క 3వ భాగమునకు స్వాగతం. ఈ భాగములో, మనము గత భాగములో చర్చించిన వాటి యొక్క ఉనికిని చెక్ చేస్తాము. |
0.07 | గత భాగములో ఏమి చేసామో ఒకసారి వేగముగా గుర్తుచేసుకుందాము |
0:09 | మనము మన fullname మరియు username టాగ్లను స్ట్రిప్ చేసాము. |
0:12 | మన password ను స్ట్రిప్ చేసాము మరియు ఎన్క్రిప్ట్ చేసాము. |
0:17 | మనము ఎన్క్రిప్ట్ చేయబడిన విలువను స్ట్రిప్ చేయకుండా చూచుకొనుటకు, ఫంక్షన్ల కొరకు ఈ క్రమమును గుర్తుంచుకోండి. |
0:23 | ఇక్కడ మనము మన రెజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెడదాము. నేను వీటన్నింటి ఉనికి చెక్ చేస్తాను. |
0:33 | ఆ పని చేసే ముందు నేను date సెట్ చేస్తాను. ఇప్పుడు, ఇది date ఫంక్షన్ ఉపయోగిస్తోంది. |
0:38 | లోపల మనకు సంవత్సరము కొరకు Y, నెల కొరకు m మరియు తేదీ కొరకు d ఉన్నాయి. |
0:45 | 4-అంకెల సంవత్సరమునకు క్యాపిటల్ Y ఉపయోగించాలి. ఒకవేళ మనము చిన్న అక్షరము y ఉపయోగిస్తే, మనము 2-అంకెలు కలిగిన సంవత్సరమును ఉపయోగించాలి. |
0:59 | కాబట్టి, ఈ సమయములో, నా డేటాబేస్లో, ముందుగా సంవత్సరము ఉంది, తరువాత నెల మరియు ఆ తరువాత రోజు ఉన్నాయి. ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి. |
1:08 | ఇక్కడ మనము డేటాబేస్లోనికి ఎంటర్ అయినప్పుడు మనము దీనిని చూడవచ్చు మరియు users లోనికి విలువ ఇన్సర్ట్ చేయమని చెప్పవచ్చు. |
1:13 | ఇక్కడ ఈ రకమైన ఫంక్షన్ ఉపయోగిస్తే, date ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఉందని మనము చూడవచ్చు. |
1:19 | నేను today అని క్లిక్ చేస్తే, మనకు సంవత్సరము 4-అంకెల ఫార్మాట్లో లభించిందని మీరు చూడవచ్చు మరియు మన నెల ఇక్కడ ఉంది మరియు రోజు ఇక్కడ ఉంది. ఇవి హైఫన్లచే వేరుచేయబడ్డాయి. |
1:29 | ఇది నా డేటాబేస్లో స్ట్రక్చర్ లోపల సరిచేయబడింది. |
1:33 | కాబట్టి, if submit, తరువాత మనము ఉనికి కొరకు చెక్ చేద్దాము. నేను ఇక్కడ check for existence అనే ఒక కామెంట్ వేస్తాను. |
1:46 | ఇప్పుడు, ఇది నిజంగా చాలా సులభము. మనము ఇక్కడ చేయవలసినది if statement మరియు దాని తరువాత ఒక బ్లాక్ కోడ్ చెప్పడము. |
1:55 | ఇక్కడ కండీషన్ if fullname, username, password and repeat password exist అని ఉంటుంది. ఇక్కడ మనకు రుజువు ఉంది.... మనము if username అని అంటాము మరియు దాని తరువాత and మరియు డబల్ ampersand symbol. |
2:10 | తరువాత మనము password అని అంటాము మరియు తరువాత మనము ఇలా అంటాము... |
2:14 | ఓ! నేను ఇక్కడ fullname మరచిపోయాను, దానిని ఇక్కడ చేర్చండి. |
2:18 | డబల్ ampersand symbol తో వీటిని వేరుచేయండి. |
2:21 | చివరిది repeat password కాబట్టి దానిని టైప్ చేయండి. |
2:26 | మనకు ఇవన్నీ కావాలి. |
2.31 | Else మనము ఇలా అంటాము - Please fill in మరియు బోల్డ్లో all fields అని echo చేయి |
2:42 | దాని తరువాత మనము ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము. |
2:45 | ఇంకా ఫార్మ్ ముందు కూడా నేను ఒక పారాగ్రాఫ్ బ్రేక్ వేస్తాము. దీని వలన మనము ఇచ్చే ప్రతి ఎర్రర్ మెసేజ్కు దానిని చేర్చవలసిన పనిలేదు. |
2:57 | దానిని ప్రయత్నించండి. |
3:00 | నేను నా రెజిస్టర్ పేజ్కి వెనక్కు వెళ్తాను. అది ఇక్కడ ఉంది. రెజిస్టర్ పై క్లిక్ చేద్దాము. |
3:05 | దయచేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి |
3:07 | ఇక్కడ మనము ఒక జత ఫీల్డ్స్ నింపుదాము. |
3:10 | మన పాస్వర్డ్లలో ఒక దానిని ఎంచుకుందాము. మనము మన పాస్వర్డ్ రిపీట్ చేయము. |
3:15 | రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఓ! repeat password............repeat password |
3.32 | ఈ సమయములో ఇది ఎందుకు పనిచేయడము లేదంటే, ఏ విలువా లేని ఒక md5, టెక్స్ట్ యొక్క md5 స్ట్రింగ్కు సమానము. ఇది టెక్స్ట్ యొక్క ఎన్క్రిప్ట్ చేయబడిన స్ట్రింగ్. |
3:44 | కాబట్టి, మనము ఏమి చేయాలో నేను కనుగొన్నాను. ఇక్కడి నుండి md5 ఫంక్షన్ తీసివేయాలి. |
3.51 | మీరు చివరి బ్రాకెట్లు కూడా తీసివేసారని నిర్ధారించుకోండి. నేను ఇక్కడికి వస్తాను మరియు డేటా కొరకు చెక్ చేస్తాను. |
3:59 | నేను వెనక్కు వెళ్ళి దీనిని తిరిగి ప్రయత్నిస్తాను. |
4:01 | ఇంతకు ముందు మనము repeat password ఎంచుకోనప్పుడు ఇది పని చేయలేదని గుర్తుంచేసుకోండి. |
4:05 | కాబట్టి, నేను ఒక పాస్వర్డ్ లేక రిపీట్ పాస్వర్డ్ ఎంచుకొనకపోతే, మనకు ఎర్రర్ వస్తుంది. |
4:10 | ఒకవేళ నేను repeat password మినహా ఒక విలువను ఎంచుకుంటే, మనకు ఇంకా ఎర్రర్ వస్తుంది. |
4:16 | అదీ సమస్య. మనము ఇలా అనాలి - if everything exists అప్పుడు మనము మన పాస్వర్డ్ మరియు repeat password ను మార్చుకోవచ్చు. |
4:25 | కాబట్టి నేను కేవలము password ఈస్ ఈక్వల్ టు md5 ఆఫ్ పాస్వర్డ్ అని అంటాను. |
4:30 | ఇది మన అసలైన వేరియబుల్ విలువను ఎన్క్రిప్ట్ చేస్తుంది మరియు అదే వేరియబుల్లో కొత్త పాస్వర్డ్ కోడ్ స్టోర్ చేస్తుంది. |
4:40 | ఇంకా మనము ఇలా కూడా అనాలి - repeat password ఈక్వల్స్ md5 అండ్ repeat password |
4:52 | ఇక్కడ దీనిని ఇలా కామెంట్ చేయండి encrypt password. మనము మన పాస్వర్డ్ను ఎన్క్రిప్ట్ చేసాము. |
4:58 | ఇప్పుడు మనము ముందుకు సాగుదాము మరియు మన డేటా అంతా డేటాబేస్లోనికి చేర్చుదాము. |
5:07 | నేను దీనిని చేస్తాను. ఎందుకంటే, మన వద్ద రిజిస్ట్రేషన్ కొరకు వెళ్ళే డేటా అంతా ఉంది, మరియు మనము ఇన్పుట్ చేయబడిన ప్రతి డేటాకు ఒక గరిష్ఠ పరిమితి సెట్ చేస్తాము. |
5:19 | మనము fullname, username, paasword మరియు repeat password కొరకు 25 క్యారెక్టర్లు అంటాము. కాబట్టి గరిష్ఠ విలువ 25. |
5.32 | కాబట్టి నేను ఈ విధంగా చెబుతాను - if the string length of username is bigger or greater than 25...... లేక string length of the fullname is greater than 25 |
6:00 | వీటిని ఒక్కొక్కటిగా చూద్దాము మరియు if the length of your username or fullname is too long అని అందాము |
6:09 | దీనిని నేను సరిగ్గా చెబుతాను. |
6:12 | వీటిలో ప్రతిదాని విలువ 25 కంటే పెద్దదిగా ఉంటే లేక 25 కంటే ఎక్కువ అయితే. |
6:15 | మనము ఈ విలువలను username or ....no... అని చెప్పి echo చేస్తాము. |
6:25 | నేను ఇలా అంటాను Max limit for username or fullname are 25 characters |
6:36 | లేకపోతే నేను నా పాస్వర్ద్ లెంత్ చెక్ చేయుటకు ముందుకు సాగుతాను. |
6:40 | నేను ఇప్పుడు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను -check password length ఎందుకంటే దీని కొరకు నాకు ఒక నిర్దిష్టమైన చెక్ కావాలి. |
6:48 | నేను if string length of my password is greater than 25...or ....string length.... అని అంటాను |
7:08 | లేదు.....మనము దీనిని తొలగిద్దాము, else ను తొలగిద్దాము. |
7:15 | నా పాస్వర్డ్లు మ్యాచ్ అవుతాయా లేదా అని చూడడము నేను చేయవలసిన మొదటి చెక్ |
7:21 | నేను ఇలా అంటాను if password equals equals to repeat password తరువాత ఒక పెద్ద కోడ్ బ్లాక్ వేయండి. |
7:31 | లేకపోతే, యూజరుకు Your passwords do not match అని echo చేయండి. సరేనా? |
7:41 | మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు మరియు మన క్యారెక్టర్ లెంత్ను చెక్ చేస్తూ ఉండవచ్చు. |
7:44 | ఇప్పుడు username మరియు fullname క్యారెక్టర్ లెంత్ చెక్ చేయాలి. కాబట్టి check char length of username and fullname అని అనండి. |
7:56 | అది ఇంతకు ముందు మనము చెప్పినదానికి సమానము, if username is greater than 25 |
8:02 | ఒకవేళ ఈ ఫంక్షన్లో ఉపయోగించిన స్ట్రింగ్ లెంత్ 25 కంటే ఎక్కువగా ఉంటే... |
8.08 | లేక fullname యొక్క స్ట్రింగ్ లెంత్ 25 కంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనము length of username or fullname is too long! అని echo చేస్తాము. |
8:24 | కాబట్టి, దానిని సులభముగా ఉంచుటకు, మనము ఇలా అంటాము check password length |
8:36 | ఇక్కడ నేను if అనేదానిని నిర్దేశిస్తాను లేక అంటాను.... ఇప్పుడు మన పాస్వర్డ్ల మ్యాచ్ గుర్తుచేసుకోండి. |
8:42 | దీనిని మనము పాస్వర్డ్ వేరియబుల్స్ ఒకదానిపై చెక్ చేయవలసి ఉంటుంది. |
8:46 | ఇక్కడ నేను ఇలా అంటాను - if the string length of the password is greater than 25 or string length of our password is lesser than 6 characters.... |
9.00 | ...తరువాత మనము Password must be between 6 and 25 characters అని echo చేస్తాము. ఇది తప్పకుండా పనిచేస్తుంది. |
9:16 | ఈ చర్చను మన తరువాతి ట్యుటోరియల్లో కొనసాగించుదాము. |
9:19 | దాని కంటే ముందు ఒక else స్టేట్మెంట్తో నేను ముగిస్తాను. |
9:25 | లేకపోతే మనము ఇలా అంటాము register the user. యూజర్ను రెజిస్టర్ చేయుటకు ఉన్న మన కోడ్ ఇక్కడ ఉంటుంది. |
9:35 | తరువాతి ట్యుటోరియల్లో, మనము దీనిని టెస్ట్ చేద్దాము మరియు ఒక యూజర్ను ఎలా రెజిస్టర్ చేయాలి నేర్చుకుందాము మరియు మన కోడ్ ఇక్కడ వేద్దాము. |
9:42 | ఇది ప్రాధమికంగా మన పాస్వర్డ్ పై ఉన్న కనిష్ఠ లేక గరిష్ఠ పరిమితి చెక్ చేయుటకు మాత్రమే మరియు ఇక్కడ ఉన్న ఈ కోడ్ బ్లాక్ మన మ్యాజికల్ register the user కోడ్ పీస్ అవుతుంది. |
9:52 | తరువాతి భాగములో కలవండి. బై. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు _ స్వాతి |