Difference between revisions of "PERL/C2/More-Conditional-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
 
   
 
   
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
| PERL    లో    if-else if-else     మరియు     switch conditional statements  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|PERLలో if-else if-else మరియు switch conditional statements  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07  
 
| 00:07  
|ఈ ట్యుటోరియల్ లో మనము  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,
  
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|     Perl   లో     if-elsif-else   స్టేట్మెంట్ మరియు     switch     స్టేట్మెంట్  గురుంచి  నేర్చుకుంటాము.
+
|Perl లో if-elsif-else స్టేట్మెంట్ మరియు switch స్టేట్మెంట్  గురుంచి  నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:15
 
|00:15
| నేను     Ubuntu Linux 12.04     ఆపరేటింగ్ సిస్టమ్ మరియు     Perl 5.14.2     ఉపయోగిస్తున్నాను.
+
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు Perl 5.14.2 ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|00:22
 
|00:22
| నేను     gedit     టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాను.  
+
|నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాను.  
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
| మీకు     Perl     లో వేరియబుల్స్ మరియు     comments     గురించి ప్రాథమిక అవగాహన  ఉండాలి  
+
|మీకు Perl లో వేరియబుల్స్ మరియు comments గురించి ప్రాథమిక అవగాహన  ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
| for, foreach, while , do-while  మరియు   if   మరియు   if-else   స్టేట్మెంట్ లపై  
+
| for, foreach, while, do-while  మరియు if మరియు if-else స్టేట్మెంట్ లపై,
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| అవగాహన ఉండడం ఆదనపు ప్రయోజనం  
+
| అవగాహన ఉండడం ఆదనపు ప్రయోజనం.
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు  Spoken Tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు  Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:48  
 
|00:48  
| Perl     లో If-elsif-else     స్టేట్మెంట్ ను  
+
|Perl లో If-elsif-else స్టేట్మెంట్ ను  
  
 
|-
 
|-
 
| 00:52  
 
| 00:52  
| బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు
+
|బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు
  
 
|-
 
|-
 
|00:54  
 
|00:54  
| అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ else బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు.
+
|అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ else బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|00:59  
 
|00:59  
|   If-elseif-else     సింటాక్స్  ఈ కింది విధంగా ఉంటుంది.
+
|If-elseif-else సింటాక్స్  ఈ కింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
|     if   space open bracket     condition1   close bracket space open curly bracket     Enter   నొక్కండి  
+
|if space open bracket condition1 close bracket space open curly bracket Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:13
 
|01:13
| కండిషన్     true     అయినప్పుడు అమలు కావలసిన కోడ్   సెమికోలన్  
+
| కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
  
 
|-
 
|-
 
|01:18
 
|01:18
| mariyu  Enter     నొక్కండి.
+
|మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
| Close curly bracket space   elsif   space open bracket     condition2   close bracket space open curly bracket
+
|Close curly bracket space elsif space open bracket condition2 close bracket space open curly bracket.
  
 
|-
 
|-
 
|01:30  
 
|01:30  
| mariyu    Enter నొక్కండి.   
+
|మరియు Enter నొక్కండి.   
  
 
|-
 
|-
 
|01:33  
 
|01:33  
|     Elsif condition true   అయినప్పుడు   అమలు కావలసిన మరొక కోడ్  సెమికోలన్  
+
|Elsif condition true అయినప్పుడు అమలు కావలసిన మరొక కోడ్  సెమికోలన్.
  
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|   Enter     నొక్కండి
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:39  
 
|01:39  
| క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్     else     స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్  
+
|క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్ else స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్  
  
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|     Enter. పైన ఉన్న రెండు కండిషన్ లు     false     అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్  
+
|Enter. పైన ఉన్న రెండు కండిషన్ లు false అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్.
  
 
|-
 
|-
 
|01:51  
 
|01:51  
| Enter నొక్కండి  క్లోజ్ కర్లీ బ్రాకెట్.
+
|Enter నొక్కండి  క్లోజ్ కర్లీ బ్రాకెట్.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ముందుగా, ఒకవేళ   condition1  true అయితే  if  కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది.
+
| ముందుగా, ఒకవేళ condition1  true అయితే  if  కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
|02:01  
 
|02:01  
| లేకపోతే, అప్పుడు  else if  కండిషన్  తనిఖీ చేయబడుతుంది మరియు ఇది true అయితే అమలు అవుతుంది.
+
|లేకపోతే, అప్పుడు  else if  కండిషన్  తనిఖీ చేయబడుతుంది మరియు ఇది true అయితే అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
|02:06     
 
|02:06     
| లేకపోతే, else బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది.
+
|లేకపోతే, else బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|02:11  
 
|02:11  
|ఇప్పుడు   if-elsif-else  స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము.
+
|ఇప్పుడు if-elsif-else  స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము.
  
 
|-
 
|-
 
|02:16  
 
|02:16  
|టెర్మినల్ ను తెరచి,   
+
|టెర్మినల్ ను తెరచి,   
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|   gedit conditionalBlocks dot pl space ampersand   టైప్ చేసి,  
+
|gedit conditionalBlocks dot pl space ampersand టైప్ చేసి,  
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| Enter     నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 133: Line 133:
 
|-
 
|-
 
|02:33  
 
|02:33  
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన  విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.   
+
|స్క్రీన్ పై ప్రదర్శించబడిన  విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 02:38     
 
| 02:38     
| మనము వేరియబుల్  language కు  పెర్ల్ విలువను  కేటాయించాము.
+
|మనము వేరియబుల్  language కు  పెర్ల్ విలువను  కేటాయించాము.
  
 
|-
 
|-
 
|02:44  
 
|02:44  
| eq అనేది string comparison   ఆపరేటర్ అని గమనించండి.
+
|eq అనేది string comparison ఆపరేటర్ అని గమనించండి.
  
 
|-
 
|-
 
|02:49
 
|02:49
| ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి.
+
|ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|02:55  
 
|02:55  
|ఇప్పుడు ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+నొక్కండి  
+
|ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:58  
 
|02:58  
| టెర్మినల్ కు మారి, ఫైల్ ను నేరుగా అమలు చేయండి.
+
| టెర్మినల్ కు మారి, ఫైల్ ను నేరుగా అమలు చేయండి.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
|   perl conditionalBlocks dot pl   అని టైప్ చేయండి.   
+
|perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
|03:09
 
|03:09
| గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు.
+
|గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు.
  
 
|-
 
|-
 
|03:16  
 
|03:16  
| ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే,
+
|ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే,
  
 
|-
 
|-
 
|03:18
 
|03:18
| ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది.
+
|ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
| ఇప్పుడు Enter నొక్కండి.     
+
|ఇప్పుడు Enter నొక్కండి.     
  
 
|-
 
|-
 
|03:25  
 
|03:25  
|టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్  
+
|టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్,
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|Hi, I am Perl
+
|Hi, I am Perl.
  
 
|-
 
|-
 
| 03:29  
 
| 03:29  
| ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము.
+
|ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము.
  
 
|-
 
|-
 
|03:31     
 
|03:31     
| Gedit కు మారండి.
+
|Gedit కు మారండి.
  
 
|-
 
|-
 
|03:33   
 
|03:33   
|చూపిన విధంగా   వేరియబుల్  languageకు  Java ను కేటాయించండి.
+
|చూపిన విధంగా వేరియబుల్  languageకు  Java ను కేటాయించండి.
  
 
|-
 
|-
 
|03:37  
 
|03:37  
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+నొక్కండి
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:40
 
|03:40
| టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
+
|టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|   perl conditionalBlocks dot pl   అని టైప్ చేసి,
+
|perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
| 03:50
+
|03:50
| Enter నొక్కండి  
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 216: Line 216:
  
 
|-
 
|-
| 03:59     
+
|03:59     
| మరల మనం  తిరిగి  gedit కు మారుద్దాం.
+
|మరల మనం  తిరిగి  gedit కు మారుద్దాం.
  
 
|-
 
|-
 
| 04:03  
 
| 04:03  
| ఇప్పుడు,  language     వేరియబుల్ కు English ను  కేటాయిద్దాం.
+
| ఇప్పుడు,  language వేరియబుల్ కు English ను  కేటాయిద్దాం.
  
 
|-
 
|-
 
| 04:07  
 
| 04:07  
| ఫైల్ ను సేవ్ చేయడానికి   ctrl + s ను నొక్కండి.
+
| ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:09  
 
|04:09  
| టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
+
|టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|04:13
 
|04:13
| perl conditionalBlocks dot pl  అని టైప్ చేసి,  
+
|perl conditionalBlocks dot pl  అని టైప్ చేసి,  
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
| Enter  నొక్కండి.  టెర్మినల్ పై చూపించబడే  అవుట్పుట్
+
|Enter  నొక్కండి.  టెర్మినల్ పై చూపించబడే  అవుట్పుట్
  
 
|-
 
|-
Line 249: Line 249:
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|     condition సంతృప్తి చెందిన  ఒక  if block  మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తుంది.  
+
|condition సంతృప్తి చెందిన  ఒక  if block  మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
|04:35  
 
|04:35  
| లేదంటే డిఫాల్ట్  else block     అమలు అవుతుంది.
+
|లేదంటే డిఫాల్ట్  else block అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
|04:39  
 
|04:39  
|ఈ విధంగా మన అవసరానికి అనుగుణంగా బహుళ  elsif   కండిషన్ లు ఉండవచ్చు.  
+
|ఈ విధంగా మన అవసరానికి అనుగుణంగా బహుళ  elsif కండిషన్ లు ఉండవచ్చు.  
  
 
|-
 
|-
 
|04:46  
 
|04:46  
| ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది -
+
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది-
  
 
|-
 
|-
 
|04:48   
 
|04:48   
| if-elseif-else స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి
+
|if-elseif-else స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి.
  
 
|-
 
|-
 
|04:51  
 
|04:51  
| ఒకవేళ   stream     science   అయితే I am a Science graduate  
+
|ఒకవేళ stream science అయితే I am a Science graduate.
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
| ఒకవేళ   stream     commerce అయితే I am a commerce graduate
+
|ఒకవేళ stream commerce అయితే I am a commerce graduate.
  
 
|-
 
|-
 
|04:59
 
|04:59
| ఒకవేళ   stream   science మరియు   commerce  కాకపోతే  I am  an Arts graduate
+
|ఒకవేళ stream science మరియు commerce  కాకపోతే  I am  an Arts graduate.
  
 
|-
 
|-
 
|05:06  
 
|05:06  
|ఇప్పుడు మనం     switch     స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం.
+
|ఇప్పుడు మనం switch స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
|05:10  
 
|05:10  
| పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో switch  స్టేట్మెంట్ లేదు.  
+
| పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో switch  స్టేట్మెంట్ లేదు.  
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
|05:18  
 
|05:18  
|ఇది switch స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది .
+
|ఇది switch స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది.
  
 
|-
 
|-
| 05:22  
+
|05:22  
| గమనిక: Perl లో  Modules గురించి, తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి.
+
|గమనిక: Perl లో  Modules గురించి, తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి.
  
 
|-
 
|-
| 05:27  
+
|05:27  
| switch     సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
+
|switch సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
  
 
|-
 
|-
| 05:30
+
|05:30
|     use Switch     సెమికోలన్  
+
|use Switch సెమికోలన్  
  
 
|-
 
|-
| 05:32  
+
|05:32  
|     Enter   నొక్కండి  
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 05:34  
+
|05:34  
|   switch   space open bracket   $ (dollar) value   close bracket space open curly bracket
+
|switch space open bracket $ (dollar) value close bracket space open curly bracket.
  
 
|-
 
|-
 
|05:42
 
|05:42
| Enter   నొక్కండి
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 05:44  
+
|05:44  
|     case   space 1 space open curly bracket   executes when dollar value equal to 1   close curly bracket.
+
|case space 1 space open curly bracket executes when dollar value equal to 1 close curly bracket.
  
 
|-
 
|-
| 05:53
+
|05:53
|     Enter   నొక్కండి
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:55  
 
|05:55  
|   case   space single quote   a     single quote space open curly bracket     executes when dollar value equal to     single quote     a     single quote close curly bracket
+
|case space single quote a single quote space open curly bracket executes when dollar value equal to single quote a single quote close curly bracket.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|     Enter   నొక్కండి .       else   space open curly bracket     executes when dollar value does not match any of the cases     
+
|Enter నొక్కండి. else space open curly bracket executes when dollar value does not match any of the cases.    
  
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|క్లోజ్ కర్లీ బ్రాకెట్     Enter   నొక్కండి
+
|క్లోజ్ కర్లీ బ్రాకెట్ Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:20  
 
| 06:20  
| క్లోజ్ కర్లీ బ్రాకెట్  
+
|క్లోజ్ కర్లీ బ్రాకెట్  
  
 
|-
 
|-
| 06:22  
+
|06:22  
| నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి మనం   switch     ను అర్థం చేసుకుందాం.
+
|నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి మనం switch ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
| 06:26  
+
|06:26  
| టెర్మినల్ తెరిచి
+
|టెర్మినల్ తెరిచి
  
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|     gedit sampleSwitch dot pl space ampersand   అని టైప్ చేసి,
+
|gedit sampleSwitch dot pl space ampersand అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|06:36
 
|06:36
| Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 364: Line 364:
  
 
|-
 
|-
| 06:43  
+
|06:43  
|     switch     స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం.
+
|switch స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|06:46  
 
|06:46  
|     use Switch     స్టేట్మెంట్     Perl   కోడ్ లోపల     Switch     మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
+
|use Switch స్టేట్మెంట్ Perl కోడ్ లోపల Switch మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|06:54  
 
|06:54  
| గమనిక: మనం తరువాత ట్యుటోరియల్లో     use keyword     గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము.
+
|గమనిక: మనం తరువాత ట్యుటోరియల్లో use keyword గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|07:00   
 
|07:00   
| ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం.
+
|ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం.
  
 
|-
 
|-
 
|07:03
 
|07:03
| మనము   Perl  ను    $ var     వేరియబుల్  కు కేటాయించాము.
+
|మనము Perlను $ var వేరియబుల్  కు కేటాయించాము.
  
 
|-
 
|-
 
|07:08  
 
|07:08  
| వేరియబుల్     $ var     లో ఉన్న విలువ   switch   స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది.  
+
| వేరియబుల్ $ var లో ఉన్న విలువ switch స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
|07:14  
 
|07:14  
| మొదటి కేసు లో, ఇది Perl   కేసుతో పోల్చుతుంది.  
+
|మొదటి కేసు లో, ఇది Perl కేసుతో పోల్చుతుంది.  
  
 
|-
 
|-
 
|07:19  
 
|07:19  
| కాబట్టి, ఈ   case     కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
+
| కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|07:24  
 
|07:24  
| ఫైల్ ను   save   చేయడానికి   ctrl+s    ను నొక్కండి  
+
| ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:27  
 
|07:27  
|ఇప్పుడు టెర్మినల్ కు మారి,  స్క్రిప్ట్ ను అమలు చేయండి
+
|ఇప్పుడు టెర్మినల్ కు మారి,  స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|   perl sampleSwitch.pl   
+
|perl sampleSwitch.pl   
  
 
|-
 
|-
 
|07:36  
 
|07:36  
|   Enter   నొక్కండి.  
+
|Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది
+
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|I am Perl
+
|I am Perl.
  
 
|-
 
|-
 
|07:43  
 
|07:43  
|తిరిగి gedit లో   sampleSwitch.pl   కు మారండి  
+
|తిరిగి gedit లో sampleSwitch.pl కు మారండి.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|ఇప్పడు మనం   వేరియబుల్  $var   కు  Linux ను కేటాయిద్దాం.  
+
|ఇప్పడు మనం వేరియబుల్  $var కు  Linux ను కేటాయిద్దాం.  
  
 
|-
 
|-
 
|07:52
 
|07:52
| ఫైల్ ను   save   చేయడానికి   ctrl+s    ను నొక్కండి  
+
| ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:57
 
|07:57
|మళ్ళీ, వేరియబుల్  $var     విలువ   switch   లో తనిఖీ చేయబడుతుంది.   
+
|మళ్ళీ, వేరియబుల్  $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|ఇది   Linux  కేసు తో సరిపోల్చబడుతుంది.  
+
|ఇది Linux  కేసు తో సరిపోల్చబడుతుంది.  
  
 
|-
 
|-
 
|08:05  
 
|08:05  
| కాబట్టి, ఈ   case వద్ద  వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
+
| కాబట్టి, ఈ case వద్ద  వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|08:10  
 
|08:10  
|ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి
+
|ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|08:15
 
|08:15
|   perl sampleSwitch.pl  అని టైప్ చేసి,   
+
|perl sampleSwitch.pl  అని టైప్ చేసి,   
  
 
|-
 
|-
 
|08:19
 
|08:19
|   Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది  
+
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
| I am Linux  
+
| I am Linux.
  
 
|-
 
|-
 
|08:26  
 
|08:26  
|   gedit  లో    sampleSwitch.pl     కు మారండి  
+
|geditలో sampleSwitch.pl కు మారండి.
  
 
|-
 
|-
 
|08:30
 
|08:30
|అదేవిధంగా, ఒకవేళ     $var   వేరియబుల్  Java  విలువని కలిగి ఉంటే  అప్పుడు రెండవ   case   తనిఖీ చేయబడుతుంది .   
+
|అదేవిధంగా, ఒకవేళ $var వేరియబుల్  Java  విలువని కలిగి ఉంటే  అప్పుడు రెండవ case తనిఖీ చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|ఇప్పుడు, మనం  English  ను    $var   వేరియబుల్ కు కేటాయిద్దాం.  
+
|ఇప్పుడు, మనం  Englishను $var వేరియబుల్ కు కేటాయిద్దాం.  
  
 
|-
 
|-
 
|08:42  
 
|08:42  
|మళ్ళీ, వేరియబుల్     $var     విలువ   switch   లో తనిఖీ చేయబడుతుంది.   
+
|మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|08:47  
 
|08:47  
|ఇది ఏ   case  కు    స్టేట్మెంట్స్ తో  సరిపోదు.  
+
|ఇది ఏ caseకు స్టేట్మెంట్స్ తో  సరిపోదు.  
  
 
|-
 
|-
 
|08:50  
 
|08:50  
|కాబట్టి   else   స్టేట్మెంట్ అమలవుతుంది.  
+
|కాబట్టి else స్టేట్మెంట్ అమలవుతుంది.  
  
 
|-
 
|-
 
|08:54
 
|08:54
|ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి  
+
|ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|09:00
 
|09:00
|   perl sampleSwitch.pl   అని టైప్ చేసి,  
+
|perl sampleSwitch.pl అని టైప్ చేసి,  
  
 
|-
 
|-
 
|09:07
 
|09:07
| Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|09:09  
 
|09:09  
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది   
+
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.  
  
 
|-
 
|-
Line 513: Line 513:
 
|-
 
|-
 
|09:20  
 
|09:20  
|expression యొక్క విలువ అమలు కావలసిన case ను   నిర్ణయిస్తుంది.
+
|expression యొక్క విలువ అమలు కావలసిన case ను నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
Line 521: Line 521:
 
|-
 
|-
 
|09:28  
 
|09:28  
|చెల్లుబాటయ్యే ఏ   case     లేనప్పుడు డిఫాల్ట్   else       case     అమలవుతుంది.  
+
|చెల్లుబాటయ్యే ఏ case లేనప్పుడు డిఫాల్ట్ else case అమలవుతుంది.  
  
 
|-
 
|-
 
|09:35
 
|09:35
|   else case   ను వ్రాయడం తప్పనిసరి కాదు.  
+
|else case ను వ్రాయడం తప్పనిసరి కాదు.  
  
 
|-
 
|-
Line 533: Line 533:
 
|-
 
|-
 
|09:41  
 
|09:41  
|ఒకవేళ   cases     సరిపోకపోతే  
+
|ఒకవేళ ఏ cases సరిపోకపోతే,
  
 
|-
 
|-
 
|09:44  
 
|09:44  
|అప్పుడు     switch     స్టేట్మెంట్ నుండి ఎటువంటి అవుట్పుట్ రాదు.  
+
|అప్పుడు switch స్టేట్మెంట్ నుండి ఎటువంటి అవుట్పుట్ రాదు.  
  
 
|-
 
|-
Line 549: Line 549:
 
|-
 
|-
 
|09:53  
 
|09:53  
|   switch స్టేట్మెంట్ ను ఉపయోగించి మరల వ్రాయండి.   
+
|switch స్టేట్మెంట్ ను ఉపయోగించి మరల వ్రాయండి.   
  
 
|-
 
|-
Line 557: Line 557:
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|ఈ ట్యుటోరియల్ లో మనం
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,
  
 
|-
 
|-
 
|10:01  
 
|10:01  
|   if-elsif-else     స్టేట్మెంట్ మరియు  
+
|if-elsif-else స్టేట్మెంట్ మరియు  
  
 
|-
 
|-
 
|10:04  
 
|10:04  
|   Perl లో     switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకుంటాం.  
+
|Perl లో switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
Line 613: Line 613:
 
|-
 
|-
 
|11:03
 
|11:03
|ధన్యవాదాలు.
+
|మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 15:37, 1 December 2019

Time Narration
00:00 PERLలో if-else if-else మరియు switch conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:10 Perl లో if-elsif-else స్టేట్మెంట్ మరియు switch స్టేట్మెంట్ గురుంచి నేర్చుకుంటాము.
00:15 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు Perl 5.14.2 ఉపయోగిస్తున్నాను.
00:22 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాను.
00:25 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:29 మీకు Perl లో వేరియబుల్స్ మరియు comments గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:34 for, foreach, while, do-while మరియు if మరియు if-else స్టేట్మెంట్ లపై,
00:38 అవగాహన ఉండడం ఆదనపు ప్రయోజనం.
00:43 సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 Perl లో If-elsif-else స్టేట్మెంట్ ను
00:52 బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు
00:54 అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ else బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు.
00:59 If-elseif-else సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
01:04 if space open bracket condition1 close bracket space open curly bracket Enter నొక్కండి.
01:13 కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
01:18 మరియు Enter నొక్కండి.
01:20 Close curly bracket space elsif space open bracket condition2 close bracket space open curly bracket.
01:30 మరియు Enter నొక్కండి.
01:33 Elsif condition true అయినప్పుడు అమలు కావలసిన మరొక కోడ్ సెమికోలన్.
01:37 Enter నొక్కండి.
01:39 క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్ else స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్
01:44 Enter. పైన ఉన్న రెండు కండిషన్ లు false అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్.
01:51 Enter నొక్కండి క్లోజ్ కర్లీ బ్రాకెట్.
01:55 ముందుగా, ఒకవేళ condition1 true అయితే if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది.
02:01 లేకపోతే, అప్పుడు else if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు ఇది true అయితే అమలు అవుతుంది.
02:06 లేకపోతే, else బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది.
02:11 ఇప్పుడు if-elsif-else స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము.
02:16 టెర్మినల్ ను తెరచి,
02:19 gedit conditionalBlocks dot pl space ampersand టైప్ చేసి,
02:26 Enter నొక్కండి.
02:28 ఇది gedit లో conditionalBlocks.pl ఫైల్ ను తెరుస్తుంది.
02:33 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:38 మనము వేరియబుల్ language కు పెర్ల్ విలువను కేటాయించాము.
02:44 eq అనేది string comparison ఆపరేటర్ అని గమనించండి.
02:49 ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి.
02:55 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:58 టెర్మినల్ కు మారి, ఫైల్ ను నేరుగా అమలు చేయండి.
03:02 perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి.
03:09 గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు.
03:16 ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే,
03:18 ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది.
03:23 ఇప్పుడు Enter నొక్కండి.
03:25 టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్,
03:27 Hi, I am Perl.
03:29 ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము.
03:31 Gedit కు మారండి.
03:33 చూపిన విధంగా వేరియబుల్ languageకు Java ను కేటాయించండి.
03:37 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
03:40 టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
03:43 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
03:50 Enter నొక్కండి.
03:53 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ Hi, I am Java.
03:59 మరల మనం తిరిగి gedit కు మారుద్దాం.
04:03 ఇప్పుడు, language వేరియబుల్ కు English ను కేటాయిద్దాం.
04:07 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:09 టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
04:13 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
04:18 Enter నొక్కండి. టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్
04:22 I am not a computer language.
04:27 ఈ మూడు కేసులు
04:29 condition సంతృప్తి చెందిన ఒక if block మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తుంది.
04:35 లేదంటే డిఫాల్ట్ else block అమలు అవుతుంది.
04:39 ఈ విధంగా మన అవసరానికి అనుగుణంగా బహుళ elsif కండిషన్ లు ఉండవచ్చు.
04:46 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది-
04:48 if-elseif-else స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి.
04:51 ఒకవేళ stream science అయితే I am a Science graduate.
04:55 ఒకవేళ stream commerce అయితే I am a commerce graduate.
04:59 ఒకవేళ stream science మరియు commerce కాకపోతే I am an Arts graduate.
05:06 ఇప్పుడు మనం switch స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం.
05:10 పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో switch స్టేట్మెంట్ లేదు.
05:14 ఆ తరువాత, Switch module ప్రవేశపెట్టబడింది.
05:18 ఇది switch స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది.
05:22 గమనిక: Perl లో Modules గురించి, తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి.
05:27 switch సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
05:30 use Switch సెమికోలన్
05:32 Enter నొక్కండి.
05:34 switch space open bracket $ (dollar) value close bracket space open curly bracket.
05:42 Enter నొక్కండి.
05:44 case space 1 space open curly bracket executes when dollar value equal to 1 close curly bracket.
05:53 Enter నొక్కండి.
05:55 case space single quote a single quote space open curly bracket executes when dollar value equal to single quote a single quote close curly bracket.
06:09 Enter నొక్కండి. else space open curly bracket executes when dollar value does not match any of the cases.
06:18 క్లోజ్ కర్లీ బ్రాకెట్ Enter నొక్కండి.
06:20 క్లోజ్ కర్లీ బ్రాకెట్
06:22 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం switch ను అర్థం చేసుకుందాం.
06:26 టెర్మినల్ తెరిచి
06:29 gedit sampleSwitch dot pl space ampersand అని టైప్ చేసి,
06:36 Enter నొక్కండి.
06:38 ఇప్పుడు, నమూనా ప్రోగ్రామ్ ను స్క్రీన్ పై చూపిన విధంగా టైప్ చేయండి.
06:43 switch స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం.
06:46 use Switch స్టేట్మెంట్ Perl కోడ్ లోపల Switch మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
06:54 గమనిక: మనం తరువాత ట్యుటోరియల్లో use keyword గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము.
07:00 ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం.
07:03 మనము Perlను $ var వేరియబుల్ కు కేటాయించాము.
07:08 వేరియబుల్ $ var లో ఉన్న విలువ switch స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది.
07:14 మొదటి కేసు లో, ఇది Perl కేసుతో పోల్చుతుంది.
07:19 కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
07:24 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
07:27 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
07:31 perl sampleSwitch.pl
07:36 Enter నొక్కండి.
07:38 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:41 I am Perl.
07:43 తిరిగి gedit లో sampleSwitch.pl కు మారండి.
07:48 ఇప్పడు మనం వేరియబుల్ $var కు Linux ను కేటాయిద్దాం.
07:52 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
07:57 మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:03 ఇది Linux కేసు తో సరిపోల్చబడుతుంది.
08:05 కాబట్టి, ఈ case వద్ద వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
08:10 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
08:15 perl sampleSwitch.pl అని టైప్ చేసి,
08:19 Enter నొక్కండి.
08:21 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
08:24 I am Linux.
08:26 geditలో sampleSwitch.pl కు మారండి.
08:30 అదేవిధంగా, ఒకవేళ $var వేరియబుల్ Java విలువని కలిగి ఉంటే అప్పుడు రెండవ case తనిఖీ చేయబడుతుంది.
08:38 ఇప్పుడు, మనం Englishను $var వేరియబుల్ కు కేటాయిద్దాం.
08:42 మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:47 ఇది ఏ caseకు స్టేట్మెంట్స్ తో సరిపోదు.
08:50 కాబట్టి else స్టేట్మెంట్ అమలవుతుంది.
08:54 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
09:00 perl sampleSwitch.pl అని టైప్ చేసి,
09:07 Enter నొక్కండి.
09:09 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
09:12 I am not a computer language
09:17 ఈ మూడు కేసులు:
09:20 expression యొక్క విలువ అమలు కావలసిన case ను నిర్ణయిస్తుంది.
09:25 చెల్లుబాటు అయ్యే ఒక case మాత్రమే అమలు చేయబడుతుంది మరియు
09:28 చెల్లుబాటయ్యే ఏ case లేనప్పుడు డిఫాల్ట్ else case అమలవుతుంది.
09:35 else case ను వ్రాయడం తప్పనిసరి కాదు.
09:39 అటువంటి సందర్భంలో,
09:41 ఒకవేళ ఏ cases సరిపోకపోతే,
09:44 అప్పుడు switch స్టేట్మెంట్ నుండి ఎటువంటి అవుట్పుట్ రాదు.
09:48 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది:
09:50 ఈ ట్యుటోరియల్లో, ముందు ఇచ్చిన మునుపటి అసైన్మెంట్ ను
09:53 switch స్టేట్మెంట్ ను ఉపయోగించి మరల వ్రాయండి.
09:57 సారాంశం చూద్ద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:01 if-elsif-else స్టేట్మెంట్ మరియు
10:04 Perl లో switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకుంటాం.
10:08 క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
10:12 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షీప్తీకరిస్తుంది.
10:15 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
10:20 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:25 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:30 మరింత సమాచారం కొరకు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:36 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా దీనికి సహకారం లభిస్తుంది.
10:47 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:58 మీరు ఈ PERL ట్యుటోరియల్ ను ఆస్వాదించారని భావిస్తున్నాను.
11:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
11:03 మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india