Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Creating-newsletter/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
||'''లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్  న్యూస్ లెటర్స్  విత్  మల్టీపల్  కాలమ్స్''' గురించి తెలియ బరిచే స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్  న్యూస్ లెటర్స్  విత్  మల్టీపల్  కాలమ్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:07
 
||00:07
 
||ఈ ట్యుటోరియల్లో మనం,  
 
||ఈ ట్యుటోరియల్లో మనం,  
 
 
లిబ్రే  ఆఫీస్  రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో  నేర్చుకుంటాము.  
 
లిబ్రే  ఆఫీస్  రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో  నేర్చుకుంటాము.  
 
|-
 
|-
Line 24: Line 23:
 
|-
 
|-
 
||00:55
 
||00:55
||'''File(ఫైల్)''', '''New(న్యూ)''' మరియు '''Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్)''' ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్ను తెరుద్దమ్.  
+
||File(ఫైల్), New(న్యూ) మరియు Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్) ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్ను తెరుద్దాం.  
 
|-
 
|-
 
||01:03
 
||01:03
||'''Newsletter(న్యూస్ లెటర్)''' ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం.
+
||Newsletter(న్యూస్ లెటర్) ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం.
 
|-
 
|-
 
||01:13
 
||01:13
||'''Newsletter(న్యూస్ లెటర్)''' పేరుతో  మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది.
+
||Newsletter(న్యూస్ లెటర్) పేరుతో  మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది.
 
|-
 
|-
 
||01:17
 
||01:17
|| ఇప్పుడు డాక్యుమెంట్లో  కాలమ్లను  ప్రవేశ పెడదాం.   
+
||ఇప్పుడు డాక్యుమెంట్లో  కాలమ్లను  ప్రవేశ పెడదాం.   
 
|-
 
|-
 
||01:20
 
||01:20
||దీని కోసం, ముందుగా '''Menu(మెనూ) బార్లోని Format(ఫార్మట్)''' బటన్ పై క్లిక్ చేసి  ఆ పై  '''Columns(కాలమ్స్)''' పై క్లిక్ చేయండి.
+
||దీని కోసం,ముందుగా Menu(మెనూ) బార్లోని Format(ఫార్మట్) బటన్ పై క్లిక్ చేసి  ఆ పై  Columns(కాలమ్స్) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:27
 
||01:27
Line 45: Line 44:
 
|-
 
|-
 
||01:34
 
||01:34
|| మరియు ఈ కాలమ్స్ యొక్క '''width(విడ్త్)''' మరియు '''spacing(స్పేసింగ్)''' సెట్ చేయడం,
+
|| మరియు ఈ కాలమ్స్ యొక్క width(విడ్త్) మరియు spacing(స్పేసింగ్) సెట్ చేయడం,
 
|-
 
|-
 
||01:37
 
||01:37
|| '''separator lines (సెపరేటర్  లైన్స్)'''కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి.
+
|| separator lines (సెపరేటర్  లైన్స్)కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి.
 
|-
 
|-
 
||01:42
 
||01:42
|| కాలమ్ ఫీల్డ్ విలువను ''2''కు మార్చి, న్యూస్లెటర్  డాక్యుమెంట్కు రెండు కాలమ్స్ను ఎంపిక చేసుకుందాం.
+
|| కాలమ్ ఫీల్డ్ విలువను 2 కు మార్చి, న్యూస్లెటర్  డాక్యుమెంట్కు రెండు కాలమ్స్ ను ఎంపిక చేసుకుందాం.
 
|-
 
|-
 
||01:49
 
||01:49
||కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి.  
+
||కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి.  
 
|-
 
|-
 
||01:56
 
||01:56
Line 63: Line 62:
 
|-
 
|-
 
||02:05
 
||02:05
||'''OK''' బటన్ పై  క్లిక్ చేద్దాం.
+
|| OK బటన్ పై  క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||02:08
 
||02:08
Line 72: Line 71:
 
|-
 
|-
 
||02:15
 
||02:15
|| హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో '''Nature (నేచర్)''' మరియు ఫాంట్ సైజును '''15''' ఇవ్వండి.
+
|| హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో Nature (నేచర్) మరియు ఫాంట్ సైజును 15 ఇవ్వండి.
 
|-
 
|-
 
||02:21   
 
||02:21   
Line 87: Line 86:
 
|-
 
|-
 
||02:46
 
||02:46
||ముందుగా  ఫాంట్ పరిమాణం ''15''తో బోల్డ్ టెక్స్ట్ లో '''Sports''' అనే  హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం  రాద్దాం.
+
||ముందుగా  ఫాంట్ పరిమాణం 15తో బోల్డ్ టెక్స్ట్ లో Sports అనే  హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం  రాద్దాం.
 
|-
 
|-
 
||02:56
 
||02:56
Line 96: Line 95:
 
|-
 
|-
 
||03:08
 
||03:08
||తర్వాత, మరిన్ని  కాలమ్లను  ఆక్సెస్ చేయడానికి  '''ఇన్సర్ట్(Insert)''' బటన్  పైన  క్లిక్ చేసి తర్వాత '''మాన్యువల్ బ్రేక్ (Manual Break)''' పైన క్లిక్ చేయండి.
+
||తర్వాత, మరిన్ని  కాలమ్లను  ఆక్సెస్ చేయడానికి  ఇన్సర్ట్(Insert) బటన్  పైన  క్లిక్ చేసి తర్వాత మాన్యువల్ బ్రేక్ (Manual Break) పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:16
 
||03:16
|| కనిపించే డైలాగ్ బాక్స్లో, '''కాలమ్ బ్రేక్ (Column break)''' బటన్  పైన  క్లిక్ చేసి తర్వాత '''OK''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|| కనిపించే డైలాగ్ బాక్స్లో, కాలమ్ బ్రేక్ (Column break) బటన్  పైన  క్లిక్ చేసి తర్వాత OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:23
 
||03:23
Line 111: Line 110:
 
|-
 
|-
 
||03:33
 
||03:33
||'''Align left(అలైన్  లెఫ్ట్)''', '''Align right(అలైన్ రైట్)''',
+
||Align left(అలైన్  లెఫ్ట్), Align right(అలైన్ రైట్),
 
|-
 
|-
 
||03:36   
 
||03:36   
|| టెక్స్ట్కు '''Background Color''' (బాక్గ్రౌండ్  కలర్) ఇవ్వడం,
+
|| టెక్స్ట్కు Background Color (బాక్గ్రౌండ్  కలర్) ఇవ్వడం,
 
|-
 
|-
 
||03:38
 
||03:38
||'''Highlighting'''(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను,  
+
||Highlighting(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను,  
 
|-
 
|-
 
||03:41
 
||03:41
Line 123: Line 122:
 
|-
 
|-
 
||03:45
 
||03:45
|| ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి.
+
|| ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి.
 
|-
 
|-
 
||03:51
 
||03:51
|| ఇప్పుడు,'''Background Color(బాక్గ్రౌండ్ కలర్)''' ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని '''Green 4(గ్రీన్ 4)''' పై క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు,Background Color(బాక్గ్రౌండ్ కలర్) ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని Green 4(గ్రీన్ 4) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:59
 
||03:59
Line 135: Line 134:
 
|-
 
|-
 
||04:10
 
||04:10
||మొదట  డ్రాయింగ్ టూల్బార్లోని   '''టెక్స్ట్''' ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు  బ్యానరలను కుడా  జోడించవచ్చు.
+
||మొదట  డ్రాయింగ్ టూల్బార్లోని టెక్స్ట్ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు  బ్యానరలను కుడా  జోడించవచ్చు.
 
|-
 
|-
 
||04:18
 
||04:18
Line 144: Line 143:
 
|-
 
|-
 
||04:30
 
||04:30
||''' This is a newsletter(థిస్ ఇస్  అ  న్యూస్లెటర్ )''' అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం.
+
|| This is a newsletter(థిస్ ఇస్  అ  న్యూస్లెటర్ ) అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||04:35   
 
||04:35   
Line 150: Line 149:
 
|-
 
|-
 
||04:37
 
||04:37
|| ఉదాహరణకు,  మొదట  టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి '''Text(టెక్స్ట్)''' ఎంపిక పై క్లిక్ చేయండి.
+
|| ఉదాహరణకు,  మొదట  టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి Text(టెక్స్ట్) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:45
 
||04:45
||'''Text(టెక్స్ట్)''' మరియు '''Text Animation(టెక్స్ట్ అనిమేషన్)''' టాబ్స్తో ఒక డైలాగ్  బాక్స్  తెరుచుకుంటుంది.
+
||Text(టెక్స్ట్) మరియు Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్స్తో ఒక డైలాగ్  బాక్స్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||04:50
 
||04:50
||'''Text Animation(టెక్స్ట్ అనిమేషన్)''' టాబ్ పై క్లిక్ చేయండి.
+
||Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:53
 
||04:53
|| ఈ ట్యాబు కింద ఉన్న '''Effects(ఎఫెక్ట్స్)''' ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి.
+
|| ఈ ట్యాబు కింద ఉన్న Effects(ఎఫెక్ట్స్) ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
||వార్తాలేఖలోని టెక్స్ట్  బ్లింక్  లేదా రెప్పపాటు  చేయడానికి,  '''Blink''' ఎంపిక  పై క్లిక్ చేయండి.
+
||వార్తాలేఖలోని టెక్స్ట్  బ్లింక్  లేదా రెప్పపాటు  చేయడానికి,  Blink ఎంపిక  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:04
 
||05:04
|| చివరగా '''OK''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|| చివరగా OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:07
 
||05:07
||'''This is a newsletter(థిస్ ఇస్  అ  న్యూస్లెటర్)''' అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి.   
+
||This is a newsletter(థిస్ ఇస్  అ  న్యూస్లెటర్) అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి.   
 
|-
 
|-
 
||05:13
 
||05:13
Line 174: Line 173:
 
|-
 
|-
 
||05:18
 
||05:18
|| ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట  '''ఇన్సర్ట్'(Insert)''' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
+
|| ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట  ఇన్సర్ట్'(Insert)బటన్ పై క్లిక్ చెయ్యాలి.
 
|-
 
|-
 
||05:25   
 
||05:25   
|| తర్వాత '''మానుఅల్  బ్రేక్(Manual Break)''' ఎంపిక పై క్లిక్ చేయండి.
+
|| తర్వాత మానుఅల్  బ్రేక్(Manual Break) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:29
 
||05:29
||కనిపించే డైలాగ్ బాక్స్లో '''Page break(పేజి బ్రేక్)''' బటన్ పై క్లిక్ చేయండి.
+
||కనిపించే డైలాగ్ బాక్స్లో Page break(పేజి బ్రేక్) బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:34   
 
||05:34   
|| చివరగా, '''OK''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|| చివరగా, OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:37
 
||05:37
Line 189: Line 188:
 
|-
 
|-
 
||05:40
 
||05:40
||ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది.
+
||ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది.
 
|-
 
|-
 
||05:46
 
||05:46
||మీ వ్యాసంలో పదములను  లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్ను ఎంపీక చేసుకోండి.
+
||మీ వ్యాసంలో పదములను  లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్ను ఎంపీక చేసుకోండి.
 
|-
 
|-
 
||05:53
 
||05:53
|| ఇప్పుడు, '''Menu bar''' (మెనూ బార్) నుండి '''Tools(టూల్స్ )''' ఎంపికను క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు,Menu bar (మెనూ బార్) నుండి Tools(టూల్స్ ) ఎంపికను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:57
 
||05:57
||డ్రాప్ డౌన్   బాక్స్లో నుండి '''Word Count(వర్డ్  కౌంట్)''' ఎంపికను క్లిక్ చేయండి.
+
||డ్రాప్ డౌన్ బాక్స్లో నుండి Word Count(వర్డ్  కౌంట్) ఎంపికను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:02
 
||06:02
||కనిపించే  డైలాగ్  బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క '''Word Count(వర్డ్  కౌంట్)''' రావడం గమనించండి.   
+
||కనిపించే  డైలాగ్  బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క Word Count(వర్డ్  కౌంట్) రావడం గమనించండి.   
 
|-
 
|-
 
||06:10
 
||06:10
Line 210: Line 209:
 
|-
 
|-
 
||06:23
 
||06:23
||టూల్బార్లో '''AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)''' చిహ్నాన్ని క్లిక్ చేయండి.
+
||టూల్బార్లో AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)చిహ్నాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:27
 
||06:27
Line 216: Line 215:
 
|-
 
|-
 
||06:37
 
||06:37
||ఉదాహరణకు, '''Cat''' బదులు '''Caat''' అని రాసి '''స్పేస్ బార్''' నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు.  
+
||ఉదాహరణకు, Cat బదులు Caat అని రాసి స్పేస్ బార్  నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు.  
 
|-
 
|-
 
||06:48
 
||06:48
||మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది.
+
||మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది.
 
|-
 
|-
 
||06:52
 
||06:52
Line 231: Line 230:
 
|-
 
|-
 
||07:06
 
||07:06
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,  
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,లిబ్రే ఆఫీస్  రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి.
 
+
లిబ్రే ఆఫీస్  రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి.
+
 
|-
 
|-
 
||07:17
 
||07:17
 
|| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
||07:21
 
||07:21

Latest revision as of 11:58, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్ న్యూస్ లెటర్స్ విత్ మల్టీపల్ కాలమ్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనం,

లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో నేర్చుకుంటాము.

00:17 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీ సు సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము.
00:27 వార్తాలేఖను ఒక ప్రచురణగా ఉపయోగిస్తారు. ఇది చందాదారులకి ఒక క్రమ సమయ విరామం లో చెలామణి అవుతుంది. ఉదాహరణకు - పత్రిక, కరపత్రం మరియు మరెన్నో.
00:39 ఇది బహుళ కాలమ్లు విభాగాలుగా కలిగి ఉంటుంది మరియు పాఠకులకు ఈ విభాగాలలోని వివిధ కథనాలను చదవడానికి సులభతరం చేస్తుంది.
00:47 లిబ్రే ఆఫీస్ రైటర్ను ఉపయోగించి, చాలా సులభంగా, వేగంగా కథనాలను చదివే విధంగా వార్తాలేఖలను సృష్టించవచ్చు.
00:55 File(ఫైల్), New(న్యూ) మరియు Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్) ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్ను తెరుద్దాం.
01:03 Newsletter(న్యూస్ లెటర్) ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం.
01:13 Newsletter(న్యూస్ లెటర్) పేరుతో మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది.
01:17 ఇప్పుడు డాక్యుమెంట్లో కాలమ్లను ప్రవేశ పెడదాం.
01:20 దీని కోసం,ముందుగా Menu(మెనూ) బార్లోని Format(ఫార్మట్) బటన్ పై క్లిక్ చేసి ఆ పై Columns(కాలమ్స్) పై క్లిక్ చేయండి.
01:27 వివిధ ఏమ్పికలతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:31 మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్నిటిని ఎంచుకోండి.
01:34 మరియు ఈ కాలమ్స్ యొక్క width(విడ్త్) మరియు spacing(స్పేసింగ్) సెట్ చేయడం,
01:37 separator lines (సెపరేటర్ లైన్స్)కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి.
01:42 కాలమ్ ఫీల్డ్ విలువను 2 కు మార్చి, న్యూస్లెటర్ డాక్యుమెంట్కు రెండు కాలమ్స్ ను ఎంపిక చేసుకుందాం.
01:49 కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి.
01:56 రెండవ ఫార్మాట్ పై క్లిక్ చేద్దాం.
01:59 కాలమ్ల యొక్క ఇతర లక్షణాలను నిర్వచించే విలువలను డిఫాల్ట్గా నే ఉంచుదాం.
02:05 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
02:08 టెక్స్ట్ ప్రదేశంలో రెండు కాలమ్లు కనిపించడం గమనించండి.
02:12 మన మొదటి కాలమ్లో ఒక వ్యాసం రాద్దాం.
02:15 హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో Nature (నేచర్) మరియు ఫాంట్ సైజును 15 ఇవ్వండి.
02:21 మరియు దీని క్రింద ఒక కథనం రాద్దాం.
02:25 మొదటి కాలమ్ ముగింపుకు చేరుకున్న తర్వాత కర్సర్ స్వయంచాలకంగా తదుపరి కాలమ్కు వెళ్ళడం గమనించండి.
02:33 మీరు కాలమ్లో ఒక చిత్రాన్ని కూడా ప్రవేశ పెట్టవచ్చు మరియు అది కాలమ్లోకి సరిపోయే విధంగా దాని పరిమాణాన్ని మార్చవచ్చు.
02:39 ఇప్పుడు కొన్ని ఖాళీలను వదిలి తర్వాత మీరు కాలమ్లో మరో కథనం వ్రాయవచ్చు.
02:46 ముందుగా ఫాంట్ పరిమాణం 15తో బోల్డ్ టెక్స్ట్ లో Sports అనే హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం రాద్దాం.
02:56 చూడండి! కాలమ్స్, బహుళ కథనాలను చదవడానికి సులభతరం చేస్తాయి.
03:02 మన కథనం మొదటి కాలమ్లోనే సరిపోయేలా కొన్ని వాక్యాలను తొలగిద్దాం.
03:08 తర్వాత, మరిన్ని కాలమ్లను ఆక్సెస్ చేయడానికి ఇన్సర్ట్(Insert) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత మాన్యువల్ బ్రేక్ (Manual Break) పైన క్లిక్ చేయండి.
03:16 కనిపించే డైలాగ్ బాక్స్లో, కాలమ్ బ్రేక్ (Column break) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత OK బటన్ పై క్లిక్ చేయండి.
03:23 కర్సర్ తర్వాతి కాలమ్లో స్వయంచాలకంగా రావడం చూడవచ్చు.
03:27 ఇక మీరు ఈ కాలమ్లో మరొక వ్యాసం రాయడం మొదలు పెట్టవచ్చు.
03:31 అన్ని ఫార్మాటింగ్ ఎంపికలు అనగా,
03:33 Align left(అలైన్ లెఫ్ట్), Align right(అలైన్ రైట్),
03:36 టెక్స్ట్కు Background Color (బాక్గ్రౌండ్ కలర్) ఇవ్వడం,
03:38 Highlighting(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను,
03:41 టెక్స్ట్కు జోడించి మరింత ఆకర్షణీయంగా చెయ్యవచ్చు.
03:45 ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి.
03:51 ఇప్పుడు,Background Color(బాక్గ్రౌండ్ కలర్) ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని Green 4(గ్రీన్ 4) పై క్లిక్ చేయండి.
03:59 ఎంపిక చేసిన టెక్స్టు బాక్గ్రౌండ్ కలర్ లేత ఆకుపచ్చ రంగుకు మారడం చూడండి.
04:05 ఇదే విధముగా టెక్స్ట్ యొక్క వివిధ భాగాలకు వివిధ బాక్గ్రౌండ్ కలర్లను ఇవ్వవచ్చు.
04:10 మొదట డ్రాయింగ్ టూల్బార్లోని టెక్స్ట్ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు బ్యానరలను కుడా జోడించవచ్చు.
04:18 ఇప్పుడు డాక్యుమెంట్లో రాతపూర్వక టెక్స్ట్ లేని చోట ఎక్కడైనా టెక్స్ట్ బాక్స్ను పెట్టండి.
04:24 టెక్స్ట్ బాక్స్ లోపల ఏ టెక్స్ట్ అయినా రాయగలరు. అది బ్యానర్ లేదా ప్రకటనగా పని చేస్తుంది.
04:30 This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్ ) అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం.
04:35 మీరు ఈ టెక్స్ట్కు ఎఫెక్ట్స్ కుడా ఇవ్వవచ్చు.
04:37 ఉదాహరణకు, మొదట టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి Text(టెక్స్ట్) ఎంపిక పై క్లిక్ చేయండి.
04:45 Text(టెక్స్ట్) మరియు Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్స్తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:50 Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్ పై క్లిక్ చేయండి.
04:53 ఈ ట్యాబు కింద ఉన్న Effects(ఎఫెక్ట్స్) ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి.
04:58 వార్తాలేఖలోని టెక్స్ట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేయడానికి, Blink ఎంపిక పై క్లిక్ చేయండి.
05:04 చివరగా OK బటన్ పై క్లిక్ చేయండి.
05:07 This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్) అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి.
05:13 ఇదేవిధముగా, ఇలాంటి ఇతర ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ టెక్స్ట్కు ఇవ్వవచ్చు.
05:18 ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట ఇన్సర్ట్'(Insert)బటన్ పై క్లిక్ చెయ్యాలి.
05:25 తర్వాత మానుఅల్ బ్రేక్(Manual Break) ఎంపిక పై క్లిక్ చేయండి.
05:29 కనిపించే డైలాగ్ బాక్స్లో Page break(పేజి బ్రేక్) బటన్ పై క్లిక్ చేయండి.
05:34 చివరగా, OK బటన్ పై క్లిక్ చేయండి.
05:37 కర్సర్ తర్వాతి పేజిలోకి రావడం చూడవచ్చు.
05:40 ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది.
05:46 మీ వ్యాసంలో పదములను లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్ను ఎంపీక చేసుకోండి.
05:53 ఇప్పుడు,Menu bar (మెనూ బార్) నుండి Tools(టూల్స్ ) ఎంపికను క్లిక్ చేయండి.
05:57 డ్రాప్ డౌన్ బాక్స్లో నుండి Word Count(వర్డ్ కౌంట్) ఎంపికను క్లిక్ చేయండి.
06:02 కనిపించే డైలాగ్ బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క Word Count(వర్డ్ కౌంట్) రావడం గమనించండి.
06:10 ఇది మీ డాక్యుమెంట్ మొత్తంలో, అలాగే ఎంపీక చేసిన టెక్స్టులోని అక్షరాల మొత్తం లెక్కింపు చూపిస్తుంది.
06:18 డాక్యుమెంట్ రాసేటప్పుడు, స్పెల్ చెక్ స్వయంచాలకంగా చేయవచ్చు.
06:23 టూల్బార్లో AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)చిహ్నాన్ని క్లిక్ చేయండి.
06:27 వ్యాసం రాసేటప్పుడు ఏవైనా స్పెల్లింగ్ తప్పులు ఉన్నట్లయితే, రైటర్ స్వయంచాలకంగా ఆపదంను ఎర్ర వరసతో అండర్లైన్ చేసి చూపిస్తుంది.
06:37 ఉదాహరణకు, Cat బదులు Caat అని రాసి స్పేస్ బార్ నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు.
06:48 మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది.
06:52 ఇక, మనం మునుపటి ట్యుటోరియల్స్ లో చర్చించిన ఫార్మాటింగ్ ఎంపికలు అన్నీ, వార్తాలేఖలకు కుడా అమలు చెయ్యవచ్చు.
07:01 ఇప్పుడు మనం లిబరే ఆఫీసు రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్
07:04 ముగింపుకు వచ్చాం.
07:06 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి.
07:17 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:21 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:24 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:31 స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:34 ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:38 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
07:44 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:48 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:56 ఈ మిషన్ గురించి,
08:00 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:07 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india