Difference between revisions of "LibreOffice-Suite-Writer/C2/Typing-text-and-basic-formatting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:01
 
||00:01
|| లిబ్రే ఆఫీస్ -  టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫోర్మట్టింగ్ గురించి తెలియ చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
|| లిబ్రే ఆఫీస్ -  టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫోర్మట్టింగ్ గురించి తెలియ చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:07
 
||00:07
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది
+
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది.
 
|-
 
|-
 
||00:10
 
||00:10
|| రైటర్  లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట   
+
|| రైటర్  లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట.  
 
|-
 
|-
 
||00:12
 
||00:12
|| బులెట్స్ మరియు నంబరింగ్
+
|| బులెట్స్ మరియు నంబరింగ్.
 
|-
 
|-
 
||00:14
 
||00:14
  
||రైటర్ లో కట్(cut), కాపీ(copy) మరియు పేస్ట్(paste) ఎంపికలు
+
||రైటర్ లో కట్(cut), కాపీ(copy) మరియు పేస్ట్(paste) ఎంపికలు.
 
|-
 
|-
 
||00:18
 
||00:18
|| బోల్డ్(bold),అండర్లైన్ (underline)మరియు ఐట్యాలిక్స్( Italics) ఎంపికలు
+
|| బోల్డ్(bold),అండర్లైన్ (underline)మరియు ఐట్యాలిక్స్( Italics) ఎంపికలు.
 
|-
 
|-
 
||00:21
 
||00:21
  
|| రైటర్ లో ఫాంట్ నేమ్(Font name), ఫాంట్ సైస్(Font size), మరియు  ఫాంట్ కలర్ (Font color)  
+
||ఫాంట్ నేమ్(Font name), ఫాంట్ సైస్(Font size), మరియు  ఫాంట్ కలర్ (Font color).
 
|-
 
|-
 
||00:26
 
||00:26
|| డాక్యుమెంట్స లో  ఈ లక్షణాలు వివియోగిస్తే,  సాదా టెక్స్ట్లో  లో వున్న డాక్యుమెంట్స  తో  పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి  చాలా సులభం గా   మార్చవచ్చు
+
|| డాక్యుమెంట్స లో  ఈ లక్షణాలు వివియోగిస్తే,  సాదా టెక్స్ట్లో  లో వున్న డాక్యుమెంట్స  తో  పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి  చాలా సులభం గా మార్చవచ్చు.
 
|-
 
|-
 
||00:36
 
||00:36
|| మనం ఇక్కడ ఓపెరటింగ్ సిస్టమ్ ఉబుంటు లినుక్ష్ వర్షన్ 10.04 మరియు లైబ్ర్ ఆఫీస్ సూయీట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
+
|| మనం ఇక్కడ ఓపెరటింగ్ సిస్టమ్ ఉబుంటు లినుక్ష్ వర్షన్ 10.04 మరియు లైబ్ర్ ఆఫీస్ సూయీట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
 
|-
 
|-
 
||00:47
 
||00:47
|| ముందుగా రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం
+
|| ముందుగా రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం.
 
|-
 
|-
 
||00:50
 
||00:50
|| మీరు మీ ఇష్టప్రకారం గా రైటర్ లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయొచ్చు
+
|| మీరు మీ ఇష్టప్రకారం గా రైటర్ లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయొచ్చు.
 
|-
 
|-
 
||00:57
 
||00:57
||ముందరి ట్యుటోరియల్ లోనే  “resume.odt” ఫైల్ ను తయారు చేసాం కనుక  ఈ ఫైల్ ను  తెరుద్దాం   
+
||ముందరి ట్యుటోరియల్ లోనే  “resume.odt” ఫైల్ ను తయారు చేసాం కనుక  ఈ ఫైల్ ను  తెరుద్దాం.    
 
|-
 
|-
 
||01:08
 
||01:08
Line 45: Line 45:
 
|-
 
|-
 
||01:14
 
||01:14
|| కనుక , ఈ పదమును ఎంచుకొని “Align Left(అలైన్ లెఫ్ట్)” పై క్లిక్ చేద్దాం. “RESUME(రెస్యూమె)” పదం ఎడమ వైపు సమలేఖనం కావడం  గమనించవచ్చు, అనగా డాక్యుమెంట్ పేజీ లోని ఎడమ మార్జిన్ వైపు.
+
|| కనుక, ఈ పదమును ఎంచుకొని “Align Left(అలైన్ లెఫ్ట్)” పై క్లిక్ చేద్దాం. “RESUME(రెస్యూమె)” పదం ఎడమ వైపు సమలేఖనం కావడం  గమనించవచ్చు, అనగా డాక్యుమెంట్ పేజీ లోని ఎడమ మార్జిన్ వైపు.
 
|-
 
|-
 
|| 01:25
 
|| 01:25
||ఒకవేళ “(అలైన్ రైట్)Align Right” పై క్లిక్ చేస్తే“,  “(రెస్యూమె)RESUME” పదం కుడి వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు
+
||ఒకవేళ “(అలైన్ రైట్)Align Right” పై క్లిక్ చేస్తే“,  “(రెస్యూమె)RESUME” పదం కుడి వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు.
 
|-
 
|-
 
|| 01:32
 
|| 01:32
|| ఒకవేళ “(జస్టిఫై)Justify” పై క్లిక్ చేస్తే, “(రెస్యూమె)RESUME” పదం లోని  టెక్స్ట్ , ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచులు మధ్య సమాన ముగా సమలేఖనం కావడం గమనించండి
+
|| ఒకవేళ “(జస్టిఫై)Justify” పై క్లిక్ చేస్తే, “(రెస్యూమె)RESUME” పదం లోని  టెక్స్ట్, ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచులు మధ్య సమానముగా సమలేఖనం కావడం గమనించండి.
 
|-
 
|-
 
||01:44
 
||01:44
|| వరస లేదా విభాగము లోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైన ది
+
|| వరస లేదా విభాగము లోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైనది.
 
|-
 
|-
 
||01:51
 
||01:51
|| దీనిని (అండూ)undo చేద్దాం
+
|| దీనిని (అండూ)undo చేద్దాం.
 
|-
 
|-
 
|| 01:54  
 
|| 01:54  
|| స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బులెట్స్(Bullets ) మరియు నంబరింగ్ (numbering) ను  ఉపయోగిస్తారు
+
|| స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బులెట్స్(Bullets ) మరియు నంబరింగ్ (numbering) ను  ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
||01:58
 
||01:58
|| ప్రతి అంశము ఒక బులెట్( bullet) లేదా సంఖ్యతో  మొదలు అవుతుంది   
+
|| ప్రతి అంశము ఒక బులెట్( bullet) లేదా సంఖ్యతో  మొదలు అవుతుంది.  
 
|-
 
|-
 
||02:02
 
||02:02
||ఈ విధముగా డాక్యుమెంట్  లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు
+
||ఈ విధముగా డాక్యుమెంట్  లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు.
 
|-
 
|-
 
||02:07
 
||02:07
|| మేను బార్(menu bar) లోని “Format”(ఫార్మ్యాట్) ఎంపిక  పై క్లిక్ చేసి తర్వాత  “Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశ పెట్టవచ్చు
+
|| మేను బార్(menu bar) లోని “Format”(ఫార్మ్యాట్) ఎంపిక  పై క్లిక్ చేసి తర్వాత  “Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశ పెట్టవచ్చు.
 
|-
 
|-
 
||02:15
 
||02:15
||“Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైయలోగ్ బాక్స్ లోని వివిధ టాబ్స్ లో వేరు వేరు styles(స్టైల్స్ ) ను డాక్యుమెంట్  లో వినియోగించ వచ్చు
+
||“Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైయలోగ్ బాక్స్ లోని వివిధ టాబ్స్ లో వేరు వేరు styles(స్టైల్స్ ) ను డాక్యుమెంట్  లో వినియోగించవచ్చు.
 
|-
 
|-
 
||02:26
 
||02:26
|| నంబరింగ్ను కూడా ఇదే విధముగా నంబరింగ్ ఎంపికను  ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్య తో మొదలవుతుంది
+
|| నంబరింగ్ను కూడా ఇదే విధముగా నంబరింగ్ ఎంపికను  ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్య తో మొదలవుతుంది.
 
|-
 
|-
 
||02:34   
 
||02:34   
|| కాబట్టి“Numbering type(నంబరింగ్ టైప్)” స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం
+
|| కాబట్టి “Numbering type(నంబరింగ్ టైప్)” స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||02:40
 
||02:40
||“OK(ఓకే)”బటన్ పై క్లిక్ చేద్దాం  
+
||“OK(ఓకే)”బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||02:42
 
||02:42
||ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైపు చేయడానికి సిద్దముగా వున్నారు
+
||ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైపు చేయడానికి సిద్దముగా వున్నారు.
 
|-
 
|-
 
||02:46
 
||02:46
||“NAME: RAMESH(నేమ్: రమేశ్)” అని టైపు చేద్దాం
+
||“NAME: RAMESH(నేమ్: రమేశ్)” అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||02:50
 
||02:50
|| స్టేట్మెంట్ టైపు చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త బులెట్ పాయింట్(bullet point) లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి
+
|| స్టేట్మెంట్ టైపు చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త బులెట్ పాయింట్(bullet point) లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి.
 
|-
 
|-
 
||03:05
 
||03:05
|| మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకం ను బట్టి బుల్లెట్స్ లోపల బుల్లెట్స్  లేదా సంఖ్యల లోపల సంఖ్యలు ఉండవచ్చు
+
|| మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకం ను బట్టి బుల్లెట్స్ లోపల బుల్లెట్స్  లేదా సంఖ్యల లోపల సంఖ్యలు ఉండవచ్చు.
 
|-
 
|-
 
||03:13
 
||03:13
|| resume(రెస్యూమె ) లో రెండవ స్టేట్మెంట్ “ FATHER’S NAME colon MAHESH(ఫాదర్స్ నేమ్ కోలన్ మహేష్)”అని టైపు చేద్దాం
+
|| resume(రెస్యూమె ) లో రెండవ స్టేట్మెంట్ “ FATHER’S NAME colon MAHESH(ఫాదర్స్ నేమ్ కోలన్ మహేష్)”అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||03:20
 
||03:20
|| మళ్ళీ ఎంటర్  కీ నొక్కి  “MOTHER’S NAME colon SHWETA(మదర్’స్ నేమ్ కోలన్ శ్వేత)” అని టైపు చేద్దాం
+
|| మళ్ళీ ఎంటర్  కీ నొక్కి  “MOTHER’S NAME colon SHWETA(మదర్’స్ నేమ్ కోలన్ శ్వేత)” అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
|| అదేవిధముగా  “FATHERS OCCUPATION colon GOVERNMENT SERVANT(ఫాదర్స్ ఆక్యుపేషన్ కోలన్ గవర్న్మెంట్ సర్వెంట్)” మరియు “MOTHERS OCCUPATION colon HOUSEWIFE(మదర్స్ ఆక్యుపేషన్ కోలన్ హౌస్వైఫ్)” లను వేరు వేరు అంశాలుగా టైపు చేద్దాం
+
|| అదేవిధముగా  “FATHERS OCCUPATION colon GOVERNMENT SERVANT(ఫాదర్స్ ఆక్యుపేషన్ కోలన్ గవర్న్మెంట్ సర్వెంట్)” మరియు “MOTHERS OCCUPATION colon HOUSEWIFE(మదర్స్ ఆక్యుపేషన్ కోలన్ హౌస్వైఫ్)” లను వేరు వేరు అంశాలుగా టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||03:39
 
||03:39
|| బులెట్స్ యొక్క ఇన్డెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Tab(ట్యాబ్ ) మరియు shift tab keys(షిఫ్ట్ ట్యాబ్ కీస్ ) ను ఉపయోగించవచ్చు
+
|| బులెట్స్ యొక్క ఇన్డెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Tab(ట్యాబ్ ) మరియు shift tab keys(షిఫ్ట్ ట్యాబ్ కీస్ ) ను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||03:47
 
||03:47
||“Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)” ఎంపిక ను తీసివేయు టకు HOUSEWIFE (హౌస్వైఫ్ )పదం పక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత “Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)”  డైయలోగ్ బాక్స్ లో “ Numbering Off(నంబరింగ్ ఆఫ్)” ఎంపిక పై క్లిక్ చేయాలి   
+
||“Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)” ఎంపిక ను తీసివేయు టకు HOUSEWIFE (హౌస్వైఫ్ )పదం పక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత “Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)”  డైయలోగ్ బాక్స్ లో “ Numbering Off(నంబరింగ్ ఆఫ్)” ఎంపిక పై క్లిక్ చేయాలి.  
 
|-
 
|-
 
||04:03  
 
||04:03  
|| మేరు టైపు చేసే తర్వాతి టెక్స్ట్ కి bullet style(బుల్లెట్ స్టైల్ ) ఇకపై అందుబాటులో  లేదని గమనించండి
+
|| మేరు టైపు చేసే తర్వాతి టెక్స్ట్ కి bullet style(బుల్లెట్ స్టైల్) ఇకపై అందుబాటులో  లేదని గమనించండి.
 
|-
 
|-
 
||04:10
 
||04:10
||Notice that we have typed the word “NAME” twice in our document.
+
||మన డాక్యుమెంట్ లో “NAME(నేమ్)” రెండు సార్లు టైపు చేయడం గమనించండి.
మన డాక్యుమెంట్ లో “NAME(నేమ్)” రెండు సార్లు టైపు చేయడం గమనించండి
+
 
|-
 
|-
 
||04:14
 
||04:14
|| ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైపు చేయడం కన్నా  రైటర్  లో “Copy”(కాపీ)  మరియు “Paste” (పేస్ట్) ఎంపికను ఉపయోగించవచ్చు
+
|| ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైపు చేయడం కన్నా  రైటర్  లో “Copy”(కాపీ)  మరియు “Paste” (పేస్ట్) ఎంపికను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||04:21
 
||04:21
|| ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం
+
|| ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
||04:24
 
||04:24
||“MOTHER’S NAME(మదర్స్ నేమ్)”  టెక్స్ట్ నుండి “NAME(నేమ్)” పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికల తో NAME (నేమ్)తిరిగి రాద్దాం
+
||“MOTHER’S NAME(మదర్స్ నేమ్)”  టెక్స్ట్ నుండి “NAME(నేమ్)” పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికల తో NAME (నేమ్)తిరిగి రాద్దాం.
  
 
|-
 
|-
 
||04:33
 
||04:33
||“FATHER’S NAME(ఫాదర్స్ నేమ్)” టెక్స్ట్ లో ముందుగా, “NAME(నేమ్)” పదము పై cursor (కర్సర్ )ను లాగుతూ  “NAME(నేమ్)” పదమును ఎంచుకోవాలి
+
||“FATHER’S NAME(ఫాదర్స్ నేమ్)” టెక్స్ట్ లో ముందుగా, “NAME(నేమ్)” పదము పై cursor (కర్సర్ )ను లాగుతూ  “NAME(నేమ్)” పదమును ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
||04:40
 
||04:40
|| మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “Copy(కాపీ)” ఎంపిక పై క్లిక్ చేయాలి
+
|| మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “Copy(కాపీ)” ఎంపిక పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||04:45
 
||04:45
||“MOTHER’S(మదర్స్)” పదం పక్కన cursor (కర్సర్ )ను పెట్టాలి
+
||“MOTHER’S(మదర్స్)” పదం పక్కన cursor (కర్సర్ )ను పెట్టాలి.
 
|-
 
|-
 
||04:48
 
||04:48
|| మళ్లీ మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “”Paste(పేస్ట్)” ఎంపిక పై క్లిక్ చేయాలి
+
|| మళ్ళి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “”Paste(పేస్ట్)” ఎంపిక పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||04:54
 
||04:54
||“NAME(నేమ్)” పదం స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి
+
||“NAME(నేమ్)” పదం స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి.
 
|-
 
|-
 
||04:57
 
||04:57
|| ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా వున్నవి. CTRL + C (కంట్రోల్ సీ ) కాపీ చేయుటకు మరియు CTRL + V (కంట్రోల్ వీ)పేస్ట్ చేయుటకు  
+
|| ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా వున్నవి. CTRL + C (కంట్రోల్ సీ). కాపీ చేయుటకు మరియు CTRL + V (కంట్రోల్ వీ)పేస్ట్ చేయుటకు.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
|| డాకుమెంట్స్ లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ ను  మాటిమాటికి వ్రాయనవసరం లేదో, ఒకేవిధమైన టెక్స్ట్ ను చాలా పెద్ద మొత్తంలో రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది
+
|| డాకుమెంట్స్ లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ ను  మాటిమాటికి వ్రాయనవసరం లేదో, ఒకేవిధమైన టెక్స్ట్ ను చాలా పెద్ద మొత్తంలో రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
||05:19   
 
||05:19   
|| డాకుమెంట్స్  లో టెక్స్ట్ ను   ఒక స్థానం  నుండి మరొక స్థానంనకు కదపడానికి “Cut(కట్)” మరియు “paste(పేస్ట్)” లక్షణము ను కూడా ఉపయోగించవచ్చు
+
|| డాకుమెంట్స్  లో టెక్స్ట్ ను ఒక స్థానం  నుండి మరొక స్థానంనకు కదపడానికి “Cut(కట్)” మరియు “paste(పేస్ట్)” లక్షణము ను కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||05:26
 
||05:26
|| ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం
+
|| ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
||05:29
 
||05:29
||“MOTHER’S(మదర్స్)” పదం తర్వాత “NAME(నేమ్)” పదం తొలగిద్దాం
+
||“MOTHER’S(మదర్స్)” పదం తర్వాత “NAME(నేమ్)” పదం తొలగిద్దాం.
 
|-
 
|-
 
||05:34
 
||05:34
|| ఈ పదమును cut(కట్) మరియు paste(పేస్ట్)” చేయడానికి, ముందుగా “FATHERS NAME(ఫాదర్స్ నేమ్)” స్టేట్మెంట్ లో,  “NAME(నేమ్)” పదం ఎంచుకుందాం
+
|| ఈ పదమును cut(కట్) మరియు paste(పేస్ట్)” చేయడానికి, ముందుగా “FATHERS NAME(ఫాదర్స్ నేమ్)” స్టేట్మెంట్ లో,  “NAME(నేమ్)” పదం ఎంచుకుందాం.
 
|-
 
|-
 
||05:40
 
||05:40
||మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి “Cut(కట్)”ఎంపిక  చేసుకుందామ్ . “FATHER'S(ఫాదర్స్ )” పదం తర్వాత NAME(నేమ్) పదం ఉండకపోవడం  గమనించండి
+
||మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి “Cut(కట్)”ఎంపిక  చేసుకుందామ్. “FATHER'S(ఫాదర్స్ )” పదం తర్వాత NAME(నేమ్) పదం ఉండకపోవడం  గమనించండి.
 
|-
 
|-
 
||05:54
 
||05:54
Line 167: Line 166:
 
|-
 
|-
 
||05:59
 
||05:59
||“Paste(పేస్ట్)” ఎంపిక  పై క్లిక్ చేయoడి
+
||“Paste(పేస్ట్)” ఎంపిక  పై క్లిక్ చేయoడి.
 
|-
 
|-
 
||06:02
 
||06:02
||“MOTHER'S(పేస్ట్)” పదం తర్వాత ఆ పదం paste(పేస్ట్) కావడం  గమనించండి
+
||“MOTHER'S(పేస్ట్)” పదం తర్వాత ఆ పదం paste(పేస్ట్) కావడం  గమనించండి.
 
|-
 
|-
 
||06:07
 
||06:07
|| cut (కట్ )చేయడానికి షార్ట్కట్ కీ CTRL+X(కంట్రోల్ X)
+
|| cut (కట్ )చేయడానికి షార్ట్కట్ కీ CTRL+X(కంట్రోల్ X).
  
 
|-
 
|-
 
||06:11   
 
||06:11   
|| అందువల్ల, కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే  "కాపీ" ఎంపిక అసలు పదమును ఏ  స్థానం నుండి కాపీ చేసామో  అదే  స్థానం లో ఉంచుతుంది అయితే "కట్"  ఎంపిక  అసలు స్థానంలో నుండి పదమును  పూర్తిగా తొలగిస్తుంది
+
|| అందువల్ల, కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే  "కాపీ" ఎంపిక అసలు పదమును ఏ  స్థానం నుండి కాపీ చేసామో  అదే  స్థానం లో ఉంచుతుంది అయితే "కట్"  ఎంపిక  అసలు స్థానంలో నుండి పూర్తిగా తొలగిస్తుంది.
 
|-
 
|-
 
||06:27
 
||06:27
|| Father’s(ఫాదర్’స్ ) తర్వాత కూడా “name(నేమ్)” అనే పదం పేస్టు  చేద్దాం
+
|| Father’s(ఫాదర్’స్) తర్వాత కూడా “name(నేమ్)” అనే పదం పేస్టు  చేద్దాం.
 
|-
 
|-
 
||06:31
 
||06:31
||“EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” అనే కొత్త heading(హెడ్డింగ్ ) టైపు చేద్దాం .
+
||“EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” అనే కొత్త heading(హెడ్డింగ్) టైపు చేద్దాం .
 
|-
 
|-
 
||06:35   
 
||06:35   
Line 192: Line 191:
 
|-
 
|-
 
||06:52
 
||06:52
|| డిఫాల్ట్ రూపం లో ఫాంట్ నేమ్  “Liberation Serif(లిబరేషన్ సెరిఫ్)”   గ సెట్ చేయబడింది  
+
|| డిఫాల్ట్ రూపం లో ఫాంట్ నేమ్  “Liberation Serif(లిబరేషన్ సెరిఫ్)” గ సెట్ చేయబడింది  
 
|-
 
|-
 
||06:57
 
||06:57
Line 202: Line 201:
 
||07:11
 
||07:11
 
|| ముందుగా “Education details (ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్  ఎంచుకొని, “Font Name(ఫాంట్ నేమ్)”  ఫీల్డ్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేద్దాం
 
|| ముందుగా “Education details (ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్  ఎంచుకొని, “Font Name(ఫాంట్ నేమ్)”  ఫీల్డ్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేద్దాం
|-
+
|-పదమును
 
||07:19
 
||07:19
 
|| డ్రాప్ డౌన్ మేను లో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు.
 
|| డ్రాప్ డౌన్ మేను లో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు.
 
|-
 
|-
 
||07:25
 
||07:25
||“Liberation Sans(లిబరేషన్ స్యాన్స్)” కోసం వెతికి  దాని పై క్లిక్ చేయండి
+
||“Liberation Sans(లిబరేషన్ స్యాన్స్)” కోసం వెతికి  దాని పై క్లిక్ చేద్దాం
 
|-
 
|-
 
||07:29
 
||07:29
Line 221: Line 220:
 
|| ముందుగా “EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్ ను ఎంచుకుందాం
 
|| ముందుగా “EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్ ను ఎంచుకుందాం
 
|-
 
|-
||07:55
+
||07:55చేయండి
 
|| ఇప్పుడు వున్న Font Size (ఫాంట్ సైస్ )12 చూపిస్తుంది
 
|| ఇప్పుడు వున్న Font Size (ఫాంట్ సైస్ )12 చూపిస్తుంది
 
|-
 
|-
Line 280: Line 279:
 
||09:35
 
||09:35
 
|| హెడ్డింగ్  ను “bold(బోల్డ్)” మరియు “underline(అండర్లైన్)” చేయడానికి, “italic(ఐట్యాలిక్)” ఎంపిక పై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి, మిగతా రెండు ఎంపికలను ఎంపిక చేసుకోండి
 
|| హెడ్డింగ్  ను “bold(బోల్డ్)” మరియు “underline(అండర్లైన్)” చేయడానికి, “italic(ఐట్యాలిక్)” ఎంపిక పై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి, మిగతా రెండు ఎంపికలను ఎంపిక చేసుకోండి
|-
+
|-చేద్దాం
 
||09:45  
 
||09:45  
 
|| అందువల్ల హెడ్డింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది
 
|| అందువల్ల హెడ్డింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది
Line 338: Line 337:
 
|-
 
|-
 
||10:46
 
||10:46
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాచేయండిజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
 
|-
 
|-
 
||10:52
 
||10:52

Revision as of 12:56, 13 August 2014

Time NARRATION
00:01 లిబ్రే ఆఫీస్ - టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫోర్మట్టింగ్ గురించి తెలియ చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది.
00:10 రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట.
00:12 బులెట్స్ మరియు నంబరింగ్.
00:14 రైటర్ లో కట్(cut), కాపీ(copy) మరియు పేస్ట్(paste) ఎంపికలు.
00:18 బోల్డ్(bold),అండర్లైన్ (underline)మరియు ఐట్యాలిక్స్( Italics) ఎంపికలు.
00:21 ఫాంట్ నేమ్(Font name), ఫాంట్ సైస్(Font size), మరియు ఫాంట్ కలర్ (Font color).
00:26 డాక్యుమెంట్స లో ఈ లక్షణాలు వివియోగిస్తే, సాదా టెక్స్ట్లో లో వున్న డాక్యుమెంట్స తో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి చాలా సులభం గా మార్చవచ్చు.
00:36 మనం ఇక్కడ ఓపెరటింగ్ సిస్టమ్ ఉబుంటు లినుక్ష్ వర్షన్ 10.04 మరియు లైబ్ర్ ఆఫీస్ సూయీట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
00:47 ముందుగా రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం.
00:50 మీరు మీ ఇష్టప్రకారం గా రైటర్ లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయొచ్చు.
00:57 ముందరి ట్యుటోరియల్ లోనే “resume.odt” ఫైల్ ను తయారు చేసాం కనుక ఈ ఫైల్ ను తెరుద్దాం.
01:08 మనం ముందుగానే “RESUME” అనే పదం టైపు చేసి పేజి మధ్యలోకి సమలేఖనం చేసాము.
01:14 కనుక, ఈ పదమును ఎంచుకొని “Align Left(అలైన్ లెఫ్ట్)” పై క్లిక్ చేద్దాం. “RESUME(రెస్యూమె)” పదం ఎడమ వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు, అనగా డాక్యుమెంట్ పేజీ లోని ఎడమ మార్జిన్ వైపు.
01:25 ఒకవేళ “(అలైన్ రైట్)Align Right” పై క్లిక్ చేస్తే“, “(రెస్యూమె)RESUME” పదం కుడి వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు.
01:32 ఒకవేళ “(జస్టిఫై)Justify” పై క్లిక్ చేస్తే, “(రెస్యూమె)RESUME” పదం లోని టెక్స్ట్, ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచులు మధ్య సమానముగా సమలేఖనం కావడం గమనించండి.
01:44 వరస లేదా విభాగము లోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైనది.
01:51 దీనిని (అండూ)undo చేద్దాం.
01:54 స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బులెట్స్(Bullets ) మరియు నంబరింగ్ (numbering) ను ఉపయోగిస్తారు.
01:58 ప్రతి అంశము ఒక బులెట్( bullet) లేదా సంఖ్యతో మొదలు అవుతుంది.
02:02 ఈ విధముగా డాక్యుమెంట్ లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు.
02:07 మేను బార్(menu bar) లోని “Format”(ఫార్మ్యాట్) ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశ పెట్టవచ్చు.
02:15 “Bullets and Numbering”(బులెట్స్ అండ్ నంబరింగ్) ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైయలోగ్ బాక్స్ లోని వివిధ టాబ్స్ లో వేరు వేరు styles(స్టైల్స్ ) ను డాక్యుమెంట్ లో వినియోగించవచ్చు.
02:26 నంబరింగ్ను కూడా ఇదే విధముగా నంబరింగ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్య తో మొదలవుతుంది.
02:34 కాబట్టి “Numbering type(నంబరింగ్ టైప్)” స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం.
02:40 “OK(ఓకే)”బటన్ పై క్లిక్ చేద్దాం.
02:42 ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైపు చేయడానికి సిద్దముగా వున్నారు.
02:46 “NAME: RAMESH(నేమ్: రమేశ్)” అని టైపు చేద్దాం.
02:50 స్టేట్మెంట్ టైపు చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త బులెట్ పాయింట్(bullet point) లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి.
03:05 మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకం ను బట్టి బుల్లెట్స్ లోపల బుల్లెట్స్ లేదా సంఖ్యల లోపల సంఖ్యలు ఉండవచ్చు.
03:13 resume(రెస్యూమె ) లో రెండవ స్టేట్మెంట్ “ FATHER’S NAME colon MAHESH(ఫాదర్స్ నేమ్ కోలన్ మహేష్)”అని టైపు చేద్దాం.
03:20 మళ్ళీ ఎంటర్ కీ నొక్కి “MOTHER’S NAME colon SHWETA(మదర్’స్ నేమ్ కోలన్ శ్వేత)” అని టైపు చేద్దాం.
03:27 అదేవిధముగా “FATHERS OCCUPATION colon GOVERNMENT SERVANT(ఫాదర్స్ ఆక్యుపేషన్ కోలన్ గవర్న్మెంట్ సర్వెంట్)” మరియు “MOTHERS OCCUPATION colon HOUSEWIFE(మదర్స్ ఆక్యుపేషన్ కోలన్ హౌస్వైఫ్)” లను వేరు వేరు అంశాలుగా టైపు చేద్దాం.
03:39 బులెట్స్ యొక్క ఇన్డెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Tab(ట్యాబ్ ) మరియు shift tab keys(షిఫ్ట్ ట్యాబ్ కీస్ ) ను ఉపయోగించవచ్చు.
03:47 “Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)” ఎంపిక ను తీసివేయు టకు HOUSEWIFE (హౌస్వైఫ్ )పదం పక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత “Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)” డైయలోగ్ బాక్స్ లో “ Numbering Off(నంబరింగ్ ఆఫ్)” ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:03 మేరు టైపు చేసే తర్వాతి టెక్స్ట్ కి bullet style(బుల్లెట్ స్టైల్) ఇకపై అందుబాటులో లేదని గమనించండి.
04:10 మన డాక్యుమెంట్ లో “NAME(నేమ్)” రెండు సార్లు టైపు చేయడం గమనించండి.
04:14 ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైపు చేయడం కన్నా రైటర్ లో “Copy”(కాపీ) మరియు “Paste” (పేస్ట్) ఎంపికను ఉపయోగించవచ్చు.
04:21 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
04:24 “MOTHER’S NAME(మదర్స్ నేమ్)” టెక్స్ట్ నుండి “NAME(నేమ్)” పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికల తో NAME (నేమ్)తిరిగి రాద్దాం.
04:33 “FATHER’S NAME(ఫాదర్స్ నేమ్)” టెక్స్ట్ లో ముందుగా, “NAME(నేమ్)” పదము పై cursor (కర్సర్ )ను లాగుతూ “NAME(నేమ్)” పదమును ఎంచుకోవాలి.
04:40 మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “Copy(కాపీ)” ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:45 “MOTHER’S(మదర్స్)” పదం పక్కన cursor (కర్సర్ )ను పెట్టాలి.
04:48 మళ్ళి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి “”Paste(పేస్ట్)” ఎంపిక పై క్లిక్ చేయాలి.
04:54 “NAME(నేమ్)” పదం స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి.
04:57 ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా వున్నవి. CTRL + C (కంట్రోల్ సీ). కాపీ చేయుటకు మరియు CTRL + V (కంట్రోల్ వీ)పేస్ట్ చేయుటకు.
05:08 డాకుమెంట్స్ లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ ను మాటిమాటికి వ్రాయనవసరం లేదో, ఒకేవిధమైన టెక్స్ట్ ను చాలా పెద్ద మొత్తంలో రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది.
05:19 డాకుమెంట్స్ లో టెక్స్ట్ ను ఒక స్థానం నుండి మరొక స్థానంనకు కదపడానికి “Cut(కట్)” మరియు “paste(పేస్ట్)” లక్షణము ను కూడా ఉపయోగించవచ్చు.
05:26 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
05:29 “MOTHER’S(మదర్స్)” పదం తర్వాత “NAME(నేమ్)” పదం తొలగిద్దాం.
05:34 ఈ పదమును cut(కట్) మరియు paste(పేస్ట్)” చేయడానికి, ముందుగా “FATHERS NAME(ఫాదర్స్ నేమ్)” స్టేట్మెంట్ లో, “NAME(నేమ్)” పదం ఎంచుకుందాం.
05:40 మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి “Cut(కట్)”ఎంపిక చేసుకుందామ్. “FATHER'S(ఫాదర్స్ )” పదం తర్వాత NAME(నేమ్) పదం ఉండకపోవడం గమనించండి.
05:54 ” MOTHER’S(మదర్స్)” పదం తర్వాత కర్సర్ ను పెట్టి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేయoడి.
05:59 “Paste(పేస్ట్)” ఎంపిక పై క్లిక్ చేయoడి.
06:02 “MOTHER'S(పేస్ట్)” పదం తర్వాత ఆ పదం paste(పేస్ట్) కావడం గమనించండి.
06:07 cut (కట్ )చేయడానికి షార్ట్కట్ కీ CTRL+X(కంట్రోల్ X).
06:11 అందువల్ల, కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే "కాపీ" ఎంపిక అసలు పదమును ఏ స్థానం నుండి కాపీ చేసామో అదే స్థానం లో ఉంచుతుంది అయితే "కట్" ఎంపిక అసలు స్థానంలో నుండి పూర్తిగా తొలగిస్తుంది.
06:27 Father’s(ఫాదర్’స్) తర్వాత కూడా “name(నేమ్)” అనే పదం పేస్టు చేద్దాం.
06:31 “EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” అనే కొత్త heading(హెడ్డింగ్) టైపు చేద్దాం .
06:35 రైటర్ లో “Bullets and Numbering(బులెట్స్ అండ్ నంబరింగ్)” గురించి నేర్చుకున్న తర్వాత, ఏ టెక్స్ట్ కైనా “Font name(ఫాంట్ నేమ్)” మరియు “Font size(ఫాంట్ నేమ్)” ఎలా మార్చాలో మరియు ఎలా అమలు చేయాలో చుద్దాం
06:45 ఇప్పుడు పైన వున్నఫార్మటు టూల్ బార్లో “ Font Name(ఫాంట్ నేమ్)” అనే ఒక ఫీల్డ్ వుంది
06:52 డిఫాల్ట్ రూపం లో ఫాంట్ నేమ్ “Liberation Serif(లిబరేషన్ సెరిఫ్)” గ సెట్ చేయబడింది
06:57 మీరు టైపు చేసే టెక్స్ట్ ఫాంట్ మీరు అనుకునే విధముగా మార్చడానికి Font Name(ఫాంట్ నేమ్)” ఉపయోగపడుతుంది
07:04 ఉదాహరణకు “Education Details(ఎజుకేషన్ డీటేల్స్)”హెడింగ్ కు వేరే రకమైన ఫాంట్ స్టైల్ మరియు ఫాంట్ పరిమాణం ఇద్దాం
07:11 ముందుగా “Education details (ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్ ఎంచుకొని, “Font Name(ఫాంట్ నేమ్)” ఫీల్డ్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేద్దాం
07:19 డ్రాప్ డౌన్ మేను లో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు.
07:25 “Liberation Sans(లిబరేషన్ స్యాన్స్)” కోసం వెతికి దాని పై క్లిక్ చేద్దాం
07:29 ఎంచుకున్న టెక్స్ట్ , ఫాంట్ మారడం గమనించండి
07:34 “Font Name(ఫాంట్ నేమ్)” ఫీల్డ్ పక్కన “Font Size(ఫాంట్ సైస్)” ఫీల్డ్వుంది
07:38 పేరులో వున్న విధముగానే, “Font Size(ఫాంట్ సైస్)” అనేది మీరు ఎంపిక చేసుకున్న టెక్స్ట్ సైజు ను లేదా మీరు టైపు చేసే టెక్స్ట్ యొక్క సైజు ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది
07:52 ముందుగా “EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్ ను ఎంచుకుందాం
07:55చేయండి ఇప్పుడు వున్న Font Size (ఫాంట్ సైస్ )12 చూపిస్తుంది
07:58 “Font Size(ఫాంట్ సైస్ )” ఫీల్డ్ లో డౌన్ ఆరో పై క్లిక్ చేసి 11 పై క్లిక్ చేయండి
08:05 టెక్స్ట్ ఫాంట్ సిజ్ తగ్గడం గమనించండి
08:09 ఇదే విధముగా టెక్స్ట్ ఫాంట్ సిజ్ పెంచవచ్చు
08:13 ఫాంట్ సిజ్ గురించి నేర్చుకున్న తర్వాత రైటర్ లో ఫాంట్ కలర్ ఎలా మార్చాలో చూద్దాం
08:21 “Font Color(ఫాంట్ కలర్)” మీ డాక్యుమెంట్ లోని ఎంపిక చేసుకున్న టెక్స్ట్ రంగును లేదా టైపు చేయాలనుకున్న టెక్స్ట్ రంగును మార్చడానికి ఉపయోగపడుతుంది
08:27 ఉదాహరణకు ,“EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” హెడింగ్కు రంగు ఇద్దాం.
08:32 మళ్లీ “EDUCATION DETAILS (ఎజుకేషన్ డీటేల్స్)” టెక్స్ట్ ను ఎంపిక చేసుకుందాం.
08:36 టూల్బార్లోని “Font Color(ఫాంట్ కలర్)” ఎంపికలోని డౌన్ ఆరో పై క్లిక్ చేసి "light green(లైట్ గ్రీన్)” బాక్స్ పై క్లిక్ చేయడం ద్వార టెక్స్ట్ కు“లేత ఆకుపచ్చ” రంగు ఇవ్వచ్చు
08:48 ఇప్పుడు హెడింగ్ ఆకుపచ్చరంగులో ఉందని గమనించండి
08:52 ఫాంట్ సైజ్ ఎంపిక పక్కన “Bold(బోల్డ్)” “Italic(ఐట్యాలిక్)” మరియు “Underline(అండర్లైన్)” అనే మూడు ఎంపికలు ఉన్నాయి.
09:00 పేరులో వున్న విధముగానే, ఇవి టెక్స్ట్ ను బోల్డ్(bold) లేదా ఐట్యాలిక్(italic) లేదా అండర్లైన్(underline) చేస్తాయి
09:07 ముందుగా “EDUCATION DETAILS(ఎజుకేషన్ డీటేల్స్)” హెడ్డింగ్ ఎంపిక చేసుకుందాం .
09:11 టెక్స్ట్ ను బోల్డ్ చేయడానికి 'Bold(బోల్డ్)' ఐకాన్ పై క్లిక్ చేద్దాం
09:15 ఎంపిక చేసుకు న్న టెక్స్ట్ బోల్డ్ అవ్వడం గమనించండి
09:19 ఇదే విధముగా, “Italic(ఐట్యాలిక్)” ఐకాన్ పై క్లిక్ చేస్తే టెక్స్ట్ ఐట్యాలిక్ లో మారుతుంది
09:25 “Underline” పై క్లిక్ చేయండి
09:26 'Underline(అండర్లైన్)' ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ అండర్లైన్ అవుతుంది
09:31 ఎంపిక చేసుకున్న టెక్స్ట్ అండర్లైన్ అవ్వడం గమనించండి
09:35 హెడ్డింగ్ ను “bold(బోల్డ్)” మరియు “underline(అండర్లైన్)” చేయడానికి, “italic(ఐట్యాలిక్)” ఎంపిక పై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి, మిగతా రెండు ఎంపికలను ఎంపిక చేసుకోండి
09:45 అందువల్ల హెడ్డింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది
09:50 లైబ్ర్ ఆఫీస్ రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
09:55 సంగ్రహముగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది:
09:57 రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట
10:00 బులెట్స్ మరియు నంబరింగ్
10:02 రైటర్ లో కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు
10:05 బోల్డ్,అండర్లైన్ మరియు ఐట్యాలిక్స్ ఎంపిక లు
10:09 రైటర్ లో ఫాంట్ నేమ్,ఫాంట్ సైజ్ , మరియు ఫాంట్ కలర్
10:13 కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్
10:16 బుల్లెట్స్ మరియు నంబరింగ్ లను సక్రియం చేయుట
10:18 ఒక స్టైల్ ఎంపిక చేసుకొని కొన్ని అంశాలను వ్రాయండి
10:22 కొంత టెక్స్ట్ ను ఎంపిక చేసుకొని దాని ఫాంట్ నేమ్(font name) ను “Free Sans” మరియు ఫాంట్ సైజ్ (font size) 16 కు మార్చండి
10:29 టెక్స్ట్ ను “Italics(ఐట్యాలిక్స్ )” కు మార్చండి.
10:32 ఫాంట్ కలర్ ఎరుపు కు మార్చండి
10:35 * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:38 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
10:41 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
10:46 * స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాచేయండిజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
10:52 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
10:55 *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org(కాంట్యాక్ట్ అట్ ద రేట్ స్పోకన్ హై ఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్)కువ్రాసిసంప్రదించండి.
11:02 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:06 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:14 * ఈ మిషన్ గురించి
11:18 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
11:25 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig