Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |లిబరే ఆఫీసు డ్రాలో '''Creating Curves and Polygons'''పై స్పోకెన్ ట...")
 
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:14  
 
|00:14  
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw)లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.  
+
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw)లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.  
 
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.
 
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.
 
|-
 
|-
Line 19: Line 19:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
| పాలీగన్స్(Polygons) అంటే  ఏమిటి?  పాలీ(Poly)అనగా అనేక అని అర్థం. అనేక భుజాలు గల ఆకారాన్ని బహుభుజి లేదా పాలీగన్ అంటారు.
+
| పాలీగన్స్(Polygons) అంటే  ఏమిటి?  పాలీ(Poly)అనగా అనేక అని అర్థం. అనేక భుజాలు గల ఆకారాన్ని బహుభుజి లేదా పాలీగన్ అంటారు.
 
|-
 
|-
 
|00:43
 
|00:43
 
|మనం, ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఒక మ్యాప్ ఎలా గీయాలో నేర్చుకుంటాము.  
 
|మనం, ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఒక మ్యాప్ ఎలా గీయాలో నేర్చుకుంటాము.  
ఈ మ్యాప్ ఇంటి నుండి పాఠశాల వరకు మార్గం చూపిస్తుంది.
+
ఈ మ్యాప్ ఇంటి నుండి పాఠశాల వరకు మార్గం చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
Line 29: Line 29:
 
|-
 
|-
 
|01:00
 
|01:00
| డ్రాకు వెళ్దాం. నేను ఈ ఫైల్కు రూట్ మ్యాప్(RouteMap) అనే  పేరు పెట్టాను మరియు డెస్క్టాప్  పైన  సేవ్ చేశాను.
+
| డ్రాకు వెళ్దాం. నేను ఈ ఫైల్కు రూట్ మ్యాప్(RouteMap) అనే  పేరు పెట్టాను మరియు డెస్క్టాప్  పైన  సేవ్ చేశాను.
 
|-
 
|-
 
|01:09
 
|01:09
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, పేజీ  మారిజిన్లు (Page Margins) మరియు  పేజీ  ఓరియేన్టేషన్(Page Orientation)సెట్ చేద్దాం.
+
| డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, పేజీ  మారిజిన్లు (Page Margins) మరియు  పేజీ  ఓరియేన్టేషన్(Page Orientation)సెట్ చేద్దాం.
 
|-
 
|-
 
|01:26
 
|01:26
Line 72: Line 72:
 
|-
 
|-
 
|02:24
 
|02:24
| ఇప్పుడు, ఇల్లు గీయడంతో ప్రారంభిద్దాం.
+
| ఇప్పుడు, ఇల్లు గీయడంతో ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|  ఇల్లు చూపించడానికి ఒక చతురస్రం ప్రవేశ పెట్టి,  దాని  లోపల  హోమ్(Home) అని టైపు చేద్దాం.
+
|  ఇల్లు చూపించడానికి ఒక చతురస్రం ప్రవేశ పెట్టి,  దాని  లోపల  హోమ్(Home) అని టైపు చేయండి.
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
| తర్వాత,  ఇంటి యొక్కకుడి వైపు  పార్క్ గీద్దాం.  
+
| తర్వాత,  ఇంటి యొక్క కుడి వైపు  పార్క్ గీద్దాం.  
 
|-
 
|-
 
|02:42
 
|02:42
Line 99: Line 99:
 
|-
 
|-
 
|03:26
 
|03:26
| ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ ను పైకి లాగండి. ఇప్పుడు, ఎడమ మౌస్ బటన్ ని డబుల్ క్లిక్ చేయండి.
+
| ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ ను పైకి లాగండి. ఇప్పుడు, ఎడమ మౌస్ బటన్ని డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
Line 108: Line 108:
 
|-
 
|-
 
|0 3:50
 
|0 3:50
|డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి  ఆ తర్వాత కర్వ్(Curve) చిహ్నం పక్కన వున్న చిన్న నల్ల బాణం క్లిక్ చేసి పాలిగాన్ ఫిల్డ్ (Polygon filled) క్లిక్ చేయండి.
+
|డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి, ఆ తర్వాత కర్వ్(Curve) చిహ్నం పక్కన వున్న చిన్న నల్ల బాణం క్లిక్ చేసి పాలిగాన్ ఫిల్డ్ (Polygon filled) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:00
 
|04:00
Line 114: Line 114:
 
|-
 
|-
 
|04:07
 
|04:07
| ఇప్పుడు, మౌస్ బటన్ వదలండి. మీరు ఒక సరళ రేఖ చూస్తారు. ఆకారం త్రిభుజం వచ్చేవరకు  మౌస్ను  ఎడమకు  తరలించoడి .
+
| ఇప్పుడు, మౌస్ బటన్ వదలండి. మీరు ఒక సరళ రేఖ చూస్తారు. ఆకారం త్రిభుజం వచ్చేవరకు  మౌస్ను  ఎడమకు  తరలించoడి.
 
|-
 
|-
 
|04:19
 
|04:19
| ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి  మౌస్ను  పైకి లాగండి. ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని  కర్సర్ ను లోపలికి లాగండి.
+
| ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి  మౌస్ను  పైకి లాగండి. ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని  కర్సర్ను లోపలికి లాగండి.
 
|-
 
|-
 
|04:31
 
|04:31
Line 123: Line 123:
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| మీరు మరో బహుభుజి గీశారు. దీని లోపల కమర్షియల్స్ కాంప్లెక్స్(Commercial Complex) అనే టెక్స్ట్ని  టైప్ చేయండి.
+
| మీరు మరో బహుభుజి గీశారు. దీని లోపల కమర్షియల్స్ కాంప్లెక్స్(Commercial Complex) అనే టెక్స్ట్ని  టైప్ చేయండి.
 
|-
 
|-
 
|04:45
 
|04:45
| మునుపటి సోపానాలు అనుసరిస్తూ ,  డ్రాయింగ్(Drawing) టూల్బార్  నుండి ఒక పార్కింగ్ లాట్ గీద్దాం.   
+
| మునుపటి సోపానాలు అనుసరిస్తూ,  డ్రాయింగ్(Drawing) టూల్బార్  నుండి ఒక పార్కింగ్ లాట్ గీద్దాం.   
  
పాలిగాన్ ఫిల్డ్(Polygon filled) ఎంచుకొని,   ఆపై డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి.
+
పాలిగాన్ ఫిల్డ్(Polygon filled) ఎంచుకొని, ఆపై డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి.
 
|-
 
|-
 
|05:02
 
|05:02
| దాని లోపల పార్కింగ్ లాట్(Parking Lot) అనే టెక్స్ట్  టైప్ చేయండి.
+
| దాని లోపల పార్కింగ్ లాట్(Parking Lot) అనే టెక్స్ట్  టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 137: Line 137:
 
|-
 
|-
 
|05:14
 
|05:14
| ఈ ట్యుటోరియల్ను ఆపి  ఈ అసైన్మెంట్  ప్రయత్నించండి.  ఇదు, ఆరు  మరియు పది  భుజాలతో  బహుభు లను గీయండి.
+
| ఈ ట్యుటోరియల్ను ఆపి  ఈ అసైన్మెంట్  ప్రయత్నించండి.  ఇదు, ఆరు  మరియు పది  భుజాలతో  బహుభులను గీయండి.
 
|-
 
|-
 
|05:23
 
|05:23
Line 152: Line 152:
 
|-
 
|-
 
|05:45
 
|05:45
| ఈ ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్(Play Ground)కుడా ఉంది. ఇది ఒక పొడుగాటి దీర్ఘ చతురస్ర ఆకారం లో ఉంది.
+
| ఈ ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్(Play Ground)కుడా ఉంది. ఇది ఒక పొడుగాటి దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంది.
 
|-
 
|-
 
|05:53
 
|05:53
Line 158: Line 158:
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి కిందికి లాగండి  మరియు వదలండి.
+
|డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి కిందికి లాగండి  మరియు వదలండి.
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|మౌస్ ను క్లిక్ చేసి  మరియు  కుడి వైపుకు తరలించి  విడుదల చేయండి.  ఇప్పుడు దీర్ఘ చతురస్రం ను పూర్తి చేయడానికి మౌస్ క్లిక్ చేసి  పైకి లాగండి.   
+
|మౌస్ను క్లిక్ చేసి  మరియు  కుడి వైపుకు తరలించి  విడుదల చేయండి.  ఇప్పుడు దీర్ఘచతురస్రంను పూర్తి చేయడానికి మౌస్ క్లిక్ చేసి  పైకి లాగండి.   
 
|-
 
|-
 
|06:17
 
|06:17
Line 179: Line 179:
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|డ్రా(Draw) పేజీలో, ఎడమ మౌస్ బటన్ను నొక్కి  మరియు మౌస్ను  అపసవ్యదిశలో తిప్పండి . ఎడమ మౌస్ బటన్ను వదిలివేయ్యండి.
+
|డ్రా(Draw) పేజీలో, ఎడమ మౌస్ బటన్ను నొక్కి  మరియు మౌస్ను  అపసవ్యదిశలో తిప్పండి. ఎడమ మౌస్ బటన్ను వదిలివేయ్యండి.
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
| మనం ఒక సరస్సు గీశాo.  లేక్(Lake) అని దాని లోపల టైపు చేయండి .
+
| మనం ఒక సరస్సు గీశాo.  లేక్(Lake) అని దాని లోపల టైపు చేయండి.
 
|-
 
|-
 
|06:58
 
|06:58
Line 191: Line 191:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
| తర్వాత, డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి. చివరగా,  బహుభుజి గీయడం పూర్త  చేసి మౌస్ని డబుల్ క్లిక్ చేయండి.
+
| తర్వాత, డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి. చివరగా,  బహుభుజి గీయడం పూర్త  చేసి మౌస్ని డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|07:28
 
|07:28
Line 200: Line 200:
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
| టెక్స్ట్ బాక్స్ ను తిప్పి సరైన స్థానంలో ఉంచండి.
+
| టెక్స్ట్ బాక్స్ను తిప్పి సరైన స్థానంలో ఉంచండి.
 
|-
 
|-
 
|07:48
 
|07:48
Line 206: Line 206:
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|  హేండిల్స్ (handles) ఎరుపు రంగుకు  మారడం గమనిoచండి. ఇది మనం రొటేట్(Rotate) మోడ్ లో వున్నాం  అని సూచిస్తుంది.
+
|  హేండిల్స్(handles) ఎరుపు రంగుకు  మారడం గమనిoచండి. ఇది మనం రొటేట్(Rotate) మోడ్లో వున్నాం  అని సూచిస్తుంది.
 
|-
 
|-
 
|08:02
 
|08:02
Line 221: Line 221:
 
|-
 
|-
 
|08:30
 
|08:30
| రొటేట్ మోడ్(Rotate mode) నుండి నిష్క్రమించడానికి  డ్రా(Draw) పేజీలో ఎక్కడైనా  క్లిక్ చేయండి.
+
| రొటేట్ మోడ్(Rotate mode) నుండి నిష్క్రమించడానికి  డ్రా(Draw) పేజీలో ఎక్కడైనా  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|  పాఠశాలకు పక్క వైపు కూడా ద్వారం చూపిద్దాం.
+
|  పాఠశాలకు పక్క వైపు కూడా ద్వారం చూపిద్దాం.
 
|-
 
|-
 
|08:41
 
|08:41
Line 242: Line 242:
 
|-
 
|-
 
|09:14
 
|09:14
| ఈ మార్గం చూపించడానికి మరొక లైన్ డ్రా చేద్దాం
+
| ఈ   మార్గాన్ని చూపించడానికి మరొక లైన్ డ్రా చేద్దాం
 
|-
 
|-
 
|09:19
 
|09:19
| తర్వాత,  ప్లే గ్రౌండ్ పక్కన   కుడికి తిరిగి, కిందికి  నడవండి.
+
| తర్వాత,  ప్లే గ్రౌండ్ పక్కన కుడికి తిరిగి, కిందికి  నడవండి.
 
|-
 
|-
 
|09:25
 
|09:25
|తర్వాత స్కూల్ యొక్క మెయిన్ గేటు చేరుకోవడానికి మళ్ళి కుడి వైపుకు తిరగండి
+
|తర్వాత స్కూల్ యొక్క మెయిన్ గేటు చేరుకోవడానికి మళ్ళి కుడి వైపుకు తిరగండి.
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| మనం మొదటి మార్గం డ్రా చేశాo. మీరు రెండు రకాల వక్రతలు మరియు పాలిగాన్  లను డ్రా చేయవచ్చునని గమనించి వుంటారు.   
+
| మనం మొదటి మార్గం డ్రా చేశాo. మీరు రెండు రకాల వక్రతలు మరియు పాలిగాన్లను డ్రా చేయవచ్చునని గమనించి వుంటారు.   
 
|-
 
|-
 
|09:41
 
|09:41
| ఒకటి ఫిల్డ్ (Filled) ఎంపిక  వుపయోగించి మరియు ఇంకోటి   ఫిల్(fill) లేకుండా. మీరు ఫిల్డ్ (Filled) ఎంపికను ఉపయోగించినప్పుడు, వక్రత రంగుతో  నింపి ఉంటుంది.
+
| ఒకటి ఫిల్డ్ (Filled) ఎంపిక  వుపయోగించి మరియు ఇంకోటి ఫిల్(fill) లేకుండా. మీరు ఫిల్డ్ (Filled) ఎంపికను ఉపయోగించినప్పుడు, వక్రత రంగుతో  నింపి ఉంటుంది.
 
|-
 
|-
 
|09:52
 
|09:52
|కర్వ్(Curve) టూల్బార్ లో ప్రతి ఎంపికలో, కర్వ్ గీయడానికి  మౌస్ ఆపరేషన్లు  వివిధ  పద్ధతి లో వుండడం  గమనించి వుంటారు.
+
|కర్వ్(Curve) టూల్బార్లో ప్రతి ఎంపికలో, కర్వ్ గీయడానికి  మౌస్ ఆపరేషన్లు  వివిధ  పద్ధతిలో వుండడం  గమనించి వుంటారు.
 
|-
 
|-
 
|10:02
 
|10:02
| ఇక్కడ ఒక అ సైన్మెంట్ ఉన్నది. కర్వ్(Curve) టూల్బార్లో అన్ని ఎంపికలు  ఉపయోగించి వక్రతలు మరియు పాలిగాన్లను గీయండి.
+
| ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉన్నది. కర్వ్(Curve) టూల్ బార్లోని ఎంపికలు  ఉపయోగించి వక్రతలు మరియు పాలిగాన్లను గీయండి.
 
|-
 
|-
 
|10:10
 
|10:10

Revision as of 11:15, 24 May 2016

Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో Creating Curves and Polygonsపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనం, డ్రాలో కర్వ్స్(Curves) మరియు పాలీగన్స్(Polygons)తో ఎలా పని చేయాలో నేర్చుకుంటాం.
00:14 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw)లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.

00:25 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది:
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:34 పాలీగన్స్(Polygons) అంటే ఏమిటి? పాలీ(Poly)అనగా అనేక అని అర్థం. అనేక భుజాలు గల ఆకారాన్ని బహుభుజి లేదా పాలీగన్ అంటారు.
00:43 మనం, ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఒక మ్యాప్ ఎలా గీయాలో నేర్చుకుంటాము.

ఈ మ్యాప్ ఇంటి నుండి పాఠశాల వరకు మార్గం చూపిస్తుంది.

00:53 ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చే వరకు, మీరు ఇదే రేఖాచిత్రం సృష్టించగలరు.
01:00 డ్రాకు వెళ్దాం. నేను ఈ ఫైల్కు రూట్ మ్యాప్(RouteMap) అనే పేరు పెట్టాను మరియు డెస్క్టాప్ పైన సేవ్ చేశాను.
01:09 ముందుగా, గ్రిడ్ వ్యూ(Grid View)ని ఎనేబ్ల్ చేద్దాం.

ఇందుకోసం వ్యూ(View) క్లిక్ చేసి, గ్రిడ్(Grid) ఎంచుకొని, డిస్ప్లే గ్రిడ్(Display Grid) ఎంచుకోండి.

01:19 డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, పేజీ మారిజిన్లు (Page Margins) మరియు పేజీ ఓరియేన్టేషన్(Page Orientation)సెట్ చేద్దాం.
01:26 డ్రా(Draw) పేజీ పై కర్సర్ ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ (Context menu)కోసం రైట్ క్లిక్ చేయండి.
01:33 పేజీ(Page) ఎంచుకొని, పేజీ సెటప్(Page Setup) క్లిక్ చేయండి.
01:36 పేజీ సెటప్(Page Setup) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:40 ఫార్మాట్(Format) డ్రాప్-డౌన్ క్లిక్ చేసి A4ఎంచుకోండి. ఓరియేన్టేషన్ పోర్ట్రైట్ గా ఎంచుకోండి(Orientation Portrait).
01:49 లెఫ్ట్, రైట్, టాప్ మరియు బాటమ్ మారిజిన్లు 1గా సెట్ చెయ్యబడతాయి.

ఓకే(OK) క్లిక్ చేయండి.

01:57 డిఫాల్ట్ ఫాంట్ సైజుని 24 కు సెట్ చేద్దాం.
02:02 మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫార్మాట్ (Format) మరియు క్యారెక్టర్(Character) ఎంచుకోండి.
02:06 క్యారెక్టర్(Character) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:10 ఫాంట్స్(Fonts) ట్యాబ్ క్లిక్ చేసి, సైజు(Size) ఫీల్డ్, స్క్రోల్ చేసి 24 ఎంచుకోండి.

ఓకే(OK) క్లిక్ చేయండి.

02:18 ఆకారాల లోపల టైప్ చేసిన టెక్స్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఇది నిర్థారిస్తుంది.
02:24 ఇప్పుడు, ఇల్లు గీయడంతో ప్రారంభిద్దాం.
02:28 ఇల్లు చూపించడానికి ఒక చతురస్రం ప్రవేశ పెట్టి, దాని లోపల హోమ్(Home) అని టైపు చేయండి.
02:37 తర్వాత, ఇంటి యొక్క కుడి వైపు పార్క్ గీద్దాం.
02:42 ఉద్యానవనం వికృతాకార దీర్ఘ చతురస్రంలా ఉంది. ఎడమ వైపు వెడల్పు కుడి వైపు కంటే ఎక్కువ.
02:51 దీనిని చూపించడానికి ఒక పాలీగన్(Polygon)ను ఉపయోగిద్దాం. పాలీగన్(Polygon)ను గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్ళి,
02:58 కర్వ్(Curve) పై క్లిక్ చేసి ఆపై ఐకాన్ పక్కన చిన్న నల్ల బాణం క్లిక్ చేయండి.
03:04 పాలీగన్ ఫిల్డ్ (Polygon filled) ఎంచుకోండి.
03:08 డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ పట్టుకొని కర్సర్ని కిందికి లాగండి. మౌస్ బటన్ వదలండి.
03:18 మనం ఒక సరళ రేఖ గీశాం. ఆకారం ఒక లంబ కోణ త్రిభుజం (right triangle) వచ్చే వరకు మౌస్ను కుడి వైపుకు లాగండి.
03:26 ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ ను పైకి లాగండి. ఇప్పుడు, ఎడమ మౌస్ బటన్ని డబుల్ క్లిక్ చేయండి.
03:35 మీరు ఒక బహుభుజి గీశారు. పార్క్(Park) అని దాని లోపల టైప్ చేద్దాం.
03:41 పార్క్(Park) తర్వాత, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇది కుడా ఒక వికృతాకార పాలీగన్. దీనిని గీద్దాం!
0 3:50 డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి, ఆ తర్వాత కర్వ్(Curve) చిహ్నం పక్కన వున్న చిన్న నల్ల బాణం క్లిక్ చేసి పాలిగాన్ ఫిల్డ్ (Polygon filled) క్లిక్ చేయండి.
04:00 డ్రా(Draw) పేజీ పై కర్సర్ పెట్టి, ఎడమ మౌస్ బటన్ పట్టుకొని దానిని కిందికి లాగండి.
04:07 ఇప్పుడు, మౌస్ బటన్ వదలండి. మీరు ఒక సరళ రేఖ చూస్తారు. ఆకారం త్రిభుజం వచ్చేవరకు మౌస్ను ఎడమకు తరలించoడి.
04:19 ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ను పైకి లాగండి. ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని కర్సర్ను లోపలికి లాగండి.
04:31 ఎడమ మౌస్ బటన్ను డబుల్ క్లిక్ చేయండి.
04:35 మీరు మరో బహుభుజి గీశారు. దీని లోపల కమర్షియల్స్ కాంప్లెక్స్(Commercial Complex) అనే టెక్స్ట్ని టైప్ చేయండి.
04:45 మునుపటి సోపానాలు అనుసరిస్తూ, డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక పార్కింగ్ లాట్ గీద్దాం.

పాలిగాన్ ఫిల్డ్(Polygon filled) ఎంచుకొని, ఆపై డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి.

05:02 దాని లోపల పార్కింగ్ లాట్(Parking Lot) అనే టెక్స్ట్ టైప్ చేయండి.
05:08 మీకు కావలసినన్ని భుజాలతో బహుభుజిని మీరు గీయవచ్చునని గుర్తుంచుకోండి.
05:14 ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అసైన్మెంట్ ప్రయత్నించండి. ఇదు, ఆరు మరియు పది భుజాలతో బహుభులను గీయండి.
05:23 రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex) ఇంటికి కుడి పక్కన ఉంది, మరియు దీర్ఘచతురస్రాకారంలో వుంది.
05:30 ।డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, Rectangle ఎంచుకోండి.
05:35 తర్వాత, డ్రా(Draw) పేజీ పై మౌస్ని పెట్టి ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి దానిని లాగండి.
05:41 దీనికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex) అనే పేరు పెట్టండి.
05:45 ఈ ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్(Play Ground)కుడా ఉంది. ఇది ఒక పొడుగాటి దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంది.
05:53 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, పాలిగాన్ 45 డిగ్రీ ఫిల్డ్(Polygon 45 degree Filled) ఎంచుకోండి.
05:59 డ్రా(Draw) పేజీలో కర్సర్ ఉంచండి. ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి కిందికి లాగండి మరియు వదలండి.
06:07 మౌస్ను క్లిక్ చేసి మరియు కుడి వైపుకు తరలించి విడుదల చేయండి. ఇప్పుడు దీర్ఘచతురస్రంను పూర్తి చేయడానికి మౌస్ క్లిక్ చేసి పైకి లాగండి.
06:17 ఎడమ మౌస్ బటన్ను డబల్-క్లిక్ చేయండి.
06:21 మీరు మరో బహుభుజి గీసారు!
06:25 దీని లోపల ప్లేగ్రౌండ్(Play Ground) అనే టెక్స్ట్ టైప్ చేయండి.
06:30 ప్లేగ్రౌండ్కు పక్కన లేక్(Lake) ఉంది.
06:35 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, ఫ్రీ ఫాం లైన్ ఫిల్డ్(Freeform Line filled) ఎంచుకోండి.
06:40 డ్రా(Draw) పేజీలో, ఎడమ మౌస్ బటన్ను నొక్కి మరియు మౌస్ను అపసవ్యదిశలో తిప్పండి. ఎడమ మౌస్ బటన్ను వదిలివేయ్యండి.
06:52 మనం ఒక సరస్సు గీశాo. లేక్(Lake) అని దాని లోపల టైపు చేయండి.
06:58 ఈ ప్రాంతంలో చివరి భవనం పాఠశాల. పాఠశాల ప్రాంగణం కూడా ఒక బహుభుజి రూపంలో ఉంది.
07:07 దీనిని మన మ్యాప్ పై గీద్దాం. మళ్ళీ డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి పాలిగాన్ 45 డిగ్రీస్ ఫిల్డ్(Polygon 45 degree filled) ఎంచుకోండి.
07:17 తర్వాత, డ్రా(Draw) పేజీలో కర్సర్ వుంచి బహుభుజి గీయండి. చివరగా, బహుభుజి గీయడం పూర్త చేసి మౌస్ని డబుల్ క్లిక్ చేయండి.
07:28 దీని లోపల స్కూల్ కాంపస్(School campus) అని టైప్ చేద్దాం.
07:34 ఒక టెక్స్ట్ బాక్స్ చేర్చి దాని లోపల స్కూల్ మెయిన్ గేట్స్(School Main Gates) అనే టెక్స్ట్ని టైప్ చేద్దాము.
07:44 టెక్స్ట్ బాక్స్ను తిప్పి సరైన స్థానంలో ఉంచండి.
07:48 ఇప్పుడు మెయిన్ మెనూ (Main menu)నుండి, మాడిఫాయ్(Modify) ఎంచుకొని రొటేట్(Rotate) క్లిక్ చేయండి.
07:54 హేండిల్స్(handles) ఎరుపు రంగుకు మారడం గమనిoచండి. ఇది మనం రొటేట్(Rotate) మోడ్లో వున్నాం అని సూచిస్తుంది.
08:02 మీరు ఇరువైపులా బాణాల తో చిన్న ఆర్క్లు చూశారా? వీటిని బాక్స్ రొటేట్ చేయడానికి ఉపయోగిస్తాం.
08:09 టెక్స్ట్ బాక్స్ యొక్క పై కుడి మూలలో చివరన వున్న హ్యాండిల్(handle)పై కర్సర్ ఉంచండి.
08:17 రొటేషన్ కర్వ్(Rotation curve) కనిపిస్తుంది.
08:21 ఎడమ మౌస్ బటన్ నొక్కండి. అది సరైన స్థానంలోకి వచ్చే వరకు క్లాక్-వైస్( clock-wise) దిశలో వక్రాన్ని లాగండి.
08:30 రొటేట్ మోడ్(Rotate mode) నుండి నిష్క్రమించడానికి డ్రా(Draw) పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి.
08:36 పాఠశాలకు పక్క వైపు కూడా ద్వారం చూపిద్దాం.
08:41 మునుపటి లాగే, ఒక టెక్స్ట్ బాక్స్ గీసి, దాని లోపల స్కూల్ సైడ్ ఎంట్రన్స్(School Side Entrance) టెక్స్ట్ ప్రవేశ పెట్టండి.
08:50 బాణాలు ఉపయోగించి దిక్కులను డ్రా చేద్దాం. ఇంటి నుంచి, కుడి వైపుకు తిరగాలి.
08:57 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి లైన్ ఎండ్స్ విత్ ఆరో (Line Ends with Arrow) ఎంచుకోండి.
09:02 డ్రా(Draw) పేజి వద్దకు వెళ్ళి లైన్ గీద్దాం.
09:08 తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నుండి నడిచి ఎడమ వైపుకు తెరుగండి.
09:14 ఈ మార్గాన్ని చూపించడానికి మరొక లైన్ డ్రా చేద్దాం
09:19 తర్వాత, ప్లే గ్రౌండ్ పక్కన కుడికి తిరిగి, కిందికి నడవండి.
09:25 తర్వాత స్కూల్ యొక్క మెయిన్ గేటు చేరుకోవడానికి మళ్ళి కుడి వైపుకు తిరగండి.
09:32 మనం మొదటి మార్గం డ్రా చేశాo. మీరు రెండు రకాల వక్రతలు మరియు పాలిగాన్లను డ్రా చేయవచ్చునని గమనించి వుంటారు.
09:41 ఒకటి ఫిల్డ్ (Filled) ఎంపిక వుపయోగించి మరియు ఇంకోటి ఫిల్(fill) లేకుండా. మీరు ఫిల్డ్ (Filled) ఎంపికను ఉపయోగించినప్పుడు, వక్రత రంగుతో నింపి ఉంటుంది.
09:52 కర్వ్(Curve) టూల్బార్లో ప్రతి ఎంపికలో, కర్వ్ గీయడానికి మౌస్ ఆపరేషన్లు వివిధ పద్ధతిలో వుండడం గమనించి వుంటారు.
10:02 ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉన్నది. కర్వ్(Curve) టూల్ బార్లోని ఎంపికలు ఉపయోగించి వక్రతలు మరియు పాలిగాన్లను గీయండి.
10:10 కర్సర్ యొక్క ఆకారం మరియు మౌస్ కార్యకలాపాలు, వక్రత లేదా బహుభుజి యొక్క ప్రతి ఎంపికతో ఎలా మారుతాయో గమనించండి.
10:20 మీరు ఫిల్డ్(Filled) ఎంపికలో ఫిల్(ఫిల్) రంగు మార్చవచ్చో లేదో తనిఖీ చేయండి.
10:25 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
10:31 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.

స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.

10:45 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాసిసంప్రదించండి.
10:51 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:04 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:14 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya