Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |0:00 ||లిబ్రే ఆఫీస్ Calc-ఇన్సర్టింగ్ చార్ట్స్ ఇన్ స్ప్రెడ్ …')
 
Line 1: Line 1:
{| border=1
+
{| Border=1
|Time
+
|| Time
||Narration
+
|| Naration
 
+
 
|-
 
|-
|0:00  
+
||0:00
||లిబ్రే ఆఫీస్ Calc-ఇన్సర్టింగ్ చార్ట్స్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
|| లిబ్రే ఆఫీసు క్యాల్క్ -Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|0:07  
+
||0:07
||ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రింది వాటిని నేర్చుకుంటారు:
+
|| ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది.
 
+
 
|-
 
|-
|0:11  
+
||0:11
||చార్ట్ లను సృష్టించడము, ఎడిట్ చేయడము మరియు ఫార్మాట్ చేయడము
+
|| చార్ట్ ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట
 
+
|- 
 +
||0:14
 +
||చార్ట్ ను రీ-సైజ్  చేయుట మరియు కదుపుట.
 
|-
 
|-
|0:14
+
||0:18
||చార్ట్ లను రీసైజింగ్ చేయడము మరియు కదిలించడము
+
|| ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్  10.04 మరియు లిబ్రే  ఆఫీసు సూట్  వెర్షన్  3.3.4. ను ఉపయోగిస్తున్నాము.
 
+
 
|-
 
|-
|0:18
+
||0:27
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
||లిబ్రే  ఆఫీసు క్యాల్క్ లో ని వివిధ  రకాల (viewing)వ్యూయింగ్  ఎంపికలతో మొదలుపెడదాం.
 
+
 
|-
 
|-
|0:27
+
||0:32
||లిబ్రే ఆఫీస్ Calc లో ఉన్న వివిధ వ్యూ ఆప్షన్స్ గురించి నేర్చుకోవడం మొదలుపెడదాము.
+
|| పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి.
 
+
 
|-
 
|-
|0:32
+
||0:37
||చదివేవారికి సమాచారమును తెలియజేయుటకు చార్ట్స్ శక్తివంతమైన మార్గాలు కావచ్చు.
+
|| LibreOffice Calc మీ డాటా ను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్    ఫార్మాట్లను అందిస్తుంది.  
 
+
 
|-
 
|-
|0:37
+
||0:43
||లిబ్రే ఆఫీస్ Calc మీ డేటా కొరకు అనేక రకములైన చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది.
+
|| Calc ను వినియోగించి, మీరు చాలా వరకూ  డేటా ను అనుకూలీకరించవచ్చు.
 
+
|-
 +
|| 0:48
 +
||'personal finance tracker.ods' sheet ను తెరుద్దాం.
 
|-
 
|-
|0:43
+
||0:53
||Calc ఉపయోగిస్తూ, మీరు చార్ట్ లను తగిన పరిధి వరకు కస్టమైజ్ చేయవచ్చు.
+
||sheet లో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Spent” మొత్తం ను నింపుదాం.
 
+
 
|-
 
|-
|0:48
+
||0:59
||మనము 'personal finance tracker.ods' షీట్ ను ఓపెన్ చేద్దాము.
+
||“E3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “6500” ను టైపు చేద్దాం.
 
+
 
|-
 
|-
|0:53
+
||1:06 
||మరియు షీట్ లో జాబితా చేయబడిన ప్రతి ఐటెం పైన ఖర్చు చేయబడిన మొత్తాన్ని నింపుదాము.
+
|| ఇలాగే column దిగువగా వెళ్తూ“E4”,”E5”,”E6” మరియు “E7” ల తో సూచించబడిన cells లో “1000”,”625”,”310” మరియు “2700” అని టైపు చేద్దాం.  
 
+
 
|-
 
|-
|0:59
+
||1:26
||"E3" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేస్తాము మరియు మొత్తాన్ని "6500" అని టైప్ చేస్తాము.
+
|| తర్వాత, sheet లో వున్న ప్రతీ Item  కు సంబందించిన “Received” మొత్తం ను నింపుదాం.
 
+
|-
 +
||1:31
 +
||“F3”  తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “500” టైపు చేద్దాం.
 
|-
 
|-
|1:06
+
||1:37
||ఇప్పుడు వరుస వెంబడి వెళుతూ, మనము మొత్తాన్ని "1000", "625", "310" మరియు "2700" అని వరుసగా "E4", "E5", "E6" మరియు "E7" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ లో టైప్ చేస్తాము.  
+
|| ఇలాగే column దిగువగా వెళ్తూ“F4”,”F5”,”F6” మరియు “F7” లతో సూచించబడిన cells లో “200”,”75”,”10” మరియు “700” అని టైపు చేద్దాం.
 
+
|-
 +
||1:54
 +
|| ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా  తయారు చేయాలో చూద్దాం.
 
|-
 
|-
|1:26
+
||1:58
||తరువాత, షీట్ లో జాబితా చేయబడిన ప్రతి ఐటెం పై అందుకొన్న మొత్తాలను నింపుతాము.
+
|| చార్ట్ ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్  లో చుపించాలనుకున్న డాటా ను ఎంచుకోవాలి.
 
+
 
|-
 
|-
|1:31
+
||2:04
||కాబట్టి, "F3" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు మొత్తాన్ని "500" అని టైప్ చేయండి.
+
||“SN” సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా,  “700” వున్నసెల్ చివరి వరకు  cursor ను లాగండి.  
 
+
 
|-
 
|-
|1:37
+
||2:14
||ఇప్పుడు ఈ వరుస వెంబడి వెళుతూ, మనము మొత్తాలను "200", "75", "10" మరియు "700" అని వరుసగా "F4", "F5", "F6" మరియు "F7" గా రిఫరెన్స్ చేయబడిన సెల్స్ లో టైప్ చేస్తాము.
+
|| Menubar లోని  “Insert” ఎంపిక  పై క్లిక్ చేసి “చార్ట్ ” ఎంపిక పై క్లిక్ చేయాలి.
 
+
 
|-
 
|-
|1:54
+
||2:21
||ఈ టేబుల్ కొరకు మనము ఒక చార్ట్ ఎలా సృష్టించాలో ఇప్పుడు నేర్చుకుందాము.
+
|| Default చార్ట్ , worksheet లో ప్రవేశపెట్ట  బడడం గమనించండి.
 
+
|-
 +
||2:27
 +
|| ఏకకాలమందు "చార్ట్  Wizard" డైలాగ్  బాక్స్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
|1:58
+
||  2:32
||ఒక చార్ట్ సృష్టించుటకు, ముందుగా ఆ చార్ట్ లో చేర్చవలసిన డేటాను ఎంచుకోవాలి.
+
|| default చార్ట్ ఎంచుకోబడడం "Chart Wizard లో కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|2:04
+
||2:36
||కాబట్టి, "SN" అనే సెల్ పై క్లిక్ చేయండి మరియు మౌస్ బటన్ రిలీజ్ చేయకుండా, కర్సర్ ను "700" అని ఉన్న చివరి సెల్ వరకు లాగండి.
+
|| చార్ట్  Wizard  లోని మార్పులను  బట్టి default చార్ట్  తాజా(update) అవుతుంది.
 
+
 
|-
 
|-
|2:14
+
||2:42
||ఇప్పుడు, మెనూబార్ లో ఉన్న "Insert" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Chart" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
+
||"చార్ట్  Wizard"డైలాగ్  బాక్స్ లో మూడు    ముఖ్య భాగాలు వున్నవి , చార్ట్  ను సెట్  చేయడానికి  సంబందించిన “steps”, “choose a chart type”, మరియు ప్రతీ చా ర్ట్  type కు సంబందించిన ఎంపికలు.
 
+
 
|-
 
|-
|2:21
+
||2:55
||వర్క్ షీట్ లో తేదీతో సహా డీఫాల్ట్ చార్ట్ ఇన్సర్ట్ అయిందని మీరు చూడవచ్చు.
+
|| “3D Look” ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|2:27
+
||3:03
||అదే సమయములో, "Chart Wizard" డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
|| ఈ ఎంపికలను  ప్రయత్నిద్దాము.
 
+
|-
 +
||3:05
 +
||“Choose a చార్ట్  type” ఫెల్డ్ లోని  “Bar” ఎంపిక పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|2:32
+
||3:11
||డీఫాల్ట్ చార్ట్ సెలెక్ట్ అయిందని "Chart Wizard" చూపుతుంది.
+
||నమూనా చార్ట్ "Bar" ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
 
+
 
|-
 
|-
|2:36
+
||3:19
||మీరు Chart Wizard లో చేసే మార్పులను చూపుటకు ఈ డీఫాల్ట్ చార్ట్ అప్ డేట్ అవుతుంది.
+
|| అదేవిధంగా మీరు “Pie”,“Area”,“Bubble” వంటి ఇతర ఎంపికల పై  క్లిక్ చేయవచ్చు
 
+
 
|-
 
|-
|2:42
+
||3:28 
||"Chart Wizard" డైలాగ్ బాక్స్ లో మూడు భాగాలు ఉంటాయి. చార్ట్ ను ఏర్పాటు చేయుటకు దశలు, చార్ట్ రకాల ఎంపిక, మరియు ప్రతి చార్ట్ రకానికి ఆప్షన్స్.
+
||మరియు “Choose a chart  type field” లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.
 
+
|-
 +
||3:35
 +
||“Steps” ఎంపికల  లో  “Data Range” అనే  మరొక ఎంపిక వుంది.
 
|-
 
|-
|2:55
+
||3:40
||"3D Look" ఆప్షన్ చెక్ చేయడము ద్వారా చార్ట్ డిస్ప్లే త్రీ డైమెన్షన్ లో వస్తుంది.
+
|| ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్ గా  మీ చార్ట్ లోని  డేటా పరిధిని  సవరించవచ్చు.
 
+
 
|-
 
|-
|3:03
+
||3:48
||ఈ ఆప్షన్లను మనము ప్రయత్నిద్దాము.
+
||డాటా ను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక , “Data series in columns”.
 
+
 
|-
 
|-
|3:05
+
||3:54
||మనము "Choose a chart type" ఫీల్డ్ క్రింద "Bar" ఆప్షన్ పై క్లిక్ చేస్తాము.
+
|| ఇందుకు బదులుగా “Data series in rows” తో డాటా ను ప్లాట్  చే సే విధానం మార్చవచ్చు.  
 
+
 
|-
 
|-
|3:11
+
||4:02
||"Bar" ఫార్మాట్ లో ఉన్న టేబిల్ లోని డేటా రిప్రసెంటేషన్ ను సాంపిల్ చార్ట్ చూపిస్తుందని గమనించండి.
+
|| చార్ట్   శైలి “Column” ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
 
+
|-
 +
||4:10
 +
|| చివరగా, “First row as label” ను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
|3:19
+
||4:24
||అలాగే, మీరు "Pie", "Area", "Bubble" వంటి ఇతర ఆప్షన్ల పై క్లిక్ చేయవచ్చు.
+
||లేదా “First column as label” ను ఉపయోగించాలా.
 
+
 
|-
 
|-
|3:28  
+
||4:28
||మరియు "Choose a chart type field" క్రింద మరెన్నో ఆప్షన్లను క్లిక్ చేయవచ్చు మరియు కావలసిన చార్ట్ రకాన్ని పొందవచ్చు.
+
|| లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ ల ఉపయోగించ వచ్చు
 
+
 
|-
 
|-
|3:35
+
|| 4:34
||"Steps" ఆప్షన్ క్రింద, మనకు "Data Range" అనే మరొక ఆప్షన్ ఉంటుంది.
+
|| తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం.
 
+
 
|-
 
|-
|3:40
+
||4:38
||ఈ ఆప్షన్ ఉపయోగిస్తూ, మీరు చార్ట్ లో చూపించాలని అనుకుంటున్న డేటా రేంజ్ ను మాన్యువల్ గా ఎడిట్ చేయవచ్చు.
+
|| ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, “Received” హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా  “Data range” ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
 
+
 
|-
 
|-
|3:48
+
||4:49
||"Data series in columns" అనేది డేటా ప్లాటింగ్ యొక్క డీఫాల్ట్ ఆప్షన్.
+
||తర్వాత “$A$1 is to $F$7” range ను  “$A$1 is to $D$7”  range గా ఎడిట్ చేయాలి.
 
+
 
|-
 
|-
|3:54
+
||5:03
||"Data series in rows" ఉపయోగిస్తూ కూడా, మనము డేటా ను ప్లాట్ చేయాలనుకునే విధానమును మార్చవచ్చు.
+
||“Received” హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
 
+
 
|-
 
|-
|4:02
+
||5:11
||మీరు మీ డేటా ను డిస్ప్లే చేయుటకు "Column" వంటి చార్ట్ రకాన్ని ఉపయోగిస్తే, ఇది ఉపయోగకరముగా ఉంటుంది.
+
||తర్వాత “Data Series” ఏమి చేస్తుందో చూద్దాం.
 
+
 
|-
 
|-
|4:10
+
||5:15
||చివరిగా, మీరు "First row as label"
+
|| మన spreadsheet  లోని డాటా వున్న  మొత్తం ఐదు rows  ఇక్కడ కనబడడం గమనించండి.
ఉపయోగించాలని అనుకుంటున్నారా లేదా అని ఎంచుకోవచ్చు.
+
 
+
 
|-
 
|-
|4:24
+
||5:21
||లేదా "First column as label",
+
||“Add” మరియు “Remove” బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసల ను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి.
 
+
 
|-
 
|-
|4:28
+
||  5:29
||లేదా చార్ట్ యొక్క యాక్సిస్ పై రెండింటినీ లేబిల్స్ గా ఉపయోగించవచ్చు.
+
|| “Up” మరియు “Down” బటన్స్  తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
 
+
 
|-
 
|-
|4:34  
+
||5:34
||తరువాత తిరిగి కాలం లో డేటా సీరీస్ పై క్లిక్ చేయండి.
+
|| చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్  లో “Finish  ”బటన్ పై క్లిక్ చేయాలి .
 
+
 
|-
 
|-
|4:38
+
||5:43
||ఇప్పుడు, మన సాంపిల్ చార్ట్ లో, "Received" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా ను తొలగించాలని అనుకుంటే, ముందుగా "Data range" ఫీల్డ్ లో క్లిక్ చేయడము ద్వారా దానిని తొలగించవచ్చు.
+
|| spreadsheet లో చార్ట్ ప్రవేశపెట్ట  బడడం గమనించండి.
 
+
 
|-
 
|-
|4:49
+
||5:47
||ఆ తరువాత రేంజ్ ను “$A$1 is to $F$7” నుండి “$A$1 is to $D$7” కు ఎడిట్ చేయడము ద్వారా
+
|| spreadsheet లో చార్ట్  ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత,
 
+
 
|-
 
|-
|5:03
+
||5:51
||"Received" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా చార్ట్ లో మరి కనిపించదని గమనించండి.
+
|| LibreOffice Calc లో చార్ట్ ను  ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|5:11
+
||5:56
||తరువాత, "Data Series" ఏమి చేస్తుందో చూద్దాము.
+
||“Format” మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
 
+
 
|-
 
|-
|5:15
+
||6:00
||ఇక్కడ మనం స్ప్రెడ్ షీట్ లో ఉన్న మొత్తము డేటా రోస్ ను సూచిస్తూ, 5 రోస్ ఉన్నాయని గమనించండి.  
+
||మరియు చార్ట్  యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి.
 
+
 
|-
 
|-
|5:21
+
||6:04
||చార్ట్ నుండి డేటా రోస్ ను తొలగించుటకు "Add" మరియు "Remove" బటన్లు ఉపయోగపడతాయి.
+
|| spreadsheet లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం.
 
+
 
|-
 
|-
|5:29
+
||6:08
||మనము "Up" మరియు "Down" బటన్స్ ఉపయోగించి డేటాను రీ-ఆర్డర్ కూడా చేయవచ్చు.
+
|| చార్ట్  పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక  బూడిద  సరిహద్దుతో చుట్టుకోబడతుంది. 
 
+
|- 
 +
||6:13
 +
||అది “Edit” mode గా సూచిస్తుంది.
 
|-
 
|-
|5:34
+
||6:18
||కాబట్టి, చార్ట్ లో డేటాను సూచించుటకు ఏమి సెలెక్ట్ చేయాలి మరియు ఎలా సెలెక్ట్ చేయాలి అని చూసిన తరువాత, డైలాగ్ బాక్స్ లో "Finish" బటన్ పై క్లిక్ చేయండి.
+
|| ముఖ్య మెనూ లో “Format” ఎంపిక  పై క్లిక్ చేయండి.  
 
+
|-
 +
||6:22
 +
|| డ్రాప్ డౌన్ మేను లో  “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
 +
|-
 +
||6:37
 +
||చార్ట్  యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు , background మరియు చార్ట్  యొక్క title ను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
|5:43
+
||6:44
||చార్ట్ స్ప్రెడ్ షీట్ లోకి ఇన్సర్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు.
+
|| తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు ను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|5:47
+
||6:49
||ఒక స్ప్రెడ్ షీట్ లో చార్ట్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్న తరువాత,
+
|| “Format Selection” ఎంపిక తో “Chart Area” హెడ్డింగ్ తో ఒక dialog box తెరుచుకుంటుంది.
 
+
|-
 +
||6:56
 +
||“Borders”, “Area” మరియు “Transparency” అనే మూడు ట్యాబ్స్ ను  గమనించండి.
 
|-
 
|-
|5:51
+
||7:03
||ఇప్పుడు మనము లిబ్రే ఆఫీస్ Calc లో చార్ట్ లను ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకుందాము.
+
|| డిఫాల్ట్ గా “Borders” ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
 
+
 
|-
 
|-
|5:56
+
||7:07
||"Format" మెనూలో ఫార్మాటింగ్ కొరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి.
+
|| చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు ను మారుద్దాం.
 
+
|- 
 +
||7:11
 +
|| ఇందుకోసం“Style” ఫీల్డ్ పై  క్లిక్ చేసి “Continuous”ఎంచుకుందాం.
 
|-
 
|-
|6:00
+
||7:16
||మరియు చార్ట్స్ యొక్క ఆకృతిని ఫైన్-ట్యూనింగ్ చెయ్యటానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
+
||తర్వాత అదే విధంగా  “Color” ఫీల్డ్లో  “Green” పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|6:04
+
||7:21
||మనము స్ప్రెడ్ షీట్ లోకి ఇన్సర్ట్ చేసిన చార్ట్ ను ఫార్మాట్ చేద్దాము.
+
||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|6:08
+
||7:26 
||చార్ట్ చుట్టూ ఒక గ్రే బార్డర్ వచ్చేందుకు చార్ట్ పై డబల్ క్లిక్ చేయండి.
+
|| చార్ట్ యొక్క సరిహద్దు,  శైలి మరియు రంగు మారడం గమనించండి.
 
+
 
|-
 
|-
|6:13
+
||7:31
||చార్ట్ "Edit" మోడ్ లో ఉందని ఇది సూచిస్తుంది.
+
|| “Title” ఎంపిక చార్ట్ టైటిల్ ను మరియు దాని  అక్షాల ను ఫార్మ్యాట్ చేస్తుంది.
 
+
|-
 +
||7:36
 +
||“Axis” ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
 
|-
 
|-
|6:18
+
||7:41
||ఇప్పుడు మెయిన్ మెనూలో "Format" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
+
|| అలాగే  X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
|6:22
+
||7:46
||డ్రాప్ డౌన్ మెనూలో అనేక ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూడగలరు. అవి “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు ఇంకా ఎన్నో ఉన్నాయి.
+
|| తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి.
 
+
 
|-
 
|-
|6:37
+
||7:53
||ఇవి చార్ట్ ను పొసిషన్ చేయుటకు, బ్యాక్ గ్రౌండ్ మరియు చార్ట్ యొక్క టైటిల్ లను ఏర్పాటు చేయుటకు మరియు ఫార్మాట్ చేయుటకు ఉపయోగపడతాయి.
+
|| చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా calc లో ఎంపిక వుంది.
 
+
 
|-
 
|-
|6:44
+
||7:58
||తరచుగా ఉపయోగించబడే ఫార్మాటింగ్ ఆప్షన్ల గురించి ఒకదాని తరువాత ఒకటిగా మనము నేర్చుకుందాము.
+
|| చార్ట్ ఏరియా  అనగా చార్ట్  graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం.  
 
+
|-
 +
||8:05
 +
|| చార్ట్ ఏరియా  ను ఫార్మ్యాట్ చేయడానికి “Format” ఎంపిక పై క్లిక్ చేసి  “Chart  Wall”  ను ఎంచుకోండి.
 
|-
 
|-
|6:49
+
||8:12
||"Format Selection" ఆప్షన్ తో "Chart Area" అనే ఒక హెడ్డింగ్ తో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
||“Chart  Wall” హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
+
 
|-
 
|-
|6:56
+
||8:17
||ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయని గమనించండి - “Borders”, “Area” మరియు “Transparency”.  
+
||“Style”  ఫెల్డ్ లో “Continuous” అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి  ఎంపిక.
 
+
 
|-
 
|-
|7:03
+
||8:22
||డీఫాల్ట్ గా "Borders" ట్యాబ్ సెలెక్ట్ చేయబడుతుంది.
+
||“Color” ఫెల్డ్ లో “Red”క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|7:07
+
||8:26
||మనము చార్ట్ బార్డర్ యొక్క స్టైల్ మరియు రంగును మారుద్దాము.  
+
|| పరిమాణం  “0.20”cm కు మారుద్దాం.
 
+
 
|-
 
|-
|7:11
+
||8:31
||ఇలా చేయుటకు, "Style" ఫీల్డ్ పై క్లిక్ చేయండి మరియు "Continuous" ను ఎంచుకోండి.
+
|| “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|7:16
+
||8:35 
||తరువాత అలాగే "Color" ఫీల్డ్ లో "Green" పై క్లిక్ చేయండి.
+
||చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి.
 
+
 
|-
 
|-
|7:21
+
||8:41
||ఇప్పుడు "OK" బటన్ పై క్లిక్ చేయండి.
+
|| తర్వాత చార్ట్ లో elements ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
|7:26
+
||8:46
||చార్ట్ బార్డర్ యొక్క స్టైల్ మరియు రంగు తగిన విధంగా మారాయని గమనించండి.
+
||చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|7:31
+
||8:51
||"Title" ఆప్షన్ చార్ట్ మరియు దాని యాక్సిస్ ల టైటిల్ ను ఫార్మాట్ చేస్తుంది.
+
||చార్ట్ చుట్టూ green handles రావడం చూడండి
 
+
 
|-
 
|-
|7:36
+
||8:54
||"Axis" ఆప్షన్ చార్ట్ ను సృష్టించే లైన్లను ఫార్మాట్ చేస్తుంది.
+
|| చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి,  చార్ట్  యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక  marker ను పట్టుకొని లాగాలి.
 
+
 
|-
 
|-
|7:41
+
||9:03
||మరియు X మరియు Y యాక్సెస్ పై కనిపించే టెక్స్ట్ యొక్క ఫాంట్ ను కూడా ఫార్మాట్ చేస్తుంది.
+
||చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్  పై క్లిక్ చేయాలి.
 
+
 
|-
 
|-
|7:46
+
||9:07
||ఈ ఆప్షన్లు ఏమి చేస్తాయి అని తెలుసుకొనుటకు వీటి గురించి తరువాత మీరు సొంతంగా కనుగొనండి.  
+
|| ఇప్పుడు చార్ట్  లో ఎక్కడైనా కర్సర్ ను  ఉంచండి.
 
+
 
|-
 
|-
|7:53
+
||9:11
||చార్ట్ ఏరియా యొక్క బ్యాక్ గ్రౌండ్ ను మార్చుటకు కూడా Calc ఒక ఆప్షన్ ను అందిస్తుంది.
+
|| కర్సర్ చేతిలా మారుతుంది .  
 
+
 
|-
 
|-
|7:58
+
||9:14
||చార్ట్ ఏరియా అంటే ప్రధాన టైటిల్ మరియు కీ లతో సహా చార్ట్ గ్రాఫిక్ చుట్టూ ఉన్న ప్రదేశము.
+
|| చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి.
 
+
 
|-
 
|-
|8:05
+
||9:20
||చార్ట్ ఏరియాను ఫార్మాట్ చేయుటకు, "Format" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు "Chart Wall" ను సెలెక్ట్ చేసుకోండి.
+
|| మీరు చార్ట్ ను కదిపారు!
 
+
 
|-
 
|-
|8:12
+
||9:24
||"Chart Wall" అనే హెడ్డింగ్ తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||తర్వాత “Position and Size” డిలోగ్ బాక్స్ ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్  చేయాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
|8:17
+
||9:30
||"Style" ఫీల్డ్ మనము చివరిగా ఎంచుకున్న "Continuous" ను డిస్ప్లే చేస్తుంది.
+
|| మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి.
 
+
|-
 +
||9:33
 +
|| చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో “Position and Size” ను ఎంచుకోండి.
 +
|-
 +
||9:40
 +
||“Position and Size” డిలోగ్ బాక్స్ వస్తుంది.
 
|-
 
|-
|8:22
+
||9:44
||"Color" ఫీల్డ్ లో, మనము "Red" పై క్లిక్ చేద్దాము.
+
||ఇక్కడ చార్ట్  యొక్క 'X'  మరియు  'Y' స్థానములు మరియు చార్ట్  యొక్క width మరియు height ను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
 
+
|-
 +
||9:52
 +
|| మన చార్ట్  లో 'X' కొవొర్డినేట్ ను “1.00” కు మరియు 'Y' కొవొర్డినేట్ ను “0.83” కు  సెట్ చేద్దాం.
 
|-
 
|-
|8:26
+
||10:02
||మనము సైజ్ ను కూడా 0.20 cm కు మారుద్దాము.
+
||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|8:31
+
||10:04
||ఇప్పుడు "OK" బటన్ పై క్లిక్ చేయండి.
+
|| చార్ట్  area లో చార్ట్ సెట్ చేసిన విలువల ను బట్టి చార్ట్  తనంతటే పొసిషన్ అవుతుంది.
 
+
 
|-
 
|-
|8:35
+
||10:12
||చార్ట్ ఏరియా యొక్క స్టైల్ మరియు రంగులు మారడము మీరు చూడవచ్చు. <pause>
+
|| ఇప్పుడు మనం Spoken Tutorial ముగింపుకు వచ్చామ్.
 
+
 
|-
 
|-
|8:41
+
||10:16
||తరువాత మనము చార్ట్ లో అంశాలను రీసైజ్ చేయుట మరియు కదిలించుట గురించి నేర్చుకుందాము.
+
|| సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: చార్ట్ s ను తయారు చేయుట, Edit మరియు Format చేయుట.
 
+
 
|-
 
|-
|8:46
+
||10:21
||ఒక చార్ట్ ను రీసైజ్ చేయుటకు, సాంపిల్ చార్ట్ పై క్లిక్ చేయండి.
+
||చార్ట్ s ను spreadsheet లో  పునఃపరిమాణం (Resize) చేయుట మరియు కదుపుట.
 
+
 
|-
 
|-
|8:51
+
||10:27
||చార్ట్ చుట్టూ ఆకుపచ్చని హ్యాండిల్స్ కనిపించడము మీరు చూడవచ్చు.
+
||సంగ్రహ పరీక్ష.  
 
+
 
|-
 
|-
|8:54
+
||10:29
||చార్ట్ యొక్క సైజ్ ను పెంచుటకు లేదా తగ్గించుటకు, చార్ట్ యొక్క నాలుగు మూలలలో ఒకదానిలో ఉన్న మార్కర్ పై క్లిక్ చేసి డ్రాగ్ చేయండి.
+
||“practice.ods” spreadsheet ను తెరవండి.
 
+
 
|-
 
|-
|9:03
+
||10:34
||ఒక చార్ట్ ను కదిలించుటకు, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయండి.
+
||డాటా కు "Pie చార్ట్ " ను ప్రవేశపెట్టండి.
 
+
 
|-
 
|-
|9:07
+
||10:37
||ఇప్పుడు కర్సర్ ను చార్ట్ పై అటు ఇటు కదిలించండి.
+
||చార్ట్ ను resize చేసి  sheet యొక్క కింది కుడి కొనకు కదపండి.
 
+
 
|-
 
|-
|9:11
+
||10:42
||కర్సర్ ఒక చేతి గుర్తుగా మారుతుంది.
+
||ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
|9:14
+
||10:46
||క్లిక్ చేసి చార్ట్ ను కావలసిన చోటికి కదిలించండి. ఇప్పుడు, మౌస్ బటన్ ను రిలీస్ చేయండి.
+
||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
 
+
 
|-
 
|-
|9:20
+
||10:50
||మీరు చార్ట్ ను కదిలించారు!
+
||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|9:24
+
||10:54
||తరువాత మనము "Position and Size" డైలాగ్ బాక్స్ ఉపయోగించి చార్ట్ లను రీసైజ్ చేయడము నేర్చుకుందాము.
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
 
+
 
|-
 
|-
|9:30
+
||10:56
||మళ్ళీ చార్ట్ పై క్లిక్ చేయండి.
+
|| స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
|9:33
+
||11:00
||ఇప్పుడు చార్ట్ పై రైట్ క్లిక్ చేయండి మరియు కాంటెక్స్ట్ మెనూ నుండి "Position and Size" ను సెలెక్ట్ చేయండి.
+
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|9:40
+
||11:04
||"Position and Size" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||*మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
 
+
 
|-
 
|-
|9:44
+
||11:11
||ఇందులో చార్ట్ యొక్క X మరియు Y స్థానములను మరియు చార్ట్ యొక్క పొడవు మరియు వెడల్పును ఏర్పాటు చేయుటకు అనేక ఫీల్డ్స్ ఉంటాయి.
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
+
 
|-
 
|-
|9:52
+
||11:15
||మన చార్ట్ కొరకు మనము X కోఆర్డినేట్ ను "1.00" కు మరియు "Y" కోఆర్డినేట్ ను "0.83" కు ఏర్పాటు చేద్దాము.
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
+
|- 
 +
||11:23
 +
|| ఈ మిషన్ గురించి,
 
|-
 
|-
|10:02
+
||11:26
||"OK" బటన్ పై క్లిక్ చేయండి.
+
|| http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
|10:04
+
||11:34
||చార్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలువల ప్రకారము చార్ట్ తనకు తాను మారుతుందని మనము చూడవచ్చు.
+
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
+
 
|-
 
|-
|10:12
 
||దీనితో మనము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
 
|-
 
|10:16
 
||సంక్షిప్తంగా, మనము నేర్చుకున్నది: చార్ట్ లను సృష్టించడము, ఎడిట్ చేయడము మరియు వాటిని ఫార్మాట్ చేయడము.
 
 
|-
 
|10:21
 
||అంతే కాకుండా మనము ఒక స్ప్రెడ్ షీట్ లోపల చార్ట్ లను రీసైజ్ చేయుట మరియు కదిలించుటను కూడా నేర్చుకున్నాము.
 
 
|-
 
|10:27
 
||సమగ్ర అభ్యాసము
 
 
|-
 
|10:29
 
||"practice.ods" అనే మీ స్ప్రెడ్ షీట్ ను ఓపెన్ చేయండి.
 
 
|-
 
|10:34
 
||డేటా కోసం ఒక "Pie Chart" ను ఇన్సర్ట్ చేయండి.
 
 
|-
 
|10:37
 
||చార్ట్ ను రీసైజ్ చేసి షీట్ యొక్క దిగువన కుడి మూలకు కదిలించండి.
 
 
|-
 
|10:42
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
 
 
|-
 
|10:46
 
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  యొక్క సారాంశమును అందిస్తుంది.
 
 
|-
 
|10:50
 
||ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు
 
 
|-
 
|10:54
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
 
 
|-
 
|10:56
 
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. 
 
 
|-
 
|11:00
 
||ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
 
 
|-
 
|11:04
 
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
 
 
|-
 
|11:11
 
||స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
 
 
|-
 
|11:15
 
||దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
 
 
|-
 
|11:23
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము
 
 
|-
 
|11:26
 
||spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది.
 
 
|-
 
|11:34
 
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
 
|-
 
|
 
||ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
 
 
|-
 
|}
 

Revision as of 17:55, 22 May 2015

Time Naration
0:00 లిబ్రే ఆఫీసు క్యాల్క్ -Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం.
0:07 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది.
0:11 చార్ట్ ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట
0:14 చార్ట్ ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట.
0:18 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వెర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము.
0:27 లిబ్రే ఆఫీసు క్యాల్క్ లో ని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం.
0:32 పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి.
0:37 LibreOffice Calc మీ డాటా ను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది.
0:43 Calc ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటా ను అనుకూలీకరించవచ్చు.
0:48 'personal finance tracker.ods' sheet ను తెరుద్దాం.
0:53 sheet లో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Spent” మొత్తం ను నింపుదాం.
0:59 “E3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “6500” ను టైపు చేద్దాం.
1:06 ఇలాగే column దిగువగా వెళ్తూ“E4”,”E5”,”E6” మరియు “E7” ల తో సూచించబడిన cells లో “1000”,”625”,”310” మరియు “2700” అని టైపు చేద్దాం.
1:26 తర్వాత, sheet లో వున్న ప్రతీ Item కు సంబందించిన “Received” మొత్తం ను నింపుదాం.
1:31 “F3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “500” టైపు చేద్దాం.
1:37 ఇలాగే column దిగువగా వెళ్తూ“F4”,”F5”,”F6” మరియు “F7” లతో సూచించబడిన cells లో “200”,”75”,”10” మరియు “700” అని టైపు చేద్దాం.
1:54 ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
1:58 చార్ట్ ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటా ను ఎంచుకోవాలి.
2:04 “SN” సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, “700” వున్నసెల్ చివరి వరకు cursor ను లాగండి.
2:14 Menubar లోని “Insert” ఎంపిక పై క్లిక్ చేసి “చార్ట్ ” ఎంపిక పై క్లిక్ చేయాలి.
2:21 Default చార్ట్ , worksheet లో ప్రవేశపెట్ట బడడం గమనించండి.
2:27 ఏకకాలమందు "చార్ట్ Wizard" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
2:32 default చార్ట్ ఎంచుకోబడడం "Chart Wizard లో కనిపిస్తుంది.
2:36 చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది.
2:42 "చార్ట్ Wizard"డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి , చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన “steps”, “choose a chart type”, మరియు ప్రతీ చా ర్ట్ type కు సంబందించిన ఎంపికలు.
2:55 “3D Look” ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
3:03 ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము.
3:05 “Choose a చార్ట్ type” ఫెల్డ్ లోని “Bar” ఎంపిక పై క్లిక్ చేద్దాం.
3:11 నమూనా చార్ట్ "Bar" ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
3:19 అదేవిధంగా మీరు “Pie”,“Area”,“Bubble” వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు
3:28 మరియు “Choose a chart type field” లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.
3:35 “Steps” ఎంపికల లో “Data Range” అనే మరొక ఎంపిక వుంది.
3:40 ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్ గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు.
3:48 డాటా ను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక , “Data series in columns”.
3:54 ఇందుకు బదులుగా “Data series in rows” తో డాటా ను ప్లాట్ చే సే విధానం మార్చవచ్చు.
4:02 చార్ట్ శైలి “Column” ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
4:10 చివరగా, “First row as label” ను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
4:24 లేదా “First column as label” ను ఉపయోగించాలా.
4:28 లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ ల ఉపయోగించ వచ్చు
4:34 తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం.
4:38 ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, “Received” హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా “Data range” ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
4:49 తర్వాత “$A$1 is to $F$7” range ను “$A$1 is to $D$7” range గా ఎడిట్ చేయాలి.
5:03 “Received” హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
5:11 తర్వాత “Data Series” ఏమి చేస్తుందో చూద్దాం.
5:15 మన spreadsheet లోని డాటా వున్న మొత్తం ఐదు rows ఇక్కడ కనబడడం గమనించండి.
5:21 “Add” మరియు “Remove” బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసల ను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి.
5:29 “Up” మరియు “Down” బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
5:34 చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్ లో “Finish ”బటన్ పై క్లిక్ చేయాలి .
5:43 spreadsheet లో చార్ట్ ప్రవేశపెట్ట బడడం గమనించండి.
5:47 spreadsheet లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత,
5:51 LibreOffice Calc లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం.
5:56 “Format” మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
6:00 మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి.
6:04 spreadsheet లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం.
6:08 చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది.
6:13 అది “Edit” mode గా సూచిస్తుంది.
6:18 ముఖ్య మెనూ లో “Format” ఎంపిక పై క్లిక్ చేయండి.
6:22 డ్రాప్ డౌన్ మేను లో “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
6:37 చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు , background మరియు చార్ట్ యొక్క title ను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
6:44 తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు ను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం.
6:49 “Format Selection” ఎంపిక తో “Chart Area” హెడ్డింగ్ తో ఒక dialog box తెరుచుకుంటుంది.
6:56 “Borders”, “Area” మరియు “Transparency” అనే మూడు ట్యాబ్స్ ను గమనించండి.
7:03 డిఫాల్ట్ గా “Borders” ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
7:07 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు ను మారుద్దాం.
7:11 ఇందుకోసం“Style” ఫీల్డ్ పై క్లిక్ చేసి “Continuous”ఎంచుకుందాం.
7:16 తర్వాత అదే విధంగా “Color” ఫీల్డ్లో “Green” పై క్లిక్ చేద్దాం.
7:21 “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
7:26 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి.
7:31 “Title” ఎంపిక చార్ట్ టైటిల్ ను మరియు దాని అక్షాల ను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:36 “Axis” ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:41 అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:46 తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి.
7:53 చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా calc లో ఎంపిక వుంది.
7:58 చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం.
8:05 చార్ట్ ఏరియా ను ఫార్మ్యాట్ చేయడానికి “Format” ఎంపిక పై క్లిక్ చేసి “Chart Wall” ను ఎంచుకోండి.
8:12 “Chart Wall” హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
8:17 “Style” ఫెల్డ్ లో “Continuous” అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక.
8:22 “Color” ఫెల్డ్ లో “Red”క్లిక్ చేయండి.
8:26 పరిమాణం “0.20”cm కు మారుద్దాం.
8:31 “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
8:35 చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి.
8:41 తర్వాత చార్ట్ లో elements ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం.
8:46 చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి.
8:51 చార్ట్ చుట్టూ green handles రావడం చూడండి
8:54 చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక marker ను పట్టుకొని లాగాలి.
9:03 చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి.
9:07 ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ ను ఉంచండి.
9:11 కర్సర్ చేతిలా మారుతుంది .
9:14 చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి.
9:20 మీరు చార్ట్ ను కదిపారు!
9:24 తర్వాత “Position and Size” డిలోగ్ బాక్స్ ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం.
9:30 మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి.
9:33 చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో “Position and Size” ను ఎంచుకోండి.
9:40 “Position and Size” డిలోగ్ బాక్స్ వస్తుంది.
9:44 ఇక్కడ చార్ట్ యొక్క 'X' మరియు 'Y' స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు height ను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
9:52 మన చార్ట్ లో 'X' కొవొర్డినేట్ ను “1.00” కు మరియు 'Y' కొవొర్డినేట్ ను “0.83” కు సెట్ చేద్దాం.
10:02 “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
10:04 చార్ట్ area లో చార్ట్ సెట్ చేసిన విలువల ను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది.
10:12 ఇప్పుడు మనం Spoken Tutorial ముగింపుకు వచ్చామ్.
10:16 సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: చార్ట్ s ను తయారు చేయుట, Edit మరియు Format చేయుట.
10:21 చార్ట్ s ను spreadsheet లో పునఃపరిమాణం (Resize) చేయుట మరియు కదుపుట.
10:27 సంగ్రహ పరీక్ష.
10:29 “practice.ods” spreadsheet ను తెరవండి.
10:34 డాటా కు "Pie చార్ట్ " ను ప్రవేశపెట్టండి.
10:37 చార్ట్ ను resize చేసి sheet యొక్క కింది కుడి కొనకు కదపండి.
10:42 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:46 * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
10:50 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
10:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
10:56 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:00 * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
11:04 *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
11:11 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:15 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:23 ఈ మిషన్ గురించి,
11:26 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:34 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya