LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Naration
0:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్- Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్కు స్వాగతం.
0:07 ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది,
0:11 చార్ట్ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట
0:14 చార్ట్ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట.
0:18 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
0:27 లిబ్రే ఆఫీసు క్యాల్క్ లోని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం.
0:32 పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి.
0:37 లిబ్రే ఆఫీసు క్యాల్క్ మీ డాటాను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది.
0:43 క్యాల్క్ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటాను అనుకూలీకరించవచ్చు.
0:48 personal finance tracker.ods sheetను తెరుద్దాం.
0:53 sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Spent మొత్తంను నింపుదాం.
0:59 E3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 6500ను టైపు చేద్దాం.
1:06 ఇలాగే column దిగువగా వెళ్తూE4,E5,E6 మరియు E7 లతో సూచించబడిన cellsలో 1000,625,310 మరియు 2700 అని టైపు చేద్దాం.
1:26 తర్వాత, sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Received మొత్తంను నింపుదాం.
1:31 F3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 500 టైపు చేద్దాం.
1:37 ఇలాగే column దిగువగా వెళ్తూ F4,F5,F6 మరియు F7లతో సూచించబడిన cellsలో 200,75,10 మరియు 700 అని టైపు చేద్దాం.
1:54 ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
1:58 చార్ట్ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటాను ఎంచుకోవాలి.
2:04 SN సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, 700 వున్నసెల్ చివరి వరకు కర్సర్ను లాగండి.
2:14 మెనూ బార్లోని Insert ఎంపిక పై క్లిక్ చేసి చార్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి.
2:21 Default చార్ట్, వర్క్ షీట్లో ప్రవేశ పెట్టబడడం గమనించండి.
2:27 ఏకకాలమందు చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
2:32 default చార్ట్ ఎంచుకోబడడం Chart Wizardలో కనిపిస్తుంది.
2:36 చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది.
2:42 చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి, చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన steps, choose a chart type, మరియు ప్రతీ చార్ట్ typeకు సంబందించిన ఎంపికలు.
2:55 3D Look ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
3:03 ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము.
3:05 Choose a chart type ఫెల్డ్ లోని Bar ఎంపిక పై క్లిక్ చేద్దాం.
3:11 నమూనా చార్ట్ Bar ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
3:19 అదేవిధంగా మీరు Pie,Area,Bubble వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు
3:28 మరియు Choose a chart type ఫీల్డ్ లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.
3:35 Steps ఎంపికలలో Data Range అనే మరొక ఎంపిక వుంది.
3:40 ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు.
3:48 డాటాను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక, Data series in columns.
3:54 ఇందుకు బదులుగా Data series in rowsతో డాటాను ప్లాట్ చేసే విధానం మార్చవచ్చు.
4:02 చార్ట్ శైలి Column ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
4:10 చివరగా, First row as labelను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
4:24 లేదా First column as labelను ఉపయోగించాలా.
4:28 లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ల ఉపయోగించ వచ్చు.
4:34 తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం.
4:38 ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, Received హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా Data range ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
4:49 తర్వాత $A$1 is to $F$7 range ను $A$1 is to $D$7 range గా ఎడిట్ చేయాలి.
5:03 Received హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
5:11 తర్వాత Data Series ఏమి చేస్తుందో చూద్దాం.
5:15 మన స్ప్రెడ్ షీట్ లోని డాటా వున్న మొత్తం ఐదు రోస్ ఇక్కడ కనబడడం గమనించండి.
5:21 Add మరియు Remove బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసలను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి.
5:29 Up మరియు Down బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
5:34 చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్లో Finish బటన్ పై క్లిక్ చేయాలి .
5:43 స్ప్రెడ్ షీట్లో చార్ట్ ప్రవేశపెట్టబడడం గమనించండి.
5:47 స్ప్రెడ్ షీట్లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత,
5:51 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం.
5:56 Format మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
6:00 మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి.
6:04 స్ప్రెడ్ షీట్లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం.
6:08 చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది.
6:13 అది Edit మోడ్గా సూచిస్తుంది.
6:18 ముఖ్య మెనూలో Format ఎంపిక పై క్లిక్ చేయండి.
6:22 డ్రాప్ డౌన్ మేను లో Format Selection, Position and Size, Arrangement, Chart Wall, Chart Area మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
6:37 చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు, background మరియు చార్ట్ యొక్క titleను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
6:44 తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలును ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం.
6:49 Format Selection ఎంపికతో Chart Area హెడ్డింగ్తో ఒక dialog box తెరుచుకుంటుంది.
6:56 Borders, Area మరియు Transparency అనే మూడు ట్యాబ్స్ను గమనించండి.
7:03 డిఫాల్ట్ గా Borders ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
7:07 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగును మారుద్దాం.
7:11 ఇందుకోసం Style ఫీల్డ్ పై క్లిక్ చేసి Continuous ఎంచుకుందాం.
7:16 తర్వాత అదే విధంగా Color ఫీల్డ్లో Green పై క్లిక్ చేద్దాం.
7:21 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
7:26 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి.
7:31 Title ఎంపిక చార్ట్ టైటిల్ను మరియు దాని అక్షాలను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:36 Axis ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:41 అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:46 తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి.
7:53 చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా క్యాల్క్లో ఎంపిక వుంది.
7:58 చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం.
8:05 చార్ట్ ఏరియాను ఫార్మ్యాట్ చేయడానికి Format ఎంపిక పై క్లిక్ చేసి Chart Wall ను ఎంచుకోండి.
8:12 Chart Wall హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
8:17 Style ఫెల్డ్ లో Continuous అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక.
8:22 Color ఫెల్డ్ లో Red క్లిక్ చేయండి.
8:26 పరిమాణం 0.20cmకు మారుద్దాం.
8:31 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
8:35 చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి.
8:41 తర్వాత చార్ట్ లో ఎలెమెంట్స్ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం.
8:46 చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి.
8:51 చార్ట్ చుట్టూ గ్రీన్ హ్యాండ్డిల్స్ రావడం చూడండి.
8:54 చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక మార్కర్ను పట్టుకొని లాగాలి.
9:03 చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి.
9:07 ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ను ఉంచండి.
9:11 కర్సర్ చేతిలా మారుతుంది.
9:14 చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి.
9:20 మీరు చార్ట్ ను కదిపారు.
9:24 తర్వాత Position and Size డిలోగ్ బాక్స్ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం.
9:30 మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి.
9:33 చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో Position and Sizeను ఎంచుకోండి.
9:40 Position and Size డిలోగ్ బాక్స్ వస్తుంది.
9:44 ఇక్కడ చార్ట్ యొక్క X మరియు Y స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు heightను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
9:52 మన చార్ట్ లో X కొవొర్డినేట్ ను 1.00కు మరియు Y కొవొర్డినేట్ను 0.83కు సెట్ చేద్దాం.
10:02 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
10:04 చార్ట్ areaలో చార్ట్ సెట్ చేసిన విలువలను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది.
10:12 ఇప్పుడు మనం స్పోకన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చామ్.
10:16 సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,

చార్ట్లను తయారు చేయుట

Edit మరియు Format చేయుట.

10:21 చార్ట్స్ ను స్ప్రెడ్ షీట్లో పునఃపరిమాణం(Resize) చేయుట మరియు కదుపుట.
10:27 సంగ్రహ పరీక్ష.
10:29 practice.ods స్ప్రెడ్ షీట్ను తెరవండి.
10:34 డాటా కు Pie chartను ప్రవేశపెట్టండి.
10:37 చార్ట్ ను రీ-సీజ్ చేసి షీట్ యొక్క కింది కుడి కొనకు కదపండి.
10:42 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:46 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
10:50 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
10:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
10:56 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:00 ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
11:04 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
11:11 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:15 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:23 ఈ మిషన్ గురించి,
11:26 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:34 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya