Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
  {| border=1
 
  {| border=1
||'''Time'''
+
||Time
||'''Narration'''
+
||Narration
 
|-
 
|-
 
||00:00
 
||00:00
Line 7: Line 7:
 
|-
 
|-
 
||00:07
 
||00:07
||ఈ ట్యూటోరియల్లో మనం:
+
||ఈ ట్యూటోరియల్లో మనం,
 +
 
 
స్ప్రెడ్‌షీట్ను పాస్వర్డ్ తో రక్షించడం
 
స్ప్రెడ్‌షీట్ను పాస్వర్డ్ తో రక్షించడం
 +
 
స్ప్రెడ్షీట్లోని  ఒక  షీట్  లేదా  ట్యాబ్ను  పాస్వర్డ్ తో  రక్షించడం
 
స్ప్రెడ్షీట్లోని  ఒక  షీట్  లేదా  ట్యాబ్ను  పాస్వర్డ్ తో  రక్షించడం
 +
 
ఒక డేటాబేస్ కోసం పరిధులు  నిర్వచించడం
 
ఒక డేటాబేస్ కోసం పరిధులు  నిర్వచించడం
 +
 
సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం  
 
సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం  
 +
 
సెల్ల్స్ను ఎలా  ద్రువికరించడం  నేర్చుకుంటాం.
 
సెల్ల్స్ను ఎలా  ద్రువికరించడం  నేర్చుకుంటాం.
 
|-
 
|-
Line 18: Line 23:
 
|-
 
|-
 
||00:35
 
||00:35
||"Personal-Finance-Tracker.ods" ఫైల్ను తెరుద్దాం.
+
||Personal-Finance-Tracker.ods ఫైల్ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||00:40  
 
||00:40  
Line 27: Line 32:
 
|-
 
|-
 
||00:51
 
||00:51
||మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి "Save As" పై క్లిక్ చేయండి.
+
||మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||00:55
 
||00:55
||"Save" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||00:58
 
||00:58
||'''Save with password''' బాక్స్ పై చెక్ పెట్టండి.
+
||Save with password బాక్స్ పై చెక్ పెట్టండి.
 
|-
 
|-
 
||01:03
 
||01:03
||"Saveపై క్లిక్ చేయండి
+
||Save పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||01:06
 
||01:06
||మనము "Save As" ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో  సేవ్ చెయ్యవచ్చు లేదా  అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
+
||మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో  సేవ్ చెయ్యవచ్చు లేదా  అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
||01:15  
 
||01:15  
Line 45: Line 50:
 
|-
 
|-
 
||01:18  
 
||01:18  
||"Yes" పై క్లిక్ చేద్దాం.
+
||Yes పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||01:20
 
||01:20
Line 51: Line 56:
 
|-
 
|-
 
||01:23
 
||01:23
||"Confirm" బాక్స్లో కూడా మళ్ళి పాస్వర్డ్ను ప్రవేశ పెట్టి OK క్లిక్  చేద్దాం.
+
||Confirm బాక్స్లో కూడా మళ్ళి పాస్వర్డ్ను ప్రవేశ పెట్టి OK క్లిక్  చేద్దాం.
 
|-
 
|-
 
||01:30
 
||01:30
||'''Personal-Finance-Tracker.ods'''ను ముసివేద్దాం.  
+
||Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం.  
 
|-
 
|-
 
| |01:36
 
| |01:36
Line 60: Line 65:
 
|-
 
|-
 
||01:41
 
||01:41
||'''Enter Password''' డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది!  
+
||Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది!  
 
|-
 
|-
 
||01:45
 
||01:45
Line 69: Line 74:
 
|-
 
|-
 
||01:50   
 
||01:50   
||"password is incorrect" అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది.
+
||password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది.
 
|-
 
|-
 
||01:56
 
||01:56
Line 81: Line 86:
 
|-
 
|-
 
||02:07
 
||02:07
||'''Save with password''' ఎంపికను "un-check" చేద్దాం.
+
||Save with password ఎంపికను un-check చేద్దాం.
 
|-
 
|-
 
||02:10
 
||02:10
||మళ్ళి "Save" ఎంపికను ఉపయోగించి,  ఫైల్ని  వేరే ఫైల్ పేరుతో  సేవ్  చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.  
+
||మళ్ళి Save ఎంపికను ఉపయోగించి,  ఫైల్ని  వేరే ఫైల్ పేరుతో  సేవ్  చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.  
 
|-
 
|-
 
||02:18
 
||02:18
Line 102: Line 107:
 
|-
 
|-
 
||02:37
 
||02:37
||మెనూ బార్లో "Tools" పై క్లిక్ చేసి  "Protect Document" మరియు "Sheet" పై క్లిక్ చేయండి.
+
||మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి  Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:44
 
||02:44
||"Protect Sheet" డైలాగ్  బాక్స్ కినిపిస్తుంది.   
+
||Protect Sheet డైలాగ్  బాక్స్ కినిపిస్తుంది.   
 
|-
 
|-
 
||02:47
 
||02:47
|| షీట్ను సురక్షితం చేయడానికి ముందుగా '''Select Locked cells''' మరియు  '''Select Unlocked cells''' ఎంపికలను "un-check" చేయండి.
+
|| షీట్ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు  Select Unlocked cells ఎంపికలను un-check చేయండి.
 
|-  
 
|-  
 
||02:56
 
||02:56
|| ఇప్పుడు "Password" ఫీల్డ్ లో  "abc" లోయర్ కేస్లో ప్రవేశ పెట్టి  "Confirm" ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ  పెట్టండి.  
+
|| ఇప్పుడు Password ఫీల్డ్ లో  abc లోయర్ కేస్లో ప్రవేశ పెట్టి  Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ  పెట్టండి.  
 
|-
 
|-
 
||03:07
 
||03:07
Line 129: Line 134:
 
|-
 
|-
 
||03:24
 
||03:24
||"Sheet2" పై క్లిక్ చేద్దాం.
+
||Sheet 2 పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
Line 141: Line 146:
 
|-
 
|-
 
||03:38
 
||03:38
||షీట్ను "un-protect" చేద్దాం.
+
||షీట్ను un-protect చేద్దాం.
 
|-
 
|-
 
||03:41
 
||03:41
Line 147: Line 152:
 
|-
 
|-
 
||03:43
 
||03:43
||మెనూ బార్లో "Tools"పై క్లిక్ చేసి "Protect Document" మరియు  "Sheet"పై క్లిక్ చేయండి.
+
||మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు  Sheetపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:49
 
||03:49
Line 153: Line 158:
 
|-
 
|-
 
||03:53
 
||03:53
||"abc" స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి.
+
||abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి.
 
|-
 
|-
 
||03:59
 
||03:59
Line 159: Line 164:
 
|-
 
|-
 
||04:03  
 
||04:03  
||"Ranges" గురించి నేర్చుకుందాం.
+
||Ranges గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||04:06
 
||04:06
Line 174: Line 179:
 
|-
 
|-
 
||04:30
 
||04:30
||“Personal-Finance-Tracker.ods”లో ఒక డేటాబేస్ను నిర్వచించి  డేటాను సార్ట్ చేద్దాం.
+
||Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్ను నిర్వచించి  డేటాను సార్ట్ చేద్దాం.
 
|-
 
|-
 
||04:38
 
||04:38
Line 180: Line 185:
 
|-
 
|-
 
||04:43
 
||04:43
||SN హెడ్డింగ్ నుండి "Account" వరకు,  వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం. డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం.
+
||SN హెడ్డింగ్ నుండి Account వరకు,  వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం.  
 +
 
 +
డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం.
 
|-
 
|-
 
||04:53
 
||04:53
Line 186: Line 193:
 
|-
 
|-
 
||04:56
 
||04:56
||మెనూ బార్లో "Data" పై క్లిక్ చేసి  "Define Range" పై క్లిక్ చేద్దాం.
+
||మెనూ బార్లో Data పై క్లిక్ చేసి  Define Range పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:02
 
||05:02
||"Name" ఫీల్డలో  డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ "dtbs" అని టైప్ చేద్దాం.
+
||Name ఫీల్డలో  డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
Line 195: Line 202:
 
|-
 
|-
 
||05:10
 
||05:10
||మళ్ళి, మెనూ బార్లో "Data" పై క్లిక్ చేసి Select "Range” పై క్లిక్ చేయండి.
+
||మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:15
 
||05:15
||కనిపించే  “Select Database Range” డైలాగ్ బాక్స్లో  “dtbs” పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి.
+
||కనిపించే  Select Database Range డైలాగ్ బాక్స్లో  dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి.
 
|-
 
|-
 
||05:24
 
||05:24
||“OK” క్లిక్  చేయండి.
+
||OK క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
||05:27
 
||05:27
Line 207: Line 214:
 
|-
 
|-
 
||05:31
 
||05:31
|| మెనూ  బార్లో “Data” పై క్లిక్ చేసి “Sort” పై క్లిక్ చేయండి.  
+
|| మెనూ  బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||05:35
 
||05:35
|| "Sort" డైలాగ్  బాక్స్లో  “Sort by” ఫీల్డ్ పై క్లిక్ చేసి “SN” ఎంపిక చేసుకోండి.
+
|| Sort  డైలాగ్  బాక్స్లో  Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి.
 
|-
 
|-
 
||05:42
 
||05:42
||కుడి వైపున “Descending”ను ఎంపిక చేసుకోండి.
+
||కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి.
 
|-
 
|-
 
||05:47
 
||05:47
| | మొదటి “Then by” ఫీల్డ్  దిగువలో వున్న డ్రాప్ డౌన్  పై క్లిక్ చేసి “Cost” ఎంచుకోండి.  
+
| | మొదటి Then by ఫీల్డ్  దిగువలో వున్న డ్రాప్ డౌన్  పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి.  
 
|-
 
|-
 
||05:54
 
||05:54
||మళ్ళి కుడి వైపున “Descending”ను ఎంచుకోండి.  
+
||మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
||05:58
 
||05:58
|| రెండవ “Then by” ఫీల్డ్  దిగువ లోని  డ్రాప్ డౌన్  పై క్లిక్ చేసి “Spent” ఎంపిక చేసుకొని మళ్ళి “Descending”ను ఎంచుకోండి.  
+
|| రెండవ Then by ఫీల్డ్  దిగువ లోని  డ్రాప్ డౌన్  పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
||06:07
 
||06:07
Line 228: Line 235:
 
|-
 
|-
 
||06:09
 
||06:09
|| "SN" హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో  సార్ట్ అవ్వడం గమనించండి.
+
|| SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో  సార్ట్ అవ్వడం గమనించండి.
 
|-
 
|-
 
||06:15
 
||06:15
Line 234: Line 241:
 
|-
 
|-
 
||06:21  
 
||06:21  
|| "CTRL+Z" కీలను నొక్కి  "sort"ను "UNDO" చేసి అసలైన  డేటాను పొందవచ్చు.
+
|| CTRL+Z కీలను నొక్కి  sortను UNDO చేసి అసలైన  డేటాను పొందవచ్చు.
 
|-
 
|-
 
||06:28  
 
||06:28  
|| క్యాల్క్లో "Subtotal" ఎంపికను ఎలా వాడాలో  నేర్చుకుందాం.
+
|| క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో  నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||06:34
 
||06:34
||“Subtotal” ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్ల  దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు.
+
||Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్ల  దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
||06:43
 
||06:43
||Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను  "subtotal" చేద్దాం.
+
||Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను  subtotal చేద్దాం.
 
|-
 
|-
 
||06:49
 
||06:49
Line 249: Line 256:
 
|-
 
|-
 
||06:53
 
||06:53
|| "SN" నుండి "ACCOUNT" వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం.
+
|| SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం.
 
|-
 
|-
 
||06:59
 
||06:59
|| మెనూ బార్ నుండి “Data” మరియు “Subtotal"పై క్లిక్ చేద్దాం.
+
|| మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||07:04
 
||07:04
|| "Subtotals" డైలాగ్ బాక్స్లో “Group by” ఫీల్డ్ లో “SN” ఎంచుకుందాం.
+
|| Subtotals డైలాగ్ బాక్స్లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం.
 
|-
 
|-
 
||07:11
 
||07:11
Line 261: Line 268:
 
|-
 
|-
 
||07:15
 
||07:15
|| తర్వాత “Calculate subtotals for” ఫీల్డ్ లో “Cost” ఎంపిక  పై  క్లిక్ చేయండి.
+
|| తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక  పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:21
 
||07:21
Line 267: Line 274:
 
|-
 
|-
 
||07:26
 
||07:26
||“Use function” ఫీల్డ్ దిగువన “Sum”ను ఎంపిక చేసుకొని OK చేయండి.
+
||Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి.
 
|-  
 
|-  
 
||07:33
 
||07:33
|| స్ప్రెడ్షీట్ లో “Cost” హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల  “Grand total” కనిపించడం గమనించండి.
+
|| స్ప్రెడ్షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల  Grand total కనిపించడం గమనించండి.
 
|-
 
|-
 
||07:41
 
||07:41
|| షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్లు “1” ”2” మరియు “3”లను గమనించండి.
+
|| షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్లు 1 2 మరియు 3లను గమనించండి.
 
|-
 
|-
 
||07:47
 
||07:47
Line 282: Line 289:
 
|-
 
|-
 
||07:54
 
||07:54
||“Cost” దిగువన వున్న డేటా యొక్క "grand total" మాత్రమే  రావడం గమనించండి.  
+
||Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే  రావడం గమనించండి.  
 
|-
 
|-
 
||08:00
 
||08:00
Line 288: Line 295:
 
|-
 
|-
 
||08:02
 
||08:02
||“Costs” దిగువన వున్న డేటా మరియు "grand total" కుడా రావడం గమనించండి.
+
||Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి.
 
|-
 
|-
 
||08:08
 
||08:08
Line 294: Line 301:
 
|-
 
|-
 
||08:11
 
||08:11
|| షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు  “Costs” దిగువన వున్న డేటా యొక్క "grand total" రావడం గమనించండి.
+
|| షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు  Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి.
 
|-
 
|-
 
||08:18
 
||08:18
Line 300: Line 307:
 
|-
 
|-
 
||08:21
 
||08:21
||"Save or Discard changes" మెసేజ్తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.  
+
||Save or Discard changes మెసేజ్తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
||08:26
 
||08:26
||"Discard"పై క్లిక్ చేయండి.
+
||Discard పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:28
 
||08:28
Line 309: Line 316:
 
|-
 
|-
 
||08:31
 
||08:31
|| ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో  '''Validity''' ఎంపిక  గురించి నేర్చుకుందాం.
+
|| ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో  Validity ఎంపిక  గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||08:37
 
||08:37
||'''Validity''' ఎంపిక  స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది.  
+
||Validity ఎంపిక  స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది.  
 
|-
 
|-
 
||08:41
 
||08:41
|| స్ప్రెడ్షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు '''Validation rules'''ను పేర్కొనడం  ద్వారా డేటాను ద్రువికరించవచ్చు.
+
|| స్ప్రెడ్షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం  ద్వారా డేటాను ద్రువికరించవచ్చు.
 
|-
 
|-
 
||08:49   
 
||08:49   
||ఉదాహరణకు '''Personal-Finance-Tracker.ods'''లో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్కు మోడ్ ఆఫ్ పేమెంట్ను పేర్కొనవచ్చు.  
+
||ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్కు మోడ్ ఆఫ్ పేమెంట్ను పేర్కొనవచ్చు.  
 
|-
 
|-
 
||08:59
 
||08:59
||ఇప్పుడు హెడ్డింగ్ “Date” మరియు దాని డేటాను  చెరిపేద్దాం.
+
||ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను  చెరిపేద్దాం.
 
|-
 
|-
 
||09:04
 
||09:04
|| హెడ్డింగ్ “Received” పక్కన “మోడ్ ఆఫ్ పేమెంట్”కు మరొక  హెడ్డింగ్ “MOP” ఇద్దాం.  
+
|| హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్కు మరొక  హెడ్డింగ్ MOP ఇద్దాం.  
 
|-  
 
|-  
 
||09:12
 
||09:12
||“Items” హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన “మోడ్ ఆఫ్ పేమెంట్”, “MOP” హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది.
+
||Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||09:21
 
||09:21
|| అనగా, ”Salary”, ”Electricity Bills” మరియు ఇతర కంపోనేంట్లు.
+
|| అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు.
 
|-
 
|-
 
||09:27
 
||09:27
|| ఇప్పుడు హెడ్డింగ్ ”MOP” దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం.
+
|| ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం.
 
|-  
 
|-  
 
||09:33
 
||09:33
||వాటిలో  “Salary” కంపోనేంట్కు సంబందించిన “మోడ్ ఆఫ్ పేమెంట్” వుంది.
+
||వాటిలో  Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది.
 
|-
 
|-
 
||09:38
 
||09:38
|| ఇప్పుడు మెనూ బార్లో “Data” పై క్లిక్ చేసి “Validity” పై క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:43
 
||09:43
||“Validity” డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది.
+
||Validity డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||09:47
 
||09:47
||“Criteria” ట్యాబ్  పై క్లిక్ చేయండి.
+
||Criteria ట్యాబ్  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:50
 
||09:50
||“Allow” ఫీల్డ్  డ్రాప్ డౌన్లో “List” పై క్లిక్ చేయండి.
+
||Allow ఫీల్డ్  డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:55
 
||09:55
||“Entries” బాక్స్ వస్తుంది.
+
||Entries బాక్స్ వస్తుంది.
 
|-
 
|-
 
||09:58
 
||09:58
Line 357: Line 364:
 
|-
 
|-
 
||10:05
 
||10:05
|| చెల్లింపు యొక్క మొదటి మోడ్, “In Cash” అని  టైపు చేసి కీబోర్డ్ నుండి “Enter” నొక్కుదాం.  
+
|| చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని  టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం.  
 
|-
 
|-
 
||10:13
 
||10:13
|| చెల్లింపు యొక్క  రెండవ మోడ్  “Demand Draft” అని  టైపు  చేద్దాం .
+
|| చెల్లింపు యొక్క  రెండవ మోడ్  Demand Draft అని  టైపు  చేద్దాం .
 
|-
 
|-
 
||10:19
 
||10:19
Line 372: Line 379:
 
|-
 
|-
 
||10:30
 
||10:30
||“Entries” బాక్స్లో మనం ఇచ్చిన  చెల్లింపు మోడ్ల ఎంపికలను  గమనించండి.
+
||Entries బాక్స్లో మనం ఇచ్చిన  చెల్లింపు మోడ్ల ఎంపికలను  గమనించండి.
 
|-
 
|-
 
||10:36
 
||10:36
|| దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి  టూల్ బార్లో  “Format Paintbrush” ఎంపిక  పై క్లిక్ చేయండి.     
+
|| దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి  టూల్ బార్లో  Format Paintbrush ఎంపిక  పై క్లిక్ చేయండి.     
 
|-
 
|-
 
||10:43
 
||10:43
Line 387: Line 394:
 
|-
 
|-
 
||11:09
 
||11:09
|| ఇప్పుడు “MOP” హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో  పై క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||11:17
 
||11:17
Line 393: Line 400:
 
|-
 
|-
 
||11:21  
 
||11:21  
||“In Cash” ఎంపిక చేసుకుందాం.
+
||In Cash ఎంపిక చేసుకుందాం.
 
|-
 
|-
 
||11:25  
 
||11:25  
|| ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్ని  బట్టి  ద్రువికరించిన ప్రతి సెల్లో “Cash” లేదా “Demand Draft” ఎంపిక చేసుకోవచ్చు.
+
|| ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్ని  బట్టి  ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
||11:36
 
||11:36
Line 402: Line 409:
 
|-
 
|-
 
||11:42  
 
||11:42  
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
 +
 
 
స్ప్రెడ్షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం  
 
స్ప్రెడ్షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం  
 +
 
స్ప్రెడ్షీట్ లోని ఒక షీట్ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో  ఎలా రక్షించడం  
 
స్ప్రెడ్షీట్ లోని ఒక షీట్ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో  ఎలా రక్షించడం  
 +
 
డేటాబేస్కి రేంజ్లను నిర్వచించడం  
 
డేటాబేస్కి రేంజ్లను నిర్వచించడం  
 +
 
సబ్ టోటల్స్ ఎంపికను వాడడం
 
సబ్ టోటల్స్ ఎంపికను వాడడం
 +
 
సెల్ల్స్ను ద్రువికరించడం   
 
సెల్ల్స్ను ద్రువికరించడం   
 
|-
 
|-
Line 428: Line 440:
 
|-
 
|-
 
||12:20
 
||12:20
|| మరిన్ని  వివరాలకు, దయచేసి '''contact@spoken-tutorial.org'''ను సంప్రదించండి.  
+
|| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.  
 
|-
 
|-
 
||12:27
 
||12:27

Latest revision as of 14:27, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్‌మ్యాటింగ్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యూటోరియల్లో మనం,

స్ప్రెడ్‌షీట్ను పాస్వర్డ్ తో రక్షించడం

స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్ను పాస్వర్డ్ తో రక్షించడం

ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం

సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం

సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం.

00:25 ఇక్కడ మనము ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము.
00:35 Personal-Finance-Tracker.ods ఫైల్ను తెరుద్దాం.
00:40 ముందుగా ఈ ఫైల్ను పాస్వర్డ్ తో రక్షించడం నేర్చుకుందాం.
00:44 ఈ ఎంపిక వల్ల పాస్వర్డ్ తెలిసినవాళ్ళే ఈ ఫైల్ను తెరవ గలరు.
00:51 మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి.
00:55 Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
00:58 Save with password బాక్స్ పై చెక్ పెట్టండి.
01:03 Save పై క్లిక్ చేయండి
01:06 మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
01:15 ఫైల్ ను స్థాన పూర్తి చేద్దాం.
01:18 Yes పై క్లిక్ చేద్దాం.
01:20 పాస్వర్డ్ ప్రవేశ పెడదాం.
01:23 Confirm బాక్స్లో కూడా మళ్ళి పాస్వర్డ్ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం.
01:30 Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం.
01:36 ఇప్పుడు ఈ ఫైల్ను మళ్ళి తెరిచి ఏమవుతుందో చూద్దాం.
01:41 Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది!
01:45 పాస్వర్డ్ తప్పుగా ప్రవేశ పెడదాం.
01:48 OK పై క్లిక్ చేద్దాం.
01:50 password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది.
01:56 ఇప్పుడు సరైన పాస్వర్డ్ ప్రవేశ పెడదాం.
01:59 ఫైల్ తెరుచుకుంటుంది.
02:01 పాస్వర్డ్ ఎంపిక ను తొలగించడం ఎలా? ఇది చాలా తేలిక.
02:07 Save with password ఎంపికను un-check చేద్దాం.
02:10 మళ్ళి Save ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
02:18 ఫైల్ను స్థాన పూర్తి చేద్దాం.
02:21 Yes పై క్లిక్ చేద్దాం.
02:23 ఫైల్ని మూసి మరల తెరుద్దమ్.
02:27 ఫైల్ను తెరవడానికి పాస్వర్డ్ అవసరం లేదు.
02:31 ఫైల్ లోని ప్రత్యేకమైన షీట్ను ఎలా పాస్వర్డ్ సురక్షితం చేయాలో చూద్దాం.
02:37 మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి.
02:44 Protect Sheet డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది.
02:47 షీట్ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను un-check చేయండి.
02:56 ఇప్పుడు Password ఫీల్డ్ లో abc లోయర్ కేస్లో ప్రవేశ పెట్టి Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి.
03:07 OK చేయండి.
03:08 ఇప్పుడు సెల్ లోని డేటాను ఎంపిక చేసుకొని మార్పులు చేద్దాం.
03:15 మనం ఏ సెల్ని కూడా ఎంపిక చేసుకోలేక పోతున్నాం!
03:18 షీట్లో ఎటువంటి మార్పులు చేయలేము!
03:22 మరి వేరే షీట్స్ సంగతేంటి?
03:24 Sheet 2 పై క్లిక్ చేద్దాం.
03:27 ఒక సెల్ను ఎంపిక చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిద్దాం.
03:30 కాల్క్ ఇతర షీట్స్లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది.
03:35 మొదటి షీట్కి మళ్ళి తిరిగి వెళ్దాం.
03:38 షీట్ను un-protect చేద్దాం.
03:41 ఇది తేలిక.
03:43 మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు Sheetపై క్లిక్ చేయండి.
03:49 పాస్వర్డ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:53 abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి.
03:59 ఇప్పుడు మనం సెల్ల్స్ను మళ్ళి ఎంపిక చేసుకోగలుగుతున్నాం!
04:03 Ranges గురించి నేర్చుకుందాం.
04:06 స్ప్రెడ్షీట్లో సెల్ల్స్ రేంజ్ని నిర్వచించి ఒక డేటాబేస్గా ఉపయోగించవచ్చు.
04:12 ఈ డేటాబేస్ పరిధిలోని ప్రతి ఒక్క రో డేటాబేస్ రికార్డుకు సంబందించినది.
04:17 ఒక రో లోని ప్రతి ఒక్క సెల్ డేటాబేస్ ఫీల్డ్కు సంబందించినది
04:22 మీరు డేటాబేస్ లాగానే రేంజ్ పై కూడా సార్ట్, గ్రూప్ మరియు గణనలను చెయ్యవచ్చు.
04:30 Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం.
04:38 ముందుగా, డేటాబేస్కు కావలసిన ఐటమ్సను ఎంపిక చేసుకుందాం.
04:43 SN హెడ్డింగ్ నుండి Account వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం.

డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం.

04:53 ఇప్పుడు, మన డేటాబేస్కు ఒక పేరు ఇద్దాం.
04:56 మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Define Range పై క్లిక్ చేద్దాం.
05:02 Name ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం.
05:08 OK క్లిక్ చేద్దాం.
05:10 మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి.
05:15 కనిపించే Select Database Range డైలాగ్ బాక్స్లో dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి.
05:24 OK క్లిక్ చేయండి.
05:27 డేటాబేస్ డేటాను సార్ట్ చేద్దాం.
05:31 మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి.
05:35 Sort డైలాగ్ బాక్స్లో Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి.
05:42 కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి.
05:47 మొదటి Then by ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి.
05:54 మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి.
05:58 రెండవ Then by ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి.
06:07 OK క్లిక్ చేయండి.
06:09 SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి.
06:15 ఇదే విధముగా, డేటాబేస్లో ఇతర ఆపరేషన్లు కూడా చెయ్యవచ్చు.
06:21 CTRL+Z కీలను నొక్కి sortను UNDO చేసి అసలైన డేటాను పొందవచ్చు.
06:28 క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం.
06:34 Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు.
06:43 Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను subtotal చేద్దాం.
06:49 ఎనిమిదవ(8)రోలో వున్న ఎంట్రీని చెరిపి వేద్దాం.
06:53 SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం.
06:59 మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం.
07:04 Subtotals డైలాగ్ బాక్స్లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం.
07:11 ఇది డేటాను సీరియల్ నంబెర్ ప్రకారం అమరుస్తుంది.
07:15 తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక పై క్లిక్ చేయండి.
07:21 ఇది దిగువన వున్న అన్ని ఎంట్రీల మొత్తాన్ని లెక్కిస్తుంది.
07:26 Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి.
07:33 స్ప్రెడ్షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల Grand total కనిపించడం గమనించండి.
07:41 షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్లు 1 2 మరియు 3లను గమనించండి.
07:47 ఈ మూడు ట్యాబ్స్ డేటాకు సంబందించిన 3 వివిధ దృశ్యలను ఇస్తాయి.
07:52 ట్యాబ్ 1 పై క్లిక్ చేద్దాం.
07:54 Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే రావడం గమనించండి.
08:00 ట్యాబ్ 2 పై క్లిక్ చేద్దాం.
08:02 Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి.
08:08 ఇప్పుడు ట్యాబ్ 3 పై క్లిక్ చేద్దాం.
08:11 షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి.
08:18 ఫైల్ ముసివేద్దం.
08:21 Save or Discard changes మెసేజ్తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:26 Discard పై క్లిక్ చేయండి.
08:28 ఫైల్ను మళ్ళి తెరుద్దాం.
08:31 ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం.
08:37 Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది.
08:41 స్ప్రెడ్షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు.
08:49 ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్కు మోడ్ ఆఫ్ పేమెంట్ను పేర్కొనవచ్చు.
08:59 ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను చెరిపేద్దాం.
09:04 హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్కు మరొక హెడ్డింగ్ MOP ఇద్దాం.
09:12 Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది.
09:21 అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు.
09:27 ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం.
09:33 వాటిలో Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది.
09:38 ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి.
09:43 Validity డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
09:47 Criteria ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:50 Allow ఫీల్డ్ డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి.
09:55 Entries బాక్స్ వస్తుంది.
09:58 ఎంపికలను ప్రవేశ పెడదాం. ఇవి ఎంపిక చేసుకున్న సెల్ల్స్ను ద్రువికర్న చేయడం ద్వారా కనిపిస్తాయి.
10:05 చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం.
10:13 చెల్లింపు యొక్క రెండవ మోడ్ Demand Draft అని టైపు చేద్దాం .
10:19 OK చేద్దాం.
10:21 ఎంపిక చేసుకున్న సెల్ల్స్ ద్రువికర్న చెయ్యబడ్డాయి.
10:25 ఇప్పుడు కనిపించే డౌన్ యారోను నొక్కుదాం.
10:30 Entries బాక్స్లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి.
10:36 దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో Format Paintbrush ఎంపిక పై క్లిక్ చేయండి.
10:43 తర్వాత, మౌస్ ఎడమ బటన్ను పట్టుకొని ద్రువికరించ వలసిన సెల్ల్స్ దిగువన వున్న సెల్ల్స్ పై లాగుతూ వాటిని ఎంపిక చేసుకోండి.
10:53 ఇప్పుడు మౌస్ బటన్ను వదిలివేయ్యండి.
10:57 ఎంపిక చేసుకున్న సెల్ల్స్ అన్ని ఇదే విధముగా ద్రువికరించ బడతాయి.
11:09 ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి.
11:17 మోడ్ ఆఫ్ పేమెంట్ కోసం రెండు ఎంపికలు వచ్చాయి.
11:21 In Cash ఎంపిక చేసుకుందాం.
11:25 ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు.
11:36 ఇప్పుడు మనంలిబ్రే ఆఫీసు క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:42 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,

స్ప్రెడ్షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం

స్ప్రెడ్షీట్ లోని ఒక షీట్ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం

డేటాబేస్కి రేంజ్లను నిర్వచించడం

సబ్ టోటల్స్ ఎంపికను వాడడం

సెల్ల్స్ను ద్రువికరించడం

12:01 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
12:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
12:07 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
12:13 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
12:17 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
12:20 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
12:27 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
12:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము,
12:42 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది.
12:50 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble