LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్‌మ్యాటింగ్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ ట్యూటోరియల్లో మనం,
స్ప్రెడ్‌షీట్ను పాస్వర్డ్ తో రక్షించడం స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్ను పాస్వర్డ్ తో రక్షించడం ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం. |
00:25 | ఇక్కడ మనము ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము. |
00:35 | Personal-Finance-Tracker.ods ఫైల్ను తెరుద్దాం. |
00:40 | ముందుగా ఈ ఫైల్ను పాస్వర్డ్ తో రక్షించడం నేర్చుకుందాం. |
00:44 | ఈ ఎంపిక వల్ల పాస్వర్డ్ తెలిసినవాళ్ళే ఈ ఫైల్ను తెరవ గలరు. |
00:51 | మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి. |
00:55 | Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
00:58 | Save with password బాక్స్ పై చెక్ పెట్టండి. |
01:03 | Save పై క్లిక్ చేయండి |
01:06 | మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
01:15 | ఫైల్ ను స్థాన పూర్తి చేద్దాం. |
01:18 | Yes పై క్లిక్ చేద్దాం. |
01:20 | పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:23 | Confirm బాక్స్లో కూడా మళ్ళి పాస్వర్డ్ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం. |
01:30 | Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం. |
01:36 | ఇప్పుడు ఈ ఫైల్ను మళ్ళి తెరిచి ఏమవుతుందో చూద్దాం. |
01:41 | Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది! |
01:45 | పాస్వర్డ్ తప్పుగా ప్రవేశ పెడదాం. |
01:48 | OK పై క్లిక్ చేద్దాం. |
01:50 | password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది. |
01:56 | ఇప్పుడు సరైన పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:59 | ఫైల్ తెరుచుకుంటుంది. |
02:01 | పాస్వర్డ్ ఎంపిక ను తొలగించడం ఎలా? ఇది చాలా తేలిక. |
02:07 | Save with password ఎంపికను un-check చేద్దాం. |
02:10 | మళ్ళి Save ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
02:18 | ఫైల్ను స్థాన పూర్తి చేద్దాం. |
02:21 | Yes పై క్లిక్ చేద్దాం. |
02:23 | ఫైల్ని మూసి మరల తెరుద్దమ్. |
02:27 | ఫైల్ను తెరవడానికి పాస్వర్డ్ అవసరం లేదు. |
02:31 | ఫైల్ లోని ప్రత్యేకమైన షీట్ను ఎలా పాస్వర్డ్ సురక్షితం చేయాలో చూద్దాం. |
02:37 | మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి. |
02:44 | Protect Sheet డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది. |
02:47 | షీట్ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను un-check చేయండి. |
02:56 | ఇప్పుడు Password ఫీల్డ్ లో abc లోయర్ కేస్లో ప్రవేశ పెట్టి Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి. |
03:07 | OK చేయండి. |
03:08 | ఇప్పుడు సెల్ లోని డేటాను ఎంపిక చేసుకొని మార్పులు చేద్దాం. |
03:15 | మనం ఏ సెల్ని కూడా ఎంపిక చేసుకోలేక పోతున్నాం! |
03:18 | షీట్లో ఎటువంటి మార్పులు చేయలేము! |
03:22 | మరి వేరే షీట్స్ సంగతేంటి? |
03:24 | Sheet 2 పై క్లిక్ చేద్దాం. |
03:27 | ఒక సెల్ను ఎంపిక చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
03:30 | కాల్క్ ఇతర షీట్స్లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. |
03:35 | మొదటి షీట్కి మళ్ళి తిరిగి వెళ్దాం. |
03:38 | షీట్ను un-protect చేద్దాం. |
03:41 | ఇది తేలిక. |
03:43 | మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు Sheetపై క్లిక్ చేయండి. |
03:49 | పాస్వర్డ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:53 | abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి. |
03:59 | ఇప్పుడు మనం సెల్ల్స్ను మళ్ళి ఎంపిక చేసుకోగలుగుతున్నాం! |
04:03 | Ranges గురించి నేర్చుకుందాం. |
04:06 | స్ప్రెడ్షీట్లో సెల్ల్స్ రేంజ్ని నిర్వచించి ఒక డేటాబేస్గా ఉపయోగించవచ్చు. |
04:12 | ఈ డేటాబేస్ పరిధిలోని ప్రతి ఒక్క రో డేటాబేస్ రికార్డుకు సంబందించినది. |
04:17 | ఒక రో లోని ప్రతి ఒక్క సెల్ డేటాబేస్ ఫీల్డ్కు సంబందించినది |
04:22 | మీరు డేటాబేస్ లాగానే రేంజ్ పై కూడా సార్ట్, గ్రూప్ మరియు గణనలను చెయ్యవచ్చు. |
04:30 | Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం. |
04:38 | ముందుగా, డేటాబేస్కు కావలసిన ఐటమ్సను ఎంపిక చేసుకుందాం. |
04:43 | SN హెడ్డింగ్ నుండి Account వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం.
డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం. |
04:53 | ఇప్పుడు, మన డేటాబేస్కు ఒక పేరు ఇద్దాం. |
04:56 | మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Define Range పై క్లిక్ చేద్దాం. |
05:02 | Name ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం. |
05:08 | OK క్లిక్ చేద్దాం. |
05:10 | మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి. |
05:15 | కనిపించే Select Database Range డైలాగ్ బాక్స్లో dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి. |
05:24 | OK క్లిక్ చేయండి. |
05:27 | డేటాబేస్ డేటాను సార్ట్ చేద్దాం. |
05:31 | మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి. |
05:35 | Sort డైలాగ్ బాక్స్లో Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి. |
05:42 | కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి. |
05:47 | మొదటి Then by ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి. |
05:54 | మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి. |
05:58 | రెండవ Then by ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి. |
06:07 | OK క్లిక్ చేయండి. |
06:09 | SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి. |
06:15 | ఇదే విధముగా, డేటాబేస్లో ఇతర ఆపరేషన్లు కూడా చెయ్యవచ్చు. |
06:21 | CTRL+Z కీలను నొక్కి sortను UNDO చేసి అసలైన డేటాను పొందవచ్చు. |
06:28 | క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం. |
06:34 | Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు. |
06:43 | Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను subtotal చేద్దాం. |
06:49 | ఎనిమిదవ(8)రోలో వున్న ఎంట్రీని చెరిపి వేద్దాం. |
06:53 | SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం. |
06:59 | మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం. |
07:04 | Subtotals డైలాగ్ బాక్స్లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం. |
07:11 | ఇది డేటాను సీరియల్ నంబెర్ ప్రకారం అమరుస్తుంది. |
07:15 | తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక పై క్లిక్ చేయండి. |
07:21 | ఇది దిగువన వున్న అన్ని ఎంట్రీల మొత్తాన్ని లెక్కిస్తుంది. |
07:26 | Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి. |
07:33 | స్ప్రెడ్షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల Grand total కనిపించడం గమనించండి. |
07:41 | షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్లు 1 2 మరియు 3లను గమనించండి. |
07:47 | ఈ మూడు ట్యాబ్స్ డేటాకు సంబందించిన 3 వివిధ దృశ్యలను ఇస్తాయి. |
07:52 | ట్యాబ్ 1 పై క్లిక్ చేద్దాం. |
07:54 | Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే రావడం గమనించండి. |
08:00 | ట్యాబ్ 2 పై క్లిక్ చేద్దాం. |
08:02 | Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి. |
08:08 | ఇప్పుడు ట్యాబ్ 3 పై క్లిక్ చేద్దాం. |
08:11 | షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి. |
08:18 | ఫైల్ ముసివేద్దం. |
08:21 | Save or Discard changes మెసేజ్తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:26 | Discard పై క్లిక్ చేయండి. |
08:28 | ఫైల్ను మళ్ళి తెరుద్దాం. |
08:31 | ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం. |
08:37 | Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది. |
08:41 | స్ప్రెడ్షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు. |
08:49 | ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్కు మోడ్ ఆఫ్ పేమెంట్ను పేర్కొనవచ్చు. |
08:59 | ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను చెరిపేద్దాం. |
09:04 | హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్కు మరొక హెడ్డింగ్ MOP ఇద్దాం. |
09:12 | Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది. |
09:21 | అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు. |
09:27 | ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం. |
09:33 | వాటిలో Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది. |
09:38 | ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి. |
09:43 | Validity డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
09:47 | Criteria ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:50 | Allow ఫీల్డ్ డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి. |
09:55 | Entries బాక్స్ వస్తుంది. |
09:58 | ఎంపికలను ప్రవేశ పెడదాం. ఇవి ఎంపిక చేసుకున్న సెల్ల్స్ను ద్రువికర్న చేయడం ద్వారా కనిపిస్తాయి. |
10:05 | చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం. |
10:13 | చెల్లింపు యొక్క రెండవ మోడ్ Demand Draft అని టైపు చేద్దాం . |
10:19 | OK చేద్దాం. |
10:21 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ ద్రువికర్న చెయ్యబడ్డాయి. |
10:25 | ఇప్పుడు కనిపించే డౌన్ యారోను నొక్కుదాం. |
10:30 | Entries బాక్స్లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి. |
10:36 | దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో Format Paintbrush ఎంపిక పై క్లిక్ చేయండి. |
10:43 | తర్వాత, మౌస్ ఎడమ బటన్ను పట్టుకొని ద్రువికరించ వలసిన సెల్ల్స్ దిగువన వున్న సెల్ల్స్ పై లాగుతూ వాటిని ఎంపిక చేసుకోండి. |
10:53 | ఇప్పుడు మౌస్ బటన్ను వదిలివేయ్యండి. |
10:57 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ అన్ని ఇదే విధముగా ద్రువికరించ బడతాయి. |
11:09 | ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి. |
11:17 | మోడ్ ఆఫ్ పేమెంట్ కోసం రెండు ఎంపికలు వచ్చాయి. |
11:21 | In Cash ఎంపిక చేసుకుందాం. |
11:25 | ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు. |
11:36 | ఇప్పుడు మనంలిబ్రే ఆఫీసు క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:42 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
స్ప్రెడ్షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం స్ప్రెడ్షీట్ లోని ఒక షీట్ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం డేటాబేస్కి రేంజ్లను నిర్వచించడం సబ్ టోటల్స్ ఎంపికను వాడడం సెల్ల్స్ను ద్రువికరించడం |
12:01 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
12:07 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
12:13 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
12:17 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
12:20 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
12:27 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
12:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, |
12:42 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది. |
12:50 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకుంటున్నాను. ధన్యవాదములు. |