Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 16: Line 16:
 
|-
 
|-
 
|| 00:15
 
|| 00:15
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
+
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు.
 
|-
 
|-
 
|| 00:17
 
|| 00:17
|| ఇక్కడ  మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux)  వెర్షన్ 10.04 మన  ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు  లిబ్రే ఆఫీస్ సూట్  వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
+
|| ఇక్కడ  మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux)  వర్షన్ 10.04 మన  ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు  లిబ్రే ఆఫీస్ సూట్  వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
 
|-
 
|-
 
|| 00:27
 
|| 00:27
Line 25: Line 25:
 
|-
 
|-
 
|| 00:35
 
|| 00:35
|| ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
+
|| ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
 
|-
 
|-
 
|| 00:41
 
|| 00:41
Line 31: Line 31:
 
|-
 
|-
 
|| 00:47
 
|| 00:47
|| ఇక్కడ  ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు  డివిషన్.
+
|| ఇక్కడ  ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు  డివిషన్.
 
|-
 
|-
 
|| 00:56
 
|| 00:56
Line 49: Line 49:
 
|-
 
|-
 
|| 01:32
 
|| 01:32
||ఖర్చులన్నింటిని కల్పడానికి   “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి,  బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా  “C3 కోలన్ C7”.
+
||ఖర్చులన్నింటిని కల్పడానికి “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి,  బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా  “C3 కోలన్ C7”.
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
|| ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం.  
+
|| ఇప్పుడు ఎంటర్ నొక్కుద్దాం.  
 
|-
 
|-
 
|| 01:47
 
|| 01:47
||”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు   అన్ని కూడడం గమనించవచ్చు.
+
||”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు.
 
|-
 
|-
 
|| 01:51
 
|| 01:51
Line 64: Line 64:
 
|-
 
|-
 
|| 02:06
 
|| 02:06
|| ఇప్పడు ఈ సెల్ లో  "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని   టైపు చేయండి.   
+
|| ఇప్పడు ఈ సెల్ లో  "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని టైపు చేయండి.   
 
|-
 
|-
 
|| 02:17
 
|| 02:17
||ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
+
||ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ నోక్కండి.  
 
|-
 
|-
 
|| 02:20
 
|| 02:20
Line 76: Line 76:
 
|-
 
|-
 
|| 02:32
 
|| 02:32
|| ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు
+
|| ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు.
 
|-
 
|-
 
|| 02:37
 
|| 02:37
Line 82: Line 82:
 
|-
 
|-
 
|| 02:43
 
|| 02:43
|| ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
+
|| ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
 
|-
 
|-
 
|| 02:45
 
|| 02:45
||”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
+
||”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
 
|-
 
|-
 
|| 02:50
 
|| 02:50
|| ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఆవరేజ్ను చూపిద్దాం
+
|| ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క సగటు చూపిద్దాం
 
|-
 
|-
 
|| 02:55
 
|| 02:55
Line 94: Line 94:
 
|-
 
|-
 
|| 02:58
 
|| 02:58
||”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం
+
||”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:04
 
|| 03:04
||ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
+
||ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ నొక్కుద్దాం.  
 
|-
 
|-
 
|| 03:07
 
|| 03:07
||”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క ఆవరేజ్, ఈ  సెల్ల్లో కనిపించడం చూడవచ్చు.  
+
||”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క సగటు, ఈ  సెల్ల్లో కనిపించడం చూడవచ్చు.  
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
|| మార్పులను అండూ చేద్దాం
+
|| మార్పులను అండూ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:15
 
|| 03:15
||ఇదే విధముగాహారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.  
+
||ఇదే విధముగా హారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.  
 
|-
 
|-
 
|| 03:20
 
|| 03:20
|| మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
+
|| మరిన్ని "ఫార్మలే" మరియు "ఆపరేటర్స్" గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|| 03:25
 
|| 03:25
Line 115: Line 115:
 
|-
 
|-
 
|| 03:30
 
|| 03:30
||సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
+
||సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
 
|-  
 
|-  
 
|| 03:35   
 
|| 03:35   
Line 121: Line 121:
 
|-
 
|-
 
|| 03:43   
 
|| 03:43   
|| అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతాయి  మరియు  కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.  
+
|| అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతుంది మరియు  కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.  
 
|-
 
|-
 
|| 03:51
 
|| 03:51
|| ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
+
|| ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను "ఆరోహన" క్రమం లో అమర్చాలంటే.
 
|-
 
|-
 
|| 03:57
 
|| 03:57
Line 130: Line 130:
 
|-
 
|-
 
|| 04:03
 
|| 04:03
||మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని,  కాలమ్ మీదుగా  "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.   
+
||మౌస్ ఎడమ బటన్ పట్టుకొని,  కాలమ్ మీదుగా  "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.   
 
  |-
 
  |-
 
|| 04:12
 
|| 04:12
|| ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.   
+
|| ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.   
 
|-
 
|-
 
|| 04:15
 
|| 04:15
Line 148: Line 148:
 
|-
 
|-
 
|| 04:37
 
|| 04:37
||“Cost”(“కాస్ట్”) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని  పక్కనే వున్న  Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
+
||“Cost”(“కాస్ట్”) ను "ఆరోహణ" క్రమంలో అమర్చాలంటే దీని  పక్కనే వున్న  Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:44
 
|| 04:44
Line 154: Line 154:
 
|-
 
|-
 
|| 04:47
 
|| 04:47
|| కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
+
|| కాలమ్ "ఆరోహణ" క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
 
|-
 
|-
 
|| 04:51
 
|| 04:51
|| అదే  విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్  చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
+
|| అదే  విధముగా, "అవరోహణ" క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్  చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
|| 04:59
 
|| 04:59
Line 172: Line 172:
 
|-
 
|-
 
|| 05:18
 
|| 05:18
|| ఇప్పుడు మేను బార్ లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
+
|| ఇప్పుడు "మేను బార్" లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 05:24
 
|| 05:24
Line 178: Line 178:
 
|-
 
|-
 
|| 05:30
 
|| 05:30
|| తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”) ను ఎంచుకోవాలి.
+
|| తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”)ను ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:35
 
|| 05:35
Line 184: Line 184:
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
|| హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి.
+
|| హెడ్డింగ్స్ రెండు "అవరోహణ" క్రమంలో అమరిక పొందడం గమనించండి.
 
|-
 
|-
 
|| 05:47
 
|| 05:47
Line 190: Line 190:
 
|-
 
|-
 
|| 05:49
 
|| 05:49
|| ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం.
+
|| ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా "ఫిల్టర్" చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
|| 05:53
 
|| 05:53
|| ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
+
|| "ఫిల్టర్" అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|| 06:00
 
|| 06:00
Line 199: Line 199:
 
|-
 
|-
 
|| 06:07
 
|| 06:07
|| మేను బార్ లోని "Data”(“డాటా”) ఆప్షన్   పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
+
|| మేను బార్ లోని "Data”(“డాటా”) ఎంపిక   పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
|| పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎం పిక పై క్లిక్ చేద్దాం
+
|| పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎంపిక పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 06:16
 
|| 06:16
Line 217: Line 217:
 
|-
 
|-
 
|| 06:34
 
|| 06:34
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
+
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”)కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
 
|-
 
|-
 
|| 06:40
 
|| 06:40
Line 223: Line 223:
 
|-
 
|-
 
|| 06:43
 
|| 06:43
|| డాటా మొత్తం చూడాలంటే, మళ్లీ ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి ''All''(“ఆల్”) పై క్లిక్ చేయండి
+
|| డాటా మొత్తం చూడాలంటే, మళ్ళి ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి ''All''(“ఆల్”) పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 06:52
 
|| 06:52
Line 229: Line 229:
 
|-
 
|-
 
|| 06:59
 
|| 06:59
|| “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి. వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో  నేర్చుకుందాం.
+
|| “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.
 +
వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో  నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|| 07:11
 
|| 07:11
|| లిబ్రే ఆఫీస్ కల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
+
|| లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
 
|-
 
|-
 
|| 07:15
 
|| 07:15
Line 238: Line 239:
 
|-
 
|-
 
|| 07:18
 
|| 07:18
|| సూత్రము ల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
+
|| సూత్రముల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
 
|-
 
|-
 
|| 07:21
 
|| 07:21
Line 262: Line 263:
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
+
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
 
|-
 
|-
 
|| 07:47
 
|| 07:47
||*మరిన్ని వివరాలకు , దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
+
||*మరిన్ని వివరాలకు, దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
Line 274: Line 275:
 
|-
 
|-
 
|| 08:06
 
|| 08:06
||* ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
+
||* ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
|| 08:16
 
|| 08:16
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య   మాతో చేరినందుకు ధన్యవాదములు  
+
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 11:55, 12 January 2015

Visual Cue Narration
00:00 లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం
00:07 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం
00:12 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట
00:15 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు.
00:17 ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
00:27 లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం.
00:35 ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
00:41 ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం చలరాశి ల(వేరియబుల్)తో సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి.
00:47 ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్.
00:56 ముందుగా మనం “పర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్” (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
01:02 ”personal finance tracker.ods (“పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods”) ఫైల్ లో, “cost”(“కాస్ట్”) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.
01:13 “Miscellaneous “(“మిసిలేనీయియస్” )కింద Sum Total(“సమ్ టోటల్” )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
01:19 A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం.
01:25 ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్ “C8” పై క్లిక్ చేద్దాం.
01:32 ఖర్చులన్నింటిని కల్పడానికి “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి, బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా “C3 కోలన్ C7”.
01:44 ఇప్పుడు ఎంటర్ నొక్కుద్దాం.
01:47 ”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు.
01:51 ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం.
01:55 ఒకవేళ “House Rent”( “హౌస్ రెంట్”) మరియు “Electricity bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్") ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.
02:06 ఇప్పడు ఈ సెల్ లో "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని టైపు చేయండి.
02:17 ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ నోక్కండి.
02:20 రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు.
02:29 మార్పులను అండూ చేద్దాం
02:32 ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు.
02:37 స్ప్రెడ్‌షీట్ లో మరొక ప్రాథమిక కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం.
02:43 ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
02:45 ”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
02:50 ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క సగటు చూపిద్దాం
02:55 కాబట్టి “C9” సెల్ పై క్లిక్ చేద్దాం.
02:58 ”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం.
03:04 ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ నొక్కుద్దాం.
03:07 ”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క సగటు, ఈ సెల్ల్లో కనిపించడం చూడవచ్చు.
03:11 మార్పులను అండూ చేద్దాం.
03:15 ఇదే విధముగా హారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.
03:20 మరిన్ని "ఫార్మలే" మరియు "ఆపరేటర్స్" గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
03:25 ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం.
03:30 సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
03:35 క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు.
03:43 అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతుంది మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.
03:51 ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను "ఆరోహన" క్రమం లో అమర్చాలంటే.
03:57 “Cost” పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
04:03 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, కాలమ్ మీదుగా "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.
04:12 ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.
04:15 ఇప్పుడు మేను బార్ నుండి “డాటా” ఎంపిక పై క్లిక్ చేసి "sort(“సార్ట్”) పై క్లిక్ చేయండి.
04:21 తర్వాత “current selection”(“కరెంట్ సెలెక్షన్”) ను ఎంచుకోండి.
04:24 “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియా”) మరియు Options (“ఆప్షన్స్”) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:31 “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియ”) ట్యాబ్ లో, “Sort by(“సార్ట్ బై”) ఫీల్డ్ లో “Cost”(“కాస్ట్”) ను ఎంచుకోండి.
04:37 “Cost”(“కాస్ట్”) ను "ఆరోహణ" క్రమంలో అమర్చాలంటే దీని పక్కనే వున్న Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
04:44 ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేయండి.
04:47 కాలమ్ "ఆరోహణ" క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
04:51 అదే విధముగా, "అవరోహణ" క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్ చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
04:59 మార్పులను అండూ చేద్దాం.
05:02 అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి.
05:09 ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే.
05:14 ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి.
05:18 ఇప్పుడు "మేను బార్" లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
05:24 డైయలోగ్ బాక్స్ లో నుండి "Sort by”(“సార్ట్ బై”) ఫీల్డ్లో ముందుగా "Cost(“కాస్ట్”) ను ఎంచుకోవాలి.
05:30 తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”)ను ఎంచుకోవాలి.
05:35 రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending(“ డిసెండింగ్”) పై క్లిక్ చేసి " OK” బటన్ పై క్లిక్ చేయాలి.
05:43 హెడ్డింగ్స్ రెండు "అవరోహణ" క్రమంలో అమరిక పొందడం గమనించండి.
05:47 మార్పులను అండూ చేద్దాం.
05:49 ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా "ఫిల్టర్" చేయాలో చూద్దాం.
05:53 "ఫిల్టర్" అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
06:00 స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి, “Item”(“ఐటమ్”) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
06:07 మేను బార్ లోని "Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
06:12 పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎంపిక పై క్లిక్ చేద్దాం.
06:16 హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి.
06:20 Item(“ఐటమ్”) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
06:24 ఒకవేళ “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
06:29 “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) ఎంపిక పై క్లిక్ చేయండి.
06:34 “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”)కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
06:40 మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి.
06:43 డాటా మొత్తం చూడాలంటే, మళ్ళి ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(“ఆల్”) పై క్లిక్ చేయండి
06:52 ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు.
06:59 “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.

వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో నేర్చుకుందాం.

07:11 లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
07:15 సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
07:18 సూత్రముల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
07:21 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట.
07:23 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
07:26 *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:30 * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
07:33 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
07:37 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
07:40 *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
07:43 * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
07:47 *మరిన్ని వివరాలకు, దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
07:53 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:58 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:06 * ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Gaurav, Madhurig, Sneha, Yogananda.india