Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' __TOC__ =Resources for recording= Basic Data Manipulation {| border=1 || VISUAL CUE || NARRATION |- || 00:00 || లిబ్రేఆఫ…')
 
Line 1: Line 1:
    __TOC__
 
=Resources for recording=
 
[[Media:Basicmanipulation.zip |Basic Data Manipulation]]
 
 
 
 
{| border=1
 
{| border=1
 
|| VISUAL CUE
 
|| VISUAL CUE
 
|| NARRATION
 
|| NARRATION
 
 
|-
 
|-
 
|| 00:00
 
|| 00:00
|| లిబ్రేఆఫీస్ Calc-బేసిక్స్ ఆఫ్ డేటా మానిప్యులేషన్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. 
+
|| లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం
 
|-
 
|-
 
|| 00:07
 
|| 00:07
|| ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:
+
|| ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది:
 
|-
 
|-
 
|| 00:09
 
|| 00:09
||ఫార్ములా బేసిక్స్ యొక్క పరిచయము
+
|| సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం
 
|-
 
|-
 
|| 00:12
 
|| 00:12
||కాలమ్ ల ద్వారా సార్టింగ్ చేయడము
+
|| కాలమ్స్ ప్రకారముగా అమర్చుట
 
|-
 
|-
 
|| 00:15
 
|| 00:15
||డేటా ను ఫిల్టరింగ్ చేయడము యొక్క బేసిక్స్
+
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
 
|-
 
|-
 
|| 00:17
 
|| 00:17
|| ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
|| ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux)  వెర్షన్  10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
 
|-
 
|-
 
|| 00:27
 
|| 00:27
||మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ Calcలో వాడే బేసిక్ ఫార్ములాలను నేర్చుకోవడముతో మొదలు పెడదాము.  
+
|| లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
|| 00:35
 
|| 00:35
||ఫార్ములాలు అనేవి సంఖ్యలు మరియు చలరాశులను వాడి ఫలితములను రాబట్టే సమీకరణములు.  
+
|| ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్ )ఉపయోగించి ఫలితాలను  సాధించే సమీకరణములు.
 
|-
 
|-
 
|| 00:41
 
|| 00:41
||ఒక స్ప్రెడ్ షీట్ లో చలరాసులు అనేవి సమీకరణము పూర్తి అవ్వడము కొరకు కావలసిన డేటా ను కలిగి ఉండే సెల్ స్థానములు.  
+
|| ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం  చలరాశి ల(వేరియబుల్)తో  సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి.
 
|-
 
|-
 
|| 00:47
 
|| 00:47
||చాలా సాధారణముగా జరుగుతూ ఉండే అర్థమెటిక్ ఆపరేషన్లుగా కూడిక, తీసివేత, గుణకారము మరియు భాగహారములు ఉన్నాయి.  
+
|| ఇక్కడ  ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్.
 
|-
 
|-
 
|| 00:56
 
|| 00:56
||ఇప్పుడు ముందుగా మన  “Personal-Finance-Tracker.ods” ఫైల్ ను ఓపెన్ చేద్దాము.  
+
|| ముందుగా మనం “పర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్” (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||01:02
 
||01:02
||మన “personal finance tracker.ods” ఫైల్ లో “Cost” అనే హెడింగ్ క్రింద అన్ని ఖర్చుల యొక్క ధరను ఎలా కూడాలో చూద్దాము.
+
||”personal finance tracker.ods (“పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods”) ఫైల్ లో, “cost”(“కాస్ట్”) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.  
 
|-
 
|-
 
|| 01:13
 
|| 01:13
||“SUM TOTAL” just under “Miscellaneous” క్రింద మనము “SUM TOTAL” అనే మరొక హెడింగ్ ను ఇవ్వవలసి ఉంటుంది.  
+
|| “Miscellaneous “(“మిసిలేనీయియస్” )కింద  Sum Total(“సమ్ టోటల్” )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
 
|-
 
|-
 
|| 01:19
 
|| 01:19
||మరియు మనము సెల్ A8 పైన క్లిక్ చేయాలి మరియు వరుస సంఖ్యను “7” గా ఇవ్వాలి.  
+
||A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం.
 
|-
 
|-
 
|| 01:25
 
|| 01:25
||ఇప్పుడు మనము ధరల యొక్క మొత్తమును డిస్ప్లే చేయాలి అని అనుకున్న సెల్ సంఖ్య “C8” పైన క్లిక్ చేయండి.
+
|| ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్ “C8” పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 01:32
 
|| 01:32
||అన్ని ధరలను యాడ్ చేయడము కొరకు మనము “ఈజ్ ఈక్వల్ టు సమ్” అని టైప్ చేస్తాము మరియు బ్రాకెట్లలో కూడవలసిన కాలమ్ యొక్క రేంజ్ ”C3 colon C7”ను ఇస్తాము.
+
||ఖర్చులన్నింటిని కల్పడానికి    “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి,  బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా  “C3 కోలన్ C7”.
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
||ఇప్పుడు కీ బోర్డ్ మీది  “Enter” ను ప్రెస్ చేయండి.
+
|| ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం.  
 
|-
 
|-
 
|| 01:47
 
|| 01:47
||“Cost” క్రింద ఉన్న అన్ని ఐటమ్ లు కూడబడడమును మీరు గమనించవచ్చు
+
||”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు  అన్ని కూడడం గమనించవచ్చు.
 
|-
 
|-
 
|| 01:51
 
|| 01:51
|| ఇప్పుడు Calc లో ఎలా తీసివేత చేయాలో నేర్చుకుందాము.  
+
|| ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
|| 01:55
 
|| 01:55
||మనము “ఇంటి అద్దె” మరియు “విద్యుత్ బిల్లు” ల ధరలను తీసివేసి దానిని A9 అని రిఫర్ చేయబడే సెల్ లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ముందుగా A9 సెల్ పైన క్లిక్ చేయండి
+
|| ఒకవేళ “House Rent”( “హౌస్ రెంట్”) మరియు “Electricity bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్")
 +
ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 02:06
 
|| 02:06
|| ఇప్పుడు ఈ సెల్ లో  “is equal to” అని టైప్ చేయండి మరియు బ్రాకెట్ లలో ఆయా సెల్ రిఫరెన్స్ లను అంటే “C3 minus C4” అని టైప్ చేయండి.
+
|| ఇప్పడు ఈ సెల్ లో  "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో  ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని   టైపు చేయండి.  
 
|-
 
|-
 
|| 02:17
 
|| 02:17
||కీ బోర్డ్ పైన ఉన్న  “Enter” కీ ను ప్రెస్ చేయండి.
+
||ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 02:20
 
|| 02:20
||రెండు సెల్ రిఫరెన్స్ ల ధరలు తీసివేయబడి అవి A9 అనే సెల్ నంబర్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.  
+
|| రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 02:29
 
|| 02:29
||ఇప్పుడు మార్పులను undo చేద్దాము.
+
|| మార్పులను అండూ చేద్దాం
 
|-
 
|-
 
|| 02:32
 
|| 02:32
||అలాగే వివిధ సెల్ లలో ఉన్న డేటా ను గుణకారము లేదా భాగహారము చేయవచ్చు.
+
|| ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు
 
|-
 
|-
 
|| 02:37
 
|| 02:37
||స్ప్రెడ్ షీట్ లో ఉన్న మరొక బేసిక్ ఆపరేషన్ గా సంఖ్యల సరాసరిని కనుగొనడము అంటే ఫైండింగ్ ది “Average” ఆఫ్ నంబర్స్ ఉన్నది.  
+
|| స్ప్రెడ్‌షీట్ లో మరొక  ప్రాథమిక  కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం.
 
|-
 
|-
 
|| 02:43
 
|| 02:43
||దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము.
+
|| ఇప్పుడు దీనిని  ఎలా అమలు చేయాలో చూద్దాం
 
|-
 
|-
 
|| 02:45
 
|| 02:45
||“Average” just below the “SUM TOTAL” సెల్ క్రింద “Average” అనే హెడింగ్ ను ఇవ్వండి.  
+
||”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్  క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
 
|-
 
|-
 
|| 02:50
 
|| 02:50
||మనము ఇక్కడ మొత్తము ధర యొక్క యావరేజ్ ను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాము.
+
|| ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఆవరేజ్ను చూపిద్దాం
 
|-
 
|-
 
|| 02:55
 
|| 02:55
||కనుక “C9” సెల్ పైన క్లిక్ చేయండి
+
|| కాబట్టి “C9” సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 02:58
 
|| 02:58
||ఇప్పుడు మనము “is equal to” Average అని మరియు బ్రాకెట్ లలో ధరను టైప్ చేస్తాము.
+
||”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం
 
|-
 
|-
 
|| 03:04
 
|| 03:04
||కీ బోర్డ్ మీద ఉన్న “Enter” కీ ను ప్రెస్ చేయండి.  
+
||ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:07
 
|| 03:07
|| “Cost” కాలమ్ యొక్క యావరేజ్ సెల్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.  
+
||”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క ఆవరేజ్, సెల్ల్లో
 +
కనిపించడం చూడవచ్చు.  
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
||ఇప్పుడు మార్పులను undo చేద్దాము.
+
|| మార్పులను అండూ చేద్దాం
 
|-
 
|-
 
|| 03:15
 
|| 03:15
||అలాగే ఒక హారిజాంటల్ రో లోని ఎలిమెంట్ల యావరేజ్ ను కూడా మీరు కనుగొనవచ్చు.  
+
||ఇదే విధముగాహారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.  
 
|-
 
|-
 
|| 03:20
 
|| 03:20
||మనము ఫార్ములాల గురించి మరియు ఆపరేటర్ల గురించి ఎడ్వాన్స్డ్ లెవల్ ట్యుటోరియల్ లలో నేర్చుకోవచ్చు.  
+
|| మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|| 03:25
 
|| 03:25
||ఇప్పుడు ఒక Calcspreadsheet లో డేటా ను ఎలా “Sort” చేయాలో నేర్చుకుందాము.  
+
|| ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం.  
 
|-
 
|-
 
|| 03:30
 
|| 03:30
||షీట్ లో కనిపిస్తున్న సెల్ లను సార్టింగ్ మీకు కావలసిన పద్ధతిలో అమరుస్తుంది.  
+
||సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
 +
|-
 +
|| 03:35 
 +
|| క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు.
 
|-
 
|-
|| 03:35
+
|| 03:43  
||Calc లో మీరు డేటాను మూడు క్రైటీరియాల వరకు సార్ట్ చేయవచ్చు. ఇవి ఒకదాని తరువాత మరొకటి అప్లై చేయబడతాయి.  
+
|| అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతాయి  మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.  
|-
+
|| 03:43
+
||మీరు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కొరకు వెతుకుతున్నప్పుడు అవి సరిపోతాయి మరియు మీరు డేటాను ఫిల్టర్ చేసిన తరువాత మరింత శక్తివంతము కూడా అవుతాయి.  
+
 
|-
 
|-
 
|| 03:51
 
|| 03:51
||ఇప్పుడు మనము “Costs” అనే హెడింగ్ క్రింద ఉన్న డేటాను ఆరోహణ క్రమములో సార్ట్ చేయాలి అని అనుకున్నాము అనుకోండి.  
+
|| ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
 
|-
 
|-
 
|| 03:57
 
|| 03:57
||కనుక ముందుగా మనము “Cost” అనే సెల్ ను క్లిక్ చేయడము ద్వారా సార్టింగ్ చేయవలసిన సెల్ లను హైలైట్ చేస్తాము.  
+
||“Cost” పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
 
|-
 
|-
 
|| 04:03
 
|| 04:03
||ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను పట్టుకుని ఉంచి దానిని “2000” అని ఉన్న సెల్ చివర వరకు కాలమ్ గుండా డ్రాగ్ చేయండి.  
+
||మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని,  కాలమ్ మీదుగా  "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.
|-
+
|-
 
|| 04:12
 
|| 04:12
||ఇది మనము సార్ట్ చేయాలి అని అనుకున్న కాలమ్ ను ఎంపిక చేస్తుంది.  
+
|| ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.
 
|-
 
|-
 
|| 04:15
 
|| 04:15
||ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Sort” పైన క్లిక్ చేయండి.  
+
|| ఇప్పుడు మేను బార్ నుండి “డాటా” ఎంపిక పై క్లిక్ చేసి "sort(“సార్ట్”) పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 04:21
 
|| 04:21
||ఆ తరువాత  “Current Selection”  పై క్లిక్ చేయండి.
+
||తర్వాత “current selection”(“కరెంట్ సెలెక్షన్”) ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:24
 
|| 04:24
||“Sort criteria” మరియు  “Options” ను కలిగి ఉన్న ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
+
||“Sort Criteria”(“సార్ట్ క్రైటీరియా”) మరియు  Options (“ఆప్షన్స్”) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|| 04:31
 
|| 04:31
||“Sort criteria” టాబ్ లో మీరు , “Sort by” ఫీల్డ్ లో “Cost” ను ఎంచుకోండి .  
+
|| “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియ”) ట్యాబ్ లో, “Sort by(“సార్ట్ బై”) ఫీల్డ్ లో “Cost”(“కాస్ట్”) ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:37
 
|| 04:37
||ధరను ఆరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు దాని ప్రక్కనే ఉన్న “Ascending” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||“Cost”(“కాస్ట్”) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని  పక్కనే వున్న  Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:44
 
|| 04:44
||ఇప్పుడు “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 04:47
 
|| 04:47
||కాలమ్ ఆరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు గమనించవచ్చు.  
+
|| కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం  గమనించవచ్చు .
 
|-
 
|-
 
|| 04:51
 
|| 04:51
||అలాగే, అవరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు “Descending” పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
+
|| అదే  విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్ చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
|| 04:59
 
|| 04:59
||ఇప్పుడు మార్పులను Undo చేద్దాము.
+
|| మార్పులను అండూ చేద్దాం.
 
|-
 
|-
 
|| 05:02
 
|| 05:02
||అన్ని కాలమ్ లను ముందుగా ఎంచుకుని ఆ తరువాత సార్ట్ ఆప్షన్లను అప్లై చేయడము  ద్వారా చాలా కాలమ్ లను ఒకేసారి  సార్ట్ చేయవచ్చు.
+
|| అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి.
 
|-
 
|-
 
|| 05:09
 
|| 05:09
||మనము వరుస సంఖ్యలను మరియు ధరలను సార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనుకోండి.  
+
|| ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే.
 
|-
 
|-
 
|| 05:14
 
|| 05:14
||కనుక మనము ఇంతకు పూర్వము చేసిన విధముగా కాలమ్ లను ఎంచుకోండి.  
+
|| ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:18
 
|| 05:18
||ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు “Sort” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.  
+
|| ఇప్పుడు మేను బార్ లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 05:24
 
|| 05:24
||అప్పుడు కనిపించే డయలాగ్ బాక్స్ లో ముందుగా “Sort by”  ఫీల్డ్ లో “Cost”  ను ఎంచుకోండి.  
+
|| డైయలోగ్ బాక్స్ లో నుండి "Sort by”(“సార్ట్ బై”) ఫీల్డ్లో ముందుగా "Cost(“కాస్ట్”) ను ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:30
 
|| 05:30
||ఆ తరువాత “Then by” ఫీల్డ్ లో “SN”  ను ఎంచుకోండి .  
+
|| తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”) ను ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:35
 
|| 05:35
||రెండు ఆప్షన్లలో కూడా వాటికి దగ్గరలో ఉన్న “ Descending” ను ఎంచుకోండి మరియు ఆ తరువాత “OK” బటన్ పై క్లిక్ చేయండి.
+
||రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending(డిసెండింగ్”) పై క్లిక్ చేసి  " OK” బటన్ పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
||రెండు హెడింగ్ లు కూడా అవరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు చూడవచ్చు
+
|| హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి.
 
|-
 
|-
 
|| 05:47
 
|| 05:47
||ఇప్పుడు మార్పులను Undo చేద్దాము
+
||మార్పులను అండూ చేద్దాం.
 
|-
 
|-
 
|| 05:49
 
|| 05:49
||ఇప్పుడు లిబ్రేఆఫీస్ Calc  లో డేటా ను ఎలా ఫిల్టర్ చేయాలో మనము నేర్చుకుందాము
+
|| ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
|| 05:53
 
|| 05:53
||ఒక ఫిల్టర్ అనేది డిస్ప్లే చేయబడడము కొరకు ప్రతి ఎంట్రీకు తప్పనిసరిగా ఉండవలసిన కండీషన్ల యొక్క లిస్ట్.  
+
|| ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|| 06:00
 
|| 06:00
||స్ప్రెడ్ షీట్ లో ఒక ఫిల్టర్ ను అప్లై చేయడము కొరకు “Item” అనే పేరు ఉన్న సెల్ పైన క్లిక్ చేద్దాము.  
+
|| స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి, “Item”(“ఐటమ్”) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 06:07
 
|| 06:07
||ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  “Filter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
|| మేను బార్ లోని "Data”(“డాటా”) ఆప్షన్   పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||పాప్ అప్ మెనూ నుంచి  “AutoFilter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||
 +
|| పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎం పిక పై క్లిక్ చేద్దాం
 
|-
 
|-
 
|| 06:16
 
|| 06:16
||ఒక యారో హెడింగ్ ల పైన మార్క్ చేసి ఉండడమును మీరు చూడవచ్చు.  
+
|| హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి.
 
|-
 
|-
 
|| 06:20
 
|| 06:20
||“Item” అనే పేరు ఉన్న సెల్ మీద ఉన్న డౌన్ యారో పైన క్లిక్ చేయండి.
+
|| Item(“ఐటమ్”) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
|| 06:24
 
|| 06:24
||ఇప్పుడు “Electricity Bill” కు సంబంధించిన డేటా ను మాత్రమే డిస్ప్లే చేయాలి అని అనుకుంటే .  
+
||ఒకవేళ “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
 
|-
 
|-
 
|| 06:29
 
|| 06:29
||అప్పుడు “Electricity Bill” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 06:34
 
|| 06:34
||“Electricity Bill” కు సంబంధించిన డేటా మాత్రమే ఈ షీట్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.  
+
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
 
|-
 
|-
 
|| 06:40
 
|| 06:40
||మిగిలిన ఆప్షన్లు అన్నీ ఫిల్టర్ చేయబడ్డాయి.  
+
||మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి.
 
|-
 
|-
 
|| 06:43
 
|| 06:43
||మొత్తము డేటాను చూడడము కొరకు ”Item” అనే పేరు ఉన్న సెల్ యొక్క డౌన్ వర్డ్ యారో పైన మరలా క్లిక్ చేయండి మరియు “All” పైన క్లిక్ చేయండి.
+
|| డాటా మొత్తం చూడాలంటే, మళ్లీ ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి ''All''(“ఆల్”) పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 06:52
 
|| 06:52
||ఇప్పుడు మనము నిజముగా వ్రాసిన మొత్తము డేటాను చూడగలము అని మీరు గమనించవచ్చు.  
+
|| ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు.  
 
|-
 
|-
 
|| 06:59
 
|| 06:59
||“AutoFilter” మాత్రమే కాకుండా , “Standard Filter” మరియు  “Advanced Filter” అనే రెండు ఇతర ఫిల్టర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, వీటి గురించి మనము వరుస లోని ఇతర స్థాయిలలో నేర్చుకుంటాము.  
+
|| “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా  "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు  "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.
 +
వీటి గురించి మనం సీరీస్ లోని తర్వాతి దశలలో  నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|| 07:11
 
|| 07:11
||దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము :  
+
|| లిబ్రే ఆఫీస్  కల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
 
|-
 
|-
 
|| 07:15
 
|| 07:15
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :  
+
|| సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
 
|-
 
|-
 
|| 07:18
 
|| 07:18
||ఫార్ములా యొక్క బేసిక్ లతో పరిచయము
+
|| సూత్రము ల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
 
|-
 
|-
 
|| 07:21
 
|| 07:21
||కాలమ్ లతో సార్ట్ చేయడము
+
|| కాలమ్స్ ప్రకారముగా అమర్చుట.
 
|-
 
|-
 
|| 07:23
 
|| 07:23
||డేటాను ఫిల్టర్ చేయడము యొక్క బేసిక్స్
+
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
 
|-
 
|-
 
|| 07:26
 
|| 07:26
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.  
+
||*ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|| 07:30
 
|| 07:30
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
+
||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
 
|-
 
|-
 
|| 07:33
 
|| 07:33
||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.  
+
||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 07:37
 
|| 07:37
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
 
|-
 
|-
 
|| 07:40
 
|| 07:40
||*స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
+
|| *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
+
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
 
|-
 
|-
 
|| 07:47
 
|| 07:47
||మరిన్ని వివరముల కొరకు contact@spoken -tutorial.org ను కు వ్రాయండి
+
||*మరిన్ని వివరాలకు , దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
||స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
|-
 
|-
 
|| 07:58
 
|| 07:58
||*దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
|| 08:06
 
|| 08:06
||*ఈ మిషన్ గురించి మరింత సమాచారము 
+
||* ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
|-
+
|| 08:08
+
||*spoken hyphen tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
+
 
|-
 
|-
 
|| 08:16
 
|| 08:16
||*రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము
+
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య  మాతో చేరినందుకు ధన్యవాదములు
|-
+
|| 08:20
+
||*మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.
+
 
|-
 
|-
 
 
|}
 
|}

Revision as of 12:03, 26 August 2014

VISUAL CUE NARRATION
00:00 లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం
00:07 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం
00:12 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట
00:15 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
00:17 ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వెర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
00:27 లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం.
00:35 ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్ )ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
00:41 ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం చలరాశి ల(వేరియబుల్)తో సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి.
00:47 ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్.
00:56 ముందుగా మనం “పర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్” (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
01:02 ”personal finance tracker.ods (“పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods”) ఫైల్ లో, “cost”(“కాస్ట్”) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.
01:13 “Miscellaneous “(“మిసిలేనీయియస్” )కింద Sum Total(“సమ్ టోటల్” )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
01:19 A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం.
01:25 ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్ “C8” పై క్లిక్ చేద్దాం.
01:32 ఖర్చులన్నింటిని కల్పడానికి “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి, బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా “C3 కోలన్ C7”.
01:44 ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం.
01:47 ”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు.
01:51 ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం.
01:55 ఒకవేళ “House Rent”( “హౌస్ రెంట్”) మరియు “Electricity bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్")

ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.

02:06 ఇప్పడు ఈ సెల్ లో "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని టైపు చేయండి.
02:17 ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
02:20 రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు.
02:29 మార్పులను అండూ చేద్దాం
02:32 ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు
02:37 స్ప్రెడ్‌షీట్ లో మరొక ప్రాథమిక కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం.
02:43 ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
02:45 ”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
02:50 ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఆవరేజ్ను చూపిద్దాం
02:55 కాబట్టి “C9” సెల్ పై క్లిక్ చేద్దాం.
02:58 ”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం
03:04 ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
03:07 ”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క ఆవరేజ్, ఈ సెల్ల్లో

కనిపించడం చూడవచ్చు.

03:11 మార్పులను అండూ చేద్దాం
03:15 ఇదే విధముగాహారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.
03:20 మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
03:25 ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం.
03:30 సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
03:35 క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు.
03:43 అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతాయి మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.
03:51 ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
03:57 “Cost” పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
04:03 మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని, కాలమ్ మీదుగా "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.
04:12 ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.
04:15 ఇప్పుడు మేను బార్ నుండి “డాటా” ఎంపిక పై క్లిక్ చేసి "sort(“సార్ట్”) పై క్లిక్ చేయండి.
04:21 తర్వాత “current selection”(“కరెంట్ సెలెక్షన్”) ను ఎంచుకోండి.
04:24 “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియా”) మరియు Options (“ఆప్షన్స్”) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:31 “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియ”) ట్యాబ్ లో, “Sort by(“సార్ట్ బై”) ఫీల్డ్ లో “Cost”(“కాస్ట్”) ను ఎంచుకోండి.
04:37 “Cost”(“కాస్ట్”) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని పక్కనే వున్న Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
04:44 ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేయండి.
04:47 కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
04:51 అదే విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్ చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
04:59 మార్పులను అండూ చేద్దాం.
05:02 అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి.
05:09 ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే.
05:14 ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి.
05:18 ఇప్పుడు మేను బార్ లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
05:24 డైయలోగ్ బాక్స్ లో నుండి "Sort by”(“సార్ట్ బై”) ఫీల్డ్లో ముందుగా "Cost(“కాస్ట్”) ను ఎంచుకోవాలి.
05:30 తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”) ను ఎంచుకోవాలి.
05:35 రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending(“ డిసెండింగ్”) పై క్లిక్ చేసి " OK” బటన్ పై క్లిక్ చేయాలి.
05:43 హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి.
05:47 మార్పులను అండూ చేద్దాం.
05:49 ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం.
05:53 ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
06:00 స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి, “Item”(“ఐటమ్”) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
06:07 మేను బార్ లోని "Data”(“డాటా”) ఆప్షన్ పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
06:12 పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎం పిక పై క్లిక్ చేద్దాం
06:16 హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి.
06:20 Item(“ఐటమ్”) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
06:24 ఒకవేళ “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
06:29 “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) ఎంపిక పై క్లిక్ చేయండి.
06:34 “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
06:40 మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి.
06:43 డాటా మొత్తం చూడాలంటే, మళ్లీ ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(“ఆల్”) పై క్లిక్ చేయండి
06:52 ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు.
06:59 “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.

వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో నేర్చుకుందాం.

07:11 లిబ్రే ఆఫీస్ కల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
07:15 సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
07:18 సూత్రము ల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
07:21 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట.
07:23 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
07:26 *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:30 * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
07:33 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
07:37 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
07:40 *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
07:43 * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
07:47 *మరిన్ని వివరాలకు , దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
07:53 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:58 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:06 * ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
08:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Gaurav, Madhurig, Sneha, Yogananda.india