Java/C2/Installing-Eclipse/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:17, 16 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 లినక్స్ పై ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు.
00:15 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను.
00:20 ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీరు
00:22 ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాలి, లినక్స్ లో టర్మినల్ ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి.
00:28 అలాగే, రూట్ లేదా సూడో అనుమతి ఉండాలి.
00:32 మీకు రూట్ లేదా సూడో అనుమతిలగురించి తెలిదంటే, ఏమి ఇబ్బంది లేదు.
00:36 ఈ ట్యుటోరియల్ ను అనసరించండి.
00:39 మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి.
00:45 లేకపోతే, వీటి సంబంధించిన ట్యుటోరియల్ కొరకు, క్రింద చూపించిన వెబ్ సైట్ చూడండి.
00:51 ఇప్పుడు మనం, ఇక్కడ చూపించిన కమాండ్స్ ను ఉపయోగించుకొని ఉబంటు పై ఎక్లిప్స్ ని ఇన్స్టాల్ చేద్దాం.
00:55 అలాగే, చిన్న చిన్న మార్పులతో రెడ్ హ్యాట్ లో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో నేర్చుకుందాం!
01:05 ఇప్పుడు టర్మినల్ తెరవండి.
01:07 కంట్రోల్, ఆల్ట్ మరియు టి నొక్కండి.
01:10 ఇది ఉబంటు లో టర్మినల్ ని తెరుస్తుంది.
01:18 మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది.
01:23 మీకు ప్రాక్సీ గురుంచి తెలియకపోతే, మీరు ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో భాగం కాకపోవచ్చు.
01:28 అయితే, మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయవచ్చు
01:30 ప్రాక్సీ ఉపయోగిచేవారు, టర్మినల్ సెట్ చేయాలి.
01:34 ప్రాక్సీ లు రెండు రకాలు.
01:36 ఓ రకానికి యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ కావాలి మరొకదానికి అవసరం లేదు.
01:40 మీరు ఏరకమైన ప్రాక్సీ ఉపయోగిస్తున్నారో సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకోండి.
01:45 టర్మినల్ పై sudo స్పేస్ హైఫాన్ s టైప్ చేయండి.
01:52 అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి.
01:57 మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నపుడు ఆస్ట్రిక్స్ లేదా మరే ఇతర గుర్తులతో కూడిన ఫీడ్ బ్యాక్ లేదని గమనించి ఎంటర్ నొక్కండి.
02:06 ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి.
02:14 ఇప్పుడు export స్పేస్ http UNDERSCORE proxy ఈక్వల్ టు http://tsuser:tspwd@10.24.0.2:8080 అని టైపు చేయండి.
02:47 కమాండ్ లో tsuser అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, tspwd అనేది పాస్ వర్డ్.
02:55 ఈ విలువల్ని మీకు తగినట్టుగా మార్చుకోండి.
02:59 10.24.0.2 ప్రాక్సీ హోస్ట్ చిరునామా మరియు “8080” అనేది పోర్ట్ సంఖ్య.
03:07 ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి.
03:14 కొన్ని చోట్ల నెట్వర్క్ అథేన్టికేషన్ అవసరం ఉండదు.
03:18 అలాంటి సందర్భాలలో యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ ఖాళీగా వదిలేయండి.
03:22 నా ప్రాక్సీ కి అథేన్టికేషన్ అవసరం లేదు కాబట్టి, నేను ఈ వివరాలను తొలగిస్తాను.
03:28 అప్ యారో నొక్కి ఇంతకు ముందు ఉపయోగించిన కమాండ్ ని తెచ్చుకుని అందులో యూసర్ నేమ్, పాస్ వర్డ్ తొలగించి,
03:35 ఎంటర్ నొక్కండి.
03:36 ఈ కమాండ్స్ http ప్రాక్సీ ని సెట్ చేస్తాయి. https ప్రాక్సీ ని ఎలా సెట్ చేయాలో మనకు తెలుసు.
03:44 అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:54 ఇప్పుడు మనం ప్రాక్సీ ని సరిగా సెట్ చేసాం.
03:58 Ctrl + D నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం.
04:02 స్క్రీన్ క్లియర్ చేసేందుకు clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:11 ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేద్దాం.
04:14 sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ update.
04:25 ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి.
04:33 సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
04:45 టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:55 sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ install స్పేస్ eclipse అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:10 ఈ కమాండ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ను తెచ్చుకుని, సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుంది.
05:15 Need to get 10.8 MB ఈ వాక్యాన్ని గమనించండి.
05:22 ఈ సంఖ్య, మీ సిస్టమ్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.
05:27 అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
05:32 ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:39 అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి.
05:59 టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం.
06:05 ఇప్పుడు ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ చేయబడిందో లేదో చూద్దాం!
06:10 అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:22 సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు.
06:31 ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి.
06:40 Welcome to Eclipse అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయ్యిందన్నమాట.
06:53 ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు
7:04 ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే,
07:08 ఫెచింగ్ మరియు ఇన్స్టాలింగ్ కు వాడే commandsలో బేధం ఉంటుంది.
07:13 సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి sudo స్పేస్ yum స్పేస్ update కమాండ్స్ ని,
07:19 ఇన్స్టాల్ చేయడానికి sudo స్పేస్ yum స్పేస్ install స్పేస్ eclipse కమాండ్స్ ఉపయోగించాలి.
07:27 రెడ్ హ్యాట్ పై ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసే విధానంలోనే ఫెడొర, సెంటాస్ మరియు “సుసే ” లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై కూడా చేయవచ్చు.
07:37 ఇంతటి తో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:39 ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం.
07:49 ఒక అసైన్మెంట్ :-
07:52 ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి.
07:58 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి.
08:04 ఇది ఈ స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
08:07 మంచి బాండ్ విడ్త్ లేదనుకుంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:12 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
08:13 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:16 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ కూడా ఇస్తారు.
08:19 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:26 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
08:30 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:36 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ హ్ NMEICT హైఫన్ Intro
08:42 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్.

Contributors and Content Editors

Madhurig, Sushumna