Java/C2/Installing-Eclipse/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | లినక్స్ పై ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. |
00:15 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను. |
00:20 | ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీరు |
00:22 | ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాలి, లినక్స్ లో టర్మినల్ ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి. |
00:28 | అలాగే, రూట్ లేదా సూడో అనుమతి ఉండాలి. |
00:32 | మీకు రూట్ లేదా సూడో అనుమతిలగురించి తెలిదంటే, ఏమి ఇబ్బంది లేదు. |
00:36 | ఈ ట్యుటోరియల్ ను అనసరించండి. |
00:39 | మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి. |
00:45 | లేకపోతే, వీటి సంబంధించిన ట్యుటోరియల్ కొరకు, క్రింద చూపించిన వెబ్ సైట్ చూడండి. |
00:51 | ఇప్పుడు మనం, ఇక్కడ చూపించిన కమాండ్స్ ను ఉపయోగించుకొని ఉబంటు పై ఎక్లిప్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. |
00:55 | అలాగే, చిన్న చిన్న మార్పులతో రెడ్ హ్యాట్ లో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో నేర్చుకుందాం! |
01:05 | ఇప్పుడు టర్మినల్ తెరవండి. |
01:07 | కంట్రోల్, ఆల్ట్ మరియు టి నొక్కండి. |
01:10 | ఇది ఉబంటు లో టర్మినల్ ని తెరుస్తుంది. |
01:18 | మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది. |
01:23 | మీకు ప్రాక్సీ గురుంచి తెలియకపోతే, మీరు ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో భాగం కాకపోవచ్చు. |
01:28 | అయితే, మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయవచ్చు |
01:30 | ప్రాక్సీ ఉపయోగిచేవారు, టర్మినల్ సెట్ చేయాలి. |
01:34 | ప్రాక్సీ లు రెండు రకాలు. |
01:36 | ఓ రకానికి యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ కావాలి మరొకదానికి అవసరం లేదు. |
01:40 | మీరు ఏరకమైన ప్రాక్సీ ఉపయోగిస్తున్నారో సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకోండి. |
01:45 | టర్మినల్ పై sudo స్పేస్ హైఫాన్ s టైప్ చేయండి. |
01:52 | అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి. |
01:57 | మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నపుడు ఆస్ట్రిక్స్ లేదా మరే ఇతర గుర్తులతో కూడిన ఫీడ్ బ్యాక్ లేదని గమనించి ఎంటర్ నొక్కండి. |
02:06 | ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి. |
02:14 | ఇప్పుడు export స్పేస్ http UNDERSCORE proxy ఈక్వల్ టు http://tsuser:tspwd@10.24.0.2:8080 అని టైపు చేయండి. |
02:47 | కమాండ్ లో tsuser అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, tspwd అనేది పాస్ వర్డ్. |
02:55 | ఈ విలువల్ని మీకు తగినట్టుగా మార్చుకోండి. |
02:59 | 10.24.0.2 ప్రాక్సీ హోస్ట్ చిరునామా మరియు “8080” అనేది పోర్ట్ సంఖ్య. |
03:07 | ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి. |
03:14 | కొన్ని చోట్ల నెట్వర్క్ అథేన్టికేషన్ అవసరం ఉండదు. |
03:18 | అలాంటి సందర్భాలలో యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ ఖాళీగా వదిలేయండి. |
03:22 | నా ప్రాక్సీ కి అథేన్టికేషన్ అవసరం లేదు కాబట్టి, నేను ఈ వివరాలను తొలగిస్తాను. |
03:28 | అప్ యారో నొక్కి ఇంతకు ముందు ఉపయోగించిన కమాండ్ ని తెచ్చుకుని అందులో యూసర్ నేమ్, పాస్ వర్డ్ తొలగించి, |
03:35 | ఎంటర్ నొక్కండి. |
03:36 | ఈ కమాండ్స్ http ప్రాక్సీ ని సెట్ చేస్తాయి. https ప్రాక్సీ ని ఎలా సెట్ చేయాలో మనకు తెలుసు. |
03:44 | అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:54 | ఇప్పుడు మనం ప్రాక్సీ ని సరిగా సెట్ చేసాం. |
03:58 | Ctrl + D నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం. |
04:02 | స్క్రీన్ క్లియర్ చేసేందుకు clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:11 | ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేద్దాం. |
04:14 | sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ update. |
04:25 | ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి. |
04:33 | సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. |
04:45 | టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:55 | sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ install స్పేస్ eclipse అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:10 | ఈ కమాండ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ను తెచ్చుకుని, సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుంది. |
05:15 | Need to get 10.8 MB ఈ వాక్యాన్ని గమనించండి. |
05:22 | ఈ సంఖ్య, మీ సిస్టమ్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. |
05:27 | అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. |
05:32 | ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:39 | అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి. |
05:59 | టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం. |
06:05 | ఇప్పుడు ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ చేయబడిందో లేదో చూద్దాం! |
06:10 | అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:22 | సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు. |
06:31 | ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి. |
06:40 | Welcome to Eclipse అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయ్యిందన్నమాట. |
06:53 | ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు |
7:04 | ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే, |
07:08 | ఫెచింగ్ మరియు ఇన్స్టాలింగ్ కు వాడే commandsలో బేధం ఉంటుంది. |
07:13 | సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి sudo స్పేస్ yum స్పేస్ update కమాండ్స్ ని, |
07:19 | ఇన్స్టాల్ చేయడానికి sudo స్పేస్ yum స్పేస్ install స్పేస్ eclipse కమాండ్స్ ఉపయోగించాలి. |
07:27 | రెడ్ హ్యాట్ పై ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసే విధానంలోనే ఫెడొర, సెంటాస్ మరియు “సుసే ” లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై కూడా చేయవచ్చు. |
07:37 | ఇంతటి తో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:39 | ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం. |
07:49 | ఒక అసైన్మెంట్ :- |
07:52 | ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి. |
07:58 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
08:04 | ఇది ఈ స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
08:07 | మంచి బాండ్ విడ్త్ లేదనుకుంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:12 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
08:13 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:16 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ కూడా ఇస్తారు. |
08:19 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:26 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
08:30 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:36 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ హ్ NMEICT హైఫన్ Intro |
08:42 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్. |