Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:06  
 
| 00:06  
|ఈ ట్యుటోరియల్ , లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు.
+
|ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు.
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|ఈ ట్యుటోరియల్  కొరకు నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్  కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
|  00:20
 
|  00:20
Line 28: Line 28:
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
| మీరు, ప్రాక్సీ  ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే , మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి.
+
| మీరు, ప్రాక్సీ  ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి.
 
|-
 
|-
 
|  00:45
 
|  00:45
Line 43: Line 43:
 
|-
 
|-
 
|  01:07
 
|  01:07
| ''కంట్రోల్''', '''ఆల్ట్''' మరియు '''టి''' నొక్కండి .  
+
| కంట్రోల్, ఆల్ట్ మరియు టి  నొక్కండి.  
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
Line 49: Line 49:
 
|-
 
|-
 
|  01:18
 
|  01:18
|  మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సిఉంటుంది.  
+
|  మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది.  
 
|-
 
|-
 
|  01:23
 
|  01:23
Line 73: Line 73:
 
|-
 
|-
 
|  01:52  
 
|  01:52  
|   అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి.
+
| అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి.
 
|-
 
|-
 
|  01:57
 
|  01:57
Line 79: Line 79:
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హహాష్ కి మారిందని గమనించండి.
+
|ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి.
 
|-
 
|-
 
|02:14
 
|02:14
Line 85: Line 85:
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|   కమాండ్ లో '''tsuser''' అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, '''tspwd''' అనేది పాస్ వర్డ్.  
+
|కమాండ్ లో '''tsuser''' అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, '''tspwd''' అనేది పాస్ వర్డ్.  
 
|-
 
|-
 
|  02:55
 
|  02:55
Line 94: Line 94:
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
|ఇక్కడ కూడా , మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి.
+
|ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  03:14
 
|  03:14
Line 115: Line 115:
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
| అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
Line 121: Line 121:
 
|-
 
|-
 
|  03:58
 
|  03:58
|   '''Ctrl + D''' నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం.
+
|'''Ctrl + D''' నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం.
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|   Type '''clear''' and hit '''Enter''' to clear the screen.
+
| స్క్రీన్ క్లియర్ చేసేందుకు '''clear''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
స్క్రీన్ క్లియర్ చేసేందుకు '''clear''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
Line 131: Line 130:
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|  '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''update.'''
+
|  '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''update'''.
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
| ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి.
+
| ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  04:33  
 
|  04:33  
 
| సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
 
| సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
 
|-
 
|-
|   04:45
+
| 04:45
| టెర్మినల్. ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే  ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే  ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
| '''sudo''' స్పేస్ '''apt'''  హైఫన్ '''get''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| '''sudo''' స్పేస్ '''apt'''  హైఫన్ '''get''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
Line 161: Line 160:
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|   అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి.
+
|అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి.
 
|-
 
|-
| 05:59
+
|05:59
| టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తిఅయిందని అర్థం.
+
| టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం.
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
Line 170: Line 169:
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
|  అందుకు ''' Alt'''+ '''F2''' నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|  అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది . లేదా ఓపెన్ అవ్వదు.   
+
|సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు.   
 
|-  
 
|-  
 
| 06:31  
 
| 06:31  
|  ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది '''OK''' పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి.
+
|  ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి.
 
|-
 
|-
 
|    06:40
 
|    06:40
|'''“Welcome to Eclipse” అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్  ఎక్లిప్స్  సరిగ్గా  ఇన్స్టాల్ అయ్యిందన్నమాట.
+
|'''Welcome to Eclipse''' అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్  ఎక్లిప్స్  సరిగ్గా  ఇన్స్టాల్ అయ్యిందన్నమాట.
 
|-  
 
|-  
| 06:53  
+
| 06:53  
 
| ఎక్లిప్స్ ను ఉబంటు పై  ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు
 
| ఎక్లిప్స్ ను ఉబంటు పై  ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు
 
|-
 
|-
| 07:04
+
| 7:04
|ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే
+
|ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే,
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
Line 191: Line 190:
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
|సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి '''sudo''' స్పేస్  '''yum'''  స్పేస్  '''update'''  కమాండ్స్ ని
+
|సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి '''sudo''' స్పేస్  '''yum'''  స్పేస్  '''update'''  కమాండ్స్ ని,
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
| ఇన్స్టాల్ చేయడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse.''' కమాండ్స్  ఉపయోగించాలి.
+
| ఇన్స్టాల్ చేయడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' కమాండ్స్  ఉపయోగించాలి.
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
Line 200: Line 199:
 
|-
 
|-
 
|07:37
 
|07:37
| ఇంతటితో ఈ ట్యుటోరియల్  ముగింపుకు వచ్చాం.
+
| ఇంతటి తో ఈ ట్యుటోరియల్  ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
| ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన  Operating Systems  లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems  installation చూసాం.
+
|ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన  Operating Systems  లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems  installation చూసాం.
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
Line 209: Line 208:
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే  ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి
+
| ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే  ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి.
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
Line 215: Line 214:
 
|-
 
|-
 
|  08:04
 
|  08:04
| ఇది స్పోకన్ ట్యుటోరియల్  సారాంశం.  
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్  సారాంశం.  
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
Line 236: Line 235:
 
|-
 
|-
 
|  08:30
 
|  08:30
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
+
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.  
+
 
|-
 
|-
 
|  08:36
 
|  08:36
Line 243: Line 241:
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
|  ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు.  
+
|  ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 17:17, 16 March 2017

Time Narration
00:01 లినక్స్ పై ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు.
00:15 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను.
00:20 ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీరు
00:22 ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాలి, లినక్స్ లో టర్మినల్ ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి.
00:28 అలాగే, రూట్ లేదా సూడో అనుమతి ఉండాలి.
00:32 మీకు రూట్ లేదా సూడో అనుమతిలగురించి తెలిదంటే, ఏమి ఇబ్బంది లేదు.
00:36 ఈ ట్యుటోరియల్ ను అనసరించండి.
00:39 మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి.
00:45 లేకపోతే, వీటి సంబంధించిన ట్యుటోరియల్ కొరకు, క్రింద చూపించిన వెబ్ సైట్ చూడండి.
00:51 ఇప్పుడు మనం, ఇక్కడ చూపించిన కమాండ్స్ ను ఉపయోగించుకొని ఉబంటు పై ఎక్లిప్స్ ని ఇన్స్టాల్ చేద్దాం.
00:55 అలాగే, చిన్న చిన్న మార్పులతో రెడ్ హ్యాట్ లో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో నేర్చుకుందాం!
01:05 ఇప్పుడు టర్మినల్ తెరవండి.
01:07 కంట్రోల్, ఆల్ట్ మరియు టి నొక్కండి.
01:10 ఇది ఉబంటు లో టర్మినల్ ని తెరుస్తుంది.
01:18 మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది.
01:23 మీకు ప్రాక్సీ గురుంచి తెలియకపోతే, మీరు ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో భాగం కాకపోవచ్చు.
01:28 అయితే, మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయవచ్చు
01:30 ప్రాక్సీ ఉపయోగిచేవారు, టర్మినల్ సెట్ చేయాలి.
01:34 ప్రాక్సీ లు రెండు రకాలు.
01:36 ఓ రకానికి యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ కావాలి మరొకదానికి అవసరం లేదు.
01:40 మీరు ఏరకమైన ప్రాక్సీ ఉపయోగిస్తున్నారో సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకోండి.
01:45 టర్మినల్ పై sudo స్పేస్ హైఫాన్ s టైప్ చేయండి.
01:52 అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి.
01:57 మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నపుడు ఆస్ట్రిక్స్ లేదా మరే ఇతర గుర్తులతో కూడిన ఫీడ్ బ్యాక్ లేదని గమనించి ఎంటర్ నొక్కండి.
02:06 ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి.
02:14 ఇప్పుడు export స్పేస్ http UNDERSCORE proxy ఈక్వల్ టు http://tsuser:tspwd@10.24.0.2:8080 అని టైపు చేయండి.
02:47 కమాండ్ లో tsuser అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, tspwd అనేది పాస్ వర్డ్.
02:55 ఈ విలువల్ని మీకు తగినట్టుగా మార్చుకోండి.
02:59 10.24.0.2 ప్రాక్సీ హోస్ట్ చిరునామా మరియు “8080” అనేది పోర్ట్ సంఖ్య.
03:07 ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి.
03:14 కొన్ని చోట్ల నెట్వర్క్ అథేన్టికేషన్ అవసరం ఉండదు.
03:18 అలాంటి సందర్భాలలో యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ ఖాళీగా వదిలేయండి.
03:22 నా ప్రాక్సీ కి అథేన్టికేషన్ అవసరం లేదు కాబట్టి, నేను ఈ వివరాలను తొలగిస్తాను.
03:28 అప్ యారో నొక్కి ఇంతకు ముందు ఉపయోగించిన కమాండ్ ని తెచ్చుకుని అందులో యూసర్ నేమ్, పాస్ వర్డ్ తొలగించి,
03:35 ఎంటర్ నొక్కండి.
03:36 ఈ కమాండ్స్ http ప్రాక్సీ ని సెట్ చేస్తాయి. https ప్రాక్సీ ని ఎలా సెట్ చేయాలో మనకు తెలుసు.
03:44 అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:54 ఇప్పుడు మనం ప్రాక్సీ ని సరిగా సెట్ చేసాం.
03:58 Ctrl + D నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం.
04:02 స్క్రీన్ క్లియర్ చేసేందుకు clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:11 ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేద్దాం.
04:14 sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ update.
04:25 ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి.
04:33 సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
04:45 టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:55 sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ install స్పేస్ eclipse అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:10 ఈ కమాండ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ను తెచ్చుకుని, సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుంది.
05:15 Need to get 10.8 MB ఈ వాక్యాన్ని గమనించండి.
05:22 ఈ సంఖ్య, మీ సిస్టమ్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.
05:27 అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది.
05:32 ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:39 అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి.
05:59 టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం.
06:05 ఇప్పుడు ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ చేయబడిందో లేదో చూద్దాం!
06:10 అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:22 సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు.
06:31 ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి.
06:40 Welcome to Eclipse అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయ్యిందన్నమాట.
06:53 ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు
7:04 ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే,
07:08 ఫెచింగ్ మరియు ఇన్స్టాలింగ్ కు వాడే commandsలో బేధం ఉంటుంది.
07:13 సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి sudo స్పేస్ yum స్పేస్ update కమాండ్స్ ని,
07:19 ఇన్స్టాల్ చేయడానికి sudo స్పేస్ yum స్పేస్ install స్పేస్ eclipse కమాండ్స్ ఉపయోగించాలి.
07:27 రెడ్ హ్యాట్ పై ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసే విధానంలోనే ఫెడొర, సెంటాస్ మరియు “సుసే ” లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై కూడా చేయవచ్చు.
07:37 ఇంతటి తో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:39 ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం.
07:49 ఒక అసైన్మెంట్ :-
07:52 ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి.
07:58 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి.
08:04 ఇది ఈ స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
08:07 మంచి బాండ్ విడ్త్ లేదనుకుంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:12 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
08:13 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:16 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ కూడా ఇస్తారు.
08:19 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:26 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
08:30 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:36 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ హ్ NMEICT హైఫన్ Intro
08:42 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్.

Contributors and Content Editors

Madhurig, Sushumna