Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:53, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:08 యూజర్ వివరాలను పొందడం.
00:11 ఒక పుస్తకం జారీ చేయడం.
00:13 ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము.
00:15 ఇక్కడ మేము:
00:17 Ubuntu Version 12.04
00:20 Netbeans IDE 7.3
00:23 JDK 1.7
00:25 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:29 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:33 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
00:37 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు
00:40 ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి.
00:44 ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.


00:48 మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
00:53 ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Sectionకు మరింత కార్యాచరణను జోడించాము.
00:59 కాబట్టి browser కు వెళ్ళండి.
01:02 మళ్ళి admin గాlogin అవుదాం.
01:05

Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి

List Users మరియు Checkout/Return Book.
01:14
01:18 adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:24 ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం.
01:30 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
01:33 మనం List Users కోసంradio button పై క్లిక్ చేద్దాం.
01:38 ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది.
01:48 దశలు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి;
01:51 వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూసాము.
01:55 ఇప్పుడు, 'Checkout' లేదా Return Book కు తదుపరి ఎంపికపై క్లిక్ చేద్దాం.
02:01 మనం ఒక form పొందుతాము ఇది చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ గా అనుమతిస్తుంది.
02:06 మనం ఇప్పుడు అదే కోడ్ ను చూస్తాము.
02:09 IDE కు తిరిగి వెళ్ళండి.
02:11 మేము 'Checkout / Return Book పై క్లిక్ చేసాము.
02:14 కాబట్టి menuSelection అనేది checkoutbookకు సమానం.
02:18 List Books కోసం మేము చూసిన దశలు ఒకే విధంగా ఉన్నాయి.
02:23 కానీ ఇక్కడ మేము RequestDispatcher. ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము
02:29 ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెల్దాము.
02:33 ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది.
02:38 అది తప్ప మనం ప్రతి book కి వ్యతిరేకంగా radio button కలిగి ఉన్నాము .
02:42 కాబట్టి మనం ఆbook Checkout/Return చేయవచ్చు.
02:46 checkout పుస్తకం ఉన్నuser యొక్క username ను పొందడానికి మాకు User name ఫీల్డ్ కూడా ఉంది.
02:53 పుస్తకం యొక్క return date ను సెట్ చేసేందుకు Date field కూడా ఉంది.
02:59 మేము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము.
03:04 ఇది class Calendar ఉపయోగించి జరుగుతుంది.
03:07 class యొక్క add( ) function రెండు parameters ని తీసుకుంది.
03:13 మొదటిది సంవత్సరం యొక్క ప్రస్తుత రోజు.
03:16 రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య.
03:21 మేము ఏడు రోజులు చేర్చాము.
03:23 ఇప్పుడు, గమనించండి form action అనేది ' CheckOutServlet కు సమానం.
03:29 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి
03:32 మేము Book Id 1 పై క్లిక్ చేస్తాము.
03:35 username ని aryaగా టైప్ చేయండి.
03:38 నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు.
03:43 Available Copies సంఖ్యా 9 అని గమనించండి.
03:48 Checkout book పై క్లిక్ చేయండి.
03:51 మనం Checkout Success Page ని పొందుతాము.
03:55 Admin Section Page కు రావడానికి మేము here పై క్లిక్ చేస్తాము.
03:59 మళ్ళి Checkout/Return Book పై క్లిక్ చేయండి.
04:03 Available Copies యొక్క సంఖ్యా 8 కి తగ్గడాన్ని మనం చూడవచ్చు.
04:08 ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము.
04:10 తిరిగి IDE కు వెళ్ళండి.
04:13 CheckOutServlet.javaకు వెళ్ళండి.
04:16 మేము 'errorMsgs' జాబితాను సెట్ చేసాము.
04:19 మేము 'errorMsgs' జాబితాను request లో సెట్ చేసాము.
04:23 మనం request using getParameterనుండి username ని పొందుతాము.
04:28 అదేవిధంగా, మనం checkout_book, return_book మరియు book-id ని పొందుతాము.
04:34 తరువాత, మేము 'id' 'నుండిInteger గా book_id' ను అన్వయము చేస్తాము.
04:40 మేము 'UserName' మరియు book idని ధృవీకరించాము.
04:44 మేము 'Checkout_book మరియు Return_Book లు null అని ధృవీకరించాము.
04:50 అప్పుడు, వాటిలో ఏ ఒకటి null కాకపోతే మేము ధృవీకరిస్తాము.
04:55 ఇక్కడ మేము userExists method ఉపయోగించి system లో user ఉందా అని తనిఖీ చేస్తాము.
05:01 'UserExists variable లో' పద్ధతి 'యొక్క రిటర్న్ విలువను మేము నిల్వ చేస్తాము.
05:07 ఇప్పుడు మనం ఈ method లో ఏం చేయవచ్చో చూద్దాము.
05:11 ఇక్కడ, ముందుగా మనము table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి'query ని అమలు చేద్దాం.
05:18 తరువాత మేము0 కు integer variable userExists ను అమలు చేస్తాము.
05:23 ఒకవేళ username ఉంటె అప్పుడు మేము 1 కి userExists ను సెట్ చేస్తాము.
05:29 అప్పుడు మేము 'userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
05:33 కాబట్టి, ఒకవేళ method సున్నాకు రిటర్న్ అయితే user సిస్టం లో లేదని దాని అర్ధం.
05:42 ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మేము 'bookAlreadyIssued' methodఅని పిలుస్తాము.
05:50 అప్పుడు మేము'bookIssued లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.
05:55 ఇక్కడ మేము అదే user ద్వారా అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము.
06:01 ఇప్పుడు, మనము bookAlreadyIssued methodకి వెళదాం.
06:05 ఇక్కడ, మేము 0 కు integer variable bookAlreadyIssued సెట్ చేసాము.
06:12 ఒకవేళ అదే user ద్వారా అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మేము దానిని తనిఖీ చేయడానికి ప్రశ్నను అమలు చేస్తాము.
06:18 మేము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము.
06:23 ఒకవేళ BookId ఉంటె అప్పుడు 1 కు bookAlreadyIssued ని సెట్ చేద్దాము.
06:30 మేము అప్పుడుbookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము.
06:34 కాబట్టి, ఒకవేళ 1 కు method రిటర్న్ అయితే అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.
06:43 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
06:46 ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user ద్వారా checkout చేద్దాం.
06:51 username ని aryaగా టైప్ చేయండి.
06:54 Book Id 1కు బదులుగా రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
06:59 తరువాత Checkout book పై క్లిక్ చేయండి.
07:03 error message that "The same user has already borrowed this book" పొందడాన్ని మనం చూడవచ్చు
07:10 ఇప్పుడు IDEకు వెళ్ళండి.
07:14 ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు ఒకవేళ checkout_book అనేది null కాకపోతే we call checkout method అంటాము.
07:22 method లో మేము ఏం చేస్తామో చుడండి.
07:25 ఇక్కడ మేము id కొరకు availablecopies ని పొందుతాము.
07:31 దీనిని మేము Books table నుండి పొందుతాము.
07:35 తరువాత కాపీల యొక్క సంఖ్యని మేము variable availableCopies లో నిల్వ చేస్తాము.
07:41 ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ ఉంటే మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నప్పుడు మేము తనిఖీ చేస్తాము.
07:50 మేము request నుండి dateofreturn పొందుతాము మరియు దానిని returndateలో నిల్వ చేస్తాము.
07:56 అందువల్ల దానిని మేము insertIntoCheckout అని పిలుస్తాము.
08:00 insertIntoCheckout methodలో ఏం చేస్తామో చుడండి.
08:05 ఇక్కడ మేముbook_id, userName and returndate ని Checkout table లో నిల్వ చేస్తాము.
08:12 కాబట్టి దానిని మేము decrementAvailableCopies methodఅని పిలుస్తాము.
08:16 methodలో ఏం జరుగుతుందో చూద్దాము.
08:19 ఇక్కడ మేము1 ద్వారా డాక్యుమెంట్ Available Copies in the Books టేబుల్ కి queryని ఎగ్జిక్యూట్ చేస్తాము.
08:26 కాబట్టి దానిని మేము setCheckoutIntoRequest methodఅని పిలుస్తాము.
08:29 method కు వెల్దాము.
08:32 ఈ పద్దతిలో మేము request లో checkout attribute ని సెట్ చేస్తాము.
08:38 తరువాత మేము request ని ' RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము.
08:45 ఒకవేళ availableCopies 0 అయితే అప్పుడు మేము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము.
08:53 ఇప్పుడు successCheckout dot jspకు వెళ్ళండి.
08:58 ఇక్కడ మొదటగా మనం checkout attribute ని request నుండి పొందుతాము.
09:03 విజయవంతమైన Checkout కోసం మేము ఒక సందేశాన్ని ప్రదర్శిస్తాము.
09:08 మీరు ఇతర errors ని స్వయంగా ప్రయత్నించండి.
09:11 పుస్తకానికి తిరిగి వెళదాం. కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి.
09:15 Book Id 1 పై క్లిక్ చేయండి మరియు యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి.
09:21 తరువాత Return book పై క్లిక్ చేయండి.
09:24 పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం.
09:29 మరొక checkout/returnకొరకు here పై క్లిక్ చేయండి.
09:33 కాబట్టి మనం Admin Section Pageకు వెళదాము.
09:36 Checkout/Return Book పై క్లిక్ చేయండి.
09:39 మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు.
09:45 దీని కొరకు కోడ్ ని చూద్దాం
09:47 IDE కు వెళ్ళండి.
09:49 CheckOutServlet dot javaని తెరవండి.
09:53 if userExists అనేది 1 కు సమానం మరియు return_book అనేది nullకు సమానమా కాదా అని మేము తనిఖీ చేస్తాము.
10:00 తరువాత returnBook method ని మనం పిలుస్తాము.
10:03 మనం method కు వెళదాం.
10:06 ఇక్కడ మేము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము
10:14 మేము totcopies మరియు availcopies కు Total Copies మరియు Available Copies ని నిల్వ చేస్తాము
10:21 తరువాత మేము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము
10:27 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి.
10:30 ఇప్పుడు మనం ఏ user అయితే పొందలేదు అతనికి book ని రిటర్న్ చేద్దాం.
10:35 mdhusein ని User name గా టైప్ చేయండి.
10:39 Book Id 1 పై క్లిక్ చేయండి.
10:42 తరువాత Return book పై క్లిక్ చేయండి.
10:44 మనం error message: "The given user has not borrowed this book!!" ని పొందడాన్ని చూడవచ్చు.
10:50 ఇప్పుడు IDEకు వెళ్ళండి.
10:53 ఇక్కడ మేముbookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము.
10:57 తరువాత మేము removeFromCheckout method. ని పిలుస్తాము.
11:01 ఈ 'method కు వెళదాము.
11:04 ఇక్కడ 'Checkout table నుండి బుక్ రిటర్న్ ను డిలీట్ చేయడానికి మేము query ని ఎగ్జిక్యూట్ చేస్తాము
11:14 తరువాత మేము incrementAvailableCopies method. ని పిలుస్తాము.
11:18 ఈ 'method కు వెళదాము.
11:21 ఇక్కడ మేము Available Copies ని 1 ద్వారా పెంచుతాము
11:25 Books table. లో అప్ డేట్ చేయడానికి మేముquery ని execute చేస్తాము.
11:29 తరువాత మేము setReturnIntoRequest method. ని పిలుస్తాము.
11:34 ఈ 'method కు వెళదాము.
11:37 ఇక్కడ request లో returnBook attribute ని మేము సెట్ చేస్తాము.
11:41 తరువాత మేముRequestDispatcher. ని ఉపయోగించి successReturn page కు పంపుతాము.
11:48 successCheckout page. కోసం ఉన్న దానికి successReturn page అనేది పోలి ఉంటుంది.
11:53 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి.
11:58 మనకి ఒక link ఉండటాన్ని మనం చూడవచ్చు దీనినే Visitor’s Home Pageఅని అంటారు.
12:03 మనం అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు.
12:07 కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం:
12:10 అన్ని యూజర్ ల జాబితా చేయడం
12:12 ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము
12:15 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
12:20 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
12:24 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
12:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
12:32 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
12:36 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
12:41 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
12:44 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:50 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
12:58 ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
13:06 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
13:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india