Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:08 | యూజర్ వివరాలను పొందడం. |
00:11 | ఒక పుస్తకం జారీ చేయడం. |
00:13 | ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము. |
00:15 | ఇక్కడ మనము |
00:17 | Ubuntu Version 12.04, |
00:20 | Netbeans IDE 7.3, |
00:23 | JDK 1.7, |
00:25 | Firefox web-browser 21.0లను ఉపయోగిస్తున్నాము. |
00:29 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:33 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు |
00:37 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
00:40 | ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:44 | ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:48 | మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము. |
00:53 | ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Section కు మరింత కార్యాచరణను జోడించాము. |
00:59 | కాబట్టి browser కు వెళ్ళండి. |
01:02 | మళ్ళీ admin గా login అవుదాం. |
01:05 | Admin Section Page లో మరొక రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి List Users మరియు Checkout/Return Book. |
01:14 | ఇప్పుడు IDE కు వెళ్దాం. |
01:18 | adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు. |
01:24 | ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం. |
01:30 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
01:33 | మనం List Users కోసం radio button పై క్లిక్ చేద్దాం. |
01:38 | ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది. |
01:48 | సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి. |
01:51 | వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూశాము. |
01:55 | ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout లేదా Return Book పై క్లిక్ చేద్దాం. |
02:01 | మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form ను పొందుతాము. |
02:06 | మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము. |
02:09 | IDE కు తిరిగి వెళ్ళండి. |
02:11 | Checkout / Return Book పై క్లిక్ చేసాము. |
02:14 | కాబట్టి menuSelection అనేది checkoutbook కు సమానం. |
02:18 | సోఫానాలు, List Books లో మనము చూసిన విధంగానే ఉన్నాయి. |
02:23 | కానీ ఇక్కడ మనము RequestDispatcher ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము. |
02:29 | ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెళ్దాం. |
02:33 | ప్రతి book కి ఎదురుగా radio button కలిగి ఉండటం తప్ప, |
02:38 | ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది. |
02:42 | కాబట్టి మనం ఆ book ను Checkout/Return చేయవచ్చు. |
02:46 | పుస్తకం ను checkout చేయాలనుకున్న user యొక్క username ను పొందడానికి మనకు User name ఫీల్డ్ ఉంది. |
02:53 | పుస్తకం యొక్క return dateను సెట్ చేసేందుకు మనకు Date field కూడా ఉంది. |
02:59 | మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము. |
03:04 | ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది. |
03:07 | ఈ class యొక్క add( ) function రెండు parameters ను తీసుకుంటుంది |
03:13 | మొదటిది, ప్రస్తుత రోజు. |
03:16 | రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య. |
03:21 | మనము ఏడు రోజులు చేర్చాము. |
03:23 | ఇప్పుడు, గమనించండి form action ఈక్వల్ టు CheckOutServlet |
03:29 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి |
03:32 | Book Id 1 పై క్లిక్ చేస్తాము. |
03:35 | username గా arya ను టైప్ చేయండి. |
03:38 | నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు. |
03:43 | Available Copies సంఖ్య 9 అని గమనించండి. |
03:48 | Checkout book పై క్లిక్ చేయండి. |
03:51 | మనం Checkout Success Page ని పొందుతాము. |
03:55 | Admin Section Page కు రావడానికి మనం here పై క్లిక్ చేస్తాము. |
03:59 | మళ్ళీ Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
04:03 | Available Copies యొక్క సంఖ్య 8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు. |
04:08 | ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము. |
04:10 | తిరిగి IDE కు వెళ్ళండి. |
04:13 | CheckOutServlet.java కు వెళ్ళండి. |
04:16 | errorMsgs జాబితాను సెట్ చేశాము. |
04:19 | errorMsgs జాబితాను request లో సెట్ చేశాము. |
04:23 | request using getParameter నుండి username ని పొందుతాము. |
04:28 | అదేవిధంగా, checkout_book, return_book మరియు book-id లను పొందుతాము. |
04:34 | తరువాత, id నుండి book_id ను Integer గా అన్వయము(parse) చేస్తాము. |
04:40 | UserName మరియు book id లను ధృవీకస్తాము. |
04:44 | Checkout_book మరియు Return_Bookలు null అవునా ,కాదా అని ధృవీకరిస్తాము. |
04:50 | తరువాత, వాటిలో ఏ ఒకటి null కాదు అని ధ్రువీకరిస్తాము. |
04:55 | ఇక్కడ, userExists method ఉపయోగించి system లో user ఉన్నదా అని తనిఖీ చేస్తాము. |
05:01 | UserExists variable లో method యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము. |
05:07 | ఇప్పుడు ఈ method లో ఏం చేసామో చూద్దాము. |
05:11 | ఇక్కడ, ముందుగా table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి query ను అమలు చేద్దాం. |
05:18 | తరువాత integer variable userExists కు 0 ను సెట్ చేస్తాము. |
05:23 | ఒకవేళ username ఉంటే అప్పుడు userExists కి 1 ను సెట్ చేస్తాము. |
05:29 | తరువాత userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము. |
05:33 | కాబట్టి, ఒకవేళ method 0 ను రిటర్న్ చేస్తే , user సిస్టం లో లేదని దాని అర్ధం. |
05:42 | ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు bookAlreadyIssued method ను పిలుస్తాము. |
05:50 | తరువాత bookIssued variable లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం. |
05:55 | ఇక్కడ అదే user కు అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము. |
06:01 | ఇప్పుడు, bookAlreadyIssued method కి వెళదాం. |
06:05 | ఇక్కడ, మనము integer variable bookAlreadyIssued కు 0 ను సెట్ చేసాము. |
06:12 | ఒకవేళ అదే user కు అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము. |
06:18 | మనము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము. |
06:23 | ఒకవేళ BookId ఉంటే అప్పుడు bookAlreadyIssued కు 1 ని సెట్ చేద్దాము. |
06:30 | తరువాత మనము bookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము. |
06:34 | కాబట్టి, ఒకవేళ method 1 రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం. |
06:43 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
06:46 | ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user నుండి checkout చేద్దాం. |
06:51 | username ని arya గా టైప్ చేయండి. |
06:54 | Book Id 1 కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
06:59 | తరువాత Checkout book పై క్లిక్ చేయండి. |
07:03 | "The same user has already borrowed this book" అనే error message పొందడాన్ని చూడవచ్చు |
07:10 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
07:14 | ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు checkout_book అనేది null కాకపోతే మనం checkout method ను పిలుస్తాము. |
07:22 | ఈ method లో మనము ఏం చేశామో చూడండి. |
07:25 | ఇక్కడ మనము ఆ id కొరకు availablecopies ను పొందుతాము. |
07:31 | దీనిని మనము Books table నుండి పొందుతాము. |
07:35 | తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను availableCopies అనే variable లో నిల్వ చేస్తాము. |
07:41 | మనము ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నవా అని తనిఖీ చేస్తాము. |
07:50 | మనము request నుండి dateofreturn పొంది, దానిని returndate లో నిల్వ చేస్తాము. |
07:56 | తరువాత మనము insertIntoCheckout ను పిలుస్తాము. |
08:00 | insertIntoCheckout method లో ఏం చేశామో చూడండి. |
08:05 | ఇక్కడ మనము book_id, userName and returndate లను Checkout table లో నిల్వ చేస్తాము. |
08:12 | తరువాత మనము decrementAvailableCopies method ను పిలుస్తాము. |
08:16 | ఈ method లో ఏం జరుగుతుందో చూడవచ్చు. |
08:19 | ఇక్కడ మనం Books టేబుల్ లో Available Copies ను 1 తగ్గించుటకు ఒక query ని ఎగ్జిక్యూట్ చేస్తాము. |
08:26 | తరువాత మనము setCheckoutIntoRequest method ను పిలుస్తాము. |
08:29 | ఈ method కు వెళ్దాం. |
08:32 | ఈ మెథడ్ లో మనము request లో checkout attribute ను సెట్ చేస్తాము. |
08:38 | తరువాత మనము request ను RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము. |
08:45 | ఒకవేళ availableCopies 0 అయితే, మనము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము. |
08:53 | ఇప్పుడు successCheckout dot jsp కు వెళ్ళండి. |
08:58 | ఇక్కడముందుగా మనం checkout attribute ను request నుండి పొందుతాము. |
09:03 | విజయవంతంగా Checkout అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
09:08 | మీరు స్వయంగా ఇతర errorsలను ప్రయత్నించండి. |
09:11 | పుస్తకాన్ని తిరిగి ఇచ్చేద్దాం. కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి. |
09:15 | Book Id 1 పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి. |
09:21 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
09:24 | పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం. |
09:29 | మరొక checkout/return కొరకు here పై క్లిక్ చేయండి. |
09:33 | కాబట్టి మనం Admin Section Page కు వెళదాము. |
09:36 | Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
09:39 | మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు. |
09:45 | దీని కొరకు కోడ్ ని చూద్దాం |
09:47 | IDE కు వెళ్ళండి. |
09:49 | CheckOutServlet dot java ను తెరవండి. |
09:53 | if userExists అనేది 1 కు సమానం అయితే, return_book అనేది null కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము. |
10:00 | తరువాత returnBook method ని మనం పిలుస్తాము. |
10:03 | మనం method కు వెళదాం. |
10:06 | ఇక్కడ మనము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము |
10:14 | మనము Total Copies మరియు Available Copiesలను totcopies మరియు availcopies నందు వరుసగా నిల్వ చేస్తాము |
10:21 | తరువాత మనము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము |
10:27 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి. |
10:30 | ఇప్పుడు మనం ఒక book ను పొందని user యొక్క book ను రిటర్న్ చేద్దాం. |
10:35 | User name గా mdhusein ను టైప్ చేయండి. |
10:39 | Book Id 1 పై క్లిక్ చేయండి. |
10:42 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
10:44 | మనం "The given user has not borrowed this book!!" అనే error message ను పొందడాన్ని చూడవచ్చు. |
10:50 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
10:53 | ఇక్కడ మనము bookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము. |
10:57 | తరువాత మనము removeFromCheckout method. ను పిలుస్తాము. |
11:01 | ఈ method కు వెళదాము. |
11:04 | ఇక్కడ మనము Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి query ని ఎగ్జిక్యూట్ చేస్తాము |
11:14 | తరువాత మనము incrementAvailableCopies method. ను పిలుస్తాము. |
11:18 | ఈ method కు వెళదాము. |
11:21 | ఇక్కడ మనము Available Copies యొక్క విలువను 1 పెంచుతాము |
11:25 | Books table లో అప్ డేట్ చేయడానికి మనము query ని execute చేస్తాము. |
11:29 | తరువాత మనము setReturnIntoRequest method ను పిలుస్తాము. |
11:34 | ఈ method కు వెళదాము. |
11:37 | ఇక్కడ మనము request లో returnBook attribute ను సెట్ చేస్తాము. |
11:41 | తరువాత మనము RequestDispatcher ను ఉపయోగించి successReturn page కు పంపుతాము. |
11:48 | successReturn page successCheckout page ను పోలి ఉంటుంది. |
11:53 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి. |
11:58 | మనం Visitor’s Home Page అనే link ఉండటాన్ని మనం చూడవచ్చు |
12:03 | మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు. |
12:07 | కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం |
12:10 | యూజర్లందరి వివరాలు జాబితా చేయడం, |
12:12 | ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము. |
12:15 | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:20 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది. |
12:24 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
12:30 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
12:32 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
12:36 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
12:41 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
12:44 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:50 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:58 | ఈ Library Management System ను ఒక ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది. |
13:06 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు. |
13:10 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |