JChemPaint/C3/Features-of-JChemPaint/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:41, 14 January 2017 by Svsaikumar (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికీ నమస్కారం. జె కెమ్ పెయింట్ ఫీచర్స్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం:
00:10 *ప్యానెల్ బ్యాక్ గ్రౌండ్ కలర్
00:12 * విండో యొక్క లుక్ అండ్ ఫీల్
00:14 * యూసర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ మార్చడం నేర్చుకుంటాము.
00:18 ఇంకా మనము:
00:20 టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేయటం
00:22 * ఇచ్చిన స్ట్రక్చర్ కోసం స్మైల్స్ మరియు ఇన్ ఛీ కీ లను ఉత్పత్తి చేయటం.
00:26 * స్ట్రక్చర్ లను ఉత్పత్తి చేయుటకు స్మైల్స్ మరియు ఇన్ ఛీ కీ లను ఇన్సర్ట్ చేయటం.
00:31 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
00:33 * ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04
00:38 * జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210
00:43 * జావా వర్షన్ 7
00:46 ఈ ట్యుటోరియల్ ను అనుసరించటానికి, మీకు జె కెమ్ పెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి.
00:54 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి.
01:01 ఇప్పుడు జె కెమ్ పెయింట్ యొక్క విండో కి వెల్దాము .
01:04 మనము డెస్క్టాప్ పైన .జార్ ఫైలుని సేవ్ చేశామని గుర్తుంచుకోండి.
01:10 కంట్రోల్ + ఆల్ట్ మరియు 'టి' లను ఏకకాలం లో నొక్కి టెర్మినల్ తెరవండి.
01:17 సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.
01:24 జావా స్పేస్ – జార్ స్పేస్. / జె కెమ్ పెయింట్ -3.3-1210. జార్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:43 జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
01:45 ఇప్పుడు ప్యానల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చ డం ఎలా అనేది చూద్దాం.
01:50 ఎడిట్ మెను కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ కి నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
01:56 జె కెమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
02:00 చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అనే బటన్ పై క్లిక్ చేయండి.
02:04 చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ విండో తెరుచుకుంటుంది.
02:07 ఈ విండోలో మూడు టాబ్స్ ఉన్నాయి వాటి పేర్లు - స్వాచెస్, HSB మరియు RGB.
02:15 మీ ఆపరేటింగ్ సిస్టమ్'బట్టి, ఈ విండో కొద్దిగా మారవచ్చు.
02:21 HSB, HSVగా వుండవచ్చు.
02:25 మీరు స్వాచెస్ ట్యాబ్ ని చూడలేక పోవచ్చు.
02:28 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు అదనపు టాబ్లు కలిగి ఉంటుంది, అవి HSLమరియు CMYK.
02:37 మీరు, మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఎంచుకోవచ్చు.
02:40 నేను బ్యాక్ గ్రౌండ్ కలర్ ను లేత ఆకుపచ్చ గా మార్చటానికి లేత ఆకుపచ్చ రంగు స్వాచ్ పై క్లిక్ చేస్తున్నాను.
02:47 విండోను మూయటానికి ఓకే పై క్లిక్ చేయండి.
02:50 ప్రిఫరెన్సెస్ విండోను మూయటానికి ఓకే పై క్లిక్ చేయండి.
02:55 చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అనే విండో ఉపయోగించి వివిధ రంగుల కలయికలను ప్రయత్నించండి.
03:01 తర్వాత, అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం.
03:05 ఎడిట్ మెనూ కి వెళ్లి ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
03:09 ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
03:12 అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03:15 లుక్ అండ్ ఫీల్ ఫీల్డ్ కి వెళ్ళండి.
03:19 ఈ ఫీల్డ్ కి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది.
03:21 ఈ లిస్ట్ లో సిస్టమ్, మెటల్, నింబస్, మోటిఫ్, GTK మరియు విండోస్ ఉన్నాయి.
03:29 నేను నింబస్ పై క్లిక్ చేస్తున్నాను.
03:32 ఇప్పుడు ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
03:35 విండో యొక్క లుక్ అండ్ ఫీల్ ను గమనించండి.
03:40 ఎడిట్ మెనూ పై క్లిక్ చేసి, తర్వాత ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి.
03:45 అదర్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి.
03:49 యూజర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ ఫీల్డ్ కి వెళ్ళండి.
03:53 ఈ ఫీల్డ్ కు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది.
03:56 ఆ లిస్ట్ అమెరికన్ ఇంగ్లీష్ మరియు ఇతర భాషలను కలిగి ఉంటుంది.
04:02 అప్రమేయంగా, అమెరికన్ ఇంగ్లీష్ఎంచుకోబడుతుంది.
04:06 నేను స్పానిష్ పై క్లిక్ చేస్తున్నాను.
04:09 ఓకే బటన్ పై క్లిక్ చేయాలి.
04:12 మెనూ బార్ మరియు స్టేటస్ బార్ పై లాంగ్వేజ్ లో మార్పు గమనించండి.
04:19 నేను ఈ మార్పులను ఆన్ డు చేస్తున్నాను.
04:23 ఇప్పుడు ప్యానెల్ పై టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేద్దాం.
04:27 టెంప్లెట్స్ మెనూ పై క్లిక్ చేయండి.
04:30 టెంప్లెట్స్ డ్రాప్ డౌన్ తెరుచుకుంటుంది.
04:33 ప్రత్యామ్నాయంగా టెంప్లెట్స్' మెనూ ని మీరు సైడ్ టూల్ –బార్ నుండి కూడా తెరవవచ్చు.
04:39 ఇక్కడ, మీరు వివిధ రకాల టెంప్లెట్స్ టాబ్స్ ని చూస్తారు.
04:43 ఆల్ టెంప్లెట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
04:47 స్ట్రక్చర్ టెంప్లెట్స్ విండో తెరుచుకుంటుంది.
04:51 టెంప్లెట్స్ లిస్ట్ తో పాటు వాటి నిర్మాణాలను విండో చూపిస్తుంది.
04:56 నేను వివిధ నిర్మాణాలను వీక్షించడానికి విండో స్క్రోల్- డౌన్ చేస్తున్నాను.
05:01 నేను నిర్మాణాలు ప్రదర్శించడానికి కొన్ని టెంప్లెట్స్ టాబ్ల పై క్లిక్ చేస్తున్నాను.
05:06 బీటా లాక్టమ్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:10 ప్యానల్ పై నిర్మాణం ప్రదర్శించడానికి పెన్సిలిన్ పై క్లిక్ చేయండి.
05:16 ఈ మార్పులను ఆన్ డు చేయటానికి కంట్రోల్ +z ని నొక్కండి.
05:20 టెంప్లేట్ ట్యాబ్ పై క్లిక్ చేసి, మిస్లీనియాస్ పై క్లిక్ చేయాలి.
05:25 ఇప్పుడు ప్యానెల్ పై ప్రదర్శించడానికి C60 ఫుల్లరీన్ పైన క్లిక్ చేయాలి.
05:31 మీరు, మీకు నచ్చిన ఇతర టెంప్లేట్స్ ని ప్యానల్ పై లోడ్ చేయవచ్చు.
05:36 తరువాత, మనము స్మైల్స్ మరియు ఇంచీ కీ ల గురించి నేర్చుకుంటాము.
05:41 స్మైల్స్ మరియు ఇంచీ కీ లు అంటే ఏమిటి?
05:45 * స్మైల్స్ అనగా సింప్లిఫైడ్ మొలిక్యూలర్ ఇన్పుట్ లైన్ ఎంట్రీ సిస్టం.
05:51 * ఇది చిన్న ఏస్కి (ASCII) స్ట్రింగ్స్ ఉపయోగించి చేసే రసాయన నిర్మాణాలను గురించి వివరిస్తుంది.
05:57 * నిర్మాణాలను 2D చిత్రాల లోకి మార్చేందుకు, మాలిక్యులర్ ఎడిటర్లు, స్మైల్స్ స్ట్రింగ్స్ లను దిగుమతి చేస్తాయి.
06:06 ఉదాహరణకు, CCCCCC అనేది, హెక్సేన్ యొక్క కెనానికల్ స్మైల్స్.
06:15 ఇంచీ ఒక ఇంటర్నేషనల్ కెమికల్ ఐడెంటిఫైయర్.
06:19 * ఇది ఒక రసాయనాన్ని సమాచార పొరలు గా వివరిస్తుంది.
06:25 * అణువులు మరియు వాటి బంధం కనెక్టివిటీ.
06:28 * ఐసోటోపిక్, స్టీరియోకెమికల్మరియు ఎలక్ట్రానిక్ ఛార్జ్ సమాచారం.
06:34 ఉదాహరణకు, ఇది ప్రొపేన్ యొక్కఇంచీ'కీ.
06:41 నేను విండో ని క్లియర్ చేస్తున్నాను.
06:43 కీబోర్డు మీద డిలీట్ నొక్కండి.
06:47 స్మైల్స్ ని జెనరేట్ చేయటానికి నేను, ఆల్కలాయిడ్, మార్ఫిన్ ను టెంప్లేట్స్ మెనూ నుండి లోడ్ చేస్తున్నాను.
06:55 టూల్స్ మెనూ ని క్లిక్ చేసి, తర్వాత క్రీయేట్ స్మైల్స్ ని క్లిక్ చేయాలి.
07:02 స్మైల్స్ డైలాగ్ -బాక్స్ జెనరేటెడ్ స్మైల్స్ తో తెరుచుకుంటుంది.
07:07 డైలాగ్ -బాక్స్ స్మైల్స్ మరియు కైరల్ స్మైల్స్ లను కలిగి ఉంటుంది.
07:13 డైలాగ్ -బాక్స్ ని మూసి వేయటానికి ఓకే ని క్లిక్ చేయండి.
07:17 ఒకవేళ అది ఎంచుకోబడక పొతే, ఎంచుకోవడానికి కంట్రోల్ +A ను నొక్కండి.
07:22 మార్ఫిన్ యొక్క ఇంచీ కీ ని జెనరేట్ చేయటానికి, టూల్స్ మెనూ కి వెళ్ళండి.
07:27 ‘‘‘క్రియేట్ ఇంచీ పైన క్లిక్ చేయండి.
07:30 మార్ఫిన్ యొక్క ఇంచీ జెనరేషన్ తో ఇంచీ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
07:36 డైలాగ్ -బాక్స్ ని మూసి వేయటానికి ఓకే ని క్లిక్ చేయండి.
07:40 మార్ఫిన్ నిర్మాణం డిలీట్ చేయటానికి కీ బోర్డు పైన డిలీట్ ని ప్రెస్ చేయండి.
07:45 ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ నుండి ఒక నిర్మాణాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకుంటాము.
07:50 ఫార్మాటింగ్ టూల్ బార్ కింద, ఒక ఇన్సర్ట్ బార్ ఉంది, దాని పక్కనే ఒక ఇన్సర్ట్ బటన్ ఉంటుంది.
07:59 ఇన్సర్ట్ బార్ పైన క్లిక్ చేసి c1ccc1 అని టైపు చేసి ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి.
08:09 ప్యానెల్ పైన సైక్లోబ్యూటేన్ నిర్మాణం జెనరేట్ అవుతుంది.
08:14 ఈ మార్పులను అండూ చేయటానికి కంట్రోల్ +Z ను ప్రెస్ చేయండి.
08:19 నేను ఇప్పటికే కొన్ని స్మైల్స్ మరియ ఇంచి కీ లను, పబ్ కెమ్ పేజీ నుండి టెక్స్ట్ ఎడిటర్ లోకి సేవ్ చేసియున్నాను.
08:27 నేను ఒక స్మైల్స్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తాను.
08:34 ఇప్పుడు ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి.
08:38 ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ ఆస్పరిటిక్ ఆసిడ్ నిర్మాణాన్ని ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది.
08:44 ఈ మార్పులను అండూ చేయటానికి కంట్రోల్ +Z ను నొక్కండి.
08:48 నేను టెక్స్ట్ ఎడిటర్ నుండి ఒక ఇంచి కీ ని కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:57 ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి.
09:00 ఇన్సర్ట్ చేయబడిన ఇంచీ కీ, బెంజీన్ నిర్మాణమును ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది.
09:07 ఈ అసైన్మెంట్ ప్రకారం, ఇవ్వబడిన స్మైల్స్ మరియు ఇంచీ కీస్ ఇన్సర్ట్ చేసి, వివిధ రకాల నిర్మాణాలను పొందవచ్చు.
09:16 సారాంశం చూద్దాం
09:18 ఈ ట్యుటోరియల్ లో, మనం మార్చడానికి నేర్చుకున్నావి:
09:21 * ప్యానెల్ బ్యాక్ గ్రౌండ్ కలర్
09:24 * విండో లుక్ అండ్ ఫీల్
09:27 * యూసర్ ఇంటర్ స్పేస్ లాంగ్వేజ్
09:30 * టెంప్లేట్ ఇన్సర్ట్ చేయటం
09:32 * ఇచ్చిన నిర్మాణం కోసం స్మయిల్స్ మరియు ఇంచీ కీలు ఉత్పత్తి చేయడం.
09:37 * స్మయిల్స్ మరియు ఇంచీ కీలు ఇన్సర్ట్ చేసి నిర్మాణాలు ఉత్పత్తి చేయడం.
09:43 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది.
09:47 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09:52 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
09:53 * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది
09:56 * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:59 మరిన్ని వివరాలకు, Contact@spoken-tutorial.orgకు వ్రాయండి:
10:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:09 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:17 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:23 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయి కుమార్ .. ధన్యవాదములు ..

Contributors and Content Editors

Madhurig, Svsaikumar