JChemPaint/C3/Features-of-JChemPaint/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:08 జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం.
00:10 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జెకెమ్ పెయింట్ను ఇంస్టాల్ చేయటం.
00:13 ఉబుంటు ఓఎస్ 12.04లో జె కెమ్ పెయింట్ను ఇంస్టాల్ చేయటం.
00:18 అలాగే మనం,
00:20 జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం.
00:25 ప్రిఫరెన్సెస్ విండో,
00:27 టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు
00:30 డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
00:41 విండోస్ వర్షన్ 7
00:43 జెకెమ్ పెయింట్ వర్షన్ '3.3-1210'
00:48 ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0'
00:52 జావా వర్షన్ 7.
00:55 ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
00:59 సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:03 ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి.
01:06 విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి.
01:10 జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:16 ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
01:21 ఉదాహరణకు- openjdk-7-jre.
01:27 జెకెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం.
01:30 జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్.
01:35 ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్ఫారమ్ అప్లికేషన్.
01:43 ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది.
01:56 ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం.
02:02 ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి.
02:06 జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL- http://jchempaint.github.io/ టైపు చేయండి.
02:21 జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్కి మళ్ళించబడుతాము.
02:26 వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి.
02:37 ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
02:42 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి.
02:48 సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్టాప్ కి తరలిద్దాం.
02:53 సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి.
03:00 కొత్త జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి.
03:04 టెర్మినల్ తెరవడానికి CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి.
03:10 cd స్పేస్ డెస్క్టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:16 జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:32 జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
03:35 జెకెమ్ పెయింట్ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి.
03:41 విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం.
03:45 విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం.
03:50 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
03:55 అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
04:02 కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:06 జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి.
04:14 డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:17 వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి.
04:22 jre -7-విండోస్-i 586.exe లింక్ ను ఎంచుకోండి.
04:31 సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:35 సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి.
04:38 ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
04:42 downloaded ఫైల్ ను క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావాని ఇంస్టాల్ చేయండి.
04:51 క్లోజ్ పై క్లిక్ చేయండి.
04:54 jre-7 మీ సిస్టం లో ఇన్స్టాల్ అయింది.
04:59 జెకెమ్ పెయింట్ని ఇన్స్టాల్ చేద్దాం.
05:02 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
05:06 విండోస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి.
05:21 జెకెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు.
05:26 వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి.
05:39 ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
05:44 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
05:47 సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి.
05:51 '.jar' ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
05:57 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జెకెమ్ పెయింట్ 3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి.
06:08 అందుబాటులో వున్న లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు.
06:13 ఎక్సిక్యూటబుల్ ఫైల్ పై రైట్-క్లిక్ చేయండి.
06:16 జె కెమ్ పెయింట్ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి.
06:20 జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఉపయోగించవచ్చు.
06:26 కమాండ్ ప్రాంప్ట్ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి.
06:34 రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:37 ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి.
06:43 కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది.
06:46 ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం.
06:54 ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:00 జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:13 జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
07:17 ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే,
07:20 ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
07:27 bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి.
07:32 ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి.
07:35 C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి.
07:48 మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి.
07:51 మై కంప్యూటర్పై రైట్ -క్లిక్ చేసి, ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
07:57 అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి.
08:04 సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి.
08:09 ఎడిట్పైన క్లిక్ చేయాలి.
08:11 ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
08:16 C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7 ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి.
08:28 ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి.
08:32 జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది.
08:36 ఇది దాని మెనూ బార్.
08:38 మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి, ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్, R-గ్రూప్స్, టెంప్లెట్స్ మరియు హెల్ప్.
08:54 టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది.
09:02 జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి-
09:04 ఎగువన ఫార్మాటింగ్ టూల్స్
09:07 ఎడుమ వైపు బాండ్ టూల్స్
09:09 కుడి వైపు రింగ్ టూల్స్ మరియు
09:12 దిగువన ఎలిమెంట్ టూల్స్.
09:15 ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది.
09:18 ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి.
09:22 Draw a chain టూల్ పై క్లిక్ చేయాలి.
09:24 ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి.
09:30 కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి.
09:35 ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి.
09:42 ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
09:45 ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్.
09:54 అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది.
10:00 ఎలాంటి చెక్-బాక్స్ లు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి.
10:05 ఇప్పుడు కొన్ని చెక్-బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగ పడుడతాయో చూద్దాము.
10:12 మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి.
10:18 హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి.
10:23 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి.
10:29 ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము.
10:35 డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి.
10:42 ఫాస్పీన్ (PH3) డిస్ప్లే చేయబడుతుంది.
10:46 ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి.
10:51 కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ' కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది.
10:57 నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి.
11:02 ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు.
11:07 ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది.
11:11 ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ని డబల్ బాండ్గా మార్చుదాం.
11:19 డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి.
11:21 ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి.
11:26 ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది.
11:30 స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి.
11:36 ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి-
11:39 ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి.
11:44 ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి.
11:50 అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది.
11:55 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి.
12:00 అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి
12:05 ఫైల్ ని సేవ్ చేద్దాము.
12:07 ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి.
12:12 సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
12:15 డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి.
12:21 ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
12:27 ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది.
12:31 క్లుప్తంగా తెలుసుకుందాం.
12:33 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నవి,
12:36 జెకేమ్ పెయింట్ గురించి.
12:38 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం.
12:42 ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం.
12:47 జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్.
12:52 'ప్రిఫరెన్సెస్ విండో
12:55 టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం.
12:58 '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ని సేవ్ చేయడం.
13:02 అసైన్మెంట్ గా
13:04 జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి.
13:06 వివిధ మెను అంశాలను అన్వేషించండి.
13:09 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది.
13:12 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
13:18 స్పోకెన్ ట్యూటోరియల్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
13:22 ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది.
13:27 మరింత సమాచారం కొరకు, contact@spoken-tutorial.org కు రాయండి.
13:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
13:39 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
13:46 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
13:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Svsaikumar