Introduction-to-Computers/C2/Compose-Options-for-Email/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 3 March 2016 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 “కంపోజ్ ఆప్షన్ ఫర్ ఈమెయిల్” పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో మనం నేర్చుకునే అంశాలు:
00:10 * ఈమెయిల్ స్వీకరించేవారు, అనగా, “టు, సిసి, బిసిసి”.
00:16 * ఈమెయిల్ నిర్దిష్టరూపకల్పన.
00:19 * ఫైల్ను అటాచ్ చేయడం.
00:22 * గూగుల్ డ్రైవ్ ద్వారా ఫైల్ను పంచుట.
00:25 * ఫోటో లేదా ఒక లింక్ను ఈమెయిల్లో చేర్చుట.
00:29 మరియు కంపోజ్ విండో ఎంపికలు.
00:33 ఇందుకోసం, మీ వద్ద ఇంటర్ నెట్ కనెక్షన్,
00:38 మరియు ఒక వెబ్ బ్రౌసర్ ఉండాలి.
00:40 నేను ఈ ప్రదర్శనకు, ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతాను.
00:45 ప్రారంబిద్దాం.
00:46 వెబ్ బ్రౌసర్ తెరిచి http://gmail.com టైప్ చేయగలరు.
00:55 లాగిన్ పేజీ కనిపిస్తుంది.
00:58 యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ను తగిన టెక్స్ బాక్స్లో ప్రవేశ పెట్టగలరు.
01:04 ఒక వేళ లాగిన్ పాజ్ యూసర్ నేమ్ తో తెరుచుకుంటే గనక, మీ మెషిన్ నుండి ఆ అకౌంట్ని ఇంతక ముందే తెరిచారని అర్థం.
01:12 పాస్ వర్డ్ ప్రవేశ పెట్టండి.
01:15 సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చెయండి.
01:18 మనం జీమెయిల్ పేజీ లో ఉన్నాం.
01:21 ఇప్పుడు, ఈ-మెయిల్ రాయడానికి ఇందులో ఉన్న ఎంపికల గురించి చూద్దాం
01:26 కంపోజ్ బటన్ క్లిక్ చేద్దాం.
01:31 కంపోజ్ విండో తెరుచుకుంటుంది.
01:34 ‘టు’ భాగంలో ఈమెయిల్ స్వీకరించేవారిని సూచిస్తాం.
01:38 ఇందులో “టు(To), సిసి(Cc) మరియు బిసిసి(Bcc)” అనే మూడు ఎంపికలు ఉన్నవి.
01:44 సిసి(Cc) అనగా కార్బన్ కాపీ మరియు బిసిసి(Bcc) అనగా బ్లైండ్ కార్బన్ కాపీ.
01:51 టు(To) రంగం లో మనం ఈమెయిల్ను స్వీకరించే వారి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తాం.
01:58 ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు.
02:01 ఇదే ఈమెయిల్ను చాలా వ్యక్తులకు పంపాలంటే, వారి ఈమెయిల్ ఐడీలను టు ఫీల్డ్ లో పొందుపరచవచ్చు.
02:09 ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు.
02:12 సిసి (Cc)ఎంపిక ఉపయోగించి ఇతరులకు అదే ఈమెయిల్ని పంపవచ్చు.
02:18 టు(To) మరియు సిసి(Cc) జాబితలో ఉన్న యూసర్లకు, ఇతర రేసిపిఎంట్లు కనిపిస్తారు.
02:25 ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు.
02:28 బిసిసి(Bcc) ఎంపికతో ఇమెయిల్ను బ్లైండ్ కాపీగా ఇతరులకు పంపించవచ్చు.
02:34 ఈ ఎంపికతో టు మరియు సిసి జాబితాలో ఉన్నవారికి బిసిసి(Bcc)లో ఉన్నవారు కనిపించరు.
02:42 బిసిసిలో ఉన్నవారికి సిసి మరియు టుల జాబితా కనిపిస్తుంది.
02:47 కానీ వేరే బిసిసి రేసిపిఎంట్లు కనిపించరు.
02:51 మెయిల్ని పంపినవారు అన్ని ఐడిలను చూడగలరు.
02:55 ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు.
02:58 ముఖ్య గమనిక:
03:00 రిసిపియంట్ ఫీల్డ్ లో ‘టు’, ‘సిసి’ మరియు ‘బిసిసి’లో ఎన్నయినా ఈమెయిల్ ఐడిలు జోడించగలం.
03:08 ఐతే ఒక రోజుకి గరిష్టంగా 500 రేసిపిఎంట్లకు మాత్రమే మెయిల్ పంపగలం.
03:13 ప్రతీ ఒక్క మెయిల్ ఐడి స్పేస్, కామా లేదా కోలన్లతో వేరుచేయాలి.
03:20 జీమెయిల్ కంపోజ్ విండోకు వెళ్దాం.
03:25 అప్రమేయంగా కర్సర్ టు ఫీల్డ్ లో ఉంటుంది.
03:29 రెసిపెంట్ అడ్రెస్ను టైప్ చేద్దాం.
03:33 టు ఫీల్డ్ లో ray.becky.0808@gmail.com అని టైప్ చేద్దాం.
03:46 సిసి లో 0808iambecky@gmail.com టైప్ చేద్దాం.
03:55 మరియు బిసిసి ఫీల్డ్ లో stlibreoffice@gmail.com మరియు info@spoken-tutorial.org టైప్ చేద్దాం.
04:10 సబ్జెక్ట్ లైన్ పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ విషయం సంక్షిప్తంగా రాయండి.
04:15 నేను Partner with us అని టైప్ చేస్తాను.
04:19 కంటెంట్ ఏరియాలో, సందేశాన్ని టైప్ చేయగలరు.
04:24 Spoken Tutorial Project is helping to bridge the digital divide.
04:29 జీమెయిల్, మన టెక్స్ట్ ను ప్రాథమిక ఫార్మాటింగ్ చేసేందుకు అనుమతిస్తుంది.
04:35 ఇది అప్రమేయంగ, కంపోజ్ విండోలో కనిపిస్తుంది.
04:41 లేదంటే, ఫార్మాటింగ్ ఆప్షన్స్ బటన్ను క్లిక్ చేసి, ఫార్మాటింగ్ టూల్ బార్ని ఉపయోగించ వచ్చు.
04:47 ఇక్కడ, ఫాంట్స్, సైజ్ , బొల్డ్, ఐటలిక్, అండర్ లైన్, టెక్స్ట్ కలర్, అలైన్, నంబర్డ్, బుల్లెటెడ్ లిస్ట్ మరియు ఇందెంటేషన్ ఎంపికలు ఉన్నవి.
05:03 ఈ ఎంపికలు ఒక వర్డ్ ప్రాససర్ అప్ప్లికేషన్లో ఎలా ఉంటాయో, అలాగే ఉంటాయి.
05:08 వీటిని మీరు, అన్వేషించగలరు.
05:12 నేను ఇలా నా టెక్స్ట్ను ఫార్మాట్ చేశాను.
05:16 ఫార్మాటింగ్ టూల్ బార్ను దాచడానికి, ఫార్మాటింగ్ ఆప్షన్స్ బటన్ క్లిక్ చేయగలరు.
05:22 కాంపొస్ విండోలో ఫైళ్ళు, ఫోటోలు, లింక్, మరియు ఇమొటికాన్లను అటాచ్ చేసేందుకు ఎంపికలు ఉన్నవి.
05:32 ఇతరులతో, ఫైల్ మరియు డాక్యుమెంట్లు పంచుకోడానికి,
05:35 అటాచ్ ఫైల్స్ లేదా ఇన్సర్ట్ ఫైల్స్ యూసింగ్ డ్రైవ్ ఎంపికను వాడగలరు.
05:41 మెయిల్ వినియోగుదారులకు అటాచ్మెంట్లను పంపేందుకు అనుమతిస్తుంది
05:46 మీరు గరిష్టంగా 25 మెగా బైటు(ఎంబి) సైజ్ వరకు అట్యచ్ చేయగలరు.
05:51 దీనికన్న ఎక్కువ పరిమాణం గల ఫైల్లను పంపేందుకు, ఇన్సర్ట్ ఫైల్ యుసింగ్ డ్రైవ్ ఎంపికను ఉపయోగించవచ్చు.
05:59 ఒక పిడిఎఫ్ ఫైల్ను అటాచ్ చేద్దాం, ఇది 1 ఎంబి కన్నా తక్కువ ఉంది.
06:04 అటాచ్ ఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది ఒక పేపర్ క్లిప్లా కనిపిస్తుంది.
06:09 ఇప్పుడొక ఒక ఫైల్ బ్రౌసర్ తెరచుకుంటుంది.
06:12 బ్రౌస్ చేసి పంపించవలసిన ఫైల్ని ఎంచుకోండి.
06:16 డెస్క్ టాప్ నుండి, myscript.pdf ఫైల్ని ఎంచుకుని, ఓపెన్ పై క్లిక్ చేస్తాను.
06:23

మన ఫైల్ మెయిల్కు అటాచ్ అయినట్టు కనిపిస్తుంది.

06:27 అటాచ్ ఫైల్ ఎంపికతో, ఒకే ఈమెయిల్కి, ఒకటి కన్నా ఎక్కువ ఫైళ్లను అటాచ్ చేయవచ్చు.
06:34 అటాచ్ ఐన ఫైల్ను తీయడానికీ, ఫైల్ పేరు కుడి పక్క ఉన్న 'x' గుర్తుని క్లిక్ చేయగలరు.
06:41 ఇప్పుడు, 30ఎం‌బి కన్నా ఎక్కువ ఉన్న ఫైల్ని అటాచ్ చేద్దాం.
06:46 నా డెస్క్ టాప్ పై 30 ఎమ్ బికన్నా ఎక్కువ ఫైల్ సైజ్తో ఒక జిప్ ఫైల్ ఉంది.
06:52 అటాచ్ ఎంపిక ఫైల్ పై మరల క్లిక్ చేయండి.
06:56 బ్రౌస్ చేసి ఈ 30ఎంబి జిప్ ఫైల్ని ఎంచుకొని, ఓపెన్ క్లిక్ చేస్తాను.
07:02 ఒక పాప్ అప్ సందేశం కనిపిస్తుంది:
07:04 మీరు పంపించడానికి యత్నిస్తున్న ఫైల్ 25 ఎంబి కన్నా ఎక్కువ ఉందని.
07:09 మరియు ఇది గూగుల్ డ్రైవ్కు పంపడానికి ఎంపికను ఇస్తుంది.
07:14 “ సెండ్ యూసింగ్ గూగుల్ డ్రైవ్“ బటన్ని క్లిక్ చేయండి.
07:18 ప్రస్తుతం దీన్ని మూసివేస్తాను.
07:21 "ఇన్సర్ట్ ఫైల్స్ యూసింగ్ డ్రైవ్ “ ఎంపిక ఇంతకు ముందు మనం చూసిన విండోకే తీసుకెళుతుంది.
07:28 ఇక్కడ, 3 ట్యాబ్స్ కనిపిస్తాయి:
07:31 “మై డ్రైవ్, షేర్డ్ విత్ మీ” మరియు “అప్లోడ్” .
07:36 అప్రమేయంగా, ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ఫైల్, మై డ్రైవ్లో ఉంటుంది.
07:43 ఇక్కడొక ఫైల్ ఉన్నది.
07:46 ఇది గూగుల్ టీం అకౌంట్ తెరచేంటప్పుడు, షేర్ చేసినది.
07:51 "షేర్డ్ విత్ మీ" ట్యాబ్ పై క్లిక్ చేయండి.
07:55 ఇక్కడ "No one's shared any files with you yet!" అనే సందేశం కనిపిస్తుంది.
08:00 ఎవరైన మీతో ఫైల్ షేర్ చేస్తే, అవి షేర్డ్ విత్ మీ క్రింద ఉంటుంది.
08:06 ఇప్పుడు, "అప్లోడ్" టాబ్ పై క్లిక్ చేసి కొత్త ఫైల్ని అప్లోడ్ చేయగలరు.
08:12 “సెలెక్ట్ ఫైల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్“ బటన్ పై క్లిక్ చేయండి.
08:16 బ్రౌస్ చేసి మీ కంప్యూటర్ నుండి అప్లోడ్ చేయవలసిన ఫైల్ ఎంచుకోని ఓపెన్ పై క్లిక్ చెయండి.
08:23 మీరు మరిన్ని ఫైల్స్ని జోడించుటకు "యాడ్ మోర్ ఫైల్స్" బటన్ పై క్లిక్ చేయండి.
08:27 ప్రస్తుతం నేను స్కిప్ చేస్తాను మరియు ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను.
08:33 ఫైల్ అప్లోడ్ ఐనా తరువాత , దానిని మెయిల్ కు ఎలా చేర్చాలో సూచించాలి.
08:40 కింద కుడి వైపు 2 బటన్లు ఉన్నవి అని గమనించండి:
08:44 “ఇన్ సార్ట్ ఆస్ డ్రైవ్ లింక్ ” మరియు
08:46 “అట్యాచ్ మెంట్”
08:48

అప్రమేయంగా, “ఇన్ సార్ట్ ఎస్ డ్రైవ్ లింక్ ” ఎంచుకోబడుతుంది.

08:52 అటాచ్మెంట్ ఎంపిక చేస్తేకుంటే ఫైల్ అటాచ్మెంట్గా ఇన్సర్ట్ ఔతుంది.
08:57 మనం ప్రస్తుతం దీన్ని అలాగే వదలేద్దాం.
09:00 ఎడమ వైపు కింద మూలలో ఉన్న అప్ లోడ్ పై క్లిక్ చేయగలరు.
09:05 ఇప్పుడు అప్లోడ్ ప్రారంభం ఔతుంది, అప్లోడ్కు ఇంటర్నెట్ వేగం ఆధారంగ, సమయం పడుతుంది.
09:11 అప్ లోడ్ పూర్తయిన తరువాత, కంటెంట్ ఏరియాలో , మనం అప్లోడ్ చేసిన ఫైల్ లింక్ కనిపిస్తింది.
09:17 ఇప్పుడు ఇమేజెస్ ఇన్సర్ట్ చేసేందుకు “ఇన్సర్ట్ ఫోటో” పై క్లిక్ చేయగలరు.
09:24 అప్లోడ్ ఫోటోస్ విండో తెరుచుకుంటుంది.
09:27 మన కంప్యూటర్తో ఫోటోలను అప్లోడ్ చేయగలం లేదా ఇమేజ్ యొక్క వెబ్ సైట్ అడ్రెస్ ఇవ్వడం ద్వారా కూడా చేయగలం.
09:34 ఇప్పటికీ, నేను ఫోటోలను అప్ లోడ్ చేయదలచుకోలేదు.
09:38 అందుకే, నేను క్యాన్సల్ బటన్ నొక్కుతాను.
09:41 మీరు ఈ ఎంపికను మీ సొంతంగా అన్వేషనించవచ్చు.
09:44 తదుపరి, "ఇన్సర్ట్ లింక్" ఎంపిక, దీని పై క్లిక్ చేద్దాం.
09:49 "ఎడిట్ లింక్" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:53 “ టెక్స్ట్ టు డిస్ ప్లే” ఫీల్డ్ లో లింక్ లో కావల్సిన టెక్స్ట్ను టైప్ చేయండి.
09:58 నేను స్పోకన్ టుటోరియల్ అని టైప్ చేస్తాను.
10:02 “లింక్ టు ” భాగం లో, అప్రమేయంగా, “వెబ్ అడ్రస్” ఎంపిక ఎంపికచేయబడిఉంటుంది.
10:08 టెక్స్ట్ ఫీల్డ్ లో, http://spoken-tutorial.org అని టైప్ చేస్తాను.
10:20 మరియు Ok పై క్లిక్ చేస్తాను.
10:23 ఇప్పుడు, కంటెంట్ ఏరియాలో స్పోకన్ టుటోరియల్ అనే టెక్స్ట్ హైపర్ లింక్లా కనిపిస్తుంది.
10:29 హైపర్ లింక్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
10:32 ఒక చిన్న పాప్ విండో టెక్స్ట్ కింద తెరుచుకుంటుంది.
10:35 ఇది Go to link: అని
10:38 కనిపించిన యూ ఆర్ ఎల్ పై క్లిక్ చేస్తే, స్పోకన్ టుటోరియల్ వెబ్ సైట్ హోమ్ పేజ్ వెళ్తాం.
10:45 యూఆర్ ఎల్ మార్చాలన్న లేదా లింక్ తీయాలన్న, “ఛేంజ్”(change) లేదా “రిమోవ్” (Remove) ఎంపికల పై క్లిక్ చేస్తాము.
10:53 ఇమొటికాన్లు ఉపయోగించి చాలా చిత్ర భావాలను ప్రవేశ పెట్టవచ్చు.
10:59 మీ ఇమెయిల్లలో వీటిని కావాలసినప్పుడు వాడుకోవచ్చు.
11:04 ట్రాష్ ఐకాన్కు ముందు “saved” అనే టెక్స్ట్ని గమనించండి.
11:08 కంటెంట్ని చేర్చినప్పుడు మరియు తీసివేసినప్పుడు, మన ఇమెయిల్ దానంతటదే డ్రాఫ్ట్ ఫోల్డర్ లో సేవ్ ఔతుంది.
11:16 ఇది పవర్ కట్ లేదా ఇంటర్నెట్ పోయినప్పుడు, చాలా ఉపయోగపడుతుంది.
11:24 ఈ మెసేజ్ను రద్దు చేయాలంటే, ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
11:28 ఇది ఇమెయిల్ను డిలీట్ చేయడంతోపాటు డ్రాఫ్ట్ ఫోల్డర్ నుండి తీసివేస్తుంది.
11:34

ట్రాష్ ఐకాన్ తరువాత కనిపించే "మోర్ఆప్షన్స్" పై క్లిక్ చేయండి.

11:39 "డీఫాల్ట్ టు ఫుల్-స్క్రీన్" ఎంపిక కంపొస్ విండోని పెద్దదిగా చేస్తుంది.
11:44 “ లేబల్ ”- ఈ ఎంపిక గురించి వేరొక తరగతిలో నేర్చుకుందాం.
11:49 “ప్లేన్ టెక్స్ట్ మోడ్” ఎంపిక అన్నీ ఫార్మాట్లను మెయిల్ నుండి తీసివేసి, ప్లెయిన్ టెక్స్ట్లా మారుస్తుంది.
11:57 “ప్రింట్” ఎంపిక కాంపొస్ చేసిన మెయిల్ను అప్రమేయంగా కాన్ఫిగర్ చేసిన ప్రింటర్కు పంపుతుంది.
12:03 “చెక్ స్పెల్లింగ్” టైప్ చేసిన కంటెంట్ యొక్క స్పెలింగ్లను దిద్దుతుంది.
12:07 ఇప్పుడు ఒక చిన్న ఇమెయిల్ సిద్దం అయింది.
12:09 సెండ్ బటన్ క్లిక్ చేయగలరు.
12:12 ఇలా ఒక సూచిక స్క్రీన్ పై కనిపిస్తుంది.
12:15 This Drive file isn't shared with all recipients.
12:19 ఎందుకంటే ఈ ఫైల్ ను ఈ ఈమెయిల్లో ఉన్న వ్యక్తులకు గుర్తు చేయబడలేదు.
12:25 “షేర్ మరియు సెండ్ ” పై క్లిక్ చేయండి.
12:29 స్క్రీన్ పై, ఇవి రెండిట్లో ఒక సందేశం కనిపిస్తుంది.
12:32 మీ సందేశం పంపించబడుతుంది.
12:34 లేదా “మీ సందేశం పంపించబడినది ”
12:38 పంపించిన మెయిల్, చూసేందుకు, వ్యూ మెసేజ్ లింక్ పై క్లిక్ చేయండి.
12:43 పంపించిన ఈమెయిల్ కంటెంట్ చూడగలం.
12:47 ఒక్కొకటి ఒకసారి పరీక్షిస్తాం.
12:50 అట్యాచ్ మెంట్లు ఇక్కడ ఉన్నవి.
12:52 మరియు ఇక్కడ యుఆర్ఎల్ లింక్ ఉన్నది.
12:55 క్రింద మెయిల్ అడ్రస్ వద్ద, ఒక విపరీత త్రికోణం హెడ్డర్ వివరాలు సూచిస్తుంది.
13:00 దీని పై క్లిక్ చేద్దాం.
13:03 “టు", "సిసి" మరియు "బిసిస్” ఫీల్డ్ లో ఉన్న అన్నీ రెసిపియంట్లు కనిపిస్తున్నారు.
13:11 రెసిపియంట్లకు ఇమెయిల్ ఎలా కనిపిస్తుందో చూద్దాం.
13:16 ఇది ఒక సిసి రెసిపియంట్లో ఉన్న మెయిల్ ఐడి.
13:21 పంపిన సందేశం ఇక్కడ కనిపిస్తుంది. తెరచి చదువుదాం.
13:27 షో డీటైల్స్ పై క్లిక్ చేయగలరు.
13:29 ఇక్కడ “టు" మరియు "సిసి” రెసిపియంట్లు మాత్రమే కనిపిస్తారు, "బిసిసి" కనిపించరు.
13:35 ఇది బిసిసిలో ఉన్న ఒక మెయిల్ ఐడి.
13:41 ఇప్పుడు పంపిన సందేశం చూడవచ్చు.
13:43 దీన్ని తెరచి చూద్దాం.
13:46 షో డీటేల్స్ పై క్లిక్ చేయండి.
13:49 “టు", "సిసి", మరియు "బిసిసి” రెసిపిఎంట్లను మీరు చూడగలరు.
13:55 పంపించిన ఇమెయిల్ ఐడికి తిరిగి వద్దాం.
13:59 ఇక్కడ చూడండి, బిసిసి లో 2 రెసిపిఎంట్లను వేశాము.
14:04 ఐతే, ఇక్కడ ఒకే మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇంకొకటి కనిపించదు.
14:10 బిసిసి ఇలా పని చేస్తుంది.
14:13 మీకు వీటి వ్యత్యాసం స్పష్టoగా అర్థమైదని అనుకుంటాను.
14:17 ఇంతటితో టుటోరియల్ ముగింపుకు వచ్చాము.
14:20 సారాంశం చూద్దాం:
14:22 ఈ టుటోరియల్లో మనం నేర్చుకున్నవి:
14:25 * ఇమెయిల్ రేసిపిఎంట్లు “టు", "సిసి", "బిసిసి”
14:30 * ఇమెయిల్ ఫార్మాటింగ్
14:33 * ఫైల్ న్ను ఈమెయిల్కు అటాచ్ చేయుట.
14:36 * గూగుల్ డ్రైవ్కు ఎలా షేర్ చేయాలి.
14:39 * ఫోటో మరియు లింక్ ఎలా ఇన్సర్ట్ చేయాలి.
14:43 * కంపోజ్ విండో ఎంపికలు.
14:47 ఈ లింక్లోని విడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం
14:52 దయచేసి డౌన్ లోడ్ చేసి చూడండి.
14:55 మేము వర్క్ షాప్లు నిర్వహించి ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తాం.
15:01 వివరాలకు, మమ్మల్ని సంప్రదించగలరు.
15:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
15:11 ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్లో ఉన్నవి.
15:16 ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను .
15:24 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya