Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | '''Time''' |'''Narration''' |- | 00:01 |ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యు...")
 
Line 3: Line 3:
 
|'''Narration'''
 
|'''Narration'''
 
|-
 
|-
| 00:01
+
|00:01
 
|ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
 
|ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
 
|-
 
|-
| 00:06
+
|00:06
 
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-
 
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-
* రిపోర్ట్ లను వీక్షించుట  
+
రిపోర్ట్ లను వీక్షించుట, ద్రుపల్ ని నవీకరించుట, మోడ్యూల్స్ మరియు థీమ్ లను నవీకరించుట, పాత వర్షన్ ని రిస్టోర్ చేయుట.  
* ద్రుపల్ ని నవీకరించుట  
+
* మోడ్యూల్స్ మరియు థీమ్ లను నవీకరించుట  
+
* పాత వర్షన్ ని రిస్టోర్ చేయుట.  
+
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి-
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి-
* ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్  
+
ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్  8 మరియు  ఫైర్ ఫాక్స్  వెబ్ బ్రౌజర్.
* దృపల్  8 మరియు  ఫైర్ ఫాక్స్  వెబ్ బ్రౌజర్.
+
 
మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
 
మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
| 00:33
+
|00:33
 
|సైట్ మానేజ్మెంట్ అంటే ఏమిటి?
 
|సైట్ మానేజ్మెంట్ అంటే ఏమిటి?
 
సైట్ నిర్వహణ అంటే:
 
సైట్ నిర్వహణ అంటే:
* దృపల్ వెనుక  ఉన్న కోడ్ని  నవీకరించుట  అనగా కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్.  
+
దృపల్ వెనుక  ఉన్న కోడ్ని  నవీకరించుట  అనగా కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్.  
 
|-
 
|-
| 00:44
+
|00:44
|
+
|ఎర్రర్స్ని పరిశీలించి సరిచేయుట, యూసర్ల  ప్రవర్తన అధ్యయనం చేయడం మొదలైనవి.
* ఎర్రర్స్ని పరిశీలించి సరిచేయుట  
+
* యూసర్ల  ప్రవర్తన అధ్యయనం చేయడం మొదలైనవి.
+
 
|-
 
|-
| 00:51
+
|00:51
 
|మనం ముందుగా నిర్మించిన  వెబ్సైట్ని  తెరుద్దాం.  
 
|మనం ముందుగా నిర్మించిన  వెబ్సైట్ని  తెరుద్దాం.  
 
|-
 
|-
| 00:56
+
|00:56
 
|సైట్ మానేజ్మెంట్ యొక్క ఆరంభ బిందువు  రిపోర్ట్స్ మెనూ. మీకు అదనపు సహాయం అవసరం ఉంటే, హెల్ప్ మెనుని కూడా సంప్రదించవచ్చు.
 
|సైట్ మానేజ్మెంట్ యొక్క ఆరంభ బిందువు  రిపోర్ట్స్ మెనూ. మీకు అదనపు సహాయం అవసరం ఉంటే, హెల్ప్ మెనుని కూడా సంప్రదించవచ్చు.
 
|-
 
|-
 
|01:07
 
|01:07
| Reports పై క్లిక్ చేయండి. మన  ద్రుపల్ సైట్ పై  పొందగలిగే రిపోర్ట్ ల  జాబితా చూస్తారు.
+
|Reports పై క్లిక్ చేయండి. మన  ద్రుపల్ సైట్ పై  పొందగలిగే రిపోర్ట్ ల  జాబితా చూస్తారు.
 
|-  
 
|-  
| 01:14
+
|01:14
 
|Available Updates పై క్లిక్ చేయండి.  
 
|Available Updates పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 01:17
+
|01:17
 
|ఏదైనా ఎరుపు నేపథ్యంలో ఉంటే, ఒక security update అనగా భద్రతా నవీకరణ  ఉందని అర్థం మరియు దానిని  త్వరలోనే అప్డేట్ చేయాలి  
 
|ఏదైనా ఎరుపు నేపథ్యంలో ఉంటే, ఒక security update అనగా భద్రతా నవీకరణ  ఉందని అర్థం మరియు దానిని  త్వరలోనే అప్డేట్ చేయాలి  
 
|-
 
|-
| 01:25
+
|01:25
 
|పసుపు రంగులో ఉంటే, అది ఒక భద్రతా నవీకరణ  కాదు కానీ ఒక మెరుగైన వెర్షన్ అందుబాటులో ఉందని అర్థం.
 
|పసుపు రంగులో ఉంటే, అది ఒక భద్రతా నవీకరణ  కాదు కానీ ఒక మెరుగైన వెర్షన్ అందుబాటులో ఉందని అర్థం.
 
|-
 
|-
| 01:33
+
|01:33
 
|సెట్టింగ్స్ టాబ్ పైన, మనము ద్రుపలకి తరచుగా నవీకరణలను ఎలా తనిఖీ చేయాలో చెప్పవచ్చు.   
 
|సెట్టింగ్స్ టాబ్ పైన, మనము ద్రుపలకి తరచుగా నవీకరణలను ఎలా తనిఖీ చేయాలో చెప్పవచ్చు.   
 
|-
 
|-
Line 53: Line 47:
 
|అప్డేట్ లు ఉంటే మనకు ఇమెయిల్ పంపమని ద్రుపల్కి చెప్పవచ్చు. దానిని  చేయుటకు సిఫార్సు చేయబడినది.  
 
|అప్డేట్ లు ఉంటే మనకు ఇమెయిల్ పంపమని ద్రుపల్కి చెప్పవచ్చు. దానిని  చేయుటకు సిఫార్సు చేయబడినది.  
 
|-
 
|-
| 01:50
+
|01:50
 
|రిపోర్ట్స్ క్రింద Recent log messages, ద్రుపల్  ద్వారా కనుగొనబడిన ఎర్రర్ల జాబిత ఇస్తుంది. వీటిని అప్పుడప్పుడు చూడాలి.  
 
|రిపోర్ట్స్ క్రింద Recent log messages, ద్రుపల్  ద్వారా కనుగొనబడిన ఎర్రర్ల జాబిత ఇస్తుంది. వీటిని అప్పుడప్పుడు చూడాలి.  
 
|-
 
|-
| 02:01
+
|02:01
 
|రిపోర్ట్స్  క్రింద Status report , ద్రుపల్  ద్వారా గుర్తించబడిన ఇన్స్టలేషన్ లేదా కన్ఫిగరేషన్  సమస్యలను చూపిస్తుంది.  
 
|రిపోర్ట్స్  క్రింద Status report , ద్రుపల్  ద్వారా గుర్తించబడిన ఇన్స్టలేషన్ లేదా కన్ఫిగరేషన్  సమస్యలను చూపిస్తుంది.  
 
|-
 
|-
| 02:10
+
|02:10
 
|ఉదాహరణకు-  
 
|ఉదాహరణకు-  
 
నేను MySQL 5.6.30 పై ఉన్నాను  మరియు నా ద్రుపల్ కోర్ స్టేటస్ అప్ టు డేట్ లేదు, నా డేటాబేస్ అప్ టు డేట్ ఉంది మొదలైనవి.  
 
నేను MySQL 5.6.30 పై ఉన్నాను  మరియు నా ద్రుపల్ కోర్ స్టేటస్ అప్ టు డేట్ లేదు, నా డేటాబేస్ అప్ టు డేట్ ఉంది మొదలైనవి.  
 
|-
 
|-
| 02:25
+
|02:25
 
|రిపోర్ట్స్  క్రింద Top 'access denied' errors మరియు Top 'page not found' errors కూడా ముఖ్యమైనవి.
 
|రిపోర్ట్స్  క్రింద Top 'access denied' errors మరియు Top 'page not found' errors కూడా ముఖ్యమైనవి.
 
|-
 
|-
| 02:34
+
|02:34
 
|మన సైట్ చాల బాగా పని చేస్తుందని నిర్ధారించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి.
 
|మన సైట్ చాల బాగా పని చేస్తుందని నిర్ధారించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి.
 
|-
 
|-
| 02:41
+
|02:41
 
|Top search phrases మీ  సైట్ పై శోధన రూపాలుగా  తరచూ వాడబడిన పదాలు అందిస్తుంది.
 
|Top search phrases మీ  సైట్ పై శోధన రూపాలుగా  తరచూ వాడబడిన పదాలు అందిస్తుంది.
 
|-
 
|-
| 02:49
+
|02:49
 
|మన  ద్రుపల్ వెబ్సైట్ లో రిపోర్టింగ్ విభాగం  గూర్చి అర్థం  చేసుకోవడం  సైట్ ని  నిలబెట్టడానికి ముందడుగు.
 
|మన  ద్రుపల్ వెబ్సైట్ లో రిపోర్టింగ్ విభాగం  గూర్చి అర్థం  చేసుకోవడం  సైట్ ని  నిలబెట్టడానికి ముందడుగు.
 
|-
 
|-
| 02:57
+
|02:57
 
|తరువాత, ద్రుపల్ని అప్డేట్ చేయడం  తెలుసుకుందాం.
 
|తరువాత, ద్రుపల్ని అప్డేట్ చేయడం  తెలుసుకుందాం.
 
|-
 
|-
| 03:01
+
|03:01
 
|Available Updates పై క్లిక్ చేయండి.
 
|Available Updates పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:04
+
|03:04
 
|ద్రుపల్ కోర్  యొక్క  ప్రస్తుత వర్షన్  8.1.0 మరియు సిఫార్సు చేసిన  వర్షన్  8.1.6  అని చూడవచ్చు.
 
|ద్రుపల్ కోర్  యొక్క  ప్రస్తుత వర్షన్  8.1.0 మరియు సిఫార్సు చేసిన  వర్షన్  8.1.6  అని చూడవచ్చు.
 
|-
 
|-
| 03:15
+
|03:15
 
|ఇది  రికార్డింగ్ చేసే  సమయంలో ఉన్న స్థితి.
 
|ఇది  రికార్డింగ్ చేసే  సమయంలో ఉన్న స్థితి.
 
|-
 
|-
| 03:20
+
|03:20
 
|మీరు ఇక్కడ వేరే సిఫార్సు చేసిన  వర్షన్ని  చూడవచ్చు.
 
|మీరు ఇక్కడ వేరే సిఫార్సు చేసిన  వర్షన్ని  చూడవచ్చు.
 
|-
 
|-
| 03:24
+
|03:24
 
|ద్రుపల్ యొక్క ప్రస్తుత సిఫార్సు చేసిన వర్షన్ కనుగొనేందుకు  మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని గమనించండి.
 
|ద్రుపల్ యొక్క ప్రస్తుత సిఫార్సు చేసిన వర్షన్ కనుగొనేందుకు  మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని గమనించండి.
 
|-
 
|-
Line 96: Line 90:
 
|ద్రుపల్ కోర్ యొక్క  నవీకరణ కోసం కోడ్ ఫైళ్ళను మాన్యువల్ గా  డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది  మరియు దానిని సైట్ పై అప్లై చెయ్యాలి.  
 
|ద్రుపల్ కోర్ యొక్క  నవీకరణ కోసం కోడ్ ఫైళ్ళను మాన్యువల్ గా  డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది  మరియు దానిని సైట్ పై అప్లై చెయ్యాలి.  
 
|-
 
|-
| 03:40
+
|03:40
 
|మీరు అప్గ్రేడింగ్ ప్రక్రియ ను అంచెలంచెలుగా చూస్తారు.
 
|మీరు అప్గ్రేడింగ్ ప్రక్రియ ను అంచెలంచెలుగా చూస్తారు.
 
|-
 
|-
| 03:45
+
|03:45
 
|Bitnami ద్రుపల్ స్టాక్ కి ఈ క్రింది సోపానాలు వర్తిస్తాయి.
 
|Bitnami ద్రుపల్ స్టాక్ కి ఈ క్రింది సోపానాలు వర్తిస్తాయి.
 
|-
 
|-
| 03:50
+
|03:50
|కానీ ఇక్కడ ఉన్న చాలా సోపానాలు, ఏ ఇతర ద్రుపల్ సంస్థాపనా కైనా వర్తిస్తాయి .
+
|కానీ ఇక్కడ ఉన్న చాలా సోపానాలు, ఏ ఇతర ద్రుపల్ సంస్థాపనా కైనా వర్తిస్తాయి.
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 115: Line 109:
 
|Put site into maintenance mode ఎంపిక ని చెక్ చేయండి.
 
|Put site into maintenance mode ఎంపిక ని చెక్ చేయండి.
 
|-
 
|-
| 04:16
+
|04:16
 
| సేవ్  కన్ఫిగరేషన్ బటన్పై క్లిక్ చేయండి.
 
| సేవ్  కన్ఫిగరేషన్ బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:19
+
|04:19
 
|Maintenance mode సక్రియంగా ఉన్నపుడు అడ్మిస్ట్రేటర్ లు మాత్రమే లాగిన్ చేయవచ్చు.  
 
|Maintenance mode సక్రియంగా ఉన్నపుడు అడ్మిస్ట్రేటర్ లు మాత్రమే లాగిన్ చేయవచ్చు.  
 
|-
 
|-
| 04:26
+
|04:26
 
|ఒకవేళ మీరు పొరపాటున అడ్మిన్ నుండి  లాగ్ అవుట్ చేస్తే, మీ హోమ్ పేజీ యొక్క  URL /user  నుండి తరువాత లాగిన్ చేయవచ్చు.  
 
|ఒకవేళ మీరు పొరపాటున అడ్మిన్ నుండి  లాగ్ అవుట్ చేస్తే, మీ హోమ్ పేజీ యొక్క  URL /user  నుండి తరువాత లాగిన్ చేయవచ్చు.  
 
|-   
 
|-   
| 04:37
+
|04:37
 
|ఇతరులు సైట్ నిర్వహణలో  ఉందని ఒక సందేశాన్ని చూస్తారు.
 
|ఇతరులు సైట్ నిర్వహణలో  ఉందని ఒక సందేశాన్ని చూస్తారు.
 
|-
 
|-
| 04:42
+
|04:42
 
|రెండవ సోపానం:
 
|రెండవ సోపానం:
 
మనము డేటాబేస్ యొక్క ప్రస్తుత వర్షన్ని బ్యాకప్  చేయాలి.  
 
మనము డేటాబేస్ యొక్క ప్రస్తుత వర్షన్ని బ్యాకప్  చేయాలి.  
 
|-
 
|-
| 04:47
+
|04:47
 
|Bitnami Drupal Stack యొక్క కంట్రోల్ విండో తెరవండి.
 
|Bitnami Drupal Stack యొక్క కంట్రోల్ విండో తెరవండి.
 
|-
 
|-
| 04:52
+
|04:52
 
|ఈ నియంత్రణ విండోను ఎలా తెరవాలో  తెలుసుకొనుటకు ద్రుపల్ సంస్థాపన ట్యుటోరియల్ ని చూడండి.  
 
|ఈ నియంత్రణ విండోను ఎలా తెరవాలో  తెలుసుకొనుటకు ద్రుపల్ సంస్థాపన ట్యుటోరియల్ ని చూడండి.  
 
|-
 
|-
| 05:00
+
|05:00
 
|Open PhpMyAdmin బటన్ పై క్లిక్ చేయండి.
 
|Open PhpMyAdmin బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:05
+
|05:05
 
|మనము phpmyadmin పేజీ కి మళ్ళించబడుతాము.
 
|మనము phpmyadmin పేజీ కి మళ్ళించబడుతాము.
 
|-
 
|-
| 05:10
+
|05:10
 
|డిఫాల్ట్ యూజర్పేరు రూట్.
 
|డిఫాల్ట్ యూజర్పేరు రూట్.
 
|-
 
|-
| 05:13
+
|05:13
 
|ద్రుపల్ అడ్మిన్  పాస్ వర్డ్ మరియు  phpMyAdmin  పాస్వర్డ్ రెండు ఒకటే.
 
|ద్రుపల్ అడ్మిన్  పాస్ వర్డ్ మరియు  phpMyAdmin  పాస్వర్డ్ రెండు ఒకటే.
 
|-
 
|-
Line 152: Line 146:
 
|యూసర్ నేమ్ ని రూట్ టైప్ చేసి, ద్రుపల్ అడ్మిన్ పాస్వర్డ్  టైప్ చేయండి ఆ తరువాత  Go బటన్ క్లిక్ చేయండి.  
 
|యూసర్ నేమ్ ని రూట్ టైప్ చేసి, ద్రుపల్ అడ్మిన్ పాస్వర్డ్  టైప్ చేయండి ఆ తరువాత  Go బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 05:29
+
|05:29
 
|బ్యాక్ అప్ తీసుకోవడానికి మొదట  పనెల్ ఎగువన ఉన్న Export బటన్ క్లిక్ చేయండి.   
 
|బ్యాక్ అప్ తీసుకోవడానికి మొదట  పనెల్ ఎగువన ఉన్న Export బటన్ క్లిక్ చేయండి.   
 
|-
 
|-
| 05:36
+
|05:36
 
|ఆ పై Export method ని Custom గా ఎంచుకోండి.  
 
|ఆ పై Export method ని Custom గా ఎంచుకోండి.  
 
|-
 
|-
| 05:40
+
|05:40
 
|డేటాబేస్ జాబిత క్రింద ఉన్న bitnami_drupal8 ని ఎంచుకోండి.
 
|డేటాబేస్ జాబిత క్రింద ఉన్న bitnami_drupal8 ని ఎంచుకోండి.
 
|-
 
|-
| 05:45
+
|05:45
 
|అవుట్ ఫుట్ విభాగం క్రింద  ఫైల్ నేమ్ టెంప్లేట్ ని drupal-8.1.0 ఇచ్చి,  కంప్రెషన్ ని gzipped గా సెట్ చేయండి.
 
|అవుట్ ఫుట్ విభాగం క్రింద  ఫైల్ నేమ్ టెంప్లేట్ ని drupal-8.1.0 ఇచ్చి,  కంప్రెషన్ ని gzipped గా సెట్ చేయండి.
 
|-
 
|-
| 05:58
+
|05:58
 
|మీ ప్రస్తుత వర్షన్  బట్టి ఫైల్ నేమ్ భిన్నంగా ఉండవచ్చు.
 
|మీ ప్రస్తుత వర్షన్  బట్టి ఫైల్ నేమ్ భిన్నంగా ఉండవచ్చు.
 
|-
 
|-
| 06:03
+
|06:03
 
|Object creation options విభాగం క్రింద Add DROP DATABASE statement ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.   
 
|Object creation options విభాగం క్రింద Add DROP DATABASE statement ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.   
 
|-
 
|-
| 06:12
+
|06:12
 
|Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
 
|Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
 
|-
 
|-
| 06:16
+
|06:16
 
|క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న Go బటన్ క్లిక్ చేయండి.  
 
|క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న Go బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 06:21
+
|06:21
 
|ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.  
 
|ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 06:25
+
|06:25
 
|మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి బ్యాక్ అప్ ఫైల్ drupal-8.1.0.sql.gz ని తనిఖీ చేయండి.  
 
|మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి బ్యాక్ అప్ ఫైల్ drupal-8.1.0.sql.gz ని తనిఖీ చేయండి.  
 
|-
 
|-
| 06:36
+
|06:36
 
|మూడవ సోపానం:
 
|మూడవ సోపానం:
 
మనం అన్ని సర్వర్ లను షట్ డౌన్ చేయాలి  
 
మనం అన్ని సర్వర్ లను షట్ డౌన్ చేయాలి  
 
|-  
 
|-  
| 06:42
+
|06:42
 
|అన్ని నడుస్తున్న సర్వర్లు ఆపడానికి Bitnami Drupal Stack కంట్రోల్ విండో  కి వెళ్ళండి.
 
|అన్ని నడుస్తున్న సర్వర్లు ఆపడానికి Bitnami Drupal Stack కంట్రోల్ విండో  కి వెళ్ళండి.
 
|-
 
|-
| 06:49
+
|06:49
 
|Manage Servers ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ పై Stop All బటన్ పై క్లిక్ చేయండి.  
 
|Manage Servers ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ పై Stop All బటన్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 06:56
+
|06:56
 
|నాలుగోవ సోపానం:   
 
|నాలుగోవ సోపానం:   
 
Welcome ట్యాబ్ మరియు ఆ పై Open Application Folder బటన్ ల పై క్లిక్ చేయండి.  
 
Welcome ట్యాబ్ మరియు ఆ పై Open Application Folder బటన్ ల పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 07:04
+
|07:04
 
|ఇది ఫైల్ని  బ్రౌసర్ లో  తెరుస్తుంది.  
 
|ఇది ఫైల్ని  బ్రౌసర్ లో  తెరుస్తుంది.  
 
|-
 
|-
| 07:07
+
|07:07
 
|apps, drupal మరియు చివరికి htdocs ఫోల్డర్లు నావిగేట్ చేయండి.  
 
|apps, drupal మరియు చివరికి htdocs ఫోల్డర్లు నావిగేట్ చేయండి.  
 
|-
 
|-
| 07:15
+
|07:15
 
|ఐదవ సోపానం:
 
|ఐదవ సోపానం:
 
ద్రుపల్ యొక్క ప్రస్తుత  వర్షన్ కోసం కోడ్ బ్యాకప్ చేయుటకు ఒక ఫోల్డర్ సృష్టించాలి.  
 
ద్రుపల్ యొక్క ప్రస్తుత  వర్షన్ కోసం కోడ్ బ్యాకప్ చేయుటకు ఒక ఫోల్డర్ సృష్టించాలి.  
 
|-
 
|-
| 07:24
+
|07:24
 
|ఈ ఫోల్డర్ కి  ప్రస్తుత వర్షన్ యొక్క పేరు పట్టండి.  
 
|ఈ ఫోల్డర్ కి  ప్రస్తుత వర్షన్ యొక్క పేరు పట్టండి.  
 
|-
 
|-
| 07:29
+
|07:29
 
|తదుపరి బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ని drupal-8.1.0 కి తరలించండి.
 
|తదుపరి బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ని drupal-8.1.0 కి తరలించండి.
 
|-
 
|-
Line 216: Line 210:
 
htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.  
 
htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.  
 
|-
 
|-
| 07:42
+
|07:42
 
|తదుపరి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు అన్ని ఇతర ఫైళ్ళను కట్ మరియు పేస్ట్ పద్దతి లో బ్యాక్ అప్ ఫోల్డర్ drupal-8.1.0 కి తరలించండి.  
 
|తదుపరి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు అన్ని ఇతర ఫైళ్ళను కట్ మరియు పేస్ట్ పద్దతి లో బ్యాక్ అప్ ఫోల్డర్ drupal-8.1.0 కి తరలించండి.  
 
|-  
 
|-  
| 07:55  
+
|07:55  
 
|ఇది డేటాబేస్ మరియు కోడ్ లను ఒకే స్థానం లో ఉంచుతుంది.  
 
|ఇది డేటాబేస్ మరియు కోడ్ లను ఒకే స్థానం లో ఉంచుతుంది.  
 
|-
 
|-
| 08:00
+
|08:00
 
|ఇది కోర్ యొక్క పాత వర్షన్ బ్యాక్ అప్ కాపీ, మీకు గనక వెనక్కి రెవెర్ట్ చెయ్యాల్సి ఉంటే.  
 
|ఇది కోర్ యొక్క పాత వర్షన్ బ్యాక్ అప్ కాపీ, మీకు గనక వెనక్కి రెవెర్ట్ చెయ్యాల్సి ఉంటే.  
 
|-
 
|-
| 08:07
+
|08:07
 
|ఏడవ  సోపానం:
 
|ఏడవ  సోపానం:
 
మన htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.  
 
మన htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.  
 
|-
 
|-
| 08:13
+
|08:13
 
|తదుపరి ద్రుపల్ యొక్క నూతన వర్షన్ని  డౌన్లోడ్ చేసుకోవాలి.  
 
|తదుపరి ద్రుపల్ యొక్క నూతన వర్షన్ని  డౌన్లోడ్ చేసుకోవాలి.  
 
|-
 
|-
| 08:18
+
|08:18
 
|మీ బ్రౌసర్ ని తెరిచి, చూపించిన లింక్ కి వెళ్ళండి:https://www.drupal.org/project/drupal.  
 
|మీ బ్రౌసర్ ని తెరిచి, చూపించిన లింక్ కి వెళ్ళండి:https://www.drupal.org/project/drupal.  
 
|-
 
|-
| 08:24
+
|08:24
 
|ద్రుపల్ 8 యొక్క నూతన సిఫార్సు చేసిన వర్షన్ని  డౌన్లోడ్ చేసుకోండి  
 
|ద్రుపల్ 8 యొక్క నూతన సిఫార్సు చేసిన వర్షన్ని  డౌన్లోడ్ చేసుకోండి  
 
|-
 
|-
| 08:28
+
|08:28
 
|రికార్డింగ్ చేసే సమయం లో అది Drupal core 8.1.6 ఉండేది.
 
|రికార్డింగ్ చేసే సమయం లో అది Drupal core 8.1.6 ఉండేది.
 
|-
 
|-
| 08:35
+
|08:35
 
|ఈ వర్షన్ మీరు చూస్తున్నప్పుడు భిన్నంగా ఉండవచ్చు.  
 
|ఈ వర్షన్ మీరు చూస్తున్నప్పుడు భిన్నంగా ఉండవచ్చు.  
 
|-
 
|-
| 08:40
+
|08:40
 
|తెరుచుటకు దాని పై క్లిక్ చేయండి.  
 
|తెరుచుటకు దాని పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 08:43
+
|08:43
 
|డౌన్లోడ్ చేయుటకు tar.gz లేదా zip ఫైల్  క్లిక్ చేయండి.  
 
|డౌన్లోడ్ చేయుటకు tar.gz లేదా zip ఫైల్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 08:49
+
|08:49
 
|ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.  
 
|ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 08:53
+
|08:53
 
|మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి ద్రుపల్ జిప్ ఫైల్ ని htdocs ఫోల్డర్ కి తరలించండి.  
 
|మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి ద్రుపల్ జిప్ ఫైల్ ని htdocs ఫోల్డర్ కి తరలించండి.  
 
|-
 
|-
Line 259: Line 253:
 
|drupal-8.1.6.zip ఫైల్, ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ  యొక్క Code files లింక్ లో అందించబడింది.  
 
|drupal-8.1.6.zip ఫైల్, ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ  యొక్క Code files లింక్ లో అందించబడింది.  
 
|-
 
|-
| 09:11
+
|09:11
 
|మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ లేక పొతే, దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.  
 
|మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ లేక పొతే, దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.  
 
|-
 
|-
| 09:18
+
|09:18
 
|ఎనిమిదవ సోపానం:
 
|ఎనిమిదవ సోపానం:
 
ఫైల్ ని Unzip చేయండి.  ఇది drupal-8.1.6అనే ఫోల్డర్ ని htdocs ఫోల్డర్ లో సృష్టిస్తుంది.  
 
ఫైల్ ని Unzip చేయండి.  ఇది drupal-8.1.6అనే ఫోల్డర్ ని htdocs ఫోల్డర్ లో సృష్టిస్తుంది.  
 
|-
 
|-
| 09:30
+
|09:30
 
|ఫైల్ తెరుచుటకు  దాని పై డబల్ క్లిక్ చేయండి.   
 
|ఫైల్ తెరుచుటకు  దాని పై డబల్ క్లిక్ చేయండి.   
 
|-
 
|-
| 09:34
+
|09:34
 
|కొత్త ద్రుపల్ ఫోల్డర్ నుండి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను htdocs ఫోల్డర్ కి తరలించండి.  
 
|కొత్త ద్రుపల్ ఫోల్డర్ నుండి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను htdocs ఫోల్డర్ కి తరలించండి.  
 
|-
 
|-
| 09:44
+
|09:44
 
|తొమ్మిదవ సోపానం:  
 
|తొమ్మిదవ సోపానం:  
 
Bitnami Drupal Stack కంట్రోల్ విండో కు వెళ్ళండి.  
 
Bitnami Drupal Stack కంట్రోల్ విండో కు వెళ్ళండి.  
 
|-
 
|-
| 09:51
+
|09:51
 
|ఇప్పుడు Manage Servers ట్యాబ్  కి వెళ్ళి,  Start All  బటన్ పై క్లిక్ చేసి అన్ని సర్వర్లు మొదలు పెట్టండి.
 
|ఇప్పుడు Manage Servers ట్యాబ్  కి వెళ్ళి,  Start All  బటన్ పై క్లిక్ చేసి అన్ని సర్వర్లు మొదలు పెట్టండి.
 
|-
 
|-
| 10:00
+
|10:00
 
|పదవ సోపానం:
 
|పదవ సోపానం:
 
Welcome ట్యాబ్,  Go to Application బటన్ మరియు  Access Drupal లింక్ లను క్లిక్ చేసి,  మన సైట్ ను సందర్శించండి.
 
Welcome ట్యాబ్,  Go to Application బటన్ మరియు  Access Drupal లింక్ లను క్లిక్ చేసి,  మన సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
| 10:12
+
|10:12
 
|రిపోర్ట్స్  ఆ పై స్టేటస్ రిపోర్ట్ కి వెళ్ళండి.
 
|రిపోర్ట్స్  ఆ పై స్టేటస్ రిపోర్ట్ కి వెళ్ళండి.
 
|-
 
|-
| 10:17  
+
|10:17  
 
|ఇక్కడ,  ద్రుపల్ వర్షన్ సంఖ్య నూతనమైనదని ధృవీకరించవచ్చు.  
 
|ఇక్కడ,  ద్రుపల్ వర్షన్ సంఖ్య నూతనమైనదని ధృవీకరించవచ్చు.  
 
|-
 
|-
| 10:24
+
|10:24
 
|కానీ మన డేటా బేస్ అవుట్ అఫ్ డేట్ అయింది.
 
|కానీ మన డేటా బేస్ అవుట్ అఫ్ డేట్ అయింది.
 
|-
 
|-
| 10:27
+
|10:27
 
|ప్రతి సారి కోర్, మాడ్యూల్ లేదా ఒక థీమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ ని కూడా అప్డేట్ చేయాలి  
 
|ప్రతి సారి కోర్, మాడ్యూల్ లేదా ఒక థీమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ ని కూడా అప్డేట్ చేయాలి  
 
|-
 
|-
| 10:36
+
|10:36
 
|పదకొండవ సోపానం:
 
|పదకొండవ సోపానం:
 
డేటాబేస్ని  అప్డేట్  చేయడం నేర్చుకుందాం.
 
డేటాబేస్ని  అప్డేట్  చేయడం నేర్చుకుందాం.
 
|-
 
|-
| 10:42
+
|10:42
 
|ఎక్స్టెండ్ మెనూ కి వెళ్ళి update script లింక్ పై క్లిక్ చేయండి.  
 
|ఎక్స్టెండ్ మెనూ కి వెళ్ళి update script లింక్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 10:47  
+
|10:47  
 
|Continue బటన్ క్లిక్ చేయండి.
 
|Continue బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 10:51
+
|10:51
 
|ఇక్కడ కొన్ని  పెండింగ్ అప్డేట్స్  ఉన్నాయని చెపుతుంది. మీకు కొంచం భిన్నంగా ఉండవచ్చు.
 
|ఇక్కడ కొన్ని  పెండింగ్ అప్డేట్స్  ఉన్నాయని చెపుతుంది. మీకు కొంచం భిన్నంగా ఉండవచ్చు.
 
|-
 
|-
| 10:58
+
|10:58
 
|Apply pending updates బటన్ పై  క్లిక్ చేయండి.  
 
|Apply pending updates బటన్ పై  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 11:04
+
|11:04
|Administration pages లింక్   క్లిక్ చేయండి.  
+
|Administration pages లింక్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 11:08
+
|11:08
|ఇక్కడ ఏ లోపాలు లేవు మనం   విజయవంతంగా కోర్ని నవీకరించాము.
+
|ఇక్కడ ఏ లోపాలు లేవు మనం విజయవంతంగా కోర్ని నవీకరించాము.
 
|-
 
|-
| 11:14
+
|11:14
 
|పన్నెండోవ సోపానం:  
 
|పన్నెండోవ సోపానం:  
 
Go online  లింక్ క్లిక్ చేయండి.  
 
Go online  లింక్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 11:18
+
|11:18
 
|Put site to maintenance mode ఎంపిక పై చెక్ మార్క్ తీసివెయ్యండి.  
 
|Put site to maintenance mode ఎంపిక పై చెక్ మార్క్ తీసివెయ్యండి.  
 
|-
 
|-
| 11:25
+
|11:25
 
|Save configuration  బటన్ క్లిక్ చేయండి.  
 
|Save configuration  బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 11:29
+
|11:29
 
|ఇది అన్ని యూసర్ లకు  సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి  తీసుకెళ్తుంది.
 
|ఇది అన్ని యూసర్ లకు  సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి  తీసుకెళ్తుంది.
 
|-
 
|-
| 11:34
+
|11:34
|ఇప్పటివరకు చర్చించిన సోపానాలు Bitnami సంస్థాపన కోసం పని చేస్తాయి .  
+
|ఇప్పటివరకు చర్చించిన సోపానాలు Bitnami సంస్థాపన కోసం పని చేస్తాయి.  
 
|-
 
|-
| 11:40
+
|11:40
|మీరు ఇతర పద్ధతులు ఉపయోగించి ఉంటే,  చాలా సోపానాలు ఒకేలా ఉంటాయి,   Bitnami విభాగాలకు తప్ప.
+
|మీరు ఇతర పద్ధతులు ఉపయోగించి ఉంటే,  చాలా సోపానాలు ఒకేలా ఉంటాయి, Bitnami విభాగాలకు తప్ప.
 
|-
 
|-
| 11:48
+
|11:48
 
|థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని నవీకరించడం నేర్చుకుందాం.  
 
|థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని నవీకరించడం నేర్చుకుందాం.  
 
|-
 
|-
| 11:53
+
|11:53
|ఇది చాల సులభం కోర్ నవీకరణని  పోలిస్తే, ఎందుకంటే ద్రుపల్ daనిని ఒక బటన్ క్లిక్ తో పూర్తీ చేస్తుంది.  
+
|ఇది చాల సులభం కోర్ నవీకరణని  పోలిస్తే, ఎందుకంటే ద్రుపల్ దానిని ఒక బటన్ క్లిక్ తో పూర్తీ చేస్తుంది.  
 
|-
 
|-
| 12:01
+
|12:01
 
|కొన్ని సార్లు మనకు కేవలం మాడ్యూల్స్ లేదా థీమ్స్ యొక్క అప్డేట్లు మాత్రమే ఉంటాయి కోర్  నవీకరణ లేకుండా.  
 
|కొన్ని సార్లు మనకు కేవలం మాడ్యూల్స్ లేదా థీమ్స్ యొక్క అప్డేట్లు మాత్రమే ఉంటాయి కోర్  నవీకరణ లేకుండా.  
 
|-
 
|-
| 12:09
+
|12:09
 
|ఒకటవ సోపానం:  
 
|ఒకటవ సోపానం:  
 
రిపోర్ట్స్ మెనూ ఆ పై Available updates పై క్లిక్ చేయండి.  
 
రిపోర్ట్స్ మెనూ ఆ పై Available updates పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 12:15
+
|12:15
 
|Update ట్యాబ్ క్లిక్ చేయండి.  
 
|Update ట్యాబ్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 12:19
+
|12:19
 
|ఇక్కడ కొన్ని థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని అప్డేట్ చెయ్యాలని గమనించండి.   
 
|ఇక్కడ కొన్ని థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని అప్డేట్ చెయ్యాలని గమనించండి.   
 
|-
 
|-
| 12:25
+
|12:25
 
|అన్నిటిని  ఎంచుకోండి.
 
|అన్నిటిని  ఎంచుకోండి.
 
|-
 
|-
| 12:28
+
|12:28
 
|ఆ పై Download these updates బటన్ క్లిక్ చేయండి.  
 
|ఆ పై Download these updates బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 12:33
+
|12:33
 
|performing updates in maintenance mode చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.  
 
|performing updates in maintenance mode చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.  
 
|-
 
|-
| 12:39
+
|12:39
 
|అప్డేట్ ని  అప్లై చేయుటకు  Continue  బటన్ క్లిక్ చేయండి.  
 
|అప్డేట్ ని  అప్లై చేయుటకు  Continue  బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 12:43
+
|12:43
 
|ఇది కోడ్  ని నవీకరించి సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తెస్తుంది.  
 
|ఇది కోడ్  ని నవీకరించి సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తెస్తుంది.  
 
|-
 
|-
| 12:49
+
|12:49
 
|రెండవ సోపానం:
 
|రెండవ సోపానం:
 
Run database updates లింక్  క్లిక్ చేయండి.  
 
Run database updates లింక్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 12:55
+
|12:55
 
|డేటాబేస్ బ్యాక్ అప్  చెయ్యకపోతే, ఇంతక ముందు చేసినట్టు చేయండి.
 
|డేటాబేస్ బ్యాక్ అప్  చెయ్యకపోతే, ఇంతక ముందు చేసినట్టు చేయండి.
 
|-
 
|-
| 13:01
+
|13:01
 
|Continue బటన్ క్లిక్ చేయండి.  
 
|Continue బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 13:04
+
|13:04
 
|మనం కోర్ని  అప్డేట్ చేసి నట్లు  ఇది డేటాబేస్ ని అప్డేట్ చేస్తుంది.   
 
|మనం కోర్ని  అప్డేట్ చేసి నట్లు  ఇది డేటాబేస్ ని అప్డేట్ చేస్తుంది.   
 
|-
 
|-
| 13:09
+
|13:09
 
|Apply pending updates  బట న్ క్లిక్ చేయండి.  
 
|Apply pending updates  బట న్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 13:14
+
|13:14
 
|Administration pages లింక్  క్లిక్ చేయండి.  
 
|Administration pages లింక్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 13:18
+
|13:18
|ద్రుపల్ సైట్ ని సాధారణంగా ఆన్ లైన్ మోడ్ కి తెస్తుంది.  
+
|పల్ సైట్ ని సాధారణంగా ఆన్ లైన్ మోడ్ కి తెస్తుంది.  
 
|-
 
|-
| 13:24
+
|13:24
 
|ఇలా జరగక పొతే, మీరు  పేజీ ఎగువన Go online అనే ఎంపిక ని చూస్తారు.  
 
|ఇలా జరగక పొతే, మీరు  పేజీ ఎగువన Go online అనే ఎంపిక ని చూస్తారు.  
 
|-
 
|-
| 13:33
+
|13:33
 
|మూడవ సోపానం:
 
|మూడవ సోపానం:
 
చివరిగా ఆంతా అప్ టు డేట్ ఉందా అని తనిఖీ చేద్దాం.  
 
చివరిగా ఆంతా అప్ టు డేట్ ఉందా అని తనిఖీ చేద్దాం.  
 
|-
 
|-
| 13:39
+
|13:39
 
|Reports మెనూ  మరియు  Available updates పై క్లిక్ చేయండి.  
 
|Reports మెనూ  మరియు  Available updates పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 13:44
+
|13:44
 
|ఇక్కడ మన ద్రుపల్ కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్  ప్రతిదీ అప్ టు డేట్ ఉంది.  
 
|ఇక్కడ మన ద్రుపల్ కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్  ప్రతిదీ అప్ టు డేట్ ఉంది.  
 
|-  
 
|-  
| 13:51
+
|13:51
 
|పాత వర్షన్ కి ఎలా రెవెర్ట్ చెయ్యాలో నేర్చుకుందాం.  
 
|పాత వర్షన్ కి ఎలా రెవెర్ట్ చెయ్యాలో నేర్చుకుందాం.  
 
|-
 
|-
| 13:56
+
|13:56
 
|మనకు తెలిసో తెలియకో నవీకరణ విఫలమైతే,  మనం మునుపటి వెర్షన్కి వెళ్ళవచ్చు.
 
|మనకు తెలిసో తెలియకో నవీకరణ విఫలమైతే,  మనం మునుపటి వెర్షన్కి వెళ్ళవచ్చు.
 
|-
 
|-
| 14:05
+
|14:05
 
|దీని కోసం మనం పాత  కోర్ మరియు డేటాబేస్లను పునరుద్ధరించాలి.  
 
|దీని కోసం మనం పాత  కోర్ మరియు డేటాబేస్లను పునరుద్ధరించాలి.  
 
|-
 
|-
| 14:10
+
|14:10
 
|ఒకటవ సోపానం:
 
|ఒకటవ సోపానం:
 
సైట్ ని Maintenance modeలో పెట్టండి.  
 
సైట్ ని Maintenance modeలో పెట్టండి.  
 
|-
 
|-
| 14:17
+
|14:17
 
|రెండవ సోపానం:  
 
|రెండవ సోపానం:  
 
అన్ని సర్వర్స్ ని Drupal Stack Control విండో నుండి స్టాప్ చేయండి  
 
అన్ని సర్వర్స్ ని Drupal Stack Control విండో నుండి స్టాప్ చేయండి  
 
|-
 
|-
| 14:25
+
|14:25
 
|మూడవ సోపానం:
 
|మూడవ సోపానం:
 
htdocs ఫోల్డర్ తెరవండి.  
 
htdocs ఫోల్డర్ తెరవండి.  
 
|-
 
|-
| 14:30
+
|14:30
 
|కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 ఫోల్డర్ కి తరలించండి.  
 
|కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 ఫోల్డర్ కి తరలించండి.  
 
|-
 
|-
| 14:40
+
|14:40
 
|htdocs ఫోల్డర్ కి వెళ్ళి పాత వర్షన్ ఫోల్డర్ ని తెరవండి.  
 
|htdocs ఫోల్డర్ కి వెళ్ళి పాత వర్షన్ ఫోల్డర్ ని తెరవండి.  
 
|-
 
|-
| 14:44
+
|14:44
 
|ఆ పై కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 నుండి htdocs ఫోల్డర్ కి తరలించండి.
 
|ఆ పై కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 నుండి htdocs ఫోల్డర్ కి తరలించండి.
 
|-
 
|-
| 15:00
+
|15:00
 
|నాలుగోవ సోపానం:
 
|నాలుగోవ సోపానం:
 
Apache మరియు MySQL servers ని Drupal Stack Control విండో నుండి మొదలు పెట్టండి.  
 
Apache మరియు MySQL servers ని Drupal Stack Control విండో నుండి మొదలు పెట్టండి.  
 
|-
 
|-
| 15:11
+
|15:11
 
|అయిదవ సోపానం:
 
|అయిదవ సోపానం:
 
పాత డేటాబేస్ని  పునరుద్ధరించడం.
 
పాత డేటాబేస్ని  పునరుద్ధరించడం.
 
|-
 
|-
| 05:15
+
|05:15
 
|ద్రుపల్ స్టాక్ కంట్రోల్ విండో నుండి phpMyAdmin పేజీ ని తెరవండి.  
 
|ద్రుపల్ స్టాక్ కంట్రోల్ విండో నుండి phpMyAdmin పేజీ ని తెరవండి.  
 
|-
 
|-
| 15:23
+
|15:23
 
|ఎగువ ప్యానెల్లో ని  Import బటన్పై క్లిక్ చేయండి.  
 
|ఎగువ ప్యానెల్లో ని  Import బటన్పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 15:27
+
|15:27
 
|Browse బటన్పై క్లిక్ చేయండి.
 
|Browse బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 15:30
+
|15:30
 
|ఇక్కడ బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్  ఎంచుకుంటాము.  
 
|ఇక్కడ బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్  ఎంచుకుంటాము.  
 
|-
 
|-
| 15:34
+
|15:34
|ఆ పై  దిగువన ఉన్న గో'  బటన్ క్లిక్ చేయండి.
+
|ఆ పై  దిగువన ఉన్న 'గో'  బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 15:38
+
|15:38
 
|ఆరవ సోపానం:
 
|ఆరవ సోపానం:
 
చివరి సోపానం మనం పాత వర్షన్ కి వచ్చామా లేదా  అని తనిఖీ చేయడం.   
 
చివరి సోపానం మనం పాత వర్షన్ కి వచ్చామా లేదా  అని తనిఖీ చేయడం.   
 
|-
 
|-
| 15:45
+
|15:45
|ద్రుపల్ సైట్ కి వెళ్ళండి  
+
|ద్రుపల్ సైట్ కి వెళ్ళండి.
 
|-
 
|-
| 15:49
+
|15:49
 
|Reports మెనూ  మరియు Status report పై క్లిక్ చేయండి.
 
|Reports మెనూ  మరియు Status report పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 15:52
+
|15:52
 
|ఇక్కడ మన ద్రుపల్ వర్షన్  8.1.0 అని చూడగలం.  
 
|ఇక్కడ మన ద్రుపల్ వర్షన్  8.1.0 అని చూడగలం.  
 
|-
 
|-
| 15:59
+
|15:59
 
|మనం కోర్ మరియు డేటాబేస్ లని మాత్రమే పాత వెర్షన్ కి రెవెర్ట్ చేయగలమని గమనించండి.
 
|మనం కోర్ మరియు డేటాబేస్ లని మాత్రమే పాత వెర్షన్ కి రెవెర్ట్ చేయగలమని గమనించండి.
 
|-
 
|-
| 16:05
+
|16:05
 
|ద్రుపల్ చే మాడ్యూల్స్ మరియు థమ్స్ అప్డేట్ చెయ్యబడ్డయి.  
 
|ద్రుపల్ చే మాడ్యూల్స్ మరియు థమ్స్ అప్డేట్ చెయ్యబడ్డయి.  
 
|-
 
|-
| 16:10
+
|16:10
 
|మనము ఆరోవా సోపానం లో దాని కాపీ చెయ్యలేదు అందుకే దాని పాత వర్షన్ లు ఇక్కడ చూడలేము.  
 
|మనము ఆరోవా సోపానం లో దాని కాపీ చెయ్యలేదు అందుకే దాని పాత వర్షన్ లు ఇక్కడ చూడలేము.  
 
|-
 
|-
| 16:18
+
|16:18
 
|దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు  వచ్చాము.  
 
|దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు  వచ్చాము.  
 
|-
 
|-
| 16:22
+
|16:22
 
|సారాంశం చూద్దాం.  
 
|సారాంశం చూద్దాం.  
 
|-
 
|-
| 16:25
+
|16:25
 
|ఈ ట్యుటోరియల్ లో మనం సైట్ మానేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాము.  
 
|ఈ ట్యుటోరియల్ లో మనం సైట్ మానేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాము.  
* రిపోర్ట్ లను వీక్షించడం మరియు విశ్లేషించడం
+
రిపోర్ట్ లను వీక్షించడం మరియు విశ్లేషించడం, డేటాబేస్ మరియు కోడ్ యొక్క  బ్యాకప్.
* డేటాబేస్ మరియు కోడ్ యొక్క  బ్యాకప్.
+
 
|-
 
|-
 
| 16:39
 
| 16:39
|
+
|ద్రుపల్  కోర్ని నవీకరించడం, మాడ్యూల్స్ మరియు థీమ్స్ని నవీకరించడం మరియు ఒక బ్యాక్ అప్ వెర్షన్ యొక్క పునరుద్ధరణ.
* ద్రుపల్  కోర్ని నవీకరించడం  
+
* మాడ్యూల్స్ మరియు థీమ్స్ని నవీకరించడం మరియు
+
* ఒక బ్యాక్ అప్ వెర్షన్ యొక్క పునరుద్ధరణ.
+
 
|-
 
|-
| 16:49
+
|16:49
 
| ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్  సారాంశం.  
 
| ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్  సారాంశం.  
 
|-
 
|-
| 16:54
+
|16:54
 
|దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
 
|దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
 
|-
 
|-
| 16:58
+
|16:58
 
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు  నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
 
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు  నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
 
|-
 
|-
| 17:03
+
|17:03
 
|మరిన్ని వివరాలకు  మమల్ని సంప్రదించగలరు.
 
|మరిన్ని వివరాలకు  మమల్ని సంప్రదించగలరు.
 
|-
 
|-
| 17:06
+
|17:06
|స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
+
|స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
 
|-
 
|-
| 17:22
+
|17:22
 
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
 
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 18:43, 21 October 2016

Time Narration
00:01 ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-

రిపోర్ట్ లను వీక్షించుట, ద్రుపల్ ని నవీకరించుట, మోడ్యూల్స్ మరియు థీమ్ లను నవీకరించుట, పాత వర్షన్ ని రిస్టోర్ చేయుట.

00:18 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి-

ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.

00:33 సైట్ మానేజ్మెంట్ అంటే ఏమిటి?

సైట్ నిర్వహణ అంటే: దృపల్ వెనుక ఉన్న కోడ్ని నవీకరించుట అనగా కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్.

00:44 ఎర్రర్స్ని పరిశీలించి సరిచేయుట, యూసర్ల ప్రవర్తన అధ్యయనం చేయడం మొదలైనవి.
00:51 మనం ముందుగా నిర్మించిన వెబ్సైట్ని తెరుద్దాం.
00:56 సైట్ మానేజ్మెంట్ యొక్క ఆరంభ బిందువు రిపోర్ట్స్ మెనూ. మీకు అదనపు సహాయం అవసరం ఉంటే, హెల్ప్ మెనుని కూడా సంప్రదించవచ్చు.
01:07 Reports పై క్లిక్ చేయండి. మన ద్రుపల్ సైట్ పై పొందగలిగే రిపోర్ట్ ల జాబితా చూస్తారు.
01:14 Available Updates పై క్లిక్ చేయండి.
01:17 ఏదైనా ఎరుపు నేపథ్యంలో ఉంటే, ఒక security update అనగా భద్రతా నవీకరణ ఉందని అర్థం మరియు దానిని త్వరలోనే అప్డేట్ చేయాలి
01:25 పసుపు రంగులో ఉంటే, అది ఒక భద్రతా నవీకరణ కాదు కానీ ఒక మెరుగైన వెర్షన్ అందుబాటులో ఉందని అర్థం.
01:33 సెట్టింగ్స్ టాబ్ పైన, మనము ద్రుపలకి తరచుగా నవీకరణలను ఎలా తనిఖీ చేయాలో చెప్పవచ్చు.
01:40 అప్డేట్ లు ఉంటే మనకు ఇమెయిల్ పంపమని ద్రుపల్కి చెప్పవచ్చు. దానిని చేయుటకు సిఫార్సు చేయబడినది.
01:50 రిపోర్ట్స్ క్రింద Recent log messages, ద్రుపల్ ద్వారా కనుగొనబడిన ఎర్రర్ల జాబిత ఇస్తుంది. వీటిని అప్పుడప్పుడు చూడాలి.
02:01 రిపోర్ట్స్ క్రింద Status report , ద్రుపల్ ద్వారా గుర్తించబడిన ఇన్స్టలేషన్ లేదా కన్ఫిగరేషన్ సమస్యలను చూపిస్తుంది.
02:10 ఉదాహరణకు-

నేను MySQL 5.6.30 పై ఉన్నాను మరియు నా ద్రుపల్ కోర్ స్టేటస్ అప్ టు డేట్ లేదు, నా డేటాబేస్ అప్ టు డేట్ ఉంది మొదలైనవి.

02:25 రిపోర్ట్స్ క్రింద Top 'access denied' errors మరియు Top 'page not found' errors కూడా ముఖ్యమైనవి.
02:34 మన సైట్ చాల బాగా పని చేస్తుందని నిర్ధారించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి.
02:41 Top search phrases మీ సైట్ పై శోధన రూపాలుగా తరచూ వాడబడిన పదాలు అందిస్తుంది.
02:49 మన ద్రుపల్ వెబ్సైట్ లో రిపోర్టింగ్ విభాగం గూర్చి అర్థం చేసుకోవడం సైట్ ని నిలబెట్టడానికి ముందడుగు.
02:57 తరువాత, ద్రుపల్ని అప్డేట్ చేయడం తెలుసుకుందాం.
03:01 Available Updates పై క్లిక్ చేయండి.
03:04 ద్రుపల్ కోర్ యొక్క ప్రస్తుత వర్షన్ 8.1.0 మరియు సిఫార్సు చేసిన వర్షన్ 8.1.6 అని చూడవచ్చు.
03:15 ఇది రికార్డింగ్ చేసే సమయంలో ఉన్న స్థితి.
03:20 మీరు ఇక్కడ వేరే సిఫార్సు చేసిన వర్షన్ని చూడవచ్చు.
03:24 ద్రుపల్ యొక్క ప్రస్తుత సిఫార్సు చేసిన వర్షన్ కనుగొనేందుకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని గమనించండి.
03:32 ద్రుపల్ కోర్ యొక్క నవీకరణ కోసం కోడ్ ఫైళ్ళను మాన్యువల్ గా డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు దానిని సైట్ పై అప్లై చెయ్యాలి.
03:40 మీరు అప్గ్రేడింగ్ ప్రక్రియ ను అంచెలంచెలుగా చూస్తారు.
03:45 Bitnami ద్రుపల్ స్టాక్ కి ఈ క్రింది సోపానాలు వర్తిస్తాయి.
03:50 కానీ ఇక్కడ ఉన్న చాలా సోపానాలు, ఏ ఇతర ద్రుపల్ సంస్థాపనా కైనా వర్తిస్తాయి.
03:57 మొదటి సోపానం:

మీ సైట్ ని Maintenance modeలో పెట్టండి.

04:03 దాని కోసం 'Configurationకి వెళ్ళి, Development క్రింద ఉన్న Maintenance modeని క్లిక్ చేయండి.
04:11 Put site into maintenance mode ఎంపిక ని చెక్ చేయండి.
04:16 సేవ్ కన్ఫిగరేషన్ బటన్పై క్లిక్ చేయండి.
04:19 Maintenance mode సక్రియంగా ఉన్నపుడు అడ్మిస్ట్రేటర్ లు మాత్రమే లాగిన్ చేయవచ్చు.
04:26 ఒకవేళ మీరు పొరపాటున అడ్మిన్ నుండి లాగ్ అవుట్ చేస్తే, మీ హోమ్ పేజీ యొక్క URL /user నుండి తరువాత లాగిన్ చేయవచ్చు.
04:37 ఇతరులు సైట్ నిర్వహణలో ఉందని ఒక సందేశాన్ని చూస్తారు.
04:42 రెండవ సోపానం:

మనము డేటాబేస్ యొక్క ప్రస్తుత వర్షన్ని బ్యాకప్ చేయాలి.

04:47 Bitnami Drupal Stack యొక్క కంట్రోల్ విండో తెరవండి.
04:52 ఈ నియంత్రణ విండోను ఎలా తెరవాలో తెలుసుకొనుటకు ద్రుపల్ సంస్థాపన ట్యుటోరియల్ ని చూడండి.
05:00 Open PhpMyAdmin బటన్ పై క్లిక్ చేయండి.
05:05 మనము phpmyadmin పేజీ కి మళ్ళించబడుతాము.
05:10 డిఫాల్ట్ యూజర్పేరు రూట్.
05:13 ద్రుపల్ అడ్మిన్ పాస్ వర్డ్ మరియు phpMyAdmin పాస్వర్డ్ రెండు ఒకటే.
05:20 యూసర్ నేమ్ ని రూట్ టైప్ చేసి, ద్రుపల్ అడ్మిన్ పాస్వర్డ్ టైప్ చేయండి ఆ తరువాత Go బటన్ క్లిక్ చేయండి.
05:29 బ్యాక్ అప్ తీసుకోవడానికి మొదట పనెల్ ఎగువన ఉన్న Export బటన్ క్లిక్ చేయండి.
05:36 ఆ పై Export method ని Custom గా ఎంచుకోండి.
05:40 డేటాబేస్ జాబిత క్రింద ఉన్న bitnami_drupal8 ని ఎంచుకోండి.
05:45 అవుట్ ఫుట్ విభాగం క్రింద ఫైల్ నేమ్ టెంప్లేట్ ని drupal-8.1.0 ఇచ్చి, కంప్రెషన్ ని gzipped గా సెట్ చేయండి.
05:58 మీ ప్రస్తుత వర్షన్ బట్టి ఫైల్ నేమ్ భిన్నంగా ఉండవచ్చు.
06:03 Object creation options విభాగం క్రింద Add DROP DATABASE statement ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
06:12 Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
06:16 క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న Go బటన్ క్లిక్ చేయండి.
06:21 ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.
06:25 మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి బ్యాక్ అప్ ఫైల్ drupal-8.1.0.sql.gz ని తనిఖీ చేయండి.
06:36 మూడవ సోపానం:

మనం అన్ని సర్వర్ లను షట్ డౌన్ చేయాలి

06:42 అన్ని నడుస్తున్న సర్వర్లు ఆపడానికి Bitnami Drupal Stack కంట్రోల్ విండో కి వెళ్ళండి.
06:49 Manage Servers ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ పై Stop All బటన్ పై క్లిక్ చేయండి.
06:56 నాలుగోవ సోపానం:

Welcome ట్యాబ్ మరియు ఆ పై Open Application Folder బటన్ ల పై క్లిక్ చేయండి.

07:04 ఇది ఫైల్ని బ్రౌసర్ లో తెరుస్తుంది.
07:07 apps, drupal మరియు చివరికి htdocs ఫోల్డర్లు నావిగేట్ చేయండి.
07:15 ఐదవ సోపానం:

ద్రుపల్ యొక్క ప్రస్తుత వర్షన్ కోసం కోడ్ బ్యాకప్ చేయుటకు ఒక ఫోల్డర్ సృష్టించాలి.

07:24 ఈ ఫోల్డర్ కి ప్రస్తుత వర్షన్ యొక్క పేరు పట్టండి.
07:29 తదుపరి బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ని drupal-8.1.0 కి తరలించండి.
07:36 ఆరవ సోపానం:

htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.

07:42 తదుపరి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు అన్ని ఇతర ఫైళ్ళను కట్ మరియు పేస్ట్ పద్దతి లో బ్యాక్ అప్ ఫోల్డర్ drupal-8.1.0 కి తరలించండి.
07:55 ఇది డేటాబేస్ మరియు కోడ్ లను ఒకే స్థానం లో ఉంచుతుంది.
08:00 ఇది కోర్ యొక్క పాత వర్షన్ బ్యాక్ అప్ కాపీ, మీకు గనక వెనక్కి రెవెర్ట్ చెయ్యాల్సి ఉంటే.
08:07 ఏడవ సోపానం:

మన htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.

08:13 తదుపరి ద్రుపల్ యొక్క నూతన వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
08:18 మీ బ్రౌసర్ ని తెరిచి, చూపించిన లింక్ కి వెళ్ళండి:https://www.drupal.org/project/drupal.
08:24 ద్రుపల్ 8 యొక్క నూతన సిఫార్సు చేసిన వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి
08:28 రికార్డింగ్ చేసే సమయం లో అది Drupal core 8.1.6 ఉండేది.
08:35 ఈ వర్షన్ మీరు చూస్తున్నప్పుడు భిన్నంగా ఉండవచ్చు.
08:40 తెరుచుటకు దాని పై క్లిక్ చేయండి.
08:43 డౌన్లోడ్ చేయుటకు tar.gz లేదా zip ఫైల్ క్లిక్ చేయండి.
08:49 ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.
08:53 మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి ద్రుపల్ జిప్ ఫైల్ ని htdocs ఫోల్డర్ కి తరలించండి.
09:01 drupal-8.1.6.zip ఫైల్, ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క Code files లింక్ లో అందించబడింది.
09:11 మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ లేక పొతే, దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.
09:18 ఎనిమిదవ సోపానం:

ఫైల్ ని Unzip చేయండి. ఇది drupal-8.1.6అనే ఫోల్డర్ ని htdocs ఫోల్డర్ లో సృష్టిస్తుంది.

09:30 ఫైల్ తెరుచుటకు దాని పై డబల్ క్లిక్ చేయండి.
09:34 కొత్త ద్రుపల్ ఫోల్డర్ నుండి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను htdocs ఫోల్డర్ కి తరలించండి.
09:44 తొమ్మిదవ సోపానం:

Bitnami Drupal Stack కంట్రోల్ విండో కు వెళ్ళండి.

09:51 ఇప్పుడు Manage Servers ట్యాబ్ కి వెళ్ళి, Start All బటన్ పై క్లిక్ చేసి అన్ని సర్వర్లు మొదలు పెట్టండి.
10:00 పదవ సోపానం:

Welcome ట్యాబ్, Go to Application బటన్ మరియు Access Drupal లింక్ లను క్లిక్ చేసి, మన సైట్ ను సందర్శించండి.

10:12 రిపోర్ట్స్ ఆ పై స్టేటస్ రిపోర్ట్ కి వెళ్ళండి.
10:17 ఇక్కడ, ద్రుపల్ వర్షన్ సంఖ్య నూతనమైనదని ధృవీకరించవచ్చు.
10:24 కానీ మన డేటా బేస్ అవుట్ అఫ్ డేట్ అయింది.
10:27 ప్రతి సారి కోర్, మాడ్యూల్ లేదా ఒక థీమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ ని కూడా అప్డేట్ చేయాలి
10:36 పదకొండవ సోపానం:

డేటాబేస్ని అప్డేట్ చేయడం నేర్చుకుందాం.

10:42 ఎక్స్టెండ్ మెనూ కి వెళ్ళి update script లింక్ పై క్లిక్ చేయండి.
10:47 Continue బటన్ క్లిక్ చేయండి.
10:51 ఇక్కడ కొన్ని పెండింగ్ అప్డేట్స్ ఉన్నాయని చెపుతుంది. మీకు కొంచం భిన్నంగా ఉండవచ్చు.
10:58 Apply pending updates బటన్ పై క్లిక్ చేయండి.
11:04 Administration pages లింక్ క్లిక్ చేయండి.
11:08 ఇక్కడ ఏ లోపాలు లేవు మనం విజయవంతంగా కోర్ని నవీకరించాము.
11:14 పన్నెండోవ సోపానం:

Go online లింక్ క్లిక్ చేయండి.

11:18 Put site to maintenance mode ఎంపిక పై చెక్ మార్క్ తీసివెయ్యండి.
11:25 Save configuration బటన్ క్లిక్ చేయండి.
11:29 ఇది అన్ని యూసర్ లకు సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తీసుకెళ్తుంది.
11:34 ఇప్పటివరకు చర్చించిన సోపానాలు Bitnami సంస్థాపన కోసం పని చేస్తాయి.
11:40 మీరు ఇతర పద్ధతులు ఉపయోగించి ఉంటే, చాలా సోపానాలు ఒకేలా ఉంటాయి, Bitnami విభాగాలకు తప్ప.
11:48 థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని నవీకరించడం నేర్చుకుందాం.
11:53 ఇది చాల సులభం కోర్ నవీకరణని పోలిస్తే, ఎందుకంటే ద్రుపల్ దానిని ఒక బటన్ క్లిక్ తో పూర్తీ చేస్తుంది.
12:01 కొన్ని సార్లు మనకు కేవలం మాడ్యూల్స్ లేదా థీమ్స్ యొక్క అప్డేట్లు మాత్రమే ఉంటాయి కోర్ నవీకరణ లేకుండా.
12:09 ఒకటవ సోపానం:

రిపోర్ట్స్ మెనూ ఆ పై Available updates పై క్లిక్ చేయండి.

12:15 Update ట్యాబ్ క్లిక్ చేయండి.
12:19 ఇక్కడ కొన్ని థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని అప్డేట్ చెయ్యాలని గమనించండి.
12:25 అన్నిటిని ఎంచుకోండి.
12:28 ఆ పై Download these updates బటన్ క్లిక్ చేయండి.
12:33 performing updates in maintenance mode చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.
12:39 అప్డేట్ ని అప్లై చేయుటకు Continue బటన్ క్లిక్ చేయండి.
12:43 ఇది కోడ్ ని నవీకరించి సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తెస్తుంది.
12:49 రెండవ సోపానం:

Run database updates లింక్ క్లిక్ చేయండి.

12:55 డేటాబేస్ బ్యాక్ అప్ చెయ్యకపోతే, ఇంతక ముందు చేసినట్టు చేయండి.
13:01 Continue బటన్ క్లిక్ చేయండి.
13:04 మనం కోర్ని అప్డేట్ చేసి నట్లు ఇది డేటాబేస్ ని అప్డేట్ చేస్తుంది.
13:09 Apply pending updates బట న్ క్లిక్ చేయండి.
13:14 Administration pages లింక్ క్లిక్ చేయండి.
13:18 పల్ సైట్ ని సాధారణంగా ఆన్ లైన్ మోడ్ కి తెస్తుంది.
13:24 ఇలా జరగక పొతే, మీరు పేజీ ఎగువన Go online అనే ఎంపిక ని చూస్తారు.
13:33 మూడవ సోపానం:

చివరిగా ఆంతా అప్ టు డేట్ ఉందా అని తనిఖీ చేద్దాం.

13:39 Reports మెనూ మరియు Available updates పై క్లిక్ చేయండి.
13:44 ఇక్కడ మన ద్రుపల్ కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రతిదీ అప్ టు డేట్ ఉంది.
13:51 పాత వర్షన్ కి ఎలా రెవెర్ట్ చెయ్యాలో నేర్చుకుందాం.
13:56 మనకు తెలిసో తెలియకో నవీకరణ విఫలమైతే, మనం మునుపటి వెర్షన్కి వెళ్ళవచ్చు.
14:05 దీని కోసం మనం పాత కోర్ మరియు డేటాబేస్లను పునరుద్ధరించాలి.
14:10 ఒకటవ సోపానం:

సైట్ ని Maintenance modeలో పెట్టండి.

14:17 రెండవ సోపానం:

అన్ని సర్వర్స్ ని Drupal Stack Control విండో నుండి స్టాప్ చేయండి

14:25 మూడవ సోపానం:

htdocs ఫోల్డర్ తెరవండి.

14:30 కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 ఫోల్డర్ కి తరలించండి.
14:40 htdocs ఫోల్డర్ కి వెళ్ళి పాత వర్షన్ ఫోల్డర్ ని తెరవండి.
14:44 ఆ పై కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 నుండి htdocs ఫోల్డర్ కి తరలించండి.
15:00 నాలుగోవ సోపానం:

Apache మరియు MySQL servers ని Drupal Stack Control విండో నుండి మొదలు పెట్టండి.

15:11 అయిదవ సోపానం:

పాత డేటాబేస్ని పునరుద్ధరించడం.

05:15 ద్రుపల్ స్టాక్ కంట్రోల్ విండో నుండి phpMyAdmin పేజీ ని తెరవండి.
15:23 ఎగువ ప్యానెల్లో ని Import బటన్పై క్లిక్ చేయండి.
15:27 Browse బటన్పై క్లిక్ చేయండి.
15:30 ఇక్కడ బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ఎంచుకుంటాము.
15:34 ఆ పై దిగువన ఉన్న 'గో' బటన్ క్లిక్ చేయండి.
15:38 ఆరవ సోపానం:

చివరి సోపానం మనం పాత వర్షన్ కి వచ్చామా లేదా అని తనిఖీ చేయడం.

15:45 ద్రుపల్ సైట్ కి వెళ్ళండి.
15:49 Reports మెనూ మరియు Status report పై క్లిక్ చేయండి.
15:52 ఇక్కడ మన ద్రుపల్ వర్షన్ 8.1.0 అని చూడగలం.
15:59 మనం కోర్ మరియు డేటాబేస్ లని మాత్రమే పాత వెర్షన్ కి రెవెర్ట్ చేయగలమని గమనించండి.
16:05 ద్రుపల్ చే మాడ్యూల్స్ మరియు థమ్స్ అప్డేట్ చెయ్యబడ్డయి.
16:10 మనము ఆరోవా సోపానం లో దాని కాపీ చెయ్యలేదు అందుకే దాని పాత వర్షన్ లు ఇక్కడ చూడలేము.
16:18 దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
16:22 సారాంశం చూద్దాం.
16:25 ఈ ట్యుటోరియల్ లో మనం సైట్ మానేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాము.

రిపోర్ట్ లను వీక్షించడం మరియు విశ్లేషించడం, డేటాబేస్ మరియు కోడ్ యొక్క బ్యాకప్.

16:39 ద్రుపల్ కోర్ని నవీకరించడం, మాడ్యూల్స్ మరియు థీమ్స్ని నవీకరించడం మరియు ఒక బ్యాక్ అప్ వెర్షన్ యొక్క పునరుద్ధరణ.
16:49 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
16:54 దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
16:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
17:03 మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
17:06 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
17:22 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig