Difference between revisions of "Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
! '''Visual Cue'''
+
!Time
!'''Narration'''
+
!Narration
 
|-
 
|-
| 00:07
+
|00:07
 
| అశోక్ పొలం  నుండి  ఇంటికి తిరిగి వచ్చి జ్వరం  మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు.  
 
| అశోక్ పొలం  నుండి  ఇంటికి తిరిగి వచ్చి జ్వరం  మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు.  
 
 
|-
 
|-
| 00:13
+
|00:13
| అతని భార్య, అనిత అతని చేతుల  పై  మరియు కాళ్ళ  పై వున్న  స్ఫోటనము లను గమనించిoది
+
| అతని భార్య, అనిత అతని చేతుల  పై  మరియు కాళ్ళ  పై వున్న  స్ఫోటనము లను గమనించిoది.
 
+
 
|-
 
|-
| 00:19
+
|00:19
| ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు   ఆగ్రహించిoదని అంది
+
| ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది.
 
|-
 
|-
| 00:25
+
|00:25
| ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది
+
| ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది.
 
|-
 
|-
| 00:30
+
|00:30
 
| ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది.  
 
| ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది.  
 
 
|-
 
|-
 
|00:35
 
|00:35
| ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు  అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది  
+
| ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు  అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది.
 
+
 
|-
 
|-
| 00:44
+
|00:44
| చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది
+
| చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది.
 
|-
 
|-
| 00:51
+
|00:51
| అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది
+
| అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది.
 
+
 
|-
 
|-
| 00:57
+
|00:57
| ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది
+
| ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది.
 
|-
 
|-
| 01:02
+
|01:02
| కానీ అనిత తన భర్తను తను చూడడానికి  నిరాకరించిoది
+
| కానీ అనిత తన భర్తను తను చూడడానికి  నిరాకరించిoది.
 
+
 
|-
 
|-
| 01:08
+
|01:08
| కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది
+
| కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది.
 
+
 
|-
 
|-
| 01:16
+
|01:16
| వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది  
+
| వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది .
 
+
 
|-
 
|-
| 01:22
+
|01:22
| కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు
+
| కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు.
 
|-
 
|-
| 01:26
+
|01:26
| వాళ్ళు వైద్యురాలి  వైపు సందేహముగా చూసారు
+
| వాళ్ళు వైద్యురాలి  వైపు సందేహముగా చూసారు.
 
|-
 
|-
| 01:30
+
|01:30
| డిజిటల్  డివైడ్  కు  వారధి  కట్టే స్పోకెన్ ట్యుటోరియల్  కి స్వాగతం
+
| డిజిటల్  డివైడ్  కు  వారధి  కట్టే స్పోకెన్ ట్యుటోరియల్  కి స్వాగతం .
 
|-
 
|-
| 01:34
+
|01:34
| ఇక్కడ మనం పొంగు గురించి, దాని  లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో  చూద్దాం   
+
| ఇక్కడ మనం పొంగు గురించి, దాని  లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో  చూద్దాం.  
 
+
 
|-
 
|-
| 01:43
+
|01:43
| ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం
+
| ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం.
 
|-
 
|-
| 01:47
+
|01:47
 
| పొంగు  అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి.
 
| పొంగు  అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి.
 
|-
 
|-
| 01:53
+
|01:53
| ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది
+
| ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|01:59
 
|01:59
| కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా  పొంగు వచ్చే అవకాశాలున్నవి
+
| కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా  పొంగు వచ్చే అవకాశాలున్నవి.
 
+
 
|-
 
|-
 
|02:03
 
|02:03
| కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది
+
| కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది.
 
+
 
|-
 
|-
 
|02:06
 
|02:06
| సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ  కలిగించేది కాదు   
+
| సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ  కలిగించేది కాదు.  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
| కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును
+
| కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును.
 
|-
 
|-
| 02:18  
+
|02:18  
 
| పొంగు అనేది
 
| పొంగు అనేది
 
 
|-
 
|-
| 02:21
+
|02:21
| * గర్భిని స్త్రీల కు,
+
| గర్భిని స్త్రీల కు,
 
|-
 
|-
| 02:23
+
|02:23
| * అప్పుడే పుట్టిన పిల్లల కు,   
+
| అప్పుడే పుట్టిన పిల్లల కు,   
 
|-
 
|-
| 02:26
+
|02:26
| * మధ్య వయస్సు వారికి మరియు  వయోజనులకు మరియు
+
| మధ్య వయస్సు వారికి మరియు  వయోజనులకు మరియు
 
|-
 
|-
| 02:29
+
|02:29
| * రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది
+
| రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది.
 
+
 
|-
 
|-
| 02:32
+
|02:32
| ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు     
+
| ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు.      
 
+
 
|-
 
|-
 
|02:38
 
|02:38
| ఒకవేళ  రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు
+
| ఒకవేళ  రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు.
 
|-
 
|-
| 02:45  
+
|02:45  
| పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం   
+
| పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం.  
 
|-
 
|-
| 02:50
+
|02:50
| జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది
+
| జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది.
 
+
 
|-
 
|-
| 02:54
+
|02:54
| ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన  చర్మం
+
| ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన  చర్మం.
 
+
 
|-
 
|-
| 02:58
+
|02:58
| విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ  దురద
+
| విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ  దురద.
 
|-
 
|-
| 03:03
+
|03:03
| రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు
+
| రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు.
 
+
 
|-
 
|-
| 03:08
+
|03:08
| ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం   
+
| ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం.  
 
|-
 
|-
| 03:13
+
|03:13
| పొంగు యొక్క స్ఫోటనములు మూడు   నుం డి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు  నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి     
+
|పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుండి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు  నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి.    
 
+
 
|-
 
|-
| 03:22
+
|03:22
| వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి
+
| వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి.
 
|-
 
|-
| 03:27
+
|03:27
| స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి   
+
| స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి.  
 
+
 
|-
 
|-
| 03:33
+
|03:33
| ఇది అతిశయమైన  అంటువ్యాధి మరియు  చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది
+
| ఇది అతిశయమైన  అంటువ్యాధి మరియు  చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది.
 
|-
 
|-
| 03:39
+
|03:39
| ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం   
+
| ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం.  
 
|-
 
|-
| 03:43
+
|03:43
 
| పొంగు
 
| పొంగు
 
|-
 
|-
| 03:47
+
|03:47
|* పొంగు యొక్క స్ఫోటనముల  నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల  
+
|పొంగు యొక్క స్ఫోటనముల  నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల ,
 
|-
 
|-
| 03:52
+
|03:52
|* ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది
+
|ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది.
 
|-
 
|-
| 03:57
+
|03:57
|  
+
|ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే
 
+
 
|-
 
|-
| 03:57
+
|04:03
|* ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే
+
|పొంగు టీకా మందు తీసుకోకపోతే అపాయము ఎక్కువగా వుంటుంది
|-
+
04:03
+
|* పొంగు టీకా మందు తీసుకోకపోతే
+
అపాయము ఎక్కువగా వుంటుంది
+
 
|-
 
|-
| 04:08
+
|04:08
| ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం   
+
| ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం.  
 
|-
 
|-
| 04:14
+
|04:14
| వెంటనే వైద్యురాలిని  కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి
+
| వెంటనే వైద్యురాలిని  కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి.
 
+
 
|-
 
|-
| 04:20
+
|04:20
| ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది   
+
| ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది.  
 
+
 
|-
 
|-
| 04:26
+
|04:26
| కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి  
+
| కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి.
 
+
 
|-
 
|-
| 04:33
+
|04:33
| స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది
+
| స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది.
 
+
 
|-
 
|-
| 04:38
+
|04:38
| స్నానం చేసాక ఒంటిని తుడవాలి  
+
| స్నానం చేసాక ఒంటిని తుడవాలి .
 
+
 
|-
 
|-
| 04:42
+
|04:42
| చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి
+
| చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి.
 
+
 
|-
 
|-
| 04:49
+
|04:49
| వ్యాది    వేరే వారికీ అంట కుండా వ్యాది  సోకిన  రోగి బట్టలు వేరేగా ఉతకాలి
+
| వ్యాది    వేరే వారికీ అంట కుండా వ్యాది  సోకిన  రోగి బట్టలు వేరేగా ఉతకాలి.
 
+
 
|-
 
|-
| 04:55
+
|04:55
| ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి
+
| ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి.
 
+
 
|-
 
|-
| 05:02
+
|05:02
| పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం
+
| పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం.
 
|-
 
|-
| 05:08
+
|05:08
| ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు   
+
| ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు.  
 
+
 
|-
 
|-
| 05:10
+
|05:10
| ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి
+
| ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి.
 
|-
 
|-
| 05:15
+
|05:15
 
| వేరే వారికీ దురం  గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది.
 
| వేరే వారికీ దురం  గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది.
 
 
|-
 
|-
| 05:22
+
|05:22
 
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది
 
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది
 
 
|-
 
|-
| 05:28
+
|05:28
| వింటున్నందుకు  ధన్యవాదములు  మరియు జాగ్రత్తగా వుండండి
+
| వింటున్నందుకు  ధన్యవాదములు  మరియు జాగ్రత్తగా వుండండి.
 
|-
 
|-
| 05:32
+
|05:32
| క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి
+
| క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి.
 
|-
 
|-
| 05:35
+
|05:35
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి  సంగ్రహముగాచెప్పును
+
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి  సంగ్రహముగాచెప్పును.
 
+
 
|-
 
|-
| 05:39
+
|05:39
| ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
+
| ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
| 05:44
+
|05:44
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క   బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.
 
+
 
|-
 
|-
| 05:49
+
|05:49
| ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
+
| ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణులైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
| 05:53
+
|05:53
| మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
| మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
| 06:01
+
|06:01
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
+
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
+
 
|-
 
|-
| 06:05
+
|06:05
 
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.   
 
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.   
 
|-
 
|-
| 06:12
+
|06:12
 
| ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
 
| ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
 
 
|-
 
|-
| 06:22
+
|06:22
| ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో  తోడ్పడిన  వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్  
+
| ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో  తోడ్పడిన  వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్.
 
+
 
+
 
|-
 
|-
| 06:30
+
|06:30
 
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
 
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
 
 
|-
 
|-
| 06:33
+
|06:33
 
| ధన్యవాదములు
 
| ధన్యవాదములు
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 15:06, 27 March 2017

Time Narration
00:07 అశోక్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు.
00:13 అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది.
00:19 ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది.
00:25 ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది.
00:30 ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది.
00:35 ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది.
00:44 చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది.
00:51 అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది.
00:57 ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది.
01:02 కానీ అనిత తన భర్తను తను చూడడానికి నిరాకరించిoది.
01:08 కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది.
01:16 వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది .
01:22 కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు.
01:26 వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు.
01:30 డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం .
01:34 ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం.
01:43 ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం.
01:47 పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి.
01:53 ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది.
01:59 కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి.
02:03 కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది.
02:06 సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు.
02:10 కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును.
02:18 పొంగు అనేది
02:21 గర్భిని స్త్రీల కు,
02:23 అప్పుడే పుట్టిన పిల్లల కు,
02:26 మధ్య వయస్సు వారికి మరియు వయోజనులకు మరియు
02:29 రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది.
02:32 ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు.
02:38 ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు.
02:45 పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం.
02:50 జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది.
02:54 ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం.
02:58 విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద.
03:03 రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు.
03:08 ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం.
03:13 పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుండి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి.
03:22 వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి.
03:27 స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి.
03:33 ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది.
03:39 ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం.
03:43 పొంగు
03:47 పొంగు యొక్క స్ఫోటనముల నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల ,
03:52 ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది.
03:57 ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే
04:03 పొంగు టీకా మందు తీసుకోకపోతే అపాయము ఎక్కువగా వుంటుంది
04:08 ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం.
04:14 వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి.
04:20 ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది.
04:26 కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి.
04:33 స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది.
04:38 స్నానం చేసాక ఒంటిని తుడవాలి .
04:42 చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి.
04:49 వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి.
04:55 ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి.
05:02 పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం.
05:08 ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు.
05:10 ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి.
05:15 వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది.
05:22 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది
05:28 వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి.
05:32 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి.
05:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును.
05:39 ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.
05:49 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణులైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది.
05:53 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:01 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
06:05 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:12 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
06:22 ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్.
06:30 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
06:33 ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Yogananda.india