Difference between revisions of "C-and-Cpp/C2/Arithmetic-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- |00:01 |C మరియు C++ లోని అరిథమ్యాటిక్ ఆపరేటర్ల పై స్పోకెన్...")
 
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|'%' మాదూలస్: ఉదాహరణకు. a%b.
+
|'%' మాడ్యులస్: ఉదాహరణకు. a%b.
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటుఆపరేటింగ్ సిస్టంగా 11.10,  
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|'''ఉబంటు''' లోని '''gcc''' మరియు '''g++'' కంపైలర్ వర్షన్ 4.6.1.  
+
|'''ఉబంటు''' లోని '''gcc''' మరియు '''g++''' కంపైలర్ వర్షన్ 4.6.1.  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
Line 46: Line 46:
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ను ప్రకటించి నిర్వచిన్చాము.  
+
|మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ను ప్రకటించి నిర్వచిన్చాము.  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|తరవాత  స్టేట్మెంట్లో  '''a''' మరియు  '"b'" యొక్క గుణకారం '''c'''లో కలిగి ఉంటుంది.       
+
|తరవాత  స్టేట్మెంట్లో  '''a''' మరియు  '''b''' యొక్క గుణకారం '''c'''లో కలిగి ఉంటుంది.       
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఈ '''printf'''  స్టేట్మెంట్  '''a''' మరియి '''b''' ల గుణకారాన్ని స్క్రీన్పై చూపును.  
+
|ఈ '''printf'''  స్టేట్మెంట్  '''a''' మరియి '''b'''ల గుణకారాన్ని స్క్రీన్పై చూపును.  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|'''/*''' (స్లాష్ ఆస్టరిస్క్)  
+
|'''/*'''(స్లాష్ ఆస్టరిస్క్)  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| ''' */ ''' (ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
+
| '''*/'''(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
Line 91: Line 91:
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|'''.c''' (డాట్ c) ఎక్స్టెంషన్ తో ఫైల్ సేవ్ చెయండి.  
+
|'''.c'''(డాట్ c) ఎక్స్టెంషన్ తో ఫైల్ సేవ్ చెయండి.  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
|నేను ఫైల్ ని ''' arithmetic.c''' అనే పేరు తో సేవ్ చేశాను  
+
|నేను ఫైల్ని ''' arithmetic.c''' అనే పేరుతో సేవ్ చేశాను.
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
Line 100: Line 100:
 
|-
 
|-
 
| 02:22  
 
| 02:22  
|కోడ్ ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .  
+
|కోడ్ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .  
 
|-     
 
|-     
 
| 02:27
 
| 02:27
Line 112: Line 112:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|'''ఎంటర్''' నొక్కండి.
+
|'''ఎంటర్''' నొక్కండి.
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 118: Line 118:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|అదేమంటే
+
|అదేమిటంటే,
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|సబ్స్ ట్రాక్షన్ను ఆపరేటర్ ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి.  
+
|సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి.  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|ఎడిషన్ ఆపరేటర్కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.  
+
|ఎడిషన్ ఆపరేటర్కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.  
 
|-  
 
|-  
 
| 03:13
 
| 03:13
|మీకు ఫలితం 3 రావాలి.  
+
|మీకు ఫలితం '3' రావాలి.  
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
|ప్రోగ్రాంక్ కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం.  
+
|ప్రోగ్రాంక్కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం.  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
Line 145: Line 145:
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
|ఈ  వాక్యాలలో,  '''c''',  '''a''' మరియు  '''b''' ల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
+
|ఈ  వాక్యాలలో,  '''c''',  '''a''' మరియు  '''b'''ల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 151: Line 151:
 
|-
 
|-
 
|  03:47
 
|  03:47
|'''printf ''' వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ ను తేరా పై చూపుnu
+
|'''printf ''' వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను తేరాపై చూపును.
 
|-
 
|-
 
|03:57
 
|03:57
Line 157: Line 157:
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో  ఒక్క దానిని   '''ఫ్లోట్'''గా    కాస్ట్  చెయ్యాలి  
+
|ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో  ఒక్క దానిని '''ఫ్లోట్'''గా    కాస్ట్  చెయ్యాలి.
 
|-
 
|-
 
|04:10  
 
|04:10  
|వేరియబల్ 'a' ను టైప్ కాస్ట్ చేశాము.   
+
|వేరియబల్ 'a'ను టైప్ కాస్ట్ చేశాము.   
 
|-  
 
|-  
 
| 04:13
 
| 04:13
|ఇప్పుడు '''a'''  ఈ ఒక్క  ఆపరేషన్ కు  మాత్రమే ఫ్లోట్ వేరియబుల్గా  వ్యవహరిస్తుంది  
+
|ఇప్పుడు '''a'''  ఈ ఒక్క  ఆపరేషన్కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్గా  వ్యవహరిస్తుంది.
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.  
+
|printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపుతుంది.  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
Line 172: Line 172:
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|'''Save''' పై క్లిక్ చేయండి.  
+
|'''Save'''పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|టర్మినల్ కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి.  
+
|టర్మినల్కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
Line 187: Line 187:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|మన వద్ద కుడిక  మరియు గుణకారం ఆపరేటర్ల  మునపటి అవుట్ ట్లు ఉన్నాయి.  
+
|మన వద్ద కుడిక  మరియు గుణకారం ఆపరేటర్ల  మునపటి అవుట్ పుట్లు ఉన్నాయి.  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై  2 ల లబ్దం 2 ఉంది.  
+
|మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై  2ల లబ్దం 2 ఉంది.  
 
|-
 
|-
 
|05:22
 
|05:22
|ఇక్కడ ఇంటిజర్ దివిషన్ లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు.   
+
|ఇక్కడ ఇంటిజర్ దివిషన్లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు.   
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|తదుపరి మన వద్ద  రియల్ దివిషన్ 5 బై 2 ల లబ్దం 2.5 .   
+
|తదుపరి మన వద్ద  రియల్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2.50.   
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|ఇప్పుడు నేను అదే ప్రోగ్రాం ని C++ లో రాయాలనుకుంటే,   
+
|ఇప్పుడు నేను అదే ప్రోగ్రాంని C++లో రాయాలనుకుంటే,   
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|అదే కోడ్ ని C++ లో కూడా yela వాడొచ్చా ? చూద్దాం.  
+
|అదే కోడ్ని C++ లో కూడా ఎలా వాడచ్చో? చూద్దాం.  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
Line 217: Line 217:
 
|-
 
|-
 
| 06:00   
 
| 06:00   
|ఇక్కడ ఒక C++ కోడ్ ఉంది.  
+
|ఇక్కడ C++ కోడ్ ఉంది.  
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
|ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి.  
+
|ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి.  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
Line 226: Line 226:
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|C ++ లో ఔట్ పుట్ స్టేట్మెంట్ '''cout''' అని కూడా గమనించండి.  
+
|C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ '''cout''' అని కూడా గమనించండి.  
 
|-
 
|-
 
|  06:25
 
|  06:25
|ఈ వ్య్త్యశాలు తప్పా మిగితావన్ని రెండు కోడ్లలో  సమానమే.  
+
|ఈ వ్య్త్యశాలు తప్ప మిగితావన్ని రెండు కోడ్లలో  సమానమే.  
 
|-
 
|-
 
|  06:32   
 
|  06:32   
|సేవ్ పై క్లిక్ చేయండి.  
+
|సేవ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|ఫైల్కు ''.cpp'' అనే ఎక్స్టెంషన్ ఉందని  నిర్ధారించుకోండి.   
+
|ఫైల్కు '''.cpp''' అనే ఎక్స్టెంషన్ ఉందని  నిర్ధారించుకోండి.   
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
|నా ఫైల్ను ''' arithmetic.cpp''' అనే పేరు తో సేవ్ చేశాను.  
+
|నా ఫైల్ను ''' arithmetic.cpp''' అనే పేరుతో సేవ్ చేశాను.  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|కోడ్ని ఎక్సిక్యూట్ చేసి ఫలితం చూద్దాం.  
+
|కోడ్ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
Line 253: Line 253:
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు  స్మానమే అని గమనించండి.  
+
|ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు  సమానమే అని గమనించండి.  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|ప్రీసిషన్ లో మాత్రమే కాస్త తేడా ఉంది.  
+
|ప్రీసిషన్లో మాత్రమే కాస్త తేడా ఉంది.  
 
|-
 
|-
 
|  07:29
 
|  07:29
Line 262: Line 262:
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|ఈ ట్యుటోరియల్లో అరిత్మటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.  
+
|ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.  
 
|-
 
|-
 
|  07:36
 
|  07:36
|అసైన్మెంట్ లా:  
+
|అసైన్మెంట్లా:  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|మాడులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.  
+
|మాడ్యులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|మాడులుస్ ఆపరేటర్ భాగాహారం  చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా: c = a % b;
+
|మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం  చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా: c = a % b;
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|మీకు ఫలితం  1 రావాలి.  
+
|మీకు ఫలితం  '1' రావాలి.  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
Line 289: Line 289:
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును..   
+
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును.   
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|మరిన్ని  వివారాలకు  contact @ spoken హైఫన్ tutorial డాట్  orgను సంప్రదించండి.  
+
|మరిన్ని  వివారాలకు  contact @ spoken హైఫన్ tutorial డాట్  orgను సంప్రదించండి.  
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
Line 307: Line 307:
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
|ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.  
+
|ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.  
 
|}
 
|}

Revision as of 11:06, 1 October 2015

Time Narration
00:01 C మరియు C++ లోని అరిథమ్యాటిక్ ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
00:10 అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా,
00:11 '+' కూడిక. ఉదాహరణకు: a+b.
00:14 '-' తీసివేత: ఉదాహరణకు. a-b.
00:18 '/' భాగాహారం: ఉదాహరణకు. a/b.
00:20 '*' గుణాకారం: ఉదాహరణకు. a*b.
00:24 '%' మాడ్యులస్: ఉదాహరణకు. a%b.
00:27 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,
00:32 ఉబంటు లోని gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:38 ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను.
00:44 నేను ఒక ప్రోగ్రాంన్ను ముందే రాసి ఉంచాన్ను.
00:47 ఎడిటర్ను తెరిచి కోడ్ను వివరిస్తాను.
00:49 ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం.
00:56 మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ను ప్రకటించి నిర్వచిన్చాము.
01:02 తరవాతి రెండు వాక్యాలలో,
01:04 'a'కి 5 విలువను కేటాయించినాము.
01:06 "b"కి 2 విలువను కేటాయించినాము.
01:10 ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
01:14 "c”, “a” మరియు “b”ల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
01:19 ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ a మరియు bల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.
01:28 ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది.
01:37 తరవాత స్టేట్మెంట్లో a మరియు b యొక్క గుణకారం cలో కలిగి ఉంటుంది.
01:43 printf స్టేట్మెంట్ a మరియి bల గుణకారాన్ని స్క్రీన్పై చూపును.
01:48 ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో చూద్దాం.
01:52 ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం.
01:55 /*(స్లాష్ ఆస్టరిస్క్)
02:01 */(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
02:05 సేవ్ పై క్లిక్ చెయండి.
02:07 .c(డాట్ c) ఎక్స్టెంషన్ తో ఫైల్ సేవ్ చెయండి.
02:10 నేను ఫైల్ని arithmetic.c అనే పేరుతో సేవ్ చేశాను.
02:15 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:22 కోడ్ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .
02:27 gcc space arithmetic dot c space minus o space arith
02:38 Enter నొక్కండి.
02:40 ఎక్సికూటే చేయుటకు, ./arith (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి.
02:48 ఎంటర్ నొక్కండి.
02:50 స్క్రీన్ పై అవుట్ పుట్ చూపబడుతుంది.
02:53 అదేమిటంటే,
02:54 Sum of 5 and 2 is 7.00 మరియు
02:59 Product of 5 and 2 is 10.00.
03:03 సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి.
03:08 ఎడిషన్ ఆపరేటర్కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.
03:13 మీకు ఫలితం '3' రావాలి.
03:18 ప్రోగ్రాంక్కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం.
03:23 ఇప్పుడు, భాగాహారం కోడ్ని వివరిస్తాను.
03:26 మల్టీ లైన్ కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగించండి.
03:34 ఈ వాక్యాలలో, c, a మరియు bల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
03:40 పూర్ణాంక భాగాహారంలో దశాంశ భాగం తీయ బడుతుందని గమనిచండి.
03:47 printf వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను తేరాపై చూపును.
03:57 ఈ వాక్యంలో రియల్ దివిషన్ చేస్తున్నాం.
04:02 ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని ఫ్లోట్గా కాస్ట్ చెయ్యాలి.
04:10 వేరియబల్ 'a'ను టైప్ కాస్ట్ చేశాము.
04:13 ఇప్పుడు a ఈ ఒక్క ఆపరేషన్కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్గా వ్యవహరిస్తుంది.
04:22 printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపుతుంది.
04:30 return 0; టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి.
04:37 Saveపై క్లిక్ చేయండి.
04:40 టర్మినల్కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి.
04:45 gcc space arithmetic dot c minus o space arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
04:59 ./arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
05:05 ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
05:08 మన వద్ద కుడిక మరియు గుణకారం ఆపరేటర్ల మునపటి అవుట్ పుట్లు ఉన్నాయి.
05:16 మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2 ఉంది.
05:22 ఇక్కడ ఇంటిజర్ దివిషన్లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు.
05:29 తదుపరి మన వద్ద రియల్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2.50.
05:35 రియల్ దివిషన్ లబ్దం అనుకున్నట్టే ఉంది.
05:37 ఈ ఫలితాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా పొందగలిగ్యాం.
05:45 ఇప్పుడు నేను అదే ప్రోగ్రాంని C++లో రాయాలనుకుంటే,
05:50 అదే కోడ్ని C++ లో కూడా ఎలా వాడచ్చో? చూద్దాం.
05:54 కనుక్కుంద్దాం.
05:56 ఎడిటర్కు తిరిగి వెళ్తాను.
06:00 ఇక్కడ C++ కోడ్ ఉంది.
06:05 ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి.
06:12 ఇక్కడ namespace కూడా ఉపయోగించము.
06:18 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని కూడా గమనించండి.
06:25 ఈ వ్య్త్యశాలు తప్ప మిగితావన్ని రెండు కోడ్లలో సమానమే.
06:32 సేవ్ పై క్లిక్ చేయండి.
06:33 ఫైల్కు .cpp అనే ఎక్స్టెంషన్ ఉందని నిర్ధారించుకోండి.
06:37 నా ఫైల్ను arithmetic.cpp అనే పేరుతో సేవ్ చేశాను.
06:41 కోడ్ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.
06:49 టర్మినల్ పై g++ space arithmetic dot cpp space minus o arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
07:09 ./ arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది.
07:16 ఇక్కడ ఔట్ పుట్ చూపబడుతుంది.
07:19 ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు సమానమే అని గమనించండి.
07:23 ప్రీసిషన్లో మాత్రమే కాస్త తేడా ఉంది.
07:29 ఈ తరగతి సారాంశాన్ని చూద్దామా.
07:32 ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.
07:36 అసైన్మెంట్లా:
07:38 మాడ్యులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.
07:42 మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా: c = a % b;
07:50 మీకు ఫలితం '1' రావాలి.
07:55 ఈ లింక్ లో ఉన్న వీడియొ చూడగలరు.
07:57 ఇది స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
08:00 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:05 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ : స్పోకన్ ట్యుటోరియల్స ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును.
08:14 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
08:20 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక్ భాగం.
08:25 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:30 దీనిపై మరింత సమాచారం,
08:33 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది.
08:41 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india