C-and-Cpp/C2/Arithmetic-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++ లోని అరిథమ్యాటిక్ ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
00:10 అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా,
00:11 + కూడిక. ఉదాహరణకు: a+b.
00:14 - తీసివేత ఉదాహరణకు. a-b.
00:18 / భాగాహారం ఉదాహరణకు. a/b.
00:20 * గుణాకారం ఉదాహరణకు. a*b.
00:24  % మాడ్యులస్ ఉదాహరణకు a%b.
00:27 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,
00:32 ఉబంటు లోని gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:38 ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను.
00:44 నేను ఒక ప్రోగ్రాంను ముందే రాసి ఉంచాను.
00:47 ఎడిటర్ను తెరిచి కోడ్ ను వివరిస్తాను.
00:49 ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం.
00:56 మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ ను ప్రకటించి నిర్వచిన్చాము.
01:02 తరవాతి రెండు వాక్యాలలో,
01:04 aకి 5 విలువను కేటాయించినాము.
01:06 bకి 2 విలువను కేటాయించినాము.
01:10 ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
01:14 c, a మరియు bల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
01:19 ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ a మరియు bల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.
01:28 ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది.
01:37 తరవాత స్టేట్మెంట్లో a మరియు b యొక్క గుణకారం cలో కలిగి ఉంటుంది.
01:43 ఈ printf స్టేట్మెంట్ a మరియి bల గుణకారాన్ని స్క్రీన్ పై చూపును.
01:48 ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో చూద్దాం.
01:52 ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం.
01:55 /*(స్లాష్ ఆస్టరిస్క్)
02:01 */(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
02:05 సేవ్ పై క్లిక్ చెయండి.
02:07 .c(డాట్ c) ఎక్సటెన్షన్ తో ఫైల్ సేవ్ చెయండి.
02:10 నేను ఫైల్ని arithmetic.c అనే పేరుతో సేవ్ చేశాను.
02:15 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:22 కోడ్ ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .
02:27 gcc space arithmetic dot c space minus o space arith
02:38 Enter నొక్కండి.
02:40 ఎక్సికూటే చేయుటకు, ./arith (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి.
02:48 ఎంటర్ నొక్కండి.
02:50 స్క్రీన్ పై అవుట్ పుట్ చూపబడుతుంది.
02:53 అదేమిటంటే, Sum of 5 and 2 is 7.00 మరియు
02:59 Product of 5 and 2 is 10.00.
03:03 సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి.
03:08 ఎడిషన్ ఆపరేటర్ కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.
03:13 మీకు ఫలితం 3 రావాలి.
03:18 ప్రోగ్రాంక్కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం.
03:23 ఇప్పుడు, భాగాహారం కోడ్ని వివరిస్తాను.
03:26 మల్టీ లైన్ కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగించండి.
03:34 ఈ వాక్యాలలో, c, a మరియు bల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
03:40 పూర్ణాంక భాగాహారంలో దశాంశ భాగం తీయ బడుతుందని గమనిచండి.
03:47 printf వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను తేరాపై చూపును.
03:57 ఈ వాక్యంలో రియల్ దివిషన్ చేస్తున్నాం.
04:02 ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని ఫ్లోట్ గా కాస్ట్ చెయ్యాలి.
04:10 వేరియబల్ aను టైప్ కాస్ట్ చేశాము.
04:13 ఇప్పుడు a ఈ ఒక్క ఆపరేషన్ కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్ గా వ్యవహరిస్తుంది.
04:22 printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపుతుంది.
04:30 return 0; టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి.
04:37 Saveపై క్లిక్ చేయండి.
04:40 టర్మినల్కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి.
04:45 gcc space arithmetic dot c minus o space arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
04:59 ./arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
05:05 ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
05:08 మన వద్ద కుడిక మరియు గుణకారం ఆపరేటర్ల మునపటి అవుట్ పుట్లు ఉన్నాయి.
05:16 మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2 ఉంది.
05:22 ఇక్కడ ఇంటిజర్ దివిషన్లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు.
05:29 తదుపరి మన వద్ద రియల్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2.50.
05:35 రియల్ డివిజన్ లబ్దం అనుకున్నట్టే ఉంది.
05:37 ఈ ఫలితాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా పొందగలిగ్యాం.
05:45 ఇప్పుడు నేను అదే ప్రోగ్రాంని C++లో రాయాలనుకుంటే,
05:50 అదే కోడ్ని C++ లో కూడా ఎలా వాడచ్చో? చూద్దాం.
05:54 కనుక్కుంద్దాం.
05:56 ఎడిటర్కు తిరిగి వెళ్తాను.
06:00 ఇక్కడ C++ కోడ్ ఉంది.
06:05 ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి.
06:12 ఇక్కడ namespace కూడా ఉపయోగించము.
06:18 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని కూడా గమనించండి.
06:25 ఈ వ్య్త్యశాలు తప్ప మిగితావన్ని రెండు కోడ్లలో సమానమే.
06:32 సేవ్ పై క్లిక్ చేయండి. ఫైల్కు .cpp అనే ఎక్స్టెంషన్ ఉందని నిర్ధారించుకోండి.
06:37 నా ఫైల్ను arithmetic.cpp అనే పేరుతో సేవ్ చేశాను.
06:41 కోడ్ ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.
06:49 టర్మినల్ పై g++ space arithmetic dot cpp space minus o arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
07:09 ./ arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది.
07:16 ఇక్కడ ఔట్ పుట్ చూపబడుతుంది.
07:19 ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు సమానమే అని గమనించండి.
07:23 ప్రీసిషన్లో మాత్రమే కాస్త తేడా ఉంది.
07:29 ఈ తరగతి సారాంశాన్ని చూద్దామా.
07:32 ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.
07:36 అసైన్మెంట్లా
07:38 మాడ్యులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.
07:42 మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా c = a % b;
07:50 మీకు ఫలితం 1 రావాలి.
07:55 ఈ లింక్ లో ఉన్న వీడియొ చూడగలరు.
07:57 ఇది స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
08:00 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:05 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ స్పోకన్ ట్యుటోరియల్స ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును.
08:14 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
08:20 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక్ భాగం.
08:25 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:30 దీనిపై మరింత సమాచారం,
08:33 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది.
08:41 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india