Difference between revisions of "Blender/C2/Types-of-Windows-User-Preference/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 ||'''Time''' ||'''Narration''' |- ||00:02 ||'' ' Blender tutorials' 'శ్రేణులకు స్వాగతం. |- ||00:05 || ఈ ట్యుటోర...")
 
Line 121: Line 121:
 
|-
 
|-
 
||03:06  
 
||03:06  
ఇది మీరు ఎంచుకున్న object  యొక్క  కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది  
+
||ఇది మీరు ఎంచుకున్న object  యొక్క  కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది  
  
 
|-
 
|-
Line 133: Line 133:
 
|-
 
|-
 
||03:19  
 
||03:19  
''3D view''' లో ''' lamp''' పై Right-click ఇవ్వండి  
+
||''3D view''' లో ''' lamp''' పై Right-click ఇవ్వండి  
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
||03:42  
 
||03:42  
అదేవిధంగా, Camera  పై right-click  చేయండి  
+
||అదేవిధంగా, Camera  పై right-click  చేయండి  
  
 
|-
 
|-
Line 439: Line 439:
 
|-
 
|-
 
||11:57
 
||11:57
 ||All the best!
+
||All the best!
  
 
|-
 
|-

Revision as of 13:33, 8 September 2017

Time Narration
00:02 ' Blender tutorials' 'శ్రేణులకు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ ' Blender 2.59' లో User Preferences window గురించి ఉంది.
00:12 ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:22 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, User Preferences window  అంటే ఏమిటి  
00:30 User Preferences window లో లభించే వివిధ ఆప్షన్స్ ఏవి?
00:36 మరియు Blender interface'  ను User Preferences window ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. .
00:43 బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాధమిక అంశాలు మీకు తెలుసని భావిస్తున్నాను .
00:48 కాకపోతే, దయచేసి మా ముందటి ట్యుటోరియల్ ను చుడండి
00:52 Basic Description of the Blender Interface.
00:58 పైన బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ఎడమ మూలలో ఉన్న ‘’’File కు వెళ్ళండి.
01:05 'File' తెరవడానికి Left click ని క్లిక్ చేయండి.
01:08 ఇక్కడ, File Browser and Info Panel   ట్యుటోరియల్ లో ముందుగానే వివరించబడిన ఎంపికల జాబితా ని మనం కలిగి ఉన్నాము
01:19 User Preferences ని ఎంచుకోండి.
01:22 కీబోర్డ్ సత్వరమార్గం కోసం, 'Ctrl, Alt & U' నొక్కండి.
01:32 ఇది User Preferences window.
01:38 పైన User Preferences window యొక్క ఎడమ మూలలో Interface కి వెళ్ళండి
01:45 Blender interface ను అనుసరించడానికి ఇది అనేక ఎంపికలను కలిగి ఉంది.
01:50 ఇప్పటికే basic required options   'default' చేత activate  చెయ్యబడ్డాయి.
01:56 Display Mini Axis' 3D view  కింద  ఎడమ మూలలో ఉన్న mini axis  యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
02:05 డిఫాల్ట్ పరిమాణం 25
02:09 Blender Tutorials series  లో మంచి view  purposes కోసం' Size 60 ని  ఉపయోగిస్తున్నాను.
02:16 నన్ను  demonstrate చేయనివ్వండి.
02:1 ' ' User preferences' 'విండోను Close  చేయండి
02:24 3D  view   దిగువ ఎడమ మూలలో, 'mini axis ని  చూడవచ్చు.
02:32 mini axis అనేది global transform axis” యొక్క 3D space ని  Blender లో  represent చేస్తుంది
02:40 Blender  ని animate చేయడం లో ఇది ఉపయోగపడుతుంది
02:44 తదుపరి  tutorials లో global' మరియు  local transform axis గురించి చర్చిద్దాం
02:52 User Preferences window ని తెరవడానికి Ctrl, Alt & U ని నొక్కండి
03:00 Rotate around selection' ని Activate చేయండి
03:06 ఇది మీరు ఎంచుకున్న object  యొక్క  కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది
03:12 దీని అర్ధం ఏమిటో మనం చూద్దాం
03:15 User preferences window ని మూసివేద్దాము
03:19 3D view' లో lamp పై Right-click ఇవ్వండి  
03:27 mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి.
03:35 మేము ఎంచుకున్న object చుట్టూ orbit చేస్తున్నాము
03:42 అదేవిధంగా, Camera  పై right-click  చేయండి
03:47 mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి.
03:55 ఇప్పుడు, మనం కెమెరా చుట్టూ తిరుగుతున్నాము.
04:03  'User Preferences window' ను తెరవడానికి Ctrl, Alt & U ను నొక్కండి .
04:10 Editingను లెఫ్ట్ క్లిక్ చేయండి
04:14 ఇది బ్లెండర్ యొక్క behavior ను ప్రతిబింబించడానికి Object editing  మోడ్ లేదా Edit Modeలో parameterను కలిగి ఉంటుంది.
04:24 మళ్ళీ, ప్రాథమిక options డిఫాల్ట్ గా ఇప్పటికే యాక్టివేట్ చేయబడ్డాయి.
04:32 Global undo సవరణ సమయంలో undo కు అవసరమయ్యే దశలను పెంచుతుంది / తగ్గిస్తుంది.
04:44 Input.ను లెఫ్ట్ క్లిక్ చేయండి
04:46 ఇక్కడ, మనం బ్లెండర్లో ఉపయోగించిన కీబోర్డ్ షార్ట్ కట్స్ ను అనుసరించవచ్చు.
04:53 Emulate 3-Button Mouse  మీ 2-button mouse ను బ్లెండర్ లోని 3-button mouse గా ప్రవర్తించేలా చేస్తుంది.
05:04 Select with అనేది మీ మౌస్ ఆప్షన్ ను కుడి నుండి ఎడమకు మార్చవచ్చు.

     

05:12 ఇది left-handed వినియోగదారులకు ఉపయోగపడుతుంది.

                             

05:19 Emulate numpad మీ కీబోర్డులోని సంఖ్య కీలను బ్లెండర్ లోని numpad keys గా ప్రవర్తించేలా చేస్తుంది.
05:29 కీబోర్డ్ మీద ప్రత్యేకమైన numpad లేని లాప్ టాప్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది.

 

05:41 Add-Ons.ను లెఫ్ట్ క్లిక్ చేయండి
05:43 ఇది బ్లెండర్ లోని plug-ins  జాబితాను కలిగి ఉంది.
05:49 Enabled .ను లెఫ్ట్ క్లిక్ చేయండి
05:52 కొన్ని plug-ins డిఫాల్ట్ గా ఆక్టివేట్ అయ్యున్నాయి.


05:55 ఇతర plug-ins  సంబంధిత వెబ్ సైట్ నుండి ఇన్స్టాల్ చేయబడతాయి.
06:00 ఉదాహరణకు, క్లౌడ్స్ ను సృష్టించడానికి ఒక plug-in  ఇన్స్టాల్ చేద్దాం.
06:07 Object.ను లెఫ్ట్ క్లిక్ చేయండి
06:11 Object: Cloud generator పక్కన ఉన్న triangle పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
06:19 Link to Wiki.ను లెఫ్ట్ క్లిక్ చేయండి
06:23 link మీ  ఇంటర్నెట్   బ్రౌజర్ లో  ఒక వెబ్ పేజీ పై తెరుస్తుంది.
06:29 నేను  Firefox 3.09 ఇంటర్నెట్ బ్రౌజర్ ను  ఉపయోగిస్తున్నాను.
06:35 ఇక్కడ, మనం  Cloud Generator  బ్లెండర్ కోసం ప్లగ్-ఇన్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
06:42 pageలో ఉన్న సూచనలను పాటించండి.
06:47 ఇక్కడ చూపబడే  దశలు అన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ఒకే విధంగా  ఉంటాయి.
06:56 Theme.ను లెఫ్ట్ క్లిక్ చేయండి
06:59 ఇక్కడ, మీరు బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రతి panel రంగును మార్చవచ్చు.
07:09 ఉదాహరణకు, left-click Timeline.
07:14 ఇక్కడ, మీరు  Current Frame సూచికను,Grid  మరియు ఇతర అన్ని గుణాల యొక్క రంగును చూడవచ్చు.
07:24 ప్రస్తుత ఫ్రేమ్ ప్రక్కన green bar ఫై Left click  చేయండి.
07:30 బ్లెండర్లో  colour mode window ఇది.
07:38 ఇక్కడ white dotలోని , గ్రీన్ ఏరియా లో, Current Frame సూచిక యొక్క రంగును నియంత్రిస్తుంది.
07:45 నేను ఎరుపు రంగు లోనికి మార్చబోతున్నాను.
07:49   white dot ను లెఫ్ట్ క్లిక్ చేయండి, రెడ్ ఏరియా కు  మీ మౌస్ ను పట్టి లాగండి.
07:58 Release left-click.
08:01  'RGB' విలువలు కూడా ఎలా మారాయో గమనించండి.
08:07 ఈ విధంగా, మనము ఇతర లిస్ట్ ఆప్షన్స్ రంగును కూడా మార్చవచ్చు.
08:15 File. ను లెఫ్ట్ క్లిక్ చేయండి
08:20 ఇక్కడ, మన వ్యవస్థలో Fonts, Textures, Plugins, Render Output, Scripts, Sounds మొదలైన వాటి స్థానాన్ని మేము సెట్ చేయవచ్చు.
08:38 Fontsకోసం స్థానాన్ని సెట్ చేద్దాం.
08:42 మొదటి దీర్ఘచతురస్ర చివర కుడివైపు ఉన్న ఫైల్ ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
08:53 ఒక  file browser తెరుచుకుంటుతుంది   
08:56 డిఫాల్ట్ గా, local C drive directory మనం లోపల ఉన్నాము.
09:02 Windows డైరెక్టరీని   లెఫ్ట్ సైడ్ క్లిక్ చెయ్యండి.
09:07 'Fonts 'కు నావిగేట్ చేయండి.
09:11  స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న' Accept ఫై  లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:19 ఒక మార్గం మొదటి దీర్ఘచతురస్రాకార  బార్లో కనిపించింది.
09:25 బ్లెండర్ ఇప్పుడు మన సిస్టమ్ లోని ఫాంట్ల కోసం వెతుకుతుందని తెలుసు.
09:32 అదేవిధంగా, రెండవ rectangle bar కుడి వైపున ఉన్న 'File' ఐకాన్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:40 మళ్ళి file browser తెరుచుకుంటుంది .
09:43 ఇప్పుడు, మనము 'fonts' కోసం చేసాము వంటి మన వ్యవస్థలో 'textures' 'కోసం స్థానాన్ని సెట్ చేయవచ్చు.
09:52 'textures' కోసం ఒక స్థానాన్ని ఎంచుకోకుండా నేను ఈ ఫైలు బ్రౌజర్ నుండి వెనకకు వెళ్లాలనుకుంటే ?
10:00 ఎడమ క్లిక్ చేయండి Back to previous, హెల్ప్ పక్కన, స్క్రీన్ పైన  'User Preferences window'  కి తిరిగి రావడానికి.
10:11 రెండవ దీర్ఘచతురస్ర పట్టీలో ఏ మార్గం కనిపించదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎంపిక చేయలేదు.
10:20 System.ను లెఫ్ట్ క్లిక్ చేయండి  
10:23 ఇక్కడ, మేము Blender settings ను వినియోగిస్తాము, మేము ఉపయోగిస్తున్న కంప్యూటర్ లక్షణాల ప్రకారం.
10:29 'DPI' బ్లెండర్  లో ప్రదర్శించడానికి font size మరియు 'resolution' ను మారుస్తుంది;
10:36 బ్లెండర్ లో డిఫాల్ట్     'DPI' 72.
10:42 Blender tutorials సిరీస్ లో మంచి వీక్షణ ప్రయోజనాల కోసం నేను' DPI: 90 ను ఉపయోగిస్తాను.
10:52 Save As Default,   ఎడమవైపు మూలలో,  బ్లెండర్ ఇంటర్ఫేస్ మా అనుకూలీకరించిన మార్పులను save   చెయ్యడానికి ఉపయోగిస్తారు.
11:01 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, 'Ctrl & U' నొక్కండి.
11:07 కాబట్టి, ఇది 'User Preferences window' గురించి ప్రాథమిక సమాచారం.
11:13 వీటికి కాకుండా, ఇతర ట్యుటోరియల్స్ లో చర్చించబడే 'user preferences window' లో  ఇతర ఆప్షన్స్  ఉన్నాయి.
11:25 ఇప్పుడు, కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి బ్లెండర్ లోని  'user preferences window' ను తెరవడానికప్రయత్నించండి.
11:33 అప్పుడు, Rotate around selectionను ఉపయోగించి, cube '3D view' 'రొటేషన్ centre  గా చేయండి.
11:42 బ్లెండర్ కోసం cloud generator plug-in ను  ఇన్స్టాల్ చెయ్యండి,
11:47 timeline లో  current crame  indicator యొక్క రంగును మార్చండి మరియు మీ కంప్యూటర్ లో   render output అందించడానికి స్థానాన్ని సెట్ చేయండి.
11:57 All the best!
12:02 మరియు ఇది  User Preferences లో ఈ ట్యుటోరియల్  ను పూర్తి చేస్తుంది.
12:10 ఈ ట్యుటోరియల్ ను  Project Oscar'మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
12:19 మరింత సమాచారము కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
12:23 Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
12:39 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
12:41 స్పోకెన్ ట్యుటోరియల్స్  ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది;
12:45 మేము ఆన్లైన్ పరీక్ష పాస్ వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
12:50 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి: contact@spoken-tutorial.org
12:56 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు
12:59 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india