Blender/C2/Types-of-Windows-User-Preference/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో User Preferences window గురించి వివరిస్తుంది. |
00:12 | ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:22 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, User Preferences window అంటే ఏమిటి, |
00:30 | User Preferences window లో అందుబాటులో లభించే వివిధ ఎంపికల ఏమిటి మరియ |
00:36 | Blender interfaceను User Preferences window ను ఉపయోగించి కస్టమైజ్ చేయుట గురించి అవగాహన వస్తుంది. |
00:43 | బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాధమిక అంశాలు మీకు తెలుసని నేను భావిస్తున్నాను. |
00:48 | కాకపోతే, దయచేసి మా ముందటి ట్యుటోరియల్, |
00:52 | Basic Description of the Blender Interface ను చూడండి. |
00:58 | బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న File కు వెళ్ళండి. |
01:05 | Fileను తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:08 | ఇక్కడ, File Browser and Info Panel ట్యుటోరియల్ లో వివరించబడిన ఎంపికల జాబితాను మనం కలిగి ఉన్నాము. |
01:19 | User Preferences ను ఎంచుకోండి. |
01:22 | కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Uను నొక్కండి. |
01:32 | ఇది User Preferences window. |
01:38 | User Preferences windowకు పైన ఎడమ మూలలో ఉన్న Interfaceకు వెళ్ళండి. |
01:45 | Blender interface ను అనుకూలీకరించడానికి ఇది అనేక ఎంపికలను కలిగి ఉంది. |
01:50 | defaultగా basic required options ఇప్పటికే, activate చెయ్యబడ్డాయి. |
01:56 | Display Mini Axis, 3D viewకు క్రింద ఎడమ మూలలో ఉన్న mini axis యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది. |
02:05 | డిఫాల్ట్ పరిమాణం 25. |
02:09 | Blender Tutorials series లో మంచిగా కనపడుట కోసం Sizeగా 60ను ఉపయోగిస్తున్నాను. |
02:16 | నన్ను ప్రదర్శించనివ్వండి. |
02:18 | User preferences విండోను Close చేయండి. |
02:24 | 3D viewకు దిగువ ఎడమ మూలలో, మీరు mini axis ను చూడవచ్చు. |
02:32 | mini axis అనేది, 3D space యొక్క global transform axis ను Blender లో represent చేస్తుంది. |
02:40 | Blender ను animate చేయడం లో ఇది ఉపయోగపడుతుంది. |
02:44 | తదుపరి tutorials లో global మరియు local transform axisల గురించి చర్చిద్దాం. |
02:52 | User Preferences window ను తెరవడానికి Ctrl, Alt & U ని నొక్కండి. |
03:00 | Rotate around selectionను Activate చేయండి. |
03:06 | ఇది మీరు ఎంచుకున్న object యొక్క కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది. |
03:12 | దీని అర్ధం ఏమిటో మనం చూద్దాం. |
03:15 | User preferences window ను మూసివేద్దాము. |
03:19 | 3D viewలో lamp పై Right-click చేయండి. |
03:27 | Mouse wheelను లేదా middle mouse buttonను నొక్కి పట్టి, మీ మౌస్ ను కదలించండి. |
03:35 | మనము ఎంచుకున్న object చుట్టూ orbit చేస్తున్నాము. |
03:42 | అదేవిధంగా, Camera పై right-click చేయండి. |
03:47 | Mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి. |
03:55 | ఇప్పుడు, మనం కెమెరా చుట్టూ తిరుగుతున్నాము. |
04:03 | User Preferences window ను తెరవడానికి Ctrl, Alt & U ను నొక్కండి. |
04:10 | Editing పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:14 | ఇది Object editing మోడ్ లేదా Edit Modeలో బ్లెండర్ యొక్క behavior ను ప్రతిబింబించడానికి parameters ను కలిగి ఉంటుంది. |
04:24 | మళ్ళీ, ప్రాథమిక options డిఫాల్ట్ గా ఇప్పటికే యాక్టివేట్ చేయబడ్డాయి. |
04:32 | Global undo, సవరణ సమయంలో ఎడిటింగ్ సమయంలో అవసరమయ్యే undo దశల సంఖ్యను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. |
04:44 | Input పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:46 | ఇక్కడ, మనం బ్లెండర్లో ఉపయోగించిన అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ను అనుసరించవచ్చు. |
04:53 | Blender లో Emulate 3-Button Mouse మీ 2-button mouse ను 3-button mouseగా ప్రవర్తించేలా చేస్తుంది. |
05:04 | Select with ను ఉపయోగించి మీ మౌస్ ఆప్షన్ ను కుడి నుండి ఎడమకు మార్చవచ్చు. |
05:12 | ఇది left-handed వినియోగదారులకు ఉపయోగపడుతుంది. |
05:19 | Emulate numpad మీ కీబోర్డులోని సంఖ్య కీలను బ్లెండర్ లోని numpad keys గా ప్రవర్తించేలా చేస్తుంది. |
05:29 | కీబోర్డ్ మీద ప్రత్యేకమైన numpad లేని లాప్ టాప్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది. |
05:41 | Add-Ons పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:43 | ఇది బ్లెండర్ లోని plug-ins జాబితాను కలిగి ఉంది. |
05:49 | Enabled పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:52 | కొన్ని plug-ins డిఫాల్ట్ గా ఆక్టివేట్ అయ్యి ఉన్నాయి. |
05:55 | ఇతర plug-ins సంబంధిత వెబ్ సైట్ నుండి ఇన్స్టాల్ చేయబడతాయి. |
06:00 | ఉదాహరణకు, క్లౌడ్స్ ను సృష్టించడానికి ఒక plug-in ఇన్స్టాల్ చేద్దాం. |
06:07 | Object పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:11 | Object : Cloud generator పక్కన ఉన్న triangle పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:19 | Link to Wiki పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:23 | ఈ link మీ ఇంటర్నెట్ బ్రౌజర్ లో ఒక వెబ్ పేజీ ను తెరుస్తుంది. |
06:29 | నేను Firefox 3.09 ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
06:35 | ఇక్కడ, మనం Cloud Generator బ్లెండర్ కోసం ప్లగ్-ఇన్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
06:42 | ఈ page లో ఉన్న సూచనలను పాటించండి. |
06:47 | ఇక్కడ చూపబడే దశలు అన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ఒకే విధంగా ఉంటాయి. |
06:56 | Theme పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:59 | ఇక్కడ, మీరు బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రతి panel రంగును మార్చవచ్చు. |
07:09 | ఉదాహరణకు, Timeline పై left-click చేయండి. |
07:14 | ఇక్కడ, మీరు Current Frame సూచిక రంగును, Grid మరియు ఇతర అన్ని attributes ను చూడవచ్చు. |
07:24 | ప్రస్తుత ఫ్రేమ్ ప్రక్కన green bar పై Left click చేయండి. |
07:30 | ఇది బ్లెండర్లో colour mode window. |
07:38 | ఇక్కడ గ్రీన్ ఏరియా లోని white dot, Current Frame సూచిక యొక్క రంగును నియంత్రిస్తుంది. |
07:45 | నేను ఎరుపు రంగు లోనికి మార్చబోతున్నాను. |
07:49 | white dot పై లెఫ్ట్ క్లిక్ చేయండి, రెడ్ ఏరియా వరకు మీ మౌస్ ను పట్టి లాగండి. |
07:58 | left-click ను వదలండి. |
08:01 | RGB విలువలు కూడా ఎలా మారాయో గమనించండి. |
08:07 | ఈ విధంగా, మనము ఇతర జాబితా ఎంపిక ల రంగును కూడా మార్చవచ్చు. |
08:15 | File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:20 | ఇక్కడ, మన systemలో Fonts, Textures, Plugins, Render Output, Scripts, Sounds మొదలైన వాటి స్థానాన్ని మనము సెట్ చేయవచ్చు. |
08:38 | Fonts కోసం స్థానాన్ని సెట్ చేద్దాం. |
08:42 | మొదటి దీర్ఘచతురస్ర బార్ కు కుడివైపున చివర ఉన్నfile ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
08:53 | ఒక file browser తెరుచుకుంటుతుంది. |
08:56 | డిఫాల్ట్ గా, మనం local C drive directory లోపల ఉన్నాము. |
09:02 | Windows డైరెక్టరీ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
09:07 | Fonts కు నావిగేట్ చేయండి. |
09:11 | స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:19 | మొదటి దీర్ఘచతురస్రాకార బార్లో ఒక పాత్ కనిపించింది. |
09:25 | బ్లెండర్ కు ఇప్పుడు మన సిస్టమ్ లోని ఫాంట్ల కోసం ఎక్కడ వెతకాలో తెలుసు. |
09:32 | అదేవిధంగా, రెండవ rectangle bar కుడి వైపున చివరన ఉన్న File ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:40 | మళ్ళీ file browser తెరుచుకుంటుంది. |
09:43 | ఇప్పుడు, మనము fonts కోసం, చేసిన విధంగా మన systemలో textures కోసం స్థానాన్ని సెట్ చేయవచ్చు. |
09:52 | textures కోసం ఒక స్థానాన్ని ఎంచుకోకుండా, నేను ఈ ఫైలు బ్రౌజర్ నుండి బయటకు వెళ్ళాలనుకుంటే ఎలా? |
10:00 | User Preferences window కి తిరిగి రావడానికి, స్క్రీన్ పైన హెల్ప్ పక్కన ఉన్న Back to previous పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
10:11 | రెండవ దీర్ఘచతురస్ర పట్టీలో ఏ మార్గం కనిపించదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎంపిక చేయలేదు. |
10:20 | System పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
10:23 | ఇక్కడ, మనము Blender settingsను మనము ఉపయోగిస్తున్న కంప్యూటర్ లక్షణాల ప్రకారం అనుకూలీకరిస్తాము. |
10:29 | DPI బ్లెండర్ లో ప్రదర్శించడానికి font size మరియు resolutionను మారుస్తుంది. |
10:36 | బ్లెండర్ లో డిఫాల్ట్ DPI 72. |
10:42 | Blender tutorials సిరీస్ లో మంచిగా వ్యూ ప్రయోజనాల కోసం నేను DPI: 90 ను ఉపయోగిస్తాను. |
10:52 | ఎడమవైపు మూలలో ఉన్న Save As Default, బ్లెండర్ ఇంటర్ఫేస్ మనం అనుకూలీకరించిన మార్పులను save చెయ్యడానికి ఉపయోగిస్తాము. |
11:01 | కీబోర్డ్ షార్ట్కట్ కోసం, Ctrl & U ను నొక్కండి. |
11:07 | కాబట్టి, ఇది User Preferences window గురించి ప్రాథమిక సమాచారం. |
11:13 | ఇవే కాకుండా, user preferences windowలో, ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి.
వాటి గురించి తర్వాత ట్యుటోరియల్స్ లో చేర్చిస్తాము. |
11:25 | ఇప్పుడు, కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి బ్లెండర్ లో user preferences windowను తెరవడానికి ప్రయత్నించండి. |
11:33 | తరువాత, Rotate around selectionను ఉపయోగించి,cubeను 3D viewకు కేంద్రంలో వచ్చేవిధంగా చేయండి. |
11:42 | బ్లెండర్ కోసం cloud generator plug-insను స్థాపన చెయ్యండి. |
11:47 | timeline లో current Frame indicator యొక్క రంగును మార్చి, మీ కంప్యూటర్ లో render outputను అందించడానికి స్థానాన్ని సెట్ చేయండి. |
11:57 | All the best! |
12:02 | User Preferences ట్యుటోరియల్ కు ఇంతటితో సమాప్తం. |
12:10 | ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది. |
12:19 | మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది- |
12:23 | Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
12:39 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
12:41 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
12:45 | ఆన్లైన్ పరీక్ష పాస్ వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. |
12:50 | మరిన్ని వివరాల కోసం దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
12:56 | మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. |
12:59 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |