Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(12 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|| '''Time'''
+
||Time  
|| '''Narration'''
+
||Narration  
  
 
|-
 
|-
 
| 00:04
 
| 00:04
| '' 'Blender Tutorial' 'సిరీస్ కు స్వాగతం.
+
| Blender Tutorial సిరీస్ కు స్వాగతం.  
 
+
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|ఈ ట్యుటోరియల్ '''Blender 2.59''' లో '''Properties window''' గురించి ఉంటుంది .
+
|ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Properties window గురించి వివరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
 
+
| ఈ లిపిని Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు ఇది  Monisha Banerjee చే సవరించబడింది.  
| ఈ లిపిని Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
+
 
+
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము '''Properties window''' అంటే ఏమిటో ;
+
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు  Properties window అంటే ఏమిటి,
 
+
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| '''Properties window'''లో '''Texture panel'''  ఏమిటి;
+
| Properties window లో Texture panel అంటే ఏమిటి,
 
|-
 
|-
 
 
| 00:38
 
| 00:38
| 'Properties window' యొక్క ''''Texture panel''' లో వివిధ '' 'settings' 'ఏమిటి నేర్చుకుంటాము .
+
| Properties window లో Texture panel యొక్క వివిధ settings ఏమిటి, అనేదానిపై అవగాహన వస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| మీకు '''Blender interface''గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసా అని నేను అనుకుంటాను.
+
| మీకు Blender interface  గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను.
 
+
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|లేకపోతే మన పూర్వపు '''Basic Description of the Blender Interface''' ట్యుటోరియల్ ను చూడండి -.
+
|లేకపోతే, మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
| 'Properties window' మన స్క్రీన్ కుడి వైపున ఉంది.
+
| Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంది.
 
+
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|ముందు ట్యుటోరియల్ లో 'Properties window' యొక్క మొదటి కొన్ని ప్యానెల్లు మరియు వాటి అమరికలను మనము  ఇప్పటికే చూసాము.
+
|ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి కొన్ని ప్యానెల్లు మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము.
 
+
 
|-
 
|-
 
 
| 01:11
 
| 01:11
|’’ properties window’’లో తదుపరి ’’ pannel'’ను చూద్దాం  
+
| properties window లో తదుపరి panel  ను చూద్దాం  
 
+
|-
|-
+
 
| 01:14
 
| 01:14
|మొదటిది, మనము 'Properties window' ను మంచి పరిమితి మరియు అవగాహన కోసం పరిమితం చేయాలి.
+
|ముందుగా, మనము Properties windowను మంచి వ్యూ కోసం  మరియు అవగాహన కోసం పునః పరిమాణమును చేయాలి.
 
+
 
|-
 
|-
|01:21|'Properties window' యొక్క ఎడమ అంచుపై ఎడమ క్లిక్ చేసి, ఎడమవైపుకి లాగండి.
+
|01:21
 
+
| Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్  క్లిక్ చేసి, ఎడమవైపుకు  లాగండి.
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
|'Properties window'' ఎంపికలను ఇప్పుడు మనం   మరింత స్పష్టంగా చూడవచ్చు.
+
| Properties window ఎంపికలను ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
| '''Blender windows''' ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, మన  '''How to Change Window Types in Blender''' ట్యుటోరియల్ను చూడండి -.
+
| Blender windows ఎలా పునః పరిమాణమును చేయాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|'Properties window' యొక్క ఎగువ అడ్డు వరుసకు వెళ్లండి.
+
| Properties window యొక్క ఎగువ అడ్డు వరుసకు వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
|01:48
 
|01:48
| Properties విండో పైన ఉన్న '' 'Checkered Square' '' ఐకాన్ ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
| Properties విండో పైన ఉన్న Checkered Square ఐకాన్ పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ఇది '' 'Texture' '' ప్యానెల్. ఇక్కడ, మనం క్రియాశీల '' 'object' '' క్రియాశీల పదార్థానికి ఒక '' 'texture' '' ను జోడించవచ్చు.
+
| ఇది Texture ప్యానెల్. ఇక్కడ, మనం క్రియాశీల object యొక్క క్రియాశీల మెటీరియల్ కు ఒక textureను జోడించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
| '' 'Texture' '' ఐకాన్ క్రింద, మనం ప్రదర్శించబడే లింకులు చూడవచ్చు. '' 'Cube' '' '' White '' '' Tex '' '.
+
| Texture ఐకాన్ క్రిందన, మనం ప్రదర్శించబడే లింకులు చూడవచ్చు. Cube నుండి White కు మరియు White నుండి Tex కు.
 
+
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| దీని అర్థం క్రియాశీల వస్తువు '' 'cube' ''. '' 'White' '' క్యూబ్ యొక్క '''active material'''.
+
| దీని అర్థం ఇక్కడ cube ఒక క్రియాశీల object. White క్యూబ్ యొక్క active material.
 
+
|-  
|-
+
 
| 02:23
 
| 02:23
| '' 'Tex' '' వైట్ పదార్థం '' '''active texture'''. మూడు రకాల అల్లికలు ఉన్నాయి -
+
| Tex వైట్ మెటీరియల్ యొక్క active texture. అక్కడ మూడు రకాల textures ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|'''Material Textures, World Textures'''.మరియు '''Brush Textures'''.
+
| Material Textures, World Textures మరియు Brush Textures.
 
+
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|ఈ ట్యుటోరియల్ లో మనము '''Material textures'' చూస్తాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Material textures చూస్తాము.
 
+
 
|-
 
|-
 
|02:42
 
|02:42
| '''World textures'''  మరియు '''Brush textures''' తరువాత ట్యుటోరియల్లో కవర్ చేయబడతాయి.
+
| World textures మరియు Brush textures తరువాత ట్యుటోరియల్ లలో  నేర్చుకుంటాము.  
 
+
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| ఇది '''texture slot box'''. డిఫాల్ట్, '''active material'''' ' కోసం ఒక ఆకృతి ఎనేబుల్ చెయ్యబడింది. ఇది '' 'blue' '' లో హైలైట్ చేయబడుతుంది.
+
| ఇది texture slot box. డిఫాల్ట్ గా, active material కోసం ఒక ఆకృతి ఎనేబుల్ చెయ్యబడింది. ఇది blue రంగులో హైలైట్ చేయబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| హైలైట్ చేసిన రూపురేఖకు కుడివైపున ''' check box''' లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ''''texture''''  నిలిపివేయబడింది.
+
| హైలైట్ చేసిన రూపురేఖకు కుడివైపున దూరాన check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు texture నిలిపివేయబడింది.
 
+
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| ''' check box''' లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ ప్రారంభించబడింది. చెక్ బాక్స్ ప్రక్కన ఒక '' vertical scroll bar'''.
+
| మళ్ళీ check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ texture ను ప్రారంభించబడింది. చెక్ బాక్స్ ప్రక్కన ఉన్నది vertical scroll bar.
 
+
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| '''vertical scroll'''  ను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కి ఉంచండి. మీ '''mouse''' క్రిందికి లాగండి.
+
| vertical scrollను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి, మీ mouse ను క్రిందికి లాగండి.
 
+
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| ఇప్పుడు, ప్రస్తుత '' 'material' '' కోసం అందుబాటులో ఉన్న అన్ని '''texture slots''' చూడవచ్చు.
+
| ఇప్పుడు, ప్రస్తుత material కోసం అందుబాటులో ఉన్న అన్ని texture slots ను  చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
|ప్రతి స్లాట్ను ఒక ''' checkered square'''గా సూచిస్తారు.
+
|ప్రతి స్లాట్ ను ఒక checkered square తో సూచిస్తారు.
 
+
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
|'''active texture'''  తిరిగి స్క్రోల్ చేయండి' ''.
+
| active texture కు తిరిగి స్క్రోల్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| '' 'up' '' మరియు '''down arrows''' అల్లిక స్లాట్ బాక్స్లో అల్లికలను పైకి క్రిందికి తరలించడానికి ఉపయోగిస్తారు.
+
| up మరియు down arrowsను texture స్లాట్ బాక్స్ లో textureలను పైకి క్రిందికి కదుపుటకు ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| '' down arrow''' ను లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల ఆకారం రెండవ ఆకృతి స్లాట్కు కదులుతుంది.
+
| down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల texture, రెండవ texture స్లాట్ కు కదులుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|''' up arrow''' లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-ఆకారం తిరిగి మొదటి స్లాట్కు తరలిస్తుంది.
+
| up arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-texture తిరిగి మొదటి స్లాట్ కు తరలుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| క్రింద 'up and down' బాణాలు మరొక '''black down arrow'''.
+
| up and down  బాణాల  క్రిందన మరొక black down arrow ఉంది.  
 
+
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| '''black down arrow'' లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెను కనిపిస్తుంది.
+
| black down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెనూ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| '''Copy Texture Slot Settings'''  ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| Copy Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
 
+
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| పెట్టెలో '''second texture slot'''  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది 'blue' 'లో హైలైట్ అవుతుంది.
+
| పెట్టెలో second texture slot పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది blue రంగులో హైలైట్ అవుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|'''black down arrow''' మళ్ళీ క్లిక్ చెయ్యండి.
+
| black down arrow పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| '''Paste Texture  Slot Settings''' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| Paste Texture  Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
 
+
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| ఒక కొత్త '' 'Texture' '' మొట్టమొదటి ఆకృతిలో అదే అమర్పులతో రెండవ ఆకృతి స్లాట్లో కనిపించింది.
+
| ఒక కొత్త Texture రెండవ ఆకృతి స్లాట్ లో, మొదటి texture సెట్టింగ్స్ లతో, కనిపిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| '''slot box''''క్రింద ఉన్న'''Texture name bar''' కుడి వైపున '''cross sign''' లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
+
| slot box క్రింద ఉన్న Texture name barకు  కుడి వైపున ఉన్న cross signపై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు అలాగే పోయాయి.
+
| రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు కూడా పోయాయి.
 
+
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఒక '' 'plus' '' గుర్తుతో ఉన్న '' New '' 'బటన్ కనిపించింది.
+
|ఒక plus గుర్తుతో ఉన్నఒక New బటన్ కనిపించింది.
 
+
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| '' 'New' '' బటన్ను లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త '' 'Texture' '' రెండవ ఆకృతి స్లాట్లో కనిపించింది.
+
| New బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో కనిపిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| సో, కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
+
| కాబట్టి, ఇది కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
 
+
 
|-
 
|-
 
 
| 05:34
 
| 05:34
|రెండో నిర్మాణం యొక్క లెఫ్ట్ వైపున '''checkered square'''ఎలా వేరైన చిత్రానికి మార్చిందో గమనించండి
+
|రెండో నిర్మాణం యొక్క ఎడమ వైపున ఉన్న checkered square వేరే చిత్రానికి మారటం గమనించండి.
 
+
 
|-
 
|-
 
|05:42
 
|05:42
| ఒక '''preview window'''  క్రింద కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క పరిదృశ్యాన్ని చూపుతుంది.
+
| ఒక preview window క్రిందన కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క ప్రివ్యూను  చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| ఈ నిర్మాణం పేరు మార్చండి.
+
| ఈ నిర్మాణం పేరును మార్చండి.
 
+
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| స్లాట్ బాక్స్ క్రింద '''Texture name bar'''  లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
| స్లాట్ బాక్స్ క్రిందన ఉన్న Texture name bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| మీ కీబోర్డ్పై '' 'Bump' అని  టైప్ చేసి '' 'Enter' '' కీని నొక్కండి.
+
| మీ కీబోర్డ్ పై Bump అని  టైప్ చేసి, Enter ను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| ఎడమ బార్ యొక్క ఎడమవైపున ''checkered square'''  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇదిTexture menu'''.
+
| నేమ్ బార్ కు ఎడమవైపున ఉన్న checkered square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Texture menu.
 
+
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|'' 'Scene' '' లో ఉపయోగించిన అన్ని అల్లికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
+
| Scene లో ఉపయోగించిన అన్ని textureలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి.  
 
+
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| పేరు బార్ క్రింద '' 'Type' '' బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త ఆకృతిని  '''Clouds texture''' ప్రదర్శిస్తుంది.
+
| నేమ్ బార్ క్రిందన, Type బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త texture, Clouds textureలను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|06:28
 
|06:28
| '' 'Clouds' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది '' 'Type' '' మెను.
+
| Clouds పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Type మెను.
 
+
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|ఇక్కడ, బ్లెండర్చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన అల్లికలు జాబితా చేయబడ్డాయి. '''Wood, Voxel data, Voronoi''' మొదలైనవి
+
|ఇక్కడ, బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన textureలు జాబితా చేయబడ్డాయి. Wood, Voxel data, Voronoi మొదలైనవి
 
+
 
|-
 
|-
 
 
| 06:48
 
| 06:48
| ఏ ఆకృతి రకాన్ని ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను''''Clouds' Texture''' ఉంచుతున్నాను.
+
| ఏ textureను ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను Clouds Textureను ఉంచుతున్నాను.  
 
+
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| ఇది '''Texture Preview''' విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
+
| ఇది Texture Preview విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| '''Texture''' - అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికైంది.
+
| Texture- అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికై ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| '' 'Material' 'ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి '. ఇది పదార్థం యొక్క ఆకృతి యొక్క పరిదృశ్యాన్ని చూపుతుంది.
+
|Materialను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది మెటీరియల్ యొక్క texture యొక్క ప్రివ్యూ చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
| 07:19  
 
| 07:19  
| '' 'Both' ''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . పేరు సూచించినట్లుగా, '' 'texture' '' మరియు '''material display''' లు రెండు వైపులా కనిపిస్తాయి.
+
| Both పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. పేరు సూచించినట్లుగా, texture మరియు material displayలు రెండూ ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|''Show Alpha'''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు ఆకృతి పారదర్శకంగా మారింది.
+
| Show Alphaపై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు texture పారదర్శకంగా మారింది.
 
+
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
+
| ఇది  గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
 
+
 
|-
 
|-
 
|07:44
 
|07:44
''Show Alpha''మళ్ళీ ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .  
+
|  Show Alpha పై  మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .  
 
+
 
+
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| తదుపరి అమరిక '' 'Influence' ''.
+
| తదుపరి అమరిక Influence.
 
+
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
 
|ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇవి ఆకృతిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రభావితం చేయడంలో సహాయపడతాయి.
 
|ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇవి ఆకృతిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రభావితం చేయడంలో సహాయపడతాయి.
 
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|'''Diffuse, Shading, Specular''' మరియు '''Geometry''''''Color''' under '''Diffuse'' '' ఎనేబుల్ చెయ్యబడింది.
+
| Diffuse, Shading, Specular మరియు Geometry. డిఫాల్ట్ గా Diffuse క్రింద ఉండే Color ఎనేబుల్ చెయ్యబడింది.
 
+
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
| '''Color bar''' యొక్క ఎడమకు చెక్-బాక్స్ను లెఫ్ట్  క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
+
| Color bar యొక్క ఎడమన గల చెక్-బాక్స్ ను లెఫ్ట్  క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
 
+
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
 
+
|texture రంగు ఇకపై Material Diffuse రంగును ప్రభావితం చేయదు.
|ఆకృతి రంగు ఇకపై '''Material Diffuse''' రంగును ప్రభావితం చేయదు.
+
 
+
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| వెళ్ళండి '' 'Geometry' ''. '' 'Normal' '' కు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
| Geometry కు వెళ్ళండి. Normalకు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|ఇప్పుడు '' 'Normal' '' ఆకృతి యొక్క జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
+
|ఇప్పుడు textureయొక్క Normal, మెటీరియల్ యొక్క జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|మీరు ప్రివ్యూ విండోలో ఫలితాన్ని చూడవచ్చు.
+
|మీరు ఫలితాన్ని ప్రివ్యూ విండోలో చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|అన్ని పరిదృశ్య గోళాల మీద మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
+
| అన్ని ప్రివ్యూ గోళాల మీద, మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
 
+
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
| '' 'Blend' '' పదార్థంతో ఎలా నిర్మాణం మిళితమవుతుందో నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది '' 'Mix' '' గా సెట్ చేయబడింది.
+
| Blend మెటీరియల్ తో texture మిళితమయ్యే విధానమును నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది Mix గా సెట్ చేయబడింది.
 
+
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| '' 'Mix ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .' '' '' 'menu' '' బ్లెండర్చే మద్దతు ఇవ్వబడిన అన్ని '''texture Blend'''' రకాలను జాబితా చేస్తుంది.
+
| Mix పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ menu బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని texture Blend రకాలను జాబితాగా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| మీరు '''RGB to Intensity'''కింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ ఆకృతి రంగు.
+
| మీరు RGB to Intensity క్రింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ texture రంగు.
 
+
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
| ఇప్పుడు అది పదార్థ రంగుని ప్రభావితం చేయదు ఎందుకంటే '' 'Influence' '' లో రంగు ఎంపికను మనము నిలిపివేసినట్లు గుర్తుంచుకోవాలి.
+
| ఇప్పుడు అది మెటీరియల్ రంగుని ప్రభావితం చేయదు. ఎందుకంటే Influenceలో రంగు ఎంపికను మనము నిలిపివేసినట్లు(disable) గుర్తుంచుకోవాలి.
 
+
 
|-
 
|-
 
|09:44
 
|09:44
| ఎడమవైపు 'pink color''. క్లిక్ చేయండి. ఒక రంగు మెను కనిపిస్తుంది.
+
| pink color పై  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక రంగు మెనూ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
| ఇక్కడ మన నిర్మాణం కోసం ఏ రంగును ఎంచుకోవచ్చు.
+
| ఇక్కడ, మన నిర్మాణానికి  ఏ రంగును అయినా ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|ఇప్పుడు కోసం, మనము  దానిని పింక్గా ఉంచనివ్వండి, ఎందుకంటే మేము వస్త్ర రంగుని ఉపయోగించడం లేదు.
+
|ఇప్పుడు దానిని పింక్ గా వదిలివేయండి, ఎందుకంటే మనము texture రంగుని ఉపయోగించడం లేదు.
 
+
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|'''Bump Mapping '''Geometry'''  '''material''' యొక్క భౌతిక రూపాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది  
+
| Bump Mapping, texture యొక్క normal, material యొక్క Geometry ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది  
 
+
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|అనేది యొక్క ప్రస్తుత పద్ధతి  
+
| Bump Mapping యొక్క ప్రస్తుత పద్ధతి డిఫాల్ట్. 
 
+
 
|-
 
|-
 
| 10:12
 
| 10:12
| '''Default' ''ను లెఫ్టువ్ క్లిక్ చెయ్యండి . ఈ మెనూ 'bump mapping' యొక్క వివిధ పద్ధతులను జాబితా చేస్తుంది
+
| Default పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ మెనూ bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
|'''Best quality, Default, Compatible''' మరియు '''original'''.
+
| Best quality, Default, Compatible మరియు original.
 
+
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
| '''Compatible' ను లెఫ్టు క్లిక్ చెయ్యండి '. '''Bump influence''' పెరిగింది.
+
| Compatible పై  లెఫ్ట్  క్లిక్ చెయ్యండి. Bump influence పెరిగింది.
 
+
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
| తదుపరి అమరిక '' 'Clouds' ''. ఇక్కడ  '''clouds texture''' కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
+
| తదుపరి సెట్టింగ్ Clouds. ఇక్కడ  clouds texture కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
| '''Greyscale''' 'greyscale' మోడ్లో ఆకృతిని ప్రదర్శిస్తుంది.
+
| Greyscale, texture ను greyscale మోడ్ లో ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 10:59
 
| 10:59
| '''Color'''ను లెఫ్టు క్లిక్ చెయ్యండి .
+
| Color పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
 
+
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| ఇప్పుడు పరిదృశ్య విండోలోని ఆకృతి రంగుల మిశ్రమంలో ప్రదర్శించబడుతుంది.
+
| ఇప్పుడు పరిదృశ్య(ప్రివ్యూ) విండోలోని texture మిశ్రమ రంగులలో ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|11:12
 
|11:12
| '''color''' '''material''' మీద ప్రభావం లేదు.
+
| కానీ material పై color  ప్రభావం ఏమీ లేదు.
 
+
 
|-
 
|-
 
|11:16
 
|11:16
| '''Noise''' '''clouds texture''' యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
+
| Noise, clouds texture యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| ''' Soft noise''' డిఫాల్ట్ వక్రీకరణ.
+
| Soft noise అనేది డిఫాల్ట్ వక్రీకరణ.
 
+
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
| '' 'Hard' ''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .'preview window'  'clouds texture' లో హార్డ్ నలుపు లేఖనాలను చూపిస్తుంది.
+
| Hard పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు preview window హార్డ్ బ్లాక్ అవుట్ లైన్ లను clouds texture లో చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
|అదే సమయంలో, పదార్థంపై '' 'bumps' '' లోతైనవిగా మారాయి. ఇది '''hard noise'''.
+
| అదే సమయంలో, మెటీరియల్ పై bumps లోతైనవిగా మారాయి. ఇది hard noise.
 
+
 
+
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
|'' 'Basis' '' 'మేఘాలు ఆకృతిలో' '' noise '' 'ఆధారము లేదా మూలం.
+
| Basis అనేది  clouds texture లో noise కు ఆధారము లేదా మూలం.
 
+
 
|-
 
|-
 
| 11:53
 
| 11:53
'''Blender Original''' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇక్కడ '' '''Noise basis'''  మెను ఉంది.
+
|  Blender Original పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇక్కడ Noise basis మెనూ కలదు.  
 
+
 
|-
 
|-
 
| 12:00
 
| 12:00
| ఇది '' Blender '' లో'' అన్ని మద్దతుగల '''noise bases''' జాబితాను చూపిస్తుంది.
+
| ఇది Blenderలో మద్దతుగల అన్ని noise bases జాబితాను చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 12:05
 
| 12:05
| ''' Voronoi Crackle''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు.
+
| Voronoi Crackle పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 12:14
 
| 12:14
|కాబట్టి, ఈ విధంగా '''Noise basis''' '''clouds texture''' ప్రభావితం చేస్తుంది.
+
|కాబట్టి, ఈ విధంగా Noise basis, clouds texture ను ప్రభావితం చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 12:21
 
| 12:21
| '''Size, Nabla''' మరియు '' 'Depth' '' నియంత్రణలు '''noise''' ''clouds texture'''లో ఉంటాయి.
+
| Size, Nabla మరియు Depthలు clouds texture లోని noise యొక్క ధర్మాలను నియంత్రణ చేస్తాయి.  
 
+
 
|-
 
|-
 
| 12:33
 
| 12:33
|‘properties panel’ యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లు‘Particles’  మరియు ‘Physics’.
+
|properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లు Particles మరియు Physics.                                                                                                                                    
                                                                                                                                             
+
 
+
 
|-
 
|-
 
| 12:42
 
| 12:42
|మా '' animation '' 'లో' '' Particles '' మరియు '' Physics '' ఉపయోగించేటప్పుడు ఇవి మరింత అధునాతన ట్యుటోరియల్లో ఉంటాయి.
+
| animation లో Particles మరియు Physics లను ఉపయోగించేటప్పుడు, వీటి గురించి మరింతగా  మన అధునాతన ట్యుటోరియల్లో ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 12:50
 
| 12:50
| 3D- వీక్షణకు వెళ్లండి.
+
| 3D-వ్యూకు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
| 12:53
 
| 12:53
|'' 'Lamp' '' ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
+
| Lampను ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 12:59
 
| 12:59
|'Properties panelపై వరుసలో '' 'icons' 'ఎలా మారిపోయాయో గమనించండి.
+
| Properties panel పై వరుసలో icons ఎలా మారిపోయాయో గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 13:05
 
| 13:05
| కొన్ని చిహ్నాలు తీసివేయబడినప్పుడు భర్తీ చేయబడ్డాయి.
+
| కొన్ని చిహ్నాలు తీసివేయబడి, మరికొన్ని భర్తీ చేయబడ్డాయి.
 
+
 
|-
 
|-
 
| 13:10
 
| 13:10
| 3D-వీక్షణలో '' 'Camera' '' రైట్ క్లిక్ చేయండి.
+
| 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 13:13
 
| 13:13
| మళ్ళీ, మీరు 'Properties panel' యొక్క ఎగువ వరుసలో ఉన్న చిహ్నాలను ఎలా మార్చాలో చూడవచ్చు.
+
| మళ్ళీ, మీరు Properties panel యొక్క ఎగువ వరుసలో ఉన్న చిహ్నాలను ఎలా మార్చాలో చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 13:19
 
| 13:19
|అంటే 'Properties window' '' tool '' డైనమిక్గా ఉంటాయి మరియు 3-వీక్షణలో క్రియాశీల వస్తువు రకం మీద ఆధారపడి ఉంటాయి.
+
|అంటే Properties window లో tools  డైనమిక్ గా ఉంటాయి మరియు 3-వ్యూ లో క్రియాశీల object రకం పై  ఆధారపడి ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 13:29
 
| 13:29
| కాబట్టి, ఇది '''Properties''' విండోలో మన ట్యుటోరియల్ను పూర్తి చేస్తుంది.
+
| కాబట్టి, ఇది Properties విండోలో మన ట్యుటోరియల్ ను పూర్తి చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 13:34
 
| 13:34
| ఇప్పుడు మీరు ముందుకు వెళ్లి క్రొత్త ఫైల్ను సృష్టించవచ్చు;
+
| ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 13:39
 
| 13:39
|'' 'cube' '' కు ఒక '''clouds texture''' 'జోడించి  '''Clouds Noise'''  '''clouds texture''' మరియు '' 'Depth' 'తో చుట్టూ ప్లే చేసుకోండి.
+
| cube కు ఒక clouds textureను జోడించి, Clouds Noise యొక్క Size , nabla మరియు Depth తో ప్లే చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 13:49
 
| 13:49
| ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' అందించారు  మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్ ను Project Oscar అందించారు. ఇది NMEICT సహకారంతో సృష్టించబడింది.
 
+
 
|-
 
|-
 
| 13:58
 
| 13:58
|దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
 
+
 
|-
 
|-
 
| 14:19
 
| 14:19
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
 
+
 
|-
 
|-
 
| 14:21
 
| 14:21
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది;
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను  నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 14:25
 
| 14:25
 
| ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
| ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
| 14:31
 
| 14:31
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు సంప్రదించండి: contact@spoken-tutorial.org
+
|మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి.
 
+
 
|-
 
|-
 
| 14:36
 
| 14:36
| మాతో చేరినంతుకు ధన్యవాదాలు
+
| మాతో చేరినంతుకు ధన్యవాదాలు
 
+
 
|-
 
|-
 
| 14:38
 
| 14:38
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.  
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. నేను ఉదయ లక్ష్మి,మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.  
 
+
 
|}
 
|}

Latest revision as of 15:57, 27 December 2017

Time Narration
00:04 Blender Tutorial సిరీస్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Properties window గురించి వివరిస్తుంది.
00:15 ఈ లిపిని Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties window అంటే ఏమిటి,
00:33 Properties window లో Texture panel అంటే ఏమిటి,
00:38 Properties window లో Texture panel యొక్క వివిధ settings ఏమిటి, అనేదానిపై అవగాహన వస్తుంది.
00:45 మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను.
00:50 లేకపోతే, మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి.
00:58 Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంది.
01:04 ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి కొన్ని ప్యానెల్లు మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము.
01:11 properties window లో తదుపరి panel ను చూద్దాం
01:14 ముందుగా, మనము Properties windowను మంచి వ్యూ కోసం మరియు అవగాహన కోసం పునః పరిమాణమును చేయాలి.
01:21 Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమవైపుకు లాగండి.
01:29 Properties window ఎంపికలను ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:34 Blender windows ఎలా పునః పరిమాణమును చేయాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
01:45 Properties window యొక్క ఎగువ అడ్డు వరుసకు వెళ్ళండి.
01:48 Properties విండో పైన ఉన్న Checkered Square ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:55 ఇది Texture ప్యానెల్. ఇక్కడ, మనం క్రియాశీల object యొక్క క్రియాశీల మెటీరియల్ కు ఒక textureను జోడించవచ్చు.
02:04 Texture ఐకాన్ క్రిందన, మనం ప్రదర్శించబడే లింకులు చూడవచ్చు. Cube నుండి White కు మరియు White నుండి Tex కు.
02:14 దీని అర్థం ఇక్కడ cube ఒక క్రియాశీల object. White క్యూబ్ యొక్క active material.
02:23 Tex వైట్ మెటీరియల్ యొక్క active texture. అక్కడ మూడు రకాల textures ఉన్నాయి.
02:32 Material Textures, World Textures మరియు Brush Textures.
02:38 ఈ ట్యుటోరియల్ లో మనము Material textures చూస్తాము.
02:42 World textures మరియు Brush textures తరువాత ట్యుటోరియల్ లలో నేర్చుకుంటాము.
02:49 ఇది texture slot box. డిఫాల్ట్ గా, active material కోసం ఒక ఆకృతి ఎనేబుల్ చెయ్యబడింది. ఇది blue రంగులో హైలైట్ చేయబడుతుంది.
03:00 హైలైట్ చేసిన రూపురేఖకు కుడివైపున దూరాన check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు texture నిలిపివేయబడింది.
03:11 మళ్ళీ check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ texture ను ప్రారంభించబడింది. చెక్ బాక్స్ ప్రక్కన ఉన్నది vertical scroll bar.
03:25 vertical scrollను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి, మీ mouse ను క్రిందికి లాగండి.
03:32 ఇప్పుడు, ప్రస్తుత material కోసం అందుబాటులో ఉన్న అన్ని texture slots ను చూడవచ్చు.
03:38 ప్రతి స్లాట్ ను ఒక checkered square తో సూచిస్తారు.
03:44 active texture కు తిరిగి స్క్రోల్ చేయండి.
03:48 up మరియు down arrowsను texture స్లాట్ బాక్స్ లో textureలను పైకి క్రిందికి కదుపుటకు ఉపయోగిస్తారు.
03:56 down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల texture, రెండవ texture స్లాట్ కు కదులుతుంది.
04:06 up arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-texture తిరిగి మొదటి స్లాట్ కు తరలుతుంది.
04:15 up and down బాణాల క్రిందన మరొక black down arrow ఉంది.
04:20 black down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెనూ కనిపిస్తుంది.
04:26 Copy Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
04:31 పెట్టెలో second texture slot పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది blue రంగులో హైలైట్ అవుతుంది.
04:40 black down arrow పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
04:45 Paste Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
04:49 ఒక కొత్త Texture రెండవ ఆకృతి స్లాట్ లో, మొదటి texture సెట్టింగ్స్ లతో, కనిపిస్తుంది.
04:57 slot box క్రింద ఉన్న Texture name barకు కుడి వైపున ఉన్న cross signపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
05:07 రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు కూడా పోయాయి.
05:15 ఒక plus గుర్తుతో ఉన్నఒక New బటన్ కనిపించింది.
05:20 New బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో కనిపిస్తుంది.
05:29 కాబట్టి, ఇది కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
05:34 రెండో నిర్మాణం యొక్క ఎడమ వైపున ఉన్న checkered square వేరే చిత్రానికి మారటం గమనించండి.
05:42 ఒక preview window క్రిందన కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క ప్రివ్యూను చూపుతుంది.
05:49 ఈ నిర్మాణం పేరును మార్చండి.
05:53 స్లాట్ బాక్స్ క్రిందన ఉన్న Texture name bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:57 మీ కీబోర్డ్ పై Bump అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
06:05 నేమ్ బార్ కు ఎడమవైపున ఉన్న checkered square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Texture menu.
06:12 Scene లో ఉపయోగించిన అన్ని textureలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి.
06:18 నేమ్ బార్ క్రిందన, Type బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త texture, Clouds textureలను ప్రదర్శిస్తుంది.
06:28 Clouds పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Type మెను.
06:35 ఇక్కడ, బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన textureలు జాబితా చేయబడ్డాయి. Wood, Voxel data, Voronoi మొదలైనవి
06:48 ఏ textureను ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను Clouds Textureను ఉంచుతున్నాను.
06:58 ఇది Texture Preview విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
07:05 Texture- అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికై ఉంటుంది.
07:10 Materialను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది మెటీరియల్ యొక్క texture యొక్క ప్రివ్యూ చూపుతుంది.
07:19 Both పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. పేరు సూచించినట్లుగా, texture మరియు material displayలు రెండూ ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి.
07:30 Show Alphaపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు texture పారదర్శకంగా మారింది.
07:38 ఇది గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
07:44 Show Alpha పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
07:51 తదుపరి అమరిక Influence.
07:53 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇవి ఆకృతిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రభావితం చేయడంలో సహాయపడతాయి.
08:01 Diffuse, Shading, Specular మరియు Geometry. డిఫాల్ట్ గా Diffuse క్రింద ఉండే Color ఎనేబుల్ చెయ్యబడింది.
08:22 Color bar యొక్క ఎడమన గల చెక్-బాక్స్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
08:30 texture రంగు ఇకపై Material Diffuse రంగును ప్రభావితం చేయదు.
08:38 Geometry కు వెళ్ళండి. Normalకు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:45 ఇప్పుడు textureయొక్క Normal, మెటీరియల్ యొక్క జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
08:50 మీరు ఫలితాన్ని ప్రివ్యూ విండోలో చూడవచ్చు.
08:57 అన్ని ప్రివ్యూ గోళాల మీద, మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
09:06 Blend మెటీరియల్ తో texture మిళితమయ్యే విధానమును నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది Mix గా సెట్ చేయబడింది.
09:15 Mix పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ menu బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని texture Blend రకాలను జాబితాగా చేస్తుంది.
09:25 మీరు RGB to Intensity క్రింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ texture రంగు.
09:33 ఇప్పుడు అది మెటీరియల్ రంగుని ప్రభావితం చేయదు. ఎందుకంటే Influenceలో రంగు ఎంపికను మనము నిలిపివేసినట్లు(disable) గుర్తుంచుకోవాలి.
09:44 pink color పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక రంగు మెనూ కనిపిస్తుంది.
09:48 ఇక్కడ, మన నిర్మాణానికి ఏ రంగును అయినా ఎంచుకోవచ్చు.
09:53 ఇప్పుడు దానిని పింక్ గా వదిలివేయండి, ఎందుకంటే మనము texture రంగుని ఉపయోగించడం లేదు.
10:00 Bump Mapping, texture యొక్క normal, material యొక్క Geometry ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది
10:09 Bump Mapping యొక్క ప్రస్తుత పద్ధతి డిఫాల్ట్.
10:12 Default పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ మెనూ bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా ఇస్తుంది.
10:19 Best quality, Default, Compatible మరియు original.
10:34 Compatible పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. Bump influence పెరిగింది.
10:46 తదుపరి సెట్టింగ్ Clouds. ఇక్కడ clouds texture కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
10:54 Greyscale, texture ను greyscale మోడ్ లో ప్రదర్శిస్తుంది.
10:59 Color పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
11:09 ఇప్పుడు పరిదృశ్య(ప్రివ్యూ) విండోలోని texture మిశ్రమ రంగులలో ప్రదర్శించబడుతుంది.
11:12 కానీ material పై color ప్రభావం ఏమీ లేదు.
11:16 Noise, clouds texture యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
11:21 Soft noise అనేది డిఫాల్ట్ వక్రీకరణ.
11:25 Hard పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు preview window హార్డ్ బ్లాక్ అవుట్ లైన్ లను clouds texture లో చూపిస్తుంది.
11:36 అదే సమయంలో, మెటీరియల్ పై bumps లోతైనవిగా మారాయి. ఇది hard noise.
11:47 Basis అనేది clouds texture లో noise కు ఆధారము లేదా మూలం.
11:53 Blender Original పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇక్కడ Noise basis మెనూ కలదు.
12:00 ఇది Blenderలో మద్దతుగల అన్ని noise bases జాబితాను చూపిస్తుంది.
12:05 Voronoi Crackle పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు.
12:14 కాబట్టి, ఈ విధంగా Noise basis, clouds texture ను ప్రభావితం చేస్తుంది.
12:21 Size, Nabla మరియు Depthలు clouds texture లోని noise యొక్క ధర్మాలను నియంత్రణ చేస్తాయి.
12:33 properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లు Particles మరియు Physics.
12:42 animation లో Particles మరియు Physics లను ఉపయోగించేటప్పుడు, వీటి గురించి మరింతగా మన అధునాతన ట్యుటోరియల్లో ఉంటాయి.
12:50 3D-వ్యూకు వెళ్ళండి.
12:53 Lampను ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
12:59 Properties panel పై వరుసలో icons ఎలా మారిపోయాయో గమనించండి.
13:05 కొన్ని చిహ్నాలు తీసివేయబడి, మరికొన్ని భర్తీ చేయబడ్డాయి.
13:10 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి.
13:13 మళ్ళీ, మీరు Properties panel యొక్క ఎగువ వరుసలో ఉన్న చిహ్నాలను ఎలా మార్చాలో చూడవచ్చు.
13:19 అంటే Properties window లో tools డైనమిక్ గా ఉంటాయి మరియు 3-వ్యూ లో క్రియాశీల object రకం పై ఆధారపడి ఉంటాయి.
13:29 కాబట్టి, ఇది Properties విండోలో మన ట్యుటోరియల్ ను పూర్తి చేస్తుంది.
13:34 ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు.
13:39 cube కు ఒక clouds textureను జోడించి, Clouds Noise యొక్క Size , nabla మరియు Depth తో ప్లే చేయండి.
13:49 ఈ ట్యుటోరియల్ ను Project Oscar అందించారు. ఇది NMEICT సహకారంతో సృష్టించబడింది.
13:58 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
14:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
14:21 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది.
14:25 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
14:31 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి.
14:36 మాతో చేరినంతుకు ధన్యవాదాలు
14:38 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. నేను ఉదయ లక్ష్మి,మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india