STEMI-2017/C2/EMRI-or-Ambulance-data-entry/Telugu
TIME | NARRATION |
00:01 | నమస్కారము EMRI లేదా అంబులెన్స్ డేటా ఎంట్రీ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-
స్టే మీ యాప్ పై అంబులెన్స్ లో నుండి కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. |
00:16 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -
స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్. |
00:26 | మనము STEMI హోమ్ పేజీ లో ఉన్నాము. |
00:29 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. |
00:31 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. |
00:36 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, |
00:42 | Age : 53 , Gender : Male |
00:47 | Phone : 9988776655 |
00:53 | Address: X villa, X road, Coimbatore, Tamil Nadu ప్రవేశ పెడదాం. |
01:00 | పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి. |
01:05 | వెంటనే పేజీ సేవ్ చెయ్యబడుతుంది.
మరియు పేజీ దిగువన “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది. |
01:15 | యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్‌కు తీసుకెళ్తుంది. |
01:21 | రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి |
01:29 | రోగి గనక స్త్రీ అయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 13 అంశాలు ఉంటాయి. |
01:34 | అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం తదనుగుణంగా పూరించవచ్చు. |
01:42 | ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు “No” పై చెక్ పెడతాను . |
01:46 | Systolic BP Greater than 180 mmHg - No
Diastolic BP Greater than 110 mmHg - No |
01:58 | Right Vs Left arm Systolic BP greater than 15 mmHg – No |
02:05 | Significant closed head/facial trauma within the previous 3 months - No |
02:12 | Recent (within 6 weeks) major trauma, surgery (including laser eye surgery), GI / GU Bleed – No |
02:23 | Bleeding or clotting problem or on blood thinners –No |
02:28 | CPR greater than 10 min - No
Serious systemic disease (e.g., advanced/terminal cancer, severe liver or kidney disease) –No |
02:42 | History of structural central nervous system disease - No |
02:47 | Pulmonary edema (rales greater than halfway up) - No |
02:54 | Systemic hypoperfusion (cool, clammy) – No |
03:00 | Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? - No |
03:10 | Fibrinolytic చెక్ లిస్ట్, థ్రోంబోలిసిస్ కోసం సంభందిత లేదా సంపూర్ణ నిషేధం అనగా కాంట్రాఇండికేషన్. |
03:18 | ఇది అంబులెన్స్ లో ఉన్న పారామెడిక్కి రోగిని ఎక్కడి మార్చాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది.
ఒక D ఆసుపత్రికి తరలించవచ్చు, అది గనక చేరువ లో ఉంటే మరియు హబ్ ఆసుపత్రి ప్రయాణించే దూరం 30 నిముషాల కన్నా మించి ఉంటే మరియు థ్రోంబోలిసిస్ కాంట్రాఇండికేటే చెయ్యకపోతే. లేదా |
03:37 | ఒక A/B ఆసుపత్రి అనగా హబ్‌కి తరలించవచ్చు,
అది గనక 30 నిముషాల ప్రయాణించే దూరం లోపు ఉంటే మరియు థ్రోంబోలిసిస్ కాంట్రాఇండికేటే చేసి ఉంటే. |
03:48 | ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ పూర్తయిన తర్వాత, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. |
03:55 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది.
బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
04:02 | పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది. |
04:08 | మరియు మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి వెళ్తాము |
04:13 | Co-Morbid కండిషన్స్ క్రింద, మనము హిస్టరీ మరియు Co-Morbid కండిషన్స్ వివరాలు చూడవచ్చు. |
04:21 | నేను అన్నిటికి yes చెక్ పడతాను. |
04:24 | Smoker: Yes, Previous IHD: Yes, Diabetes Mellitus: Yes , Hypertension: Yes, Dyslipidemia: Yes, Stroke: 'Yes, Bronchial Asthma: Yes, Allergies: Yes |
04:45 | డయాగ్నోసిస్ క్రింద,
Chest Discomfort: ఎంపికలు Pain, Pressure, Aches ఉన్నాయి. నేను Aches ఎంచుకుంటాను. |
04:54 | Location of Pain:యొక్క ఎంపికలు
Retrosternal, Jaw, L arm అనగా (ఎడమ చేయి), R arm అనగా (కుడి చేయి), Back అనగా వెన్ను. నేను L arm ఎంచుకుంటాను. |
05:10 | Pain Severity(ఒక తప్పనిసరైనా రంగం): కొలమానంలో ఒకటి నుండి 10వరకు, 1తక్కువ నొప్పి మరియు 10 విపరీతమైన నొప్పి.
నేను 8 ఎంచుకుంటాను. |
05:22 | Palpitation: Yes, Pallor: Yes , Diaphoresis: Yes, Shortness of breath: Yes , Nausea/ Vomiting: Yes , Dizziness: Yes, Syncope: Yes |
05:41 | ఒక్క సారి డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:48 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది.
బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
05:55 | పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.
మరియు మనం తదుపరి పేజీ ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)కి వెళ్తాము. |
06:07 | పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అయిదు రంగాలు తప్పనిసరైనవి. |
06:13 | Symptom Onset, Date మరియు Time. |
06:16 | Ambulance Call, Date మరియు Time.
Ambulance Arrival, Date మరియు Time. |
06:23 | Ambulance Departure, Date మరియు Time.
Transport to STEMI Cluster Yes , No. |
06:30 | Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే, ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది. |
06:40 | Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట. |
06:48 | Medications during Transport: Oxygen: Yes అయితే, Oxygen Amount: 5L లేదా 10L. నేను 5L ఎంచుకుంటాను. |
06:59 | Aspirin 325mg : Yes అయితే, Date మరియు Time |
07:05 | Clopidogrel 600 mg : Yes అయితే, Date మరియు Time |
07:11 | Prasugrel 60 mg: Yes అయితే, Date మరియు Time |
07:16 | Ticagrelor 180 mg: Yes అయితే, Date మరియు Time |
07:22 | Unfractionated Heparin: Yes అయితే,
Route: IV Dosage: bolus 60Units/kg Date మరియు Time. |
07:33 | అదే విధంగా LMW Heparin కొరకు. Ippatikosam ‘No' పై చెక్ పెడతాను |
07:40 | N Saline: 2 pint పాయింట్
Nitroglycerine: 5mcg /min 5(మైక్రో గ్రామస్ పర్ మినెట్). Morphine: 1mg /ml Atropine: 1ml amp. |
07:57 | ఒక్క సారి డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీని సేవ్ చేయుటకు మరియు తదుపరి పేజీకి వెళ్ళుటకు, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:09 | Transportation to STEMI cluster లో ‘No' ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కde ముగుస్తుంది. |
08:23 | Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:26 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
08:33 | పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.
మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము. |
08:43 | Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం. |
08:48 | దానిలో Yes చెక్ చేస్తే, పేజీ లోని తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Cause of death: కోసం కార్డియాక్ / నాన్ కార్డియాక్ మధ్య ఎంచుకోవచ్చు. నేను కార్డియాక్ ఎంచుకుంటాను. |
08:58 | Death, Date మరియు Time.
Remarks: ఏవైన ఉంటే, డేటా ఎంట్రీ ఇక్కడ ముగుస్తుంది. |
09:05 | దానిలో deathని Noగా చెక్ చేస్తే, పేజీ లోని తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Discharge from EMRI, Date మరియు Time. |
09:14 | Transport To విభాగం లో నుండి Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital లేదా Home ఎంచుకోవచ్చు. |
09:23 | నేను Stemi Cluster Hospital ఎంచుకుంటున్నాను. |
09:26 | STEMI Cluster Hospital లేదా Non STEMI Cluster Hospital ఎంచుకుంటే, పేజీ లో తరువాయి భాగం తెరుస్తుంది |
09:34 | Remarks: ఏవైనా ఉంటే,
Transfer to Hospital Name: Kovai Medical Center మరియు Hospital Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014 |
09:54 | మనము ఆసుపత్రి పేరును ఎంచుకోగానే, ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడును. |
10:01 | ఎందుకంటే ఈ ఆసుపత్రి STEMI కార్యక్రమం లోని ఒక భాగము. |
10:09 | ఈ డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీ దిగువన Finish ట్యాబ్ ఎంచుకోండి . |
10:16 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
10:22 | ఇప్పుడు పేజీ సేవ్ చెయ్యబడి, డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది |
10:28 | పేజీ దిగువున Saved Successfully అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది. |
10:33 | సారాంశం. |
10:35 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
స్టే మీ యాప్ పై అంబులెన్స్ లో నుండి కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. |
10:44 | స్టేమీ ఇండియా-
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొం దడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
10:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి Bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి. |
11:13 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |