STEMI-2017/C2/EMRI-or-Ambulance-data-entry/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
TIME NARRATION
00:01 నమస్కారము EMRI లేదా అంబులెన్స్ డేటా ఎంట్రీ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-

స్టే మీ యాప్ పై అంబులెన్స్ లో నుండి కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.

00:16 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:26 మనము STEMI హోమ్ పేజీ లో ఉన్నాము.
00:29 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:31 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:36 బేసిక్ డీటెయిల్స్ క్రింద,
00:42 Age : 53 , Gender : Male
00:47 Phone : 9988776655
00:53 Address: X villa, X road, Coimbatore, Tamil Nadu ప్రవేశ పెడదాం.
01:00 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
01:05 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడుతుంది.

మరియు పేజీ దిగువన “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.

01:15 యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్కు తీసుకెళ్తుంది.
01:21 రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి
01:29 రోగి గనక స్త్రీ అయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 13 అంశాలు ఉంటాయి.
01:34 అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం తదనుగుణంగా పూరించవచ్చు.
01:42 ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు “No” పై చెక్ పెడతాను .
01:46 Systolic BP Greater than 180 mmHg - No

Diastolic BP Greater than 110 mmHg - No

01:58 Right Vs Left arm Systolic BP greater than 15 mmHg – No
02:05 Significant closed head/facial trauma within the previous 3 months - No
02:12 Recent (within 6 weeks) major trauma, surgery (including laser eye surgery), GI / GU Bleed – No
02:23 Bleeding or clotting problem or on blood thinners –No
02:28 CPR greater than 10 min - No

Serious systemic disease (e.g., advanced/terminal cancer, severe liver or kidney disease) –No

02:42 History of structural central nervous system disease - No
02:47 Pulmonary edema (rales greater than halfway up) - No
02:54 Systemic hypoperfusion (cool, clammy) – No
03:00 Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? - No
03:10 Fibrinolytic చెక్ లిస్ట్, థ్రోంబోలిసిస్ కోసం సంభందిత లేదా సంపూర్ణ నిషేధం అనగా కాంట్రాఇండికేషన్.
03:18 ఇది అంబులెన్స్ లో ఉన్న పారామెడిక్కి రోగిని ఎక్కడి మార్చాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది.

ఒక D ఆసుపత్రికి తరలించవచ్చు, అది గనక చేరువ లో ఉంటే మరియు హబ్ ఆసుపత్రి ప్రయాణించే దూరం 30 నిముషాల కన్నా మించి ఉంటే మరియు థ్రోంబోలిసిస్ కాంట్రాఇండికేటే చెయ్యకపోతే. లేదా

03:37 ఒక A/B ఆసుపత్రి అనగా హబ్కి తరలించవచ్చు,

అది గనక 30 నిముషాల ప్రయాణించే దూరం లోపు ఉంటే మరియు థ్రోంబోలిసిస్ కాంట్రాఇండికేటే చేసి ఉంటే.

03:48 ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ పూర్తయిన తర్వాత, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
03:55 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది.

బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

04:02 పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.
04:08 మరియు మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి వెళ్తాము
04:13 Co-Morbid కండిషన్స్ క్రింద, మనము హిస్టరీ మరియు Co-Morbid కండిషన్స్ వివరాలు చూడవచ్చు.
04:21 నేను అన్నిటికి yes చెక్ పడతాను.
04:24 Smoker: Yes, Previous IHD: Yes, Diabetes Mellitus: Yes , Hypertension: Yes, Dyslipidemia: Yes, Stroke: 'Yes, Bronchial Asthma: Yes, Allergies: Yes
04:45 డయాగ్నోసిస్ క్రింద,

Chest Discomfort: ఎంపికలు Pain, Pressure, Aches ఉన్నాయి.

నేను Aches ఎంచుకుంటాను.

04:54 Location of Pain:యొక్క ఎంపికలు

Retrosternal, Jaw, L arm అనగా (ఎడమ చేయి), R arm అనగా (కుడి చేయి), Back అనగా వెన్ను.

నేను L arm ఎంచుకుంటాను.

05:10 Pain Severity(ఒక తప్పనిసరైనా రంగం): కొలమానంలో ఒకటి నుండి 10వరకు, 1తక్కువ నొప్పి మరియు 10 విపరీతమైన నొప్పి.

నేను 8 ఎంచుకుంటాను.

05:22 Palpitation: Yes, Pallor: Yes , Diaphoresis: Yes, Shortness of breath: Yes , Nausea/ Vomiting: Yes , Dizziness: Yes, Syncope: Yes
05:41 ఒక్క సారి డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:48 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది.

బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

05:55 పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.

మరియు మనం తదుపరి పేజీ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)కి వెళ్తాము.

06:07 పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అయిదు రంగాలు తప్పనిసరైనవి.
06:13 Symptom Onset, Date మరియు Time.
06:16 Ambulance Call, Date మరియు Time.

Ambulance Arrival, Date మరియు Time.

06:23 Ambulance Departure, Date మరియు Time.

Transport to STEMI Cluster Yes , No.

06:30 Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే, ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది.
06:40 Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట.
06:48 Medications during Transport: Oxygen: Yes అయితే, Oxygen Amount: 5L లేదా 10L. నేను 5L ఎంచుకుంటాను.
06:59 Aspirin 325mg : Yes అయితే, Date మరియు Time
07:05 Clopidogrel 600 mg : Yes అయితే, Date మరియు Time
07:11 Prasugrel 60 mg: Yes అయితే, Date మరియు Time
07:16 Ticagrelor 180 mg: Yes అయితే, Date మరియు Time
07:22 Unfractionated Heparin: Yes అయితే,

Route: IV Dosage: bolus 60Units/kg Date మరియు Time.

07:33 అదే విధంగా LMW Heparin కొరకు. Ippatikosam ‘No' పై చెక్ పెడతాను
07:40 N Saline: 2 pint పాయింట్

Nitroglycerine: 5mcg /min 5(మైక్రో గ్రామస్ పర్ మినెట్). Morphine: 1mg /ml Atropine: 1ml amp.

07:57 ఒక్క సారి డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీని సేవ్ చేయుటకు మరియు తదుపరి పేజీకి వెళ్ళుటకు, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:09 Transportation to STEMI cluster లో ‘No' ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కde ముగుస్తుంది.
08:23 Save & Continue బటన్ ఎంచుకోండి.
08:26 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
08:33 పేజీ దిగువున “Saved Successfully” అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.

మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము.

08:43 Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.
08:48 దానిలో Yes చెక్ చేస్తే, పేజీ లోని తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Cause of death: కోసం కార్డియాక్ / నాన్ కార్డియాక్ మధ్య ఎంచుకోవచ్చు.

నేను కార్డియాక్ ఎంచుకుంటాను.

08:58 Death, Date మరియు Time.

Remarks: ఏవైన ఉంటే, డేటా ఎంట్రీ ఇక్కడ ముగుస్తుంది.

09:05 దానిలో deathని Noగా చెక్ చేస్తే, పేజీ లోని తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Discharge from EMRI, Date మరియు Time.

09:14 Transport To విభాగం లో నుండి Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital లేదా Home ఎంచుకోవచ్చు.
09:23 నేను Stemi Cluster Hospital ఎంచుకుంటున్నాను.
09:26 STEMI Cluster Hospital లేదా Non STEMI Cluster Hospital ఎంచుకుంటే, పేజీ లో తరువాయి భాగం తెరుస్తుంది
09:34 Remarks: ఏవైనా ఉంటే,

Transfer to Hospital Name: Kovai Medical Center మరియు Hospital Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014

09:54 మనము ఆసుపత్రి పేరును ఎంచుకోగానే, ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడును.
10:01 ఎందుకంటే ఈ ఆసుపత్రి STEMI కార్యక్రమం లోని ఒక భాగము.
10:09 ఈ డేటా ప్రవేశ పెట్టిన తర్వాత, పేజీ దిగువన Finish ట్యాబ్ ఎంచుకోండి .
10:16 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
10:22 ఇప్పుడు పేజీ సేవ్ చెయ్యబడి, డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది
10:28 పేజీ దిగువున Saved Successfully అనే పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.
10:33 సారాంశం.
10:35 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

స్టే మీ యాప్ పై అంబులెన్స్ లో నుండి కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.

10:44 స్టేమీ ఇండియా-

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొం దడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

10:59 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి Bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి.

11:13 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya