Drupal/C2/Configuration-Management-in-Admin-Interface/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | కాన్ఫిగరేషన్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫాస్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ టుటోరియల్ లో మనం కొన్ని మెను ఐటంలను నేర్చుకుంటాం- |
00:13 | ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్ |
00:16 | పీపల్ మరియు |
00:18 | రిపోర్ట్. |
00:20 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్. |
00:29 | మీరు మీకు కావల్సిన బ్రౌసర్ను ఎంచుకోవచ్చు. |
00:34 | ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ని తేరుద్దామ్. |
00:38 | ముందే చప్పినట్టు ద్రూపాల్ ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది. అందుకే ఇది అన్నిపనులను చేయలేదు. |
00:45 | ఈ అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్లో ఉన్న ఎక్స్టెండ్ లింక్ మనం తయారు చేసే వెబ్ సైట్ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. |
00:53 | ఎక్స్టెండ్ పై క్లిక్ చేయండి. ఆది మన సైట్ లో ఉన్న అన్నిమోడ్యూల్ల్ల పర్యావలోకనం అందిస్తుంది. |
01:00 | మోడ్యూల్లు పేజీల లక్షణాలు. |
01:02 | వీటి గురించి వివరంగా తరువాత తెలుసుకుందాం. |
01:06 | ఈ మోడ్యూల్ల్ల ఒక జాబిత ద్రూపల్ తో పాటు వస్తుంది. |
01:11 | చెక్ గుర్తుని చూసి ఏవి ఎనేబల్ చెయ్యబడినాయో మరియు ఏవి ఎనేబల్ చేయలేదో చేయబాడిలేవో తెలుసుకోవచ్చు. |
01:18 | ఎక్స్టెండ్ మెనూ మన ద్రూపల్ సైట్ లో ఎనేబల్ చేసిన అన్నీ మోడ్యూల్ లను లేదా ఫీచర్లను చూపిస్తుంది. |
01:26 | ఈ సీరీస్ లో ముందుకు కొనసాగుతుండగా మన సైట్ లో మరిన్ని మాడ్యూల్ లను చేర్చుకోవచ్చు. |
01:32 | కాన్ఫిగరేషన్ మెనూ గురించి చూద్దాం. సైట్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే ఈ క్రెత్రము అందుబాటులో ఉంటుంది. |
01:41 | మనము సూపర్ యూసర్ లేదా నంబర్ 1 యూసర్లం గనుక మనకు అన్నిటికి యాక్సిస్ ఉంటుంది. |
01:47 | స్క్రీన్ పై ఎర్ర పాప్ అప్ గమనించండి. |
01:51 | మీ స్క్రీన్ పై అది ఉండవచ్చు, లేకపోవచ్చు. |
01:54 | స్టాటస్ రిపోర్ట్ రన్ కాలేదు మరియు నా ద్రుపాల్ సైట్ అప్ టు డేట్ ఉందా లేదా పరిక్షిoచాలి అని సూచిస్తుంది. |
02:03 | దీన్ని ఇప్పడు నేను పట్టిచుకొను, స్క్రీన్ పై రిపోర్ట్ కనిపించినప్పుడు చూద్దాం. |
02:09 | ఈ మెను సైట్ లో మనకు భిన్నమైన యస్పెక్ట్ లను కాంఫిగర్ చేసేందుకు సహాయపడుతుంది. |
02:16 | ఉదాహరణకు సైట్ వివరాలు, అకౌంట్ సెట్టింగ్లు, టెక్స్ ట్ ఫార్మ్యాట్లు మరియు ఎడిటర్లు, నిర్వహణ ఇశ్శూ, నిర్వహణ మోడ్, ఇమేజ్ స్టైల్ తదితరలు. |
02:30 | వీటి గురించి వివరంగా తరువాత చూద్దాం. |
02:35 | ఇప్పుడు, సైట్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేద్దాం. |
02:39 | సైట్ ఇన్ఫోర్మేషన్ పై క్లిక్ చేసి సైట్ పేరు ని Drupalvilleగా మార్చండి. స్లోగాన్ ని "A Great Place to Learn All About Drupal" అని మారుద్దాం. |
02:53 | ఇలా ఎప్పుడు మార్పులు చేసినా సైట్ మొత్తానికి వర్తిస్తుంది. |
02:58 | ఇది కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ల ఒక విశేషం. |
03:04 | ఇప్పుడు, మన సైట్ లో ఒక్క పేజ్ ఉన్నా లేదా వెయ్యి(1000) పేజ్ లు ఉన్నా, అన్నీ పేజీ లపై పేరు Drupalville కనిపిస్తుంది. |
03:16 | ఇది సమాన్య హెచ్ టి ఏం ఎల్ కు పోలిస్తే చాలా పెద్ద మెరుగుదల. |
03:21 | మరియు, ఈ పేజ్ పై మనకు స్వయంచాలక మెయిల్స్ లోని మెయిల్ అడ్డ్రెస్ వస్తుంది. |
03:29 | మనము ఒక భిన్నమైన ఫ్రంట్ పేజీ మరియు అప్రమేయ 403 మరియు 404 పేజీలను కూడా ఎంచుకోవచ్చు. |
03:37 | ద్రూపల్ లో ఒక్క ప్రతి పేజీ ఒక వెబ్ ఫార్మ్ అని గుర్తుంచుకోండి. |
03:41 | అందుకే, ప్రతి సారి మార్పులు చేసినప్పుడల్ల సబ్మిట్ నొక్కి సేవ్ చ్యెయాలి. |
03:49 | పేజీ దిగువున సేవ్ కాఫిగరేషన్ పై క్లిక్ చేయండి. |
03:54 | తరువాత బ్యాక్ టు సైట్(Back to site) పై క్లిక్ చేయండి. |
03:58 | మన సైట్ పేరు ఇప్పుడు Drupalville మరియు ప్రతి పేజ్ పై స్లోగాన్ ఉందని గమనించండి. |
04:06 | కాన్ఫిగరేషన్ మెనూ గురించి వివరంగా మరొక్క టుటోరియల్ లో చూద్దాం. |
04:12 | అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై పీపల్ పై క్లిక్ చేయండి. |
04:16 | అది ద్రూపల్ సైట్ లోని పీపల్ ఏరియాకి తీసుకెళుతుంది. |
04:20 | లిస్ట్, పర్మిశ్షన్ మరియు రోల్స్ ట్యాబ్లను గమనిచండి. |
04:26 | ఇది ఒక పరిచయం మాత్రమే, తరువాత వివరంగా తెలుసుకుందాం. |
04:32 | రోల్స్ విభాగం కొత్త యూసర్ అకౌంట్లను క్రియేట్ చేసేందుకు, వారి అనుమతులు ఎవరు ఏమి చూడగలరు, ఏమి చేయగలరు అనే దానిని అనుమతిస్తుంది. |
04:44 | ఇక్కడ యూసర్ పేరు admin. |
04:47 | ఎడిట్ పై క్లిక్ చేస్తే, మన యూసర్ అకౌంట్ గురించి మొత్తం కనిప్సితుంది. |
04:54 | ప్రస్తుత పాస్వర్డ్ తెలిసి ఉంటేనే, పాస్వర్డ్ని మార్చవచ్చు. |
04:59 | దానిని రీసెట్ చేసేందుకు ఒక ఎంపిక ఉంది, అది ఇక్కడ మన రోల్, అడ్మినిస్ట్రేటర్ అని సూచిస్తుంది. |
05:09 | నా స్టాటస్ యాక్టివ్ గా ఉంది. మాకు ఒక పెర్శనల్ కాన్ ట్యాక్ట్ ఫార్మ్ మరియు లొకేషన్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి. |
05:21 | పిక్చర్ క్రింద ఉన్న బ్రౌసే బటన్ ఉపయోగించి పిక్చర్లను అప్డేట్ చేయగలం. |
05:29 | ఇక్కడ మనం స్వంత ప్రొఫైల్ ని నిర్వహించుకోవచ్చు. సేవ్ పై క్లిక్ చెయండి. |
05:37 | సారాంశం – రోల్స్ ట్యాబ్ విభిన్న రోల్స్ ని జతచేసేందుకు ఉపయోగిస్తాం. |
05:42 | పర్మిస్షన్ ట్యాబ్ రోల్ లకు అనుమతీలను ఇవ్వడానికి ఉపయోగిస్తాము. |
05:48 | మరియు, లిస్ట్ ట్యాబ్ యూసర్లకు రోల్స్ ని అసైన్ చేసేందుకు ఉపయోగిస్తాము. |
05:54 | యూసర్లకు కొన్ని అనుమతిలవల్ల, కొన్ని పనులను చేయగలరు మరియు కొన్ని విషయాలను చూడగలరు. |
06:04 | పీపల్ క్షేత్రంలో ద్రూపాల్ సైట్ యొక్క యూసర్లను నిర్వహిస్తాం. |
06:10 | చివరికి అడ్మిస్ట్రేషన్ టూల్ బార్ లో రిపోట్స్ చూద్దాం. |
06:16 | రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. |
06:18 | ఇది ద్రుపాల్ సైట్ లో తెలుసుకోవలసిన కీలకమైన విషయాల జాబితాన్ని ఇస్తుంది. |
06:25 | ఉదాహరణకు - ప్రస్తుతం ఉన్న అప్డేట్లు. |
06:28 | ఇటీవల లాగ్ మెసేజ్లు. |
06:31 | అన్నీ ఫీల్డ్ ల యన్ టిటీ రకాల జాబిత. |
06:36 | స్టేటస్ రిపోర్ట్. |
06:37 | టాప్ యాక్సస దినాయిడ్ మరియు పేజ్ నాట్ ఫౌండ్ లోపాలు. |
06:42 | టాప్ సర్చ్ ఫ్రేజ్లు మరియు మనకు కావల్సిన ప్లగిన్లు. |
06:49 | అవైలబల్ అప్డేట్ పై క్లిక్ చెయండి. ఇది చేయవలసిన అప్డేట్ ల జాబితాను ఇస్తుంది. |
06:58 | చివరి అప్డేట్ 48 నిమిషాల క్రితం జరిగిందని కనిపిస్తుంది. |
07:04 | దీనిని క్రాన్ నిర్వహిస్తుంది, మరియు ఇది సర్వర్ లో సెట్ చేయాలి. |
07:10 | ఇప్పుడు Check manually పై క్లిక్ చెయండి. |
07:15 | ద్రూపాల్ లో మనం ఇంస్టాల్ చేసినవన్ని చూద్దాం, మనం అప్ టు డేట్ ఉన్నామా అని చూద్దాం. |
07:24 | మన సైట్ కు మరిన్ని మొడ్యూల్స్ లేదా ఫీచర్ లను జోడీస్తే, ఇంకా పెద్దా జాబిత కనిపిస్తుంది. |
07:32 | దీన్ని ట్యూటోరియల్ తరువాయి భాగంలో చూద్దాం. |
07:37 | రిపోట్స్ పై క్లిక్ చేసి మన సైట్ స్టేటస్ రిపోర్ట్ తెరవగలరు. |
07:42 | ఉదాహరణకు, ఏ ద్రూపల్ వర్షన్ ఉంది మరియు Cron చివరికి ఎప్పుడు రన్ ఐయింది, తెలుసుకోవచ్చు. |
07:49 | బైట నుండి Cron రన్ చేసే ఒక లింక్ ఇక్కడ చూడగలమ్. |
07:55 | మన డాటా బేస్ సిస్టమ్, డాటా బేస్ వర్షన్ తదితరులు. |
08:00 | మీరు సైట్ రిపోర్ట్ సెక్షన్ పై ఒక నిఘా ఉంచాలి. |
08:05 | మీరు సైట్ యొక్క ద్రూపాల్ అప్ డేట్లను నిర్వహిస్తుంటే మరియు మొడ్యూల్ డౌన్ లోడ్ చేసేవారైతే, ఖచ్చితంగా నిఘా ఉంచాలి. |
08:14 | చివరికి హెల్ప్ మేను సైట్ హెల్ప్ పేజీ ని అందిస్తుంది. |
08:22 | ఇది ఆడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ గురించిన సారాంశం. |
08:26 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
08:32 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న మెను ఐటమ్లు- ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్, పీపల్ మరియు రిపోర్ట్. |
08:52 | ఈ వీడియోను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
09:03 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:11 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
09:19 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
09:32 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |