Drupal/C2/Configuration-Management-in-Admin-Interface/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 కాన్ఫిగరేషన్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫాస్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ టుటోరియల్ లో మనం కొన్ని మెను ఐటంలను నేర్చుకుంటాం-
00:13 ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్
00:16 పీపల్ మరియు
00:18 రిపోర్ట్.
00:20 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
00:29 మీరు మీకు కావల్సిన బ్రౌసర్ను ఎంచుకోవచ్చు.
00:34 ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ని తేరుద్దామ్.
00:38 ముందే చప్పినట్టు ద్రూపాల్ ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది. అందుకే ఇది అన్నిపనులను చేయలేదు.
00:45 ఈ అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్లో ఉన్న ఎక్స్టెండ్ లింక్ మనం తయారు చేసే వెబ్ సైట్ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది.
00:53 ఎక్స్టెండ్ పై క్లిక్ చేయండి. ఆది మన సైట్ లో ఉన్న అన్నిమోడ్యూల్ల్ల పర్యావలోకనం అందిస్తుంది.
01:00 మోడ్యూల్లు పేజీల లక్షణాలు.
01:02 వీటి గురించి వివరంగా తరువాత తెలుసుకుందాం.
01:06 ఈ మోడ్యూల్ల్ల ఒక జాబిత ద్రూపల్ తో పాటు వస్తుంది.
01:11 చెక్ గుర్తుని చూసి ఏవి ఎనేబల్ చెయ్యబడినాయో మరియు ఏవి ఎనేబల్ చేయలేదో చేయబాడిలేవో తెలుసుకోవచ్చు.
01:18 ఎక్స్టెండ్ మెనూ మన ద్రూపల్ సైట్ లో ఎనేబల్ చేసిన అన్నీ మోడ్యూల్ లను లేదా ఫీచర్లను చూపిస్తుంది.
01:26 ఈ సీరీస్ లో ముందుకు కొనసాగుతుండగా మన సైట్ లో మరిన్ని మాడ్యూల్ లను చేర్చుకోవచ్చు.
01:32 కాన్ఫిగరేషన్ మెనూ గురించి చూద్దాం. సైట్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే ఈ క్రెత్రము అందుబాటులో ఉంటుంది.
01:41 మనము సూపర్ యూసర్ లేదా నంబర్ 1 యూసర్లం గనుక మనకు అన్నిటికి యాక్సిస్ ఉంటుంది.
01:47 స్క్రీన్ పై ఎర్ర పాప్ అప్ గమనించండి.
01:51 మీ స్క్రీన్ పై అది ఉండవచ్చు, లేకపోవచ్చు.
01:54 స్టాటస్ రిపోర్ట్ రన్ కాలేదు మరియు నా ద్రుపాల్ సైట్ అప్ టు డేట్ ఉందా లేదా పరిక్షిoచాలి అని సూచిస్తుంది.
02:03 దీన్ని ఇప్పడు నేను పట్టిచుకొను, స్క్రీన్ పై రిపోర్ట్ కనిపించినప్పుడు చూద్దాం.
02:09 ఈ మెను సైట్ లో మనకు భిన్నమైన యస్పెక్ట్ లను కాంఫిగర్ చేసేందుకు సహాయపడుతుంది.
02:16 ఉదాహరణకు సైట్ వివరాలు, అకౌంట్ సెట్టింగ్లు, టెక్స్ ట్ ఫార్మ్యాట్లు మరియు ఎడిటర్లు, నిర్వహణ ఇశ్శూ, నిర్వహణ మోడ్, ఇమేజ్ స్టైల్ తదితరలు.
02:30 వీటి గురించి వివరంగా తరువాత చూద్దాం.
02:35 ఇప్పుడు, సైట్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేద్దాం.
02:39 సైట్ ఇన్ఫోర్మేషన్ పై క్లిక్ చేసి సైట్ పేరు ని Drupalvilleగా మార్చండి. స్లోగాన్ ని "A Great Place to Learn All About Drupal" అని మారుద్దాం.
02:53 ఇలా ఎప్పుడు మార్పులు చేసినా సైట్ మొత్తానికి వర్తిస్తుంది.
02:58 ఇది కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ల ఒక విశేషం.
03:04 ఇప్పుడు, మన సైట్ లో ఒక్క పేజ్ ఉన్నా లేదా వెయ్యి(1000) పేజ్ లు ఉన్నా, అన్నీ పేజీ లపై పేరు Drupalville కనిపిస్తుంది.
03:16 ఇది సమాన్య హెచ్ టి ఏం ఎల్ కు పోలిస్తే చాలా పెద్ద మెరుగుదల.
03:21 మరియు, ఈ పేజ్ పై మనకు స్వయంచాలక మెయిల్స్ లోని మెయిల్ అడ్డ్రెస్ వస్తుంది.
03:29 మనము ఒక భిన్నమైన ఫ్రంట్ పేజీ మరియు అప్రమేయ 403 మరియు 404 పేజీలను కూడా ఎంచుకోవచ్చు.
03:37 ద్రూపల్ లో ఒక్క ప్రతి పేజీ ఒక వెబ్ ఫార్మ్ అని గుర్తుంచుకోండి.
03:41 అందుకే, ప్రతి సారి మార్పులు చేసినప్పుడల్ల సబ్మిట్ నొక్కి సేవ్ చ్యెయాలి.
03:49 పేజీ దిగువున సేవ్ కాఫిగరేషన్ పై క్లిక్ చేయండి.
03:54 తరువాత బ్యాక్ టు సైట్(Back to site) పై క్లిక్ చేయండి.
03:58 మన సైట్ పేరు ఇప్పుడు Drupalville మరియు ప్రతి పేజ్ పై స్లోగాన్ ఉందని గమనించండి.
04:06 కాన్ఫిగరేషన్ మెనూ గురించి వివరంగా మరొక్క టుటోరియల్ లో చూద్దాం.
04:12 అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై పీపల్ పై క్లిక్ చేయండి.
04:16 అది ద్రూపల్ సైట్ లోని పీపల్ ఏరియాకి తీసుకెళుతుంది.
04:20 లిస్ట్, పర్మిశ్షన్ మరియు రోల్స్ ట్యాబ్లను గమనిచండి.
04:26 ఇది ఒక పరిచయం మాత్రమే, తరువాత వివరంగా తెలుసుకుందాం.
04:32 రోల్స్ విభాగం కొత్త యూసర్ అకౌంట్లను క్రియేట్ చేసేందుకు, వారి అనుమతులు ఎవరు ఏమి చూడగలరు, ఏమి చేయగలరు అనే దానిని అనుమతిస్తుంది.
04:44 ఇక్కడ యూసర్ పేరు admin.
04:47 ఎడిట్ పై క్లిక్ చేస్తే, మన యూసర్ అకౌంట్ గురించి మొత్తం కనిప్సితుంది.
04:54 ప్రస్తుత పాస్వర్డ్ తెలిసి ఉంటేనే, పాస్వర్డ్ని మార్చవచ్చు.
04:59 దానిని రీసెట్ చేసేందుకు ఒక ఎంపిక ఉంది, అది ఇక్కడ మన రోల్, అడ్మినిస్ట్రేటర్ అని సూచిస్తుంది.
05:09 నా స్టాటస్ యాక్టివ్ గా ఉంది. మాకు ఒక పెర్శనల్ కాన్ ట్యాక్ట్ ఫార్మ్ మరియు లొకేషన్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి.
05:21 పిక్చర్ క్రింద ఉన్న బ్రౌసే బటన్ ఉపయోగించి పిక్చర్లను అప్డేట్ చేయగలం.
05:29 ఇక్కడ మనం స్వంత ప్రొఫైల్ ని నిర్వహించుకోవచ్చు. సేవ్ పై క్లిక్ చెయండి.
05:37 సారాంశం – రోల్స్ ట్యాబ్ విభిన్న రోల్స్ ని జతచేసేందుకు ఉపయోగిస్తాం.
05:42 పర్మిస్షన్ ట్యాబ్ రోల్ లకు అనుమతీలను ఇవ్వడానికి ఉపయోగిస్తాము.
05:48 మరియు, లిస్ట్ ట్యాబ్ యూసర్లకు రోల్స్ ని అసైన్ చేసేందుకు ఉపయోగిస్తాము.
05:54 యూసర్లకు కొన్ని అనుమతిలవల్ల, కొన్ని పనులను చేయగలరు మరియు కొన్ని విషయాలను చూడగలరు.
06:04 పీపల్ క్షేత్రంలో ద్రూపాల్ సైట్ యొక్క యూసర్లను నిర్వహిస్తాం.
06:10 చివరికి అడ్మిస్ట్రేషన్ టూల్ బార్ లో రిపోట్స్ చూద్దాం.
06:16 రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి.
06:18 ఇది ద్రుపాల్ సైట్ లో తెలుసుకోవలసిన కీలకమైన విషయాల జాబితాన్ని ఇస్తుంది.
06:25 ఉదాహరణకు - ప్రస్తుతం ఉన్న అప్డేట్లు.
06:28 ఇటీవల లాగ్ మెసేజ్లు.
06:31 అన్నీ ఫీల్డ్ ల యన్ టిటీ రకాల జాబిత.
06:36 స్టేటస్ రిపోర్ట్.
06:37 టాప్ యాక్సస దినాయిడ్ మరియు పేజ్ నాట్ ఫౌండ్ లోపాలు.
06:42 టాప్ సర్చ్ ఫ్రేజ్లు మరియు మనకు కావల్సిన ప్లగిన్లు.
06:49 అవైలబల్ అప్డేట్ పై క్లిక్ చెయండి. ఇది చేయవలసిన అప్డేట్ ల జాబితాను ఇస్తుంది.
06:58 చివరి అప్డేట్ 48 నిమిషాల క్రితం జరిగిందని కనిపిస్తుంది.
07:04 దీనిని క్రాన్ నిర్వహిస్తుంది, మరియు ఇది సర్వర్ లో సెట్ చేయాలి.
07:10 ఇప్పుడు Check manually పై క్లిక్ చెయండి.
07:15 ద్రూపాల్ లో మనం ఇంస్టాల్ చేసినవన్ని చూద్దాం, మనం అప్ టు డేట్ ఉన్నామా అని చూద్దాం.
07:24 మన సైట్ కు మరిన్ని మొడ్యూల్స్ లేదా ఫీచర్ లను జోడీస్తే, ఇంకా పెద్దా జాబిత కనిపిస్తుంది.
07:32 దీన్ని ట్యూటోరియల్ తరువాయి భాగంలో చూద్దాం.
07:37 రిపోట్స్ పై క్లిక్ చేసి మన సైట్ స్టేటస్ రిపోర్ట్ తెరవగలరు.
07:42 ఉదాహరణకు, ఏ ద్రూపల్ వర్షన్ ఉంది మరియు Cron చివరికి ఎప్పుడు రన్ ఐయింది, తెలుసుకోవచ్చు.
07:49 బైట నుండి Cron రన్ చేసే ఒక లింక్ ఇక్కడ చూడగలమ్.
07:55 మన డాటా బేస్ సిస్టమ్, డాటా బేస్ వర్షన్ తదితరులు.
08:00 మీరు సైట్ రిపోర్ట్ సెక్షన్ పై ఒక నిఘా ఉంచాలి.
08:05 మీరు సైట్ యొక్క ద్రూపాల్ అప్ డేట్లను నిర్వహిస్తుంటే మరియు మొడ్యూల్ డౌన్ లోడ్ చేసేవారైతే, ఖచ్చితంగా నిఘా ఉంచాలి.
08:14 చివరికి హెల్ప్ మేను సైట్ హెల్ప్ పేజీ ని అందిస్తుంది.
08:22 ఇది ఆడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ గురించిన సారాంశం.
08:26 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
08:32 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న మెను ఐటమ్లు- ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్, పీపల్ మరియు రిపోర్ట్.
08:52 ఈ వీడియోను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
09:03 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:11 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.

09:19 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
09:32 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya