C-and-Cpp/C2/Relational-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:01 | C మరియు C++లో రిలేషనల్ ఆపరేటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది: |
00:09 | రిలేషనల్ ఆపరేటర్, అనగ: |
00:11 | లెస్ దేన్ ఉదాహరణకు a < b |
00:14 | గ్రేటర్ దేన్ ఉదాహరణకు a > b |
00:17 | లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a <= b |
00:22 | గ్రేటర్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a >= b |
00:27 | ఈక్వల్ టు ఉదాహరణకు a == b |
00:30 | నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b |
00:37 | ఈ టుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:42 | ఉబంటులో gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను. |
00:50 | పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:53 | రిలేషనల్ ఆపరేటర్లను ఇంటిజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ అంకెలను పోల్చడానికి ఉపయోగిస్తాం. |
00:57 | వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్స్కి 0 మరియు ట్రూకి 1 ని తిరిగి ఇస్తాయి. |
01:04 | ఒక C ప్రోగ్రాంతో రిలేషనల్ ఆపరేటర్ల గురించి తెలుసుకుందాం. |
01:09 | నేను ఒక ప్రోగ్రాం రాసి ఉంచాను. |
01:11 | ఎడిటర్ తెరచి కోడ్ని వివరిస్తాను. |
01:15 | ముందుగా వేరియబల్స్ a మరియు b లను ప్రకటిస్తాము. |
01:20 | ఈ printf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ప్రవేశ పెట్టమని యూసర్కి సూచిస్తుంది. |
01:26 | ఈ scanf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ఇన్పుట్గా స్వీకరిస్తుంది. |
01:32 | ఇక్కడ గ్రేటర్ దెన్ (greater than)(>) ఆపరేటర్ ఉంది. |
01:35 | ఈ ఆపరేటర్ ఇరు వైపు ఉన్న అపరాండ్లను పోల్చుతుంది. |
01:38 | a , b కన్నా ఎక్కువ ఐతే ట్రూ(TRUE) తిరిగి ఇస్తుంది. |
01:43 | ఈ printf స్టేటెమెంట్ పైన ఉన్న కండిషన్ సత్యం ఐతేనే ఎక్సెక్యూట్ ఔతుంది. |
01:47 | పై కండిషన్ అసత్యం ఐతే స్కిప్ ఔతుంది. |
01:50 | కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కి వెళ్తుంది. |
01:53 | లెస్ దెన్(less than)(<) ఆపరేటర్ని చూద్దాం. |
01:56 | ఇది కూడా అపరెండ్లను పోల్చుతుంది. a , b కన్నా తక్కువ ఐతే true విలువను రిటర్న్ చేస్తుంది. |
02:02 | పై కండిషన్ గనక సత్యం ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది. |
02:06 | లేకపొతే ఎక్సిక్యూట్ కాదు. |
02:09 | ఇక్కడ వరకు ఉన్న కోడ్ని ఎక్సెక్యూట్ చేద్దాం. |
02:13 | ముందుగా వీటిని కామెంట్లా మారుద్దాం. |
02:16 | /* (స్లాష్ యాస్తరిస్క్) |
02:21 | */ (యాస్తరిస్క్ స్లాష్) టైప్ చేయండి. |
02:24 | సేవ్ క్లిక్ చేయండి. |
02:26 | నా ఫైల్ని relational.c గా సేవ్ చేశాను. |
02:29 | Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:35 | కంపైల్ చేసేందుకు, gcc space relational dot c space -o space rel అని టైప్ చేయండి. |
02:49 | ఎంటర్ నొక్కండి. |
02:51 | ఎక్సెక్యూట్ చేసేందుకు, ./rel (డాట్ స్లాష్ rel) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:56 | నేను aకి 8 మరియు bకి 3ని ప్రవేశ పెడతాను |
03:01 | ఔట్ పుట్ చూద్దాం |
03:03 | 8 is greater than 3 |
03:07 | a మరియు b లకు భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ఎక్సిక్యూట్ చేయగలరు. |
03:11 | ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
03:14 | ఇక్కడ కామెంట్లను తొలగించి, |
03:18 | ఇక్కడ ప్రవేశ పెడదాం. |
03:24 | లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు (<=) ఆపరేటర్ను చూద్దాం. |
03:28 | ఈ ఆపరేటర్, ఇరువైపు ఉన్న అపరెండ్లను పోల్చుతుంది. |
03:33 | a , b కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం true ఇస్తుంది. |
03:38 | పై కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది. |
03:42 | కండిషన్ ఫాల్స్ ఐతే స్కిప్ చేయ బడుతుంది. |
03:45 | కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కు వెళ్తుంది. |
03:49 | గ్రేటర్ డెన్ ఆర్ ఈక్వల్ టు (>=) ఆపరేటర్ని చూద్దాం. |
03:52 | ఇది a మరియు b లను పోల్చి , a కన్నా b ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది. |
04:00 | కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది. |
04:05 | ఇక్కడ వరకు కోడ్ను ఎక్సెక్యూట్ చెద్డాం. |
04:07 | సేవ్ క్లిక్ చేయండి. |
04:09 | టర్మినల్ కు వద్దాం. |
04:12 | ఇంతకు ముందులగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చెద్దాం. |
04:17 | నేను aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను. |
04:22 | ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది. |
04:25 | 8 is greater than or equal to 3 . |
04:30 | మిగతా కోడ్ను చూద్దాం. |
04:33 | ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న, |
04:39 | మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం. |
04:43 | ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం. |
04:47 | దీనికి డబల్ ఈక్వల్ టు (==) గుర్తు ఉపయోగిస్తాం. |
04:50 | ఇది అపరాండ్ల విలువలు సమానగ ఉంటే true విలువను తిరిగి ఇస్తుంది. |
04:57 | ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ a మరియు b సమానంగా ఉంటే ఎక్సెక్యూట్ ఔతుంది. |
05:00 | లేదంటే కంట్రోల్ తరువాత ఉన్న స్టేటెమెంట్కి వెళ్తుంది. |
05:06 | అదే వేదంగా, నాట్ ఈక్వల్ టు (!=) ఆపరేటర్ ఉంది. |
05:08 | ఇది a మరియి b విలువలు భిన్నంగా ఉంటే true విలువ ఇస్తుంది. |
05:15 | a మరియి b విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది. |
05:20 | ప్రోగ్రాం చివరి భాగంలో రిటర్న్ 0 ( return 0;) ఉంది. |
05:24 | సేవ్ క్లిక్ చేయండి. |
05:26 | టర్మినల్కు వద్దాం |
05:28 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్దాం. |
05:32 | aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను. |
05:38 | తేరా పై ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది. |
05:40 | 8 is not equal to 3 . |
05:44 | మనము రిలేషనల్ ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో తెలుసుకున్నాం. |
05:48 | భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ను ఎక్సిక్యూట్ చేయగలరు. |
05:51 | ఇదే ప్రోగ్రాం ను C++లో రాయడం చాలా సులభం. |
05:56 | సింట్యాక్స్లో కొన్ని మార్పులు ఉన్నవి. |
05:59 | నేను కోడ్ని C++లో రాసి ఉంచాను. |
06:04 | ఇది C++లో రాసిన రిలేషనల్ ఆపరేటర్ల ప్రోగ్రాం. |
06:08 | హెడ్డర్ ఫైల్ వేరే అని గమనించండి. |
06:12 | మరియు using స్టేటెమెంట్ ఉపయోగిస్తాం. |
06:15 | C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout . |
06:19 | మరియు cin ఇన్ పుట్ స్టేటెమెంట్. |
06:22 | ఈ మార్పులు తప్పా మిగతా అంతా కోడ్ C ప్రోగ్రాంకు సమానమే. |
06:26 | సేవ్ క్లిక్ చేయండి. |
06:28 | ఫైల్కు .cpp అనే ఎక్సటెన్షన్ ఉందని నిర్ధారించుకొండి. |
06:32 | నా ఫైల్ని relational.cpp గా సేవ్ చేశాను. |
06:37 | కోడ్ని కంపైల్ చేద్దాం. |
06:39 | టర్మినల్ తెరిచి g++ relational.cpp space minus o space rel1 టైప్ చేయండి. |
06:50 | ఎక్సెక్యూట్ చేసేందుకు ./rel1 (డాట్ స్లాష్ rel1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:56 | aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను. |
07:00 | ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది. |
07:02 | ఔట్ పుట్ C ప్రోగ్రాం లాగే ఉంది. |
07:07 | ఇప్పుడు సాదారణంగా చేసే ఒక్క తప్పుని చూద్దాం. |
07:10 | ప్రోగ్రాంకి వద్దాం. |
07:13 | ఇక్కాడ డబల్ ఈక్వల్ టు(==) బడలుగా సింగల్ ఈక్వల్ టు(=) వేస్తే ఎమౌతుందో చూద్దాం. |
07:19 | సేవ్ పై క్లిక్ చెయండి. |
07:21 | టర్మినల్కు వద్దాం. |
07:23 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:33 | ఇక్కడ 3 is equal to 3 అని కనిపిస్తుంది. |
07:37 | ప్రోగ్రాంకి వద్దాం. |
07:40 | అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాం కాబట్టి ఇలా జరిగింది. |
07:43 | b విలువ a కి కేటాయించబడినది. |
07:46 | దీన్ని సరి చేద్దాం. |
07:49 | ఇంకొక ఈక్వల్ టు సైన్ టైప్ చేద్దాం. |
07:51 | సేవ్ క్లిక్ చెయండి. |
07:54 | టర్మినల్కు వద్దాం. |
07:56 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
08:04 | ఔట్ పుట్ సరిగ్గా ఉంది. |
08:06 | ఇప్పుడు టూటోరియల్ సారాంశం చూద్దాం. |
08:08 | ఈ టూటోరియల్లో మనం నేర్చుకున్నది |
08:10 | రిలేషనల్ ఆపరేటర్లు, అనగా |
08:12 | లెస్ డెన్ ఉదాహరణకు: a < b |
08:14 | గ్రేటర్ దెన్ ఉదాహరణకు: a > b |
08:17 | లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a <= b |
08:22 | గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a >= b |
08:27 | ఈక్వల్ టు ఉదాహరణకు a == b |
08:29 | నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b |
08:34 | ఒక అసైన్మెంట్ ముగ్గురు విద్యార్థుల మార్కులను ఇన్పుట్లా స్వీకరించి , |
08:39 | ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని పోల్చడానికి ఒక ప్రోగ్రాం రాయండి. |
08:43 | ఇద్దరు లేదా ఎక్కువ విద్యార్థుల మార్కులు సమానంగా ఉన్నాయా అని కనిపెట్టండి. |
08:48 | ఈ లింక్లోని వీడియో చూడగలరు. |
08:51 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
08:54 | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:58 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
09:00 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
09:03 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
09:06 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
09:14 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
09:18 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
09:24 | దీనిపై మరింత సమాచారం |
09:27 | spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది |
09:34 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |