C-and-Cpp/C2/Relational-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++లో రిలేషనల్ ఆపరేటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది:
00:09 రిలేషనల్ ఆపరేటర్, అనగ:
00:11 లెస్ దేన్ ఉదాహరణకు a < b
00:14 గ్రేటర్ దేన్ ఉదాహరణకు a > b
00:17 లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a <= b
00:22 గ్రేటర్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a >= b
00:27 ఈక్వల్ టు ఉదాహరణకు a == b
00:30 నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
00:37 ఈ టుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 ఉబంటులో gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.
00:50 పరిచయంతో ప్రారంభిద్దాం.
00:53 రిలేషనల్ ఆపరేటర్లను ఇంటిజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ అంకెలను పోల్చడానికి ఉపయోగిస్తాం.
00:57 వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్స్కి 0 మరియు ట్రూకి 1 ని తిరిగి ఇస్తాయి.
01:04 ఒక C ప్రోగ్రాంతో రిలేషనల్ ఆపరేటర్ల గురించి తెలుసుకుందాం.
01:09 నేను ఒక ప్రోగ్రాం రాసి ఉంచాను.
01:11 ఎడిటర్ తెరచి కోడ్ని వివరిస్తాను.
01:15 ముందుగా వేరియబల్స్ a మరియు b లను ప్రకటిస్తాము.
01:20 ఈ printf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ప్రవేశ పెట్టమని యూసర్కి సూచిస్తుంది.
01:26 ఈ scanf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ఇన్పుట్గా స్వీకరిస్తుంది.
01:32 ఇక్కడ గ్రేటర్ దెన్ (greater than)(>) ఆపరేటర్ ఉంది.
01:35 ఈ ఆపరేటర్ ఇరు వైపు ఉన్న అపరాండ్లను పోల్చుతుంది.
01:38 a , b కన్నా ఎక్కువ ఐతే ట్రూ(TRUE) తిరిగి ఇస్తుంది.
01:43 ఈ printf స్టేటెమెంట్ పైన ఉన్న కండిషన్ సత్యం ఐతేనే ఎక్సెక్యూట్ ఔతుంది.
01:47 పై కండిషన్ అసత్యం ఐతే స్కిప్ ఔతుంది.
01:50 కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కి వెళ్తుంది.
01:53 లెస్ దెన్(less than)(<) ఆపరేటర్ని చూద్దాం.
01:56 ఇది కూడా అపరెండ్లను పోల్చుతుంది. a , b కన్నా తక్కువ ఐతే true విలువను రిటర్న్ చేస్తుంది.
02:02 పై కండిషన్ గనక సత్యం ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
02:06 లేకపొతే ఎక్సిక్యూట్ కాదు.
02:09 ఇక్కడ వరకు ఉన్న కోడ్ని ఎక్సెక్యూట్ చేద్దాం.
02:13 ముందుగా వీటిని కామెంట్లా మారుద్దాం.
02:16 /* (స్లాష్ యాస్తరిస్క్)
02:21 */ (యాస్తరిస్క్ స్లాష్) టైప్ చేయండి.
02:24 సేవ్ క్లిక్ చేయండి.
02:26 నా ఫైల్ని relational.c గా సేవ్ చేశాను.
02:29 Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:35 కంపైల్ చేసేందుకు, gcc space relational dot c space -o space rel అని టైప్ చేయండి.
02:49 ఎంటర్ నొక్కండి.
02:51 ఎక్సెక్యూట్ చేసేందుకు, ./rel (డాట్ స్లాష్ rel) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:56 నేను aకి 8 మరియు bకి 3ని ప్రవేశ పెడతాను
03:01 ఔట్ పుట్ చూద్దాం
03:03 8 is greater than 3
03:07 a మరియు b లకు భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ఎక్సిక్యూట్ చేయగలరు.
03:11 ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
03:14 ఇక్కడ కామెంట్లను తొలగించి,
03:18 ఇక్కడ ప్రవేశ పెడదాం.
03:24 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు (<=) ఆపరేటర్ను చూద్దాం.
03:28 ఈ ఆపరేటర్, ఇరువైపు ఉన్న అపరెండ్లను పోల్చుతుంది.
03:33 a , b కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం true ఇస్తుంది.
03:38 పై కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
03:42 కండిషన్ ఫాల్స్ ఐతే స్కిప్ చేయ బడుతుంది.
03:45 కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కు వెళ్తుంది.
03:49 గ్రేటర్ డెన్ ఆర్ ఈక్వల్ టు (>=) ఆపరేటర్ని చూద్దాం.
03:52 ఇది a మరియు b లను పోల్చి , a కన్నా b ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది.
04:00 కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
04:05 ఇక్కడ వరకు కోడ్ను ఎక్సెక్యూట్ చెద్డాం.
04:07 సేవ్ క్లిక్ చేయండి.
04:09 టర్మినల్ కు వద్దాం.
04:12 ఇంతకు ముందులగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చెద్దాం.
04:17 నేను aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
04:22 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
04:25 8 is greater than or equal to 3 .
04:30 మిగతా కోడ్ను చూద్దాం.
04:33 ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న,
04:39 మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం.
04:43 ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం.
04:47 దీనికి డబల్ ఈక్వల్ టు (==) గుర్తు ఉపయోగిస్తాం.
04:50 ఇది అపరాండ్ల విలువలు సమానగ ఉంటే true విలువను తిరిగి ఇస్తుంది.
04:57 ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ a మరియు b సమానంగా ఉంటే ఎక్సెక్యూట్ ఔతుంది.
05:00 లేదంటే కంట్రోల్ తరువాత ఉన్న స్టేటెమెంట్కి వెళ్తుంది.
05:06 అదే వేదంగా, నాట్ ఈక్వల్ టు (!=) ఆపరేటర్ ఉంది.
05:08 ఇది a మరియి b విలువలు భిన్నంగా ఉంటే true విలువ ఇస్తుంది.
05:15 a మరియి b విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
05:20 ప్రోగ్రాం చివరి భాగంలో రిటర్న్ 0 ( return 0;) ఉంది.
05:24 సేవ్ క్లిక్ చేయండి.
05:26 టర్మినల్కు వద్దాం
05:28 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్దాం.
05:32 aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
05:38 తేరా పై ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
05:40 8 is not equal to 3 .
05:44 మనము రిలేషనల్ ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో తెలుసుకున్నాం.
05:48 భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ను ఎక్సిక్యూట్ చేయగలరు.
05:51 ఇదే ప్రోగ్రాం ను C++లో రాయడం చాలా సులభం.
05:56 సింట్యాక్స్లో కొన్ని మార్పులు ఉన్నవి.
05:59 నేను కోడ్ని C++లో రాసి ఉంచాను.
06:04 ఇది C++లో రాసిన రిలేషనల్ ఆపరేటర్ల ప్రోగ్రాం.
06:08 హెడ్డర్ ఫైల్ వేరే అని గమనించండి.
06:12 మరియు using స్టేటెమెంట్ ఉపయోగిస్తాం.
06:15 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout .
06:19 మరియు cin ఇన్ పుట్ స్టేటెమెంట్.
06:22 ఈ మార్పులు తప్పా మిగతా అంతా కోడ్ C ప్రోగ్రాంకు సమానమే.
06:26 సేవ్ క్లిక్ చేయండి.
06:28 ఫైల్కు .cpp అనే ఎక్సటెన్షన్ ఉందని నిర్ధారించుకొండి.
06:32 నా ఫైల్ని relational.cpp గా సేవ్ చేశాను.
06:37 కోడ్ని కంపైల్ చేద్దాం.
06:39 టర్మినల్ తెరిచి g++ relational.cpp space minus o space rel1 టైప్ చేయండి.
06:50 ఎక్సెక్యూట్ చేసేందుకు ./rel1 (డాట్ స్లాష్ rel1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:56 aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
07:00 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
07:02 ఔట్ పుట్ C ప్రోగ్రాం లాగే ఉంది.
07:07 ఇప్పుడు సాదారణంగా చేసే ఒక్క తప్పుని చూద్దాం.
07:10 ప్రోగ్రాంకి వద్దాం.
07:13 ఇక్కాడ డబల్ ఈక్వల్ టు(==) బడలుగా సింగల్ ఈక్వల్ టు(=) వేస్తే ఎమౌతుందో చూద్దాం.
07:19 సేవ్ పై క్లిక్ చెయండి.
07:21 టర్మినల్కు వద్దాం.
07:23 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:33 ఇక్కడ 3 is equal to 3 అని కనిపిస్తుంది.
07:37 ప్రోగ్రాంకి వద్దాం.
07:40 అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాం కాబట్టి ఇలా జరిగింది.
07:43 b విలువ a కి కేటాయించబడినది.
07:46 దీన్ని సరి చేద్దాం.
07:49 ఇంకొక ఈక్వల్ టు సైన్ టైప్ చేద్దాం.
07:51 సేవ్ క్లిక్ చెయండి.
07:54 టర్మినల్కు వద్దాం.
07:56 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
08:04 ఔట్ పుట్ సరిగ్గా ఉంది.
08:06 ఇప్పుడు టూటోరియల్ సారాంశం చూద్దాం.
08:08 ఈ టూటోరియల్లో మనం నేర్చుకున్నది
08:10 రిలేషనల్ ఆపరేటర్లు, అనగా
08:12 లెస్ డెన్ ఉదాహరణకు: a < b
08:14 గ్రేటర్ దెన్ ఉదాహరణకు: a > b
08:17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a <= b
08:22 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a >= b
08:27 ఈక్వల్ టు ఉదాహరణకు a == b
08:29 నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
08:34 ఒక అసైన్మెంట్ ముగ్గురు విద్యార్థుల మార్కులను ఇన్పుట్లా స్వీకరించి ,
08:39 ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని పోల్చడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
08:43 ఇద్దరు లేదా ఎక్కువ విద్యార్థుల మార్కులు సమానంగా ఉన్నాయా అని కనిపెట్టండి.
08:48 ఈ లింక్లోని వీడియో చూడగలరు.
08:51 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
08:54 మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:58 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
09:00 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
09:03 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
09:06 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
09:14 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
09:18 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:24 దీనిపై మరింత సమాచారం
09:27 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది
09:34 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india