Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:31, 23 January 2014 by Chaithaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time' Narration
00:01 పాన్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలో తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం


00:08 మనం ఈ ట్యుటోరియల్ లో -
00:12 పాన్ కార్డు దరఖాస్తు కోసం,
00:15 గుర్తింపు రుజువు చేయడానికి కావాల్సిన దస్తావేజు లు.
00:19 మరియు దరఖాస్తు స్థితిని ఎలా వెతకాలో నేర్చుకుందాం


00:23 పాన్ కార్డు దరఖాస్తు నమూనా ను Form 49A అని పిలుస్తారు
00:29 ఈ నమూనా ను కింద వున్న లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేయవచ్చు

http://www.utiitsl.com/forms/Forms 49A.pdf

00:37 నమూనా (form)ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీయండి
00:44 తదుపరి దశ నమునాను నింపడం
00:47 form ను స్పష్టముగా BLOCK LETTERS లో ఇంగ్లీష్ లో నే నింపాలి
00:53 form ను నింపడానికి నల్లని ఇంకు పెన్ ఉపయోగించడం మంచిది
00:59 ప్రతి బాక్స్ లో కేవలం ఒకే అక్షరం నింపాలి అనగా (వర్ణమాల, అంకె, విరామ చిహ్నమ్ )
01:08 ప్రతి పదము తర్వాత ఖాలీ బాక్స్ ను వదలాలి
01:13 'Individual' దరఖాస్తుదారులకు, తెల్లని బాక్గ్రౌండ్ తో రెండు colour photographs కావాలి


01:20 ఈ ఫోటోలను form లో సుచానచేసిన ఖాలీ ప్రదేశం లో అతికించాలి
01:26 ఫోటో సైజు 3.5cm x 2.5cm వుండాలి
01:35 ఫోటోలను form పై staple లేదా clip చేయకూడదు.
01:40 ఎడమ భాగంలోని ఫోటో గుండా సంతకం/వేలిముద్ర చేయాలి
01:47 కుడి భాగంలోని ఫోటో కింద సంతకం/వేలిముద్ర చేయాలి
01:54 వేలిముద్రను , నోటరీ పబ్లిక్ లేదా అధికారంగల అధికారి తో, అధికారిక ముద్ర మరియు స్టాంపు ధ్రువీకృత చేయాలి
02:04 ఇప్పుడు form ను నింపడం మొదలు పెడదాం
02:06 ముందుగా పన్నువిధించు అధికారి వివరాలను నింపాలి
02:11 పన్నువిధించు అధికారి వివరా లు కింది లింక్ లో లభించును -


02:26 item 1 భాగము లో, మీ వ్యక్తిగత సమాచారం నింపాలి
02:31 ఇక్కడ మీ టైటిల్ శ్రీ , శ్రీమతి మొదలైనవి ఎంచుకోండి
02:38 మీ ఇంటిపేరు, మొదటి పేరు మరియు మధ్య పేరు పూర్తిగా వ్రాయండి.
02:44 ఇవన్ని initials తో నింపకూడదు
02:48 మీ పేరు ముందు M/s, Dr., Kumari మొదలైన టైటిల్స్ పెట్టకూడదు



02:57 Non-Individuals లో, ఒకవేళ ప్రదేశం కన్నా పెరుపెద్దదిగా వుంటే ఏమి చేయాలి
03:03 ఈ స్థితి లో ముందటి మరియు మధ్యతి పేరు కోసం ఇవ్వబడిన ప్రదేశంలో కూడా పేరు ను వ్రాయవచ్చు
03:10 Company విషయంలో, పేరు ఏదైనా సంకేతాక్షరము కలిగి ఉండకూడదు.,


03:16 ఉదాహరణకు 'Private Limited' ను పూర్తిగా వ్రాయాలి
03:21 Pvt Ltd, Private Ltd, P, P. Ltd మొదలైన తేడాలు అనుమతి లేదు.
03:31 sole proprietorship విషయంలో, పాన్ ను యజమాని యొక్క స్వంత పేరుతో దరఖాస్తు చేయాలి.
03:39 item 2 లో, Individual దరఖాస్తుదారులు తమ పేర్లలో సంకేతాక్షరము ఉపయోగించవచ్చు
03:46 ఇది PAN card లో ప్రింట్ అవుతుంది
03:49 చివరి పేరు పూర్తిగా వ్రాయడం గుర్తుపెట్టుకోండి
03:54 తర్వాతి భాగం వాడుకలో వున్నా లేదా వుండే వేరే పేర్ల గురించి అడుగుతుంది
04:02 ఒకవేళ ధరకస్తుదరి “yes” అని ఎంచుకుంటేనే item 1. కు వర్తించే సూచనలు పాటిస్తూ దీనిని నింపాలి
04:10 Item 4, Gender భాగమును Individual ధరకస్తుదరి మాత్రమే నింపాలి
04:18 item 5 భాగం జన్మదినం ను అడుగుతుంది
04:23 వివధ రకముల ధరకస్తుదరులకు సంబంధించిన తారీకు లు form లో చక్కగా వివరించబడినవి


04:29 ఉదాహరణకు తన Date-of-Incorporation తప్పకుండా ఇవ్వాలి
04:35 తర్వాత, Individual ధరకాస్తుదరులు form లో తండ్రి పేరు వ్రాయాలి


04:40 item 1 లో ఇవ్వబడిన పేరు కు సంబందించిన సూచనలు ఇక్కడ వర్తిస్తాయి
04:46 పెళ్ళైన వాళ్ళు కూడా తన తండ్రి పేరు ఇవ్వాలి భర్త పేరు కాదు
04:53 Item 7 మీ చిరునామాను అడుగుతుంది
04:57 Individuals, HUF, AOP, BOI or AJP మాత్రమే ఇంటి చిరునామా ఇవ్వాలి
05:07 వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం కలిగి వున్న వ్యక్తులు, ఇక్కడ ఆఫీసు చిరునామా ఇవ్వాలి.
05:16 ఒక సంస్థ, LLP, కంపెనీ, స్థానిక అథారిటీ లేదా ఒక ట్రస్ట్ విషయంలో, పూర్తి కార్యాలయం చిరునామా తప్పనిసరి.
05:26 దరఖాస్తు ఇచ్చిన చిరునామా ఈ వివరాలను కలిగి ఉండాలి -
05:32 అనగా టౌన్ / సిటీ / జిల్లా,
05:37 రాష్ట్రం / కేంద్ర పాలిత, మరియు
05:40 పిన్కోడు
05:41 విదేశీ చిరునామాలు, దేశం పేరు దాని జిప్ కోడ్ తో ఉండాలి.
05:47 For item 8, అనగా Address for Communication-
05:51 Individuals/HUFs/AOP/BOI/AJP 'రెసిడెన్స్' లేదా 'ఆఫీస్' చిరునామా పై టిక్ పెట్టవచ్చు
06:01 ఇతర అభ్యర్థులు వారి 'ఆఫీస్' చిరునామా వ్రాయాలి


06:05 అన్ని కమ్యూనికేషన్స్ ఇక్కడ వ్రాసిన చిరునామాకు పంపబడుతుంది.
06:11 Telephone Number and Email ID వివరాలు item 9 లో నింపాలి
06:16 టెలిఫోన్ వివరాలు దేశం కోడ్ (ISD కోడ్) మరియు ప్రాంతం / STD కోడ్ కలిగి ఉండాలి
06:25 ఉదా ఒక ఢిల్లీ టెలిఫోన్ 23557505 నెంబర్ ను ఈ విధముగా నింపాలి
06:34 9 1 దేశం కోడ్
06:36 * 1 1 STD కోడ్


06:39 numbers మరియు e-mail id లు
06:43 దరఖాస్తు లో ఏ వ్యత్యాసం విషయంలో అయిన దరఖాస్తుదారులను సంప్రదించండానికి
06:49 PAN card ను e-mail చేయడానికి
06:52 status updates SMS చేయడానికి అవసరం


06:56 item 10 లో వర్తించె category status ఎంచుకోండి.
07:02 పరిమిత బాధ్యత భాగస్వామ్య విషయంలో, పాన్ కు ఒక సంస్థ స్థితి ఇస్తారు
07:09 Item 11 కంపెనీస్ రిజిస్ట్రార్ ద్వారా జారీ చేసిన కంపెనీల నమోదు సంఖ్య అడుగును
07:18 ఇతర అభ్యర్థులు రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం అథారిటీ జారీ చేసిన నమోదు సంఖ్య పేర్కొనవచ్చు.
07: 27 Item 12 -
07:28 భారతదేశం యొక్క పౌరులు, ఒకవేళ ఆధార్ నంబరు కేటాయించి ఉంటే అది ఇవ్వాలి
07:34 ఇది ఆధార్ లేఖ / కార్డు కాపీని మద్దతు చేయాలి.
07:39 item 13 లో, అభ్యర్థులు వ్యాపార / వృత్తి కోడ్ ఉపయోగించి వారి ఆదాయమూలాన్ని సూచించాలి
07:48 ఈ కోడ్స్ form యొక్క పేజీ 3 న అందుబాటులో ఉన్నాయి.
07:52 ఉదా వైద్య వృత్తి మరియు వ్యాపారం యొక్క కోడ్ 01 ఉంది
07:58 ఇంజనీరింగ్ 02 ఉంది


08:01 Item 14 representative assesses యొక్క వ్యక్తిగత వివరాలు అడుగుతుంది


08:08 Income-tax Act, 1961 యొక్క Section 160 లో ఉదాహరించిన వాళ్ళు మాత్రమే గా representative assessees పని చేస్తారు
08:18 వారిలో కొందరు -
08:20 ప్రవాసుని ఒక ఏజెంట్,
08:23 చిన్నవాడు, వెర్రివాడు లేదా ఇడియట్ యొక్క సంరక్షకుడు లేదా మేనేజర్ , సంరక్షకుల, మైనర్ల వివాదాల న్యాయస్థానం మొదలైనవి,
08:32 మైనర్లకు, మానసిక రోగులు, మరణించిన, ఇడియట్ లేదా వెర్రివాడు అయిన దరఖాస్తుదారులకు Representative assessees తప్పనిసరి.
08:43 Representative Assessee `వ్యక్తిగత వివరాలు ఇక్కడ నిం పాలి .
08:49 Item 15 లో పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం సమర్పించవలసిన కు పత్రాల గురించి వుంటుంది,
08:55 పాన్ దరఖాస్తు తో గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు జోడించడం తప్పనిసరి.
09:04 ఈ పత్రాలు దరఖాస్తుదారు పేరు తో ఉండాలి
09:09 Representative assessees కూడా ఈ పత్రాలు జోడించాలి
09:15 గుర్తింపు మరియు చిరునామా రుజువు సేవచేసే పత్రాల జాబితా పాన్ దరఖాస్తు form పేజీ 4 న ఇవ్వబడింది.


09:26 దరఖాస్తుదారులు form లో ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఒక పత్రాన్ని సమకూర్చాలి .
09:33 ఉదా.- Individual దరఖాస్తుదారులు మరియు HUF లకు గుర్తింపు రుజువులు -
09:39 School leaving certificate
09:42 Ration Card
09:43 Driver's license etc.


09:46 చిరునామా రుజువు కోసం పత్రాలు -
09:50 Electricity bill
09:52 Telephone Bill
09:53 Passport మొదలైనవి


09:57 ఇప్పుడు మనం దరకాస్తు గురించి కొంత సాధారణ సమాచారం చర్చిద్దామ్ -
10:03 పాన్ దరఖాస్తు కోసం ప్రాసెసింగ్ రుసుము Rs.96.00 (85.00 + 12.36% సర్వీస్ టాక్స్)
10:15 చెల్లింపు -


  • Demand Draft
  • Cheque ద్వారా చేయవచ్చు




10:20 భారతదేశం వెలుపల చిరునామాల, ప్రాసెసింగ్ ఫీజు రూ. 962,00
10:27 అంటే [(అప్లికేషన్ రుసుము 85.00 + డిస్పాచ్ ఆరోపణలు 771.00) + 12.36% సర్వీస్ టాక్స్].
10:40 విదేశీ చిరునామాల, ముంబై వద్ద చెల్లించవలసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి
10:48 form చివరిలోని బాక్స్ , దరఖాస్తుదారు యొక్క సంతకం లేదా వెలి ముద్ర కావాలి
10:55 మైనర్లకు, మరణించిన, lunatics మరియు మానసిక రోగులు కోసం Representative Assesseeయొక్క సంతకం లేదా వేలిముద్ర కావాలి .
11:06 సంతకం లేదా వేలిముద్ర లేని దరకాస్తు తిరస్కరించబడుతుంది.
11:12 దరఖాస్తుదారులు ఈ form యొక్క అంగీకారం తర్వాత ఒక రసీదు అందుకుంటారు.
11:18 ఇది ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి వుంటుంది.


11:23 దరకాస్తు యొక్క స్థితినిజాడ తీయ డానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది
11:29 మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ లేదా ఈ కింది వెబ్సైట్ ఉపయోగించి దాని స్థితి ట్రాక్ చేయవచ్చు


www.incometaxindia.gov.in OR these websites

tin.tin.nsdl.com/tan/StatusTrack.html

www.myutiitsl.com/PANONLINE/panTracker.do

11:38 ఈ వెబ్ సైట్ లో, "Status Track " శోధన ఈ పని చేస్తుంది.
11:43 ఈ శోధన కోసం మీ,
11:45 # acknowledgement number లేదా
11:47 పుట్టిన పేరు మరియు తేదీ వంటి వివరాలు


11:52 SMS ద్వారా కూడా పాన్ స్థితి వివరాలు పొందవచ్చు.


11:57 > SMS-NSDLPAN <space> 15 అంకెల Acknowledgement No., 57575 కు పంపండి
12:10 పోస్టల్ చిరునామా ఈ విధముగా చూపీంచ బడినది



12:17 ఈ సమాచారం ఉపయోగపడిందని భావించాను.


12:20 ఇప్పుడు మనం సంగ్రహించేద్దమ్ . ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చు కొన్నవి -
గుర్తింపు రుజువు పత్రాలు మరియు
12:32
12:35 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial


12:39 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును


12:43 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు


12:49 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం


12:51 స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది
12:55 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
13 :01 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి


13:09 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము


13:13 I దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.


13:21 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
13:31 మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం


13:35 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya