Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Telugu
From Script | Spoken-Tutorial
| Time' | Narration |
| 00:01 | పాన్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలో తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
|
| 00:08 | మనం ఈ ట్యుటోరియల్ లో - |
| 00:12 | పాన్ కార్డు దరఖాస్తు కోసం, |
| 00:15 | గుర్తింపు రుజువు చేయడానికి కావాల్సిన దస్తావేజు లు. |
| 00:19 | మరియు దరఖాస్తు స్థితిని ఎలా వెతకాలో నేర్చుకుందాం
|
| 00:23 | పాన్ కార్డు దరఖాస్తు నమూనా ను Form 49A అని పిలుస్తారు |
| 00:29 | ఈ నమూనా ను కింద వున్న లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేయవచ్చు |
| 00:37 | నమూనా (form)ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీయండి |
| 00:44 | తదుపరి దశ నమునాను నింపడం |
| 00:47 | form ను స్పష్టముగా BLOCK LETTERS లో ఇంగ్లీష్ లో నే నింపాలి |
| 00:53 | form ను నింపడానికి నల్లని ఇంకు పెన్ ఉపయోగించడం మంచిది |
| 00:59 | ప్రతి బాక్స్ లో కేవలం ఒకే అక్షరం నింపాలి అనగా (వర్ణమాల, అంకె, విరామ చిహ్నమ్ ) |
| 01:08 | ప్రతి పదము తర్వాత ఖాలీ బాక్స్ ను వదలాలి |
| 01:13 | 'Individual' దరఖాస్తుదారులకు, తెల్లని బాక్గ్రౌండ్ తో రెండు colour photographs కావాలి
|
| 01:20 | ఈ ఫోటోలను form లో సుచానచేసిన ఖాలీ ప్రదేశం లో అతికించాలి |
| 01:26 | ఫోటో సైజు 3.5cm x 2.5cm వుండాలి |
| 01:35 | ఫోటోలను form పై staple లేదా clip చేయకూడదు. |
| 01:40 | ఎడమ భాగంలోని ఫోటో గుండా సంతకం/వేలిముద్ర చేయాలి |
| 01:47 | కుడి భాగంలోని ఫోటో కింద సంతకం/వేలిముద్ర చేయాలి |
| 01:54 | వేలిముద్రను , నోటరీ పబ్లిక్ లేదా అధికారంగల అధికారి తో, అధికారిక ముద్ర మరియు స్టాంపు ధ్రువీకృత చేయాలి |
| 02:04 | ఇప్పుడు form ను నింపడం మొదలు పెడదాం |
| 02:06 | ముందుగా పన్నువిధించు అధికారి వివరాలను నింపాలి |
| 02:11 | పన్నువిధించు అధికారి వివరా లు కింది లింక్ లో లభించును -
|
| 02:26 | item 1 భాగము లో, మీ వ్యక్తిగత సమాచారం నింపాలి |
| 02:31 | ఇక్కడ మీ టైటిల్ శ్రీ , శ్రీమతి మొదలైనవి ఎంచుకోండి |
| 02:38 | మీ ఇంటిపేరు, మొదటి పేరు మరియు మధ్య పేరు పూర్తిగా వ్రాయండి. |
| 02:44 | ఇవన్ని initials తో నింపకూడదు |
| 02:48 | మీ పేరు ముందు M/s, Dr., Kumari మొదలైన టైటిల్స్ పెట్టకూడదు
|
| 02:57 | Non-Individuals లో, ఒకవేళ ప్రదేశం కన్నా పెరుపెద్దదిగా వుంటే ఏమి చేయాలి |
| 03:03 | ఈ స్థితి లో ముందటి మరియు మధ్యతి పేరు కోసం ఇవ్వబడిన ప్రదేశంలో కూడా పేరు ను వ్రాయవచ్చు |
| 03:10 | Company విషయంలో, పేరు ఏదైనా సంకేతాక్షరము కలిగి ఉండకూడదు.,
|
| 03:16 | ఉదాహరణకు 'Private Limited' ను పూర్తిగా వ్రాయాలి |
| 03:21 | Pvt Ltd, Private Ltd, P, P. Ltd మొదలైన తేడాలు అనుమతి లేదు. |
| 03:31 | sole proprietorship విషయంలో, పాన్ ను యజమాని యొక్క స్వంత పేరుతో దరఖాస్తు చేయాలి. |
| 03:39 | item 2 లో, Individual దరఖాస్తుదారులు తమ పేర్లలో సంకేతాక్షరము ఉపయోగించవచ్చు |
| 03:46 | ఇది PAN card లో ప్రింట్ అవుతుంది |
| 03:49 | చివరి పేరు పూర్తిగా వ్రాయడం గుర్తుపెట్టుకోండి |
| 03:54 | తర్వాతి భాగం వాడుకలో వున్నా లేదా వుండే వేరే పేర్ల గురించి అడుగుతుంది |
| 04:02 | ఒకవేళ ధరకస్తుదరి “yes” అని ఎంచుకుంటేనే item 1. కు వర్తించే సూచనలు పాటిస్తూ దీనిని నింపాలి |
| 04:10 | Item 4, Gender భాగమును Individual ధరకస్తుదరి మాత్రమే నింపాలి |
| 04:18 | item 5 భాగం జన్మదినం ను అడుగుతుంది |
| 04:23 | వివధ రకముల ధరకస్తుదరులకు సంబంధించిన తారీకు లు form లో చక్కగా వివరించబడినవి
|
| 04:29 | ఉదాహరణకు తన Date-of-Incorporation తప్పకుండా ఇవ్వాలి |
| 04:35 | తర్వాత, Individual ధరకాస్తుదరులు form లో తండ్రి పేరు వ్రాయాలి
|
| 04:40 | item 1 లో ఇవ్వబడిన పేరు కు సంబందించిన సూచనలు ఇక్కడ వర్తిస్తాయి |
| 04:46 | పెళ్ళైన వాళ్ళు కూడా తన తండ్రి పేరు ఇవ్వాలి భర్త పేరు కాదు |
| 04:53 | Item 7 మీ చిరునామాను అడుగుతుంది |
| 04:57 | Individuals, HUF, AOP, BOI or AJP మాత్రమే ఇంటి చిరునామా ఇవ్వాలి |
| 05:07 | వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం కలిగి వున్న వ్యక్తులు, ఇక్కడ ఆఫీసు చిరునామా ఇవ్వాలి. |
| 05:16 | ఒక సంస్థ, LLP, కంపెనీ, స్థానిక అథారిటీ లేదా ఒక ట్రస్ట్ విషయంలో, పూర్తి కార్యాలయం చిరునామా తప్పనిసరి. |
| 05:26 | దరఖాస్తు ఇచ్చిన చిరునామా ఈ వివరాలను కలిగి ఉండాలి - |
| 05:32 | అనగా టౌన్ / సిటీ / జిల్లా, |
| 05:37 | రాష్ట్రం / కేంద్ర పాలిత, మరియు |
| 05:40 | పిన్కోడు |
| 05:41 | విదేశీ చిరునామాలు, దేశం పేరు దాని జిప్ కోడ్ తో ఉండాలి. |
| 05:47 | For item 8, అనగా Address for Communication- |
| 05:51 | Individuals/HUFs/AOP/BOI/AJP 'రెసిడెన్స్' లేదా 'ఆఫీస్' చిరునామా పై టిక్ పెట్టవచ్చు |
| 06:01 | ఇతర అభ్యర్థులు వారి 'ఆఫీస్' చిరునామా వ్రాయాలి
|
| 06:05 | అన్ని కమ్యూనికేషన్స్ ఇక్కడ వ్రాసిన చిరునామాకు పంపబడుతుంది. |
| 06:11 | Telephone Number and Email ID వివరాలు item 9 లో నింపాలి |
| 06:16 | టెలిఫోన్ వివరాలు దేశం కోడ్ (ISD కోడ్) మరియు ప్రాంతం / STD కోడ్ కలిగి ఉండాలి |
| 06:25 | ఉదా ఒక ఢిల్లీ టెలిఫోన్ 23557505 నెంబర్ ను ఈ విధముగా నింపాలి |
| 06:34 | 9 1 దేశం కోడ్ |
| 06:36 | * 1 1 STD కోడ్
|
| 06:39 | numbers మరియు e-mail id లు |
| 06:43 | దరఖాస్తు లో ఏ వ్యత్యాసం విషయంలో అయిన దరఖాస్తుదారులను సంప్రదించండానికి |
| 06:49 | PAN card ను e-mail చేయడానికి |
| 06:52 | status updates SMS చేయడానికి అవసరం
|
| 06:56 | item 10 లో వర్తించె category status ఎంచుకోండి. |
| 07:02 | పరిమిత బాధ్యత భాగస్వామ్య విషయంలో, పాన్ కు ఒక సంస్థ స్థితి ఇస్తారు |
| 07:09 | Item 11 కంపెనీస్ రిజిస్ట్రార్ ద్వారా జారీ చేసిన కంపెనీల నమోదు సంఖ్య అడుగును |
| 07:18 | ఇతర అభ్యర్థులు రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం అథారిటీ జారీ చేసిన నమోదు సంఖ్య పేర్కొనవచ్చు. |
| 07: 27 | Item 12 - |
| 07:28 | భారతదేశం యొక్క పౌరులు, ఒకవేళ ఆధార్ నంబరు కేటాయించి ఉంటే అది ఇవ్వాలి |
| 07:34 | ఇది ఆధార్ లేఖ / కార్డు కాపీని మద్దతు చేయాలి. |
| 07:39 | item 13 లో, అభ్యర్థులు వ్యాపార / వృత్తి కోడ్ ఉపయోగించి వారి ఆదాయమూలాన్ని సూచించాలి |
| 07:48 | ఈ కోడ్స్ form యొక్క పేజీ 3 న అందుబాటులో ఉన్నాయి. |
| 07:52 | ఉదా వైద్య వృత్తి మరియు వ్యాపారం యొక్క కోడ్ 01 ఉంది |
| 07:58 | ఇంజనీరింగ్ 02 ఉంది
|
| 08:01 | Item 14 representative assesses యొక్క వ్యక్తిగత వివరాలు అడుగుతుంది
|
| 08:08 | Income-tax Act, 1961 యొక్క Section 160 లో ఉదాహరించిన వాళ్ళు మాత్రమే గా representative assessees పని చేస్తారు |
| 08:18 | వారిలో కొందరు - |
| 08:20 | ప్రవాసుని ఒక ఏజెంట్, |
| 08:23 | చిన్నవాడు, వెర్రివాడు లేదా ఇడియట్ యొక్క సంరక్షకుడు లేదా మేనేజర్ , సంరక్షకుల, మైనర్ల వివాదాల న్యాయస్థానం మొదలైనవి, |
| 08:32 | మైనర్లకు, మానసిక రోగులు, మరణించిన, ఇడియట్ లేదా వెర్రివాడు అయిన దరఖాస్తుదారులకు Representative assessees తప్పనిసరి. |
| 08:43 | Representative Assessee `వ్యక్తిగత వివరాలు ఇక్కడ నిం పాలి . |
| 08:49 | Item 15 లో పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం సమర్పించవలసిన కు పత్రాల గురించి వుంటుంది, |
| 08:55 | పాన్ దరఖాస్తు తో గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు జోడించడం తప్పనిసరి. |
| 09:04 | ఈ పత్రాలు దరఖాస్తుదారు పేరు తో ఉండాలి |
| 09:09 | Representative assessees కూడా ఈ పత్రాలు జోడించాలి |
| 09:15 | గుర్తింపు మరియు చిరునామా రుజువు సేవచేసే పత్రాల జాబితా పాన్ దరఖాస్తు form పేజీ 4 న ఇవ్వబడింది.
|
| 09:26 | దరఖాస్తుదారులు form లో ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఒక పత్రాన్ని సమకూర్చాలి . |
| 09:33 | ఉదా.- Individual దరఖాస్తుదారులు మరియు HUF లకు గుర్తింపు రుజువులు - |
| 09:39 | School leaving certificate |
| 09:42 | Ration Card |
| 09:43 | Driver's license etc.
|
| 09:46 | చిరునామా రుజువు కోసం పత్రాలు - |
| 09:50 | Electricity bill |
| 09:52 | Telephone Bill |
| 09:53 | Passport మొదలైనవి
|
| 09:57 | ఇప్పుడు మనం దరకాస్తు గురించి కొంత సాధారణ సమాచారం చర్చిద్దామ్ - |
| 10:03 | పాన్ దరఖాస్తు కోసం ప్రాసెసింగ్ రుసుము Rs.96.00 (85.00 + 12.36% సర్వీస్ టాక్స్) |
| 10:15 | చెల్లింపు -
|
| 10:20 | భారతదేశం వెలుపల చిరునామాల, ప్రాసెసింగ్ ఫీజు రూ. 962,00 |
| 10:27 | అంటే [(అప్లికేషన్ రుసుము 85.00 + డిస్పాచ్ ఆరోపణలు 771.00) + 12.36% సర్వీస్ టాక్స్]. |
| 10:40 | విదేశీ చిరునామాల, ముంబై వద్ద చెల్లించవలసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి |
| 10:48 | form చివరిలోని బాక్స్ , దరఖాస్తుదారు యొక్క సంతకం లేదా వెలి ముద్ర కావాలి |
| 10:55 | మైనర్లకు, మరణించిన, lunatics మరియు మానసిక రోగులు కోసం Representative Assesseeయొక్క సంతకం లేదా వేలిముద్ర కావాలి . |
| 11:06 | సంతకం లేదా వేలిముద్ర లేని దరకాస్తు తిరస్కరించబడుతుంది. |
| 11:12 | దరఖాస్తుదారులు ఈ form యొక్క అంగీకారం తర్వాత ఒక రసీదు అందుకుంటారు. |
| 11:18 | ఇది ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి వుంటుంది.
|
| 11:23 | దరకాస్తు యొక్క స్థితినిజాడ తీయ డానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది |
| 11:29 | మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ లేదా ఈ కింది వెబ్సైట్ ఉపయోగించి దాని స్థితి ట్రాక్ చేయవచ్చు
|
| 11:38 | ఈ వెబ్ సైట్ లో, "Status Track " శోధన ఈ పని చేస్తుంది. |
| 11:43 | ఈ శోధన కోసం మీ, |
| 11:45 | # acknowledgement number లేదా |
| 11:47 | పుట్టిన పేరు మరియు తేదీ వంటి వివరాలు
|
| 11:52 | SMS ద్వారా కూడా పాన్ స్థితి వివరాలు పొందవచ్చు.
|
| 11:57 | > SMS-NSDLPAN <space> 15 అంకెల Acknowledgement No., 57575 కు పంపండి |
| 12:10 | పోస్టల్ చిరునామా ఈ విధముగా చూపీంచ బడినది
|
| 12:17 | ఈ సమాచారం ఉపయోగపడిందని భావించాను.
|
| 12:20 | ఇప్పుడు మనం సంగ్రహించేద్దమ్ . ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చు కొన్నవి - |
| గుర్తింపు రుజువు పత్రాలు మరియు | |
| 12:32 | |
| 12:35 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
|
| 12:39 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
|
| 12:43 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
|
| 12:49 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
|
| 12:51 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది |
| 12:55 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది |
| 13 :01 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
|
| 13:09 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
|
| 13:13 | I దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
|
| 13:21 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
| 13:31 | మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
|
| 13:35 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
ధన్యవాదములు |