STEMI-2017/C3/Non-STEMI-C-to-STEMI-AB-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:35, 4 August 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time NARRATION
00:00 నంస్కరము ఒక Non-STEMI C హాస్పిటల్ నుండి ఒక AB Hospital కి బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-

ఒక కొత్త రోగి, ఒక Non-STEMI C ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట.

00:26 ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము.
00:29 మీకు stemiAuser కనిపిస్తుందని గమనించండి, అంటే A/B ఆసుపత్రి సిబ్బంది ఈ ఎంట్రీలను చేస్తున్నారని అర్థం.
00:40 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:42 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:47 బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క Name: , Age: , Gender: , Phone: మరియు Address ప్రవేశ పెడదాం.
00:58 తరువాత, మనము డ్రాప్-డౌన్ మెనూలో అందించిన ఎంపికల నుండి పేమెంట్ వివరాలను ఎంచుకోవాలి.
01:05 దీని తర్వాత Symptom Onset Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
01:12 దాని తర్వాత A/B Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
01:18 అడ్మిషన్ లో నేను Non-STEMI ఎంచుకుంటాను. ఎందుకంటే రోగి ఒక Non STEMI Hospital నుండి బదిలీ అయివచ్చాడు.
01:29 ఈ సందర్భం లో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి.
01:33 Non STEMI హాస్పిటల్ నుండి STEMI హాస్పిటల్ కి మారే సమయం లో డేటా బదిలీ కాదు.
ఎందుకంటే  Non STEMI హాస్పిటల్స్  STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి. 
01:45 STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది.
01:52 వెంటనే, హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ ప్రవేశ పెట్టమని మనము ప్రేరేపించబడుతాము.

వీటిని ప్రవేశ పెడదాం .

01:59 తదుపరి 'Non-STEMI Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
02:06 STEMI Details క్రింద, Manual ECG Taken మరియు STEMI Confirmed వివరాలను ప్రవేశ పెట్టండి.
02:14 మనము Post Thrombolysis వివరాలను నింపాలి.

నేను నో ఎంచుకుంటాను ఎందుకంటే రోగి C టైప్ Non STEMI Hospital నుండి బదిలీ అయి వచ్చాడు.

02:26 ఈ ఆసుపత్రి లలో Thrombolysis చేయబడదు.
02:31 చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది.
02:36 ఇక్కడ, నేను ఇచ్చిన డ్రాప్-డౌన్ మెనూ నుండి ప్రైవేట్ ఎంచుకుంటాను.
02:42 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:47 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Fibrinolytic Checklist కి తీసుకెళ్తుంది.
02:53 Fibrinolytic Checklist క్రింద ఒక మగ ఉంటే గనక 12 అంశాలు ఉంటాయి.
03:00 రోగి గనక మహిళా అయితే 13 అంశాలు కనిపించేవి.
03:05 నేను ఇప్పటికి అన్ని పాయింట్ లను నో గా ఎంచుకుంటాను.
03:10 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:16 యాప్ ఇప్పుడు మనల్ని Cardiac History పేజీకి తీసుకెళ్తుంది.
03:20 ఇక్కడ రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
03:27 నేను నో అని మార్క్ చేస్తున్నాను.
03:29 Diagnosis, క్రింద నిర్దిష్ట రోగి యొక్క వివరాలను నమోదు చేయండి.
03:36 Chest Discomfort లో నేను పెయిన్ ఎంచుకుంటాను.

Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను.

03:47 దాని తర్వాత కొన్ని మిగిలిన అంశాలకు నేను YES ఎంచుకుంటాను.
03:52 ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి.
03:58 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:02 మనం తదుపరి పేజీ Co-Morbid Conditions కి తరలించబడ్డాము.
04:08 రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశ పెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
04:16 దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.
04:21 నేను ఎస్ అని కొన్నిటిని తనిఖీ చేస్తాను మరియు యాప్ చే ప్రేరేపించబడిన సంబంధిత వివరాలను అందిస్తాను.
04:28 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:32 మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము.
04:36 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి.
04:47 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
04:49 తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో - ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి.
04:57 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:01 యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది.
05:06 Medications prior to Thrombolysis పేజీ లో కొన్ని వివరాలను పేర్కొనవలసి ఉంటుంది.
05:14 నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
05:20 దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు వాటి మందుల ఎంపికలు , డెమో ప్రయోజనం కోసం మాత్రమే ఉద్దేశించబబడినవి.
05:29 రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి.
05:34 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:38 మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
05:42 ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను.
05:49 ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ.
05:53 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
05:56 Successful Lysis Yes/No.

ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది.

06:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:08 యాప్ ఇప్పుడు మనల్ని తరువాతి పేజీకి అనగా PCI కి తీసుకెళ్తుంది.
06:13 ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది.
06:16 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి.
06:25 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:29 తదుపరి ట్యాబ్ PCI.
06:33 ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక కార్డియోలజిస్ట్ లేదా ఒక క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి.
06:41 Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి.
06:48 తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access.
06:55 ఆపై 'CART వివరాలు నింపాలి, అనగా CART వివరాలు అనగా,

Start Date మరియు Time. End Date మరియు Time నింపాలి.

07:02 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
07:10 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
07:15 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి.
07:20 ఈ పేజీ లో చివరి అంశం Intervention.
07:25 Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి.
07:30 ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి.
07:36 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:41 ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము.
07:45 Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల వివరాలను నమోదు చేయండి.
07:51 ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపాలి.
07:56 Unfractionated Heparin, Dosage, డేట్ మరియు టైం నింపాలి.
08:02 దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి.
08:10 రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి.
08:16 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:19 మనము In-Hospital Summary పేజీ ని స్కిప్ చేసి, Discharge Summary పేజీ కి వెళ్దాం.
08:26 ఇక్కడ మన డెత్ ట్యాబ్ ఉంది, దానిని నేను నో గా ఎంచుకుంటాను.
08:31 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:35 తదుపరి అంశం Discharge Medications.
08:39 ఈ పేజీ పై కొన్ని ఎంపికలు ప్రదర్శించబడ్డాయి.
08:42 మరో సారి డిశ్చార్జ్ సమయంలో ఆ రోగికి సూచించిన సంబంధిత మందులను నమోదు చేయండి .
08:49 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:53 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
08:57 ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి.
09:04 నేను హోమ్ ఎంచుకోఉంటాను.
09:06 Transport Vehicleలో Private vehicle ఎంచుకోండి.
09:10 చివరిగా, Finish button ఎంచుకోండి.
09:13 దీని తో A/B Hospitalలో డేటా ఎంట్రీ పూర్తీ అవుంతుంది.
09:18 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- ఒక కొత్త రోగి, ఒక Non-STEMI C ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట.

09:34 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

09:49 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

10:03 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya