STEMI-2017/C3/Non-STEMI-C-to-STEMI-AB-Hospital/Telugu
Time | NARRATION |
00:00 | నంస్కరము ఒక Non-STEMI C హాస్పిటల్ నుండి ఒక AB Hospital కి బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
ఒక కొత్త రోగి, ఒక Non-STEMI C ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట. |
00:26 | ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము. |
00:29 | మీకు stemiAuser కనిపిస్తుందని గమనించండి, అంటే A/B ఆసుపత్రి సిబ్బంది ఈ ఎంట్రీలను చేస్తున్నారని అర్థం. |
00:40 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. |
00:42 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. |
00:47 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క Name: , Age: , Gender: , Phone: మరియు Address ప్రవేశ పెడదాం. |
00:58 | తరువాత, మనము డ్రాప్-డౌన్ మెనూలో అందించిన ఎంపికల నుండి పేమెంట్ వివరాలను ఎంచుకోవాలి. |
01:05 | దీని తర్వాత Symptom Onset Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
01:12 | దాని తర్వాత A/B Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
01:18 | అడ్మిషన్ లో నేను Non-STEMI ఎంచుకుంటాను. ఎందుకంటే రోగి ఒక Non STEMI Hospital నుండి బదిలీ అయివచ్చాడు. |
01:29 | ఈ సందర్భం లో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి. |
01:33 | Non STEMI హాస్పిటల్ నుండి STEMI హాస్పిటల్ కి మారే సమయం లో డేటా బదిలీ కాదు.
ఎందుకంటే Non STEMI హాస్పిటల్స్ STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి. |
01:45 | STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది. |
01:52 | వెంటనే, హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ ప్రవేశ పెట్టమని మనము ప్రేరేపించబడుతాము.
వీటిని ప్రవేశ పెడదాం . |
01:59 | తదుపరి 'Non-STEMI Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
02:06 | STEMI Details క్రింద, Manual ECG Taken మరియు STEMI Confirmed వివరాలను ప్రవేశ పెట్టండి. |
02:14 | మనము Post Thrombolysis వివరాలను నింపాలి.
నేను నో ఎంచుకుంటాను ఎందుకంటే రోగి C టైప్ Non STEMI Hospital నుండి బదిలీ అయి వచ్చాడు. |
02:26 | ఈ ఆసుపత్రి లలో Thrombolysis చేయబడదు. |
02:31 | చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది. |
02:36 | ఇక్కడ, నేను ఇచ్చిన డ్రాప్-డౌన్ మెనూ నుండి ప్రైవేట్ ఎంచుకుంటాను. |
02:42 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
02:47 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Fibrinolytic Checklist కి తీసుకెళ్తుంది. |
02:53 | Fibrinolytic Checklist క్రింద ఒక మగ ఉంటే గనక 12 అంశాలు ఉంటాయి. |
03:00 | రోగి గనక మహిళా అయితే 13 అంశాలు కనిపించేవి. |
03:05 | నేను ఇప్పటికి అన్ని పాయింట్ లను నో గా ఎంచుకుంటాను. |
03:10 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:16 | యాప్ ఇప్పుడు మనల్ని Cardiac History పేజీకి తీసుకెళ్తుంది. |
03:20 | ఇక్కడ రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
03:27 | నేను నో అని మార్క్ చేస్తున్నాను. |
03:29 | Diagnosis, క్రింద నిర్దిష్ట రోగి యొక్క వివరాలను నమోదు చేయండి. |
03:36 | Chest Discomfort లో నేను పెయిన్ ఎంచుకుంటాను.
Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను. |
03:47 | దాని తర్వాత కొన్ని మిగిలిన అంశాలకు నేను YES ఎంచుకుంటాను. |
03:52 | ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి. |
03:58 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:02 | మనం తదుపరి పేజీ Co-Morbid Conditions కి తరలించబడ్డాము. |
04:08 | రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశ పెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది. |
04:16 | దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి. |
04:21 | నేను ఎస్ అని కొన్నిటిని తనిఖీ చేస్తాను మరియు యాప్ చే ప్రేరేపించబడిన సంబంధిత వివరాలను అందిస్తాను. |
04:28 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:32 | మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము. |
04:36 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి. |
04:47 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. |
04:49 | తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో - ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి. |
04:57 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:01 | యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది. |
05:06 | Medications prior to Thrombolysis పేజీ లో కొన్ని వివరాలను పేర్కొనవలసి ఉంటుంది. |
05:14 | నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
05:20 | దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు వాటి మందుల ఎంపికలు , డెమో ప్రయోజనం కోసం మాత్రమే ఉద్దేశించబబడినవి. |
05:29 | రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి. |
05:34 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:38 | మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. |
05:42 | ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను. |
05:49 | ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ. |
05:53 | 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
05:56 | Successful Lysis Yes/No.
ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది. |
06:04 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:08 | యాప్ ఇప్పుడు మనల్ని తరువాతి పేజీకి అనగా PCI కి తీసుకెళ్తుంది. |
06:13 | ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది. |
06:16 | PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి. |
06:25 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:29 | తదుపరి ట్యాబ్ PCI. |
06:33 | ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక కార్డియోలజిస్ట్ లేదా ఒక క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి. |
06:41 | Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి. |
06:48 | తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access. |
06:55 | ఆపై 'CART వివరాలు నింపాలి, అనగా CART వివరాలు అనగా,
Start Date మరియు Time. End Date మరియు Time నింపాలి. |
07:02 | దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది. |
07:10 | ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
07:15 | Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి. |
07:20 | ఈ పేజీ లో చివరి అంశం Intervention. |
07:25 | Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి. |
07:30 | ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి. |
07:36 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:41 | ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము. |
07:45 | Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల వివరాలను నమోదు చేయండి. |
07:51 | ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపాలి. |
07:56 | Unfractionated Heparin, Dosage, డేట్ మరియు టైం నింపాలి. |
08:02 | దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. |
08:10 | రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి. |
08:16 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:19 | మనము In-Hospital Summary పేజీ ని స్కిప్ చేసి, Discharge Summary పేజీ కి వెళ్దాం. |
08:26 | ఇక్కడ మన డెత్ ట్యాబ్ ఉంది, దానిని నేను నో గా ఎంచుకుంటాను. |
08:31 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:35 | తదుపరి అంశం Discharge Medications. |
08:39 | ఈ పేజీ పై కొన్ని ఎంపికలు ప్రదర్శించబడ్డాయి. |
08:42 | మరో సారి డిశ్చార్జ్ సమయంలో ఆ రోగికి సూచించిన సంబంధిత మందులను నమోదు చేయండి . |
08:49 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:53 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. |
08:57 | ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి. |
09:04 | నేను హోమ్ ఎంచుకోఉంటాను. |
09:06 | Transport Vehicleలో Private vehicle ఎంచుకోండి. |
09:10 | చివరిగా, Finish button ఎంచుకోండి. |
09:13 | దీని తో A/B Hospitalలో డేటా ఎంట్రీ పూర్తీ అవుంతుంది. |
09:18 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- ఒక కొత్త రోగి, ఒక Non-STEMI C ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట. |
09:34 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
09:49 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
10:03 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |