STEMI-2017/C2/C-Hospital-data-entry/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:57, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారము సీ హాస్పిటల్ డేటా ఎంట్రీ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-

స్టెమీ యాప్ పై సీ ఆస్పత్రిలో చేర్చే సమయంలో ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం.

00:16 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి - స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు

ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్

00:26 మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన కూడా అవసరం.
00:32 లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి.
00:38 ఇదివరకు మనం కాంట్యాక్ట్ డిటెయిల్స్ పేజీ వరకు డేటా ఎంట్రీ ని ఎలా పూర్తి చెయ్యాలో నేర్చుకున్నాము.
00:44 సీ ఆసుపత్రి డేటా ఎంట్రీ లో యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఇన్ హాస్పిటల్ సుమ్మారీ(In-Hospital Summary)కి తీసుకెళ్తుంది.
00:53 ఇక్కడ Medication in hospital ఉంది. Nitroglycerine ఎస్ అయితే,

Route: Oral Dosage: 2.5 mg Date మరియు Time.

01:09 Dopamine ఎస్ అయితే

Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date మరియు Time.

01:25 Dobutamine ఎస్ అయితే

Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date మరియు Time.

01:40 Adrenaline ఎస్ అయితే

Route: IV Dosage: 4ml in 46ml of 0.9% NS Date మరియు Time.

01:55 Nor – Adrenaline ఎస్ అయితే

Route: IV Dosage: 2ml in 48ml of 0.9% NS Date మరియు Time.

02:11 Other Drugsఎస్ అయితే

Name: Vasopressin Route: IV Dosage: 1ml in 19ml of 0.9% NS Date మరియు Time.

02:31 పైన మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి మరియు కేవలం ఒక ఉదాహరణ కొరకే అని గమనించండి.
02:39 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్సా పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి.
02:45 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

02:53 వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
03:00 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అడ్వేర్స్ ఈవెంట్స్(ADV ERSE EVENTS) కి తీసుకెళ్తుంది.
03:04 అడ్వేర్స్ ఈవెంట్స్ క్రింద Yes లేదా No ఎంచుకోవాలి.
03:10 ప్రతి రంగంలో ఎస్ ఎంచుకుంటే, కొంత అదనపు సమాచారాన్ని నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము.

అయితే ప్రారంభిద్దాం.

03:18 Re-infarction: ఎస్ అయితే మనము ఈ క్రిందివి ప్రవేశ పెట్టాలి.

Location of Re-Infarctionయొక్క ఎంపికలు Inferior, Posterior, RV, Anterior, Lateral taduari డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.

03:37 Repeat PCI: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
03:44 CABG ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
03:50 Stroke: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
03:55 Cardiogenic Shock: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:02 Access Site Hemorrhage: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:09 Major Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:15 Minor Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:23 పై అడ్వెర్స్ ఈవెంట్స్ లో నుండి ఏదైనా ఉంటే దానిని ఎంచుకుని, అది సంభవించిన తేదీ మరియు సమయం ప్రవేశ పెట్టండి.

ఇప్పటికి నేను అన్నిటిని నో గా ఎంచుకుంటాను.

04:33 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:37 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
04:40 వెంటనే పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
04:46 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ డిస్చార్జ్ సుమ్మారీ(Discharge Summary) కి తీసుకెళ్తుంది.
04:51 Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.

రోగి గనక మరణించితే అది ఎస్ గా మార్క్ చెయబడుతది మరియు ఒక డ్రాప్ డౌన్ - Reason of death తదుపరి Others కనిపిస్తుంది.

05:02 Reason of deathక్రింద ఎంపికలు Cardiac మరియు Non Cardiac ఉన్నాయి.

రెండిటి లో ఏది ఎంచుకున్న Death Date and Time డ్రాప్ డౌన్ కనిపిస్తుంది.

05:14 Others లో రోగి మరణించిన ఇతర కారణాలు ప్రవేశ పెట్టండి.

తదుపరి Death Date మరియు Time ప్రవేశ పెట్టండి.

05:22 ఏదైన ఒక ఎంపికను ఎంచుకుంటే డేటా ఎంట్రీ అక్కడే ముగుస్తుంది.
05:28 రోగి గనక మరణించక పోతే నో అని మార్క్ చేసి, Discharge లేదా Medications కు వెళ్దాం.

నేను ఇప్పటికి Death ని నో గా ఎంచుకుంటాను.

05:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:42 వెంటనే పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
05:47 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది.
05:52 ఇక్కడ మన వద్ద Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin, మరియు Others ఉన్నవి.
06:10 డిస్చార్జ్ సమయంలో రోగి కి సూచించిన లేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి.
06:17 ఈ డెమో కోసం నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.
06:21 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:24 వెంటనే పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
06:30 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది.
06:35 Discharge from C hospital కొరకు డేట్ మరియు టైం నింపండి.
06:43 Discharge To రంగం లో ఏదైనా ఒక్క ఎంపికను ఎంచుకోండి అనగా,

Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital, Home.

06:54 హోం ఎంచుకుంటే ఏ డ్రాప్ డౌన్ లు ఇకపై రావు.
06:58 Non STEMI Cluster Hospital ఎంచుకుంటే, Transfer to Hospital Name మరియు Transfer to Hospital Address ఈ వివరాలను మానవీయంగా ప్రవేశ పెట్ట వలసి ఉంటుంది.
07:09 ఎందుకంటే Non-STEMI Hospital వివరాలు డేటాబేస్ లో అందుబాటులో లేవు గనక.
07:15 నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.
07:19 Stemi Cluster Hospital ఎంచుకుంటే పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks రంగంలో మీ రీమార్క్స్, ఏవైనా ఉంటే జోడించండి..

07:27 Transfer to Hospital Name: లో నేను Kovai Medical Center మరియు Hospital వేస్తాను.

Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641014.

07:43 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయం చాలకంగా నింపబడుతుంది.
07:50 ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం.
07:56 Transport Vehicle రంగం లో మనము Private Vehicle లేదా Ambulance మధ్య ఎంచుకోవాలి. నేను Private Vehicle ఎంచుకుంటాను.
08:06 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:10 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
08:15 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Follow up కి తీసుకెళ్తుంది.
08:19 Follow up Details క్రింద ఈ క్రిందివి ఉన్నవి Duration of Follow - Up Visit: 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years మరియు 5 years.
08:33 Follow up రకంను బట్టి, ఇచ్చిన ఎంపికలlo నుండి ఎంచుకోవాలి. నేను 1 month ఎచుకుంటాను.
08:41 తదుపరి Follow- Up Date ని నింపండి.
08:44 తరవాత మోడ్ ఆఫ్ ఫాలోఅప్ ని ఎంచుకోండి

Hospital, Telephonic, Loss to Follow Up.

08:51 ఫాలో అప్స్ మోడ్ పై ఆధారపడి ఈ ఎంపికల నుండి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
08:57 'Loss to Follow Up' మోడ్ ఎంచుకుంటే ఇకమీదట డ్రాప్ డౌన్ లు ఉండవు.
09:01 Hospital లేదా Telephonic మోడ్ ఎంచుకుంటే, మనకు ఒక డ్రాప్ డౌన్ Type of follow- up Hospital వస్తుంది.
09:09 Type of follow- Up Hospital క్రింద మనకు,

STEMI Non STEMI No Follow Up ఎంపికలు వస్తాయి.

09:16 No Follow-Up ఎంచుకుంటే, మనము పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోవడం ద్వారా తదుపరి పేజీ కి వెళ్తాము.
09:24 Non STEMI ఎంచుకుంటే, ఈ క్రింది వివరాలు మానవీయంగా ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. అనగా,

Name of the Follow- Up Hospitalమరియు Follow- Up Hospital Address.

09:35 మళ్ళీ నేను ఇక్కడ STEMI ఎంచుకుంటాను. స్టెమీ ఎంపిక చేస్తే, డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.
09:42 మనము నింప వలసినవి, Name of the Cluster: KMCH

Name of the Follow -Up Hospital: Coimbatore Medical College Hospital

09:51 Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu – 641018. చిరునామా స్వయంగా నింపబడుతుంది.
10:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:08 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

10:17 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Medicationకి తీసుకెళ్తుంది .
10:22 Medication క్రింద ఉన్న ఎంపికలు- Aspirin, Clopidogrel, Prasugrel, Nitrate, Beta Blocker, ACEI, ARB, Statins, OHA, మరియు

Insulin .

10:39 ఫాలో ఆప్ సమయం లో రోగి ఏ మందులను వాడాలో, వాటి కోసం ఎస్ ఎంచుకోండి. నేను కొన్నిటిని ఎస్ గా ఎంచుకుంటాను.
10:48 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:52 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

11:02 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Events కి తీసుకెళ్తుంది.
11:05 ఈ పేజీ ఫాలోఅప్ సమయం వరకు జరిగిన సంఘటనల వివరాలను అందిస్తుంది.
11:12 Recurrence of Angina: ఎస్ అయితే దీని చెక్ చేయాలి.

TMT జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి 'TMT పోస్టివ్ లేదా నెగేటివ్ ఉండవచ్చు,

11:23 Echo LVEF: వివరాలు ప్రవేశ పెట్టండి

Re CART ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి

11:32 Restenosis ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి

Re - MI ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి

11:40 Re- Intervention ఎస్ అయితే

TLR PCI : Yes/ No

TVR PCI : Yes/ No Non TVR PCI : Yes/ No.

11:52 CABG ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.
11:57 Death ఎస్ అయితే Death Date.
12:02 మరియు Reason of Deathఅనగా Cardiac లేదా Non Cardiac ప్రవేశ పెట్టండి.
12:06 వీటి లో ఏ సంఘటనలు ఫాలో అప్ తేదీ వరకు జరిగ్యాయో వాటికి ఎస్ ఎంచుకోండి. నేను అన్నిటికి నో చెక్ చేస్తాను.
12:16 చివరిగా పేజీ దిగువన Finish బటన్ ఎంచుకోండి.
12:21 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
12:30 ఒక కొత్త రోగి గనక సి హాస్పిటల్కి నేరుగా వస్తే డేటా ఎంట్రీ, ఈ విధంగా పూర్తి అవుతుంది.
12:35 ట్యుటోరియల్ సారాంశం.
12:37 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది - ఒక సీ ఆస్పత్రిలో చేర్చే సమయంలో, స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం.
12:49 స్టేమీ ఇండియా,

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

13:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

13:16 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
13:24 ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya