STEMI-2017/C2/C-Hospital-data-entry/Telugu
Time | Narration |
00:01 | నమస్కారము సీ హాస్పిటల్ డేటా ఎంట్రీ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
స్టెమీ యాప్ పై సీ ఆస్పత్రిలో చేర్చే సమయంలో ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం. |
00:16 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి - స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు
ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్ |
00:26 | మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన కూడా అవసరం. |
00:32 | లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి. |
00:38 | ఇదివరకు మనం కాంట్యాక్ట్ డిటెయిల్స్ పేజీ వరకు డేటా ఎంట్రీ ని ఎలా పూర్తి చెయ్యాలో నేర్చుకున్నాము. |
00:44 | సీ ఆసుపత్రి డేటా ఎంట్రీ లో యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఇన్ హాస్పిటల్ సుమ్మారీ(In-Hospital Summary)కి తీసుకెళ్తుంది. |
00:53 | ఇక్కడ Medication in hospital ఉంది. Nitroglycerine ఎస్ అయితే,
Route: Oral Dosage: 2.5 mg Date మరియు Time. |
01:09 | Dopamine ఎస్ అయితే
Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date మరియు Time. |
01:25 | Dobutamine ఎస్ అయితే
Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date మరియు Time. |
01:40 | Adrenaline ఎస్ అయితే
Route: IV Dosage: 4ml in 46ml of 0.9% NS Date మరియు Time. |
01:55 | Nor – Adrenaline ఎస్ అయితే
Route: IV Dosage: 2ml in 48ml of 0.9% NS Date మరియు Time. |
02:11 | Other Drugsఎస్ అయితే
Name: Vasopressin Route: IV Dosage: 1ml in 19ml of 0.9% NS Date మరియు Time. |
02:31 | పైన మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి మరియు కేవలం ఒక ఉదాహరణ కొరకే అని గమనించండి. |
02:39 | రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్సా పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి. |
02:45 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
02:53 | వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
03:00 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అడ్వేర్స్ ఈవెంట్స్(ADV ERSE EVENTS) కి తీసుకెళ్తుంది. |
03:04 | అడ్వేర్స్ ఈవెంట్స్ క్రింద Yes లేదా No ఎంచుకోవాలి. |
03:10 | ప్రతి రంగంలో ఎస్ ఎంచుకుంటే, కొంత అదనపు సమాచారాన్ని నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము.
అయితే ప్రారంభిద్దాం. |
03:18 | Re-infarction: ఎస్ అయితే మనము ఈ క్రిందివి ప్రవేశ పెట్టాలి.
Location of Re-Infarctionయొక్క ఎంపికలు Inferior, Posterior, RV, Anterior, Lateral taduari డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
03:37 | Repeat PCI: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
03:44 | CABG ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
03:50 | Stroke: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
03:55 | Cardiogenic Shock: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
04:02 | Access Site Hemorrhage: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
04:09 | Major Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
04:15 | Minor Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
04:23 | పై అడ్వెర్స్ ఈవెంట్స్ లో నుండి ఏదైనా ఉంటే దానిని ఎంచుకుని, అది సంభవించిన తేదీ మరియు సమయం ప్రవేశ పెట్టండి.
ఇప్పటికి నేను అన్నిటిని నో గా ఎంచుకుంటాను. |
04:33 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:37 | బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. |
04:40 | వెంటనే పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
04:46 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ డిస్చార్జ్ సుమ్మారీ(Discharge Summary) కి తీసుకెళ్తుంది. |
04:51 | Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.
రోగి గనక మరణించితే అది ఎస్ గా మార్క్ చెయబడుతది మరియు ఒక డ్రాప్ డౌన్ - Reason of death తదుపరి Others కనిపిస్తుంది. |
05:02 | Reason of deathక్రింద ఎంపికలు Cardiac మరియు Non Cardiac ఉన్నాయి.
రెండిటి లో ఏది ఎంచుకున్న Death Date and Time డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. |
05:14 | Others లో రోగి మరణించిన ఇతర కారణాలు ప్రవేశ పెట్టండి.
తదుపరి Death Date మరియు Time ప్రవేశ పెట్టండి. |
05:22 | ఏదైన ఒక ఎంపికను ఎంచుకుంటే డేటా ఎంట్రీ అక్కడే ముగుస్తుంది. |
05:28 | రోగి గనక మరణించక పోతే నో అని మార్క్ చేసి, Discharge లేదా Medications కు వెళ్దాం.
నేను ఇప్పటికి Death ని నో గా ఎంచుకుంటాను. |
05:38 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:42 | వెంటనే పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
05:47 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది. |
05:52 | ఇక్కడ మన వద్ద Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin, మరియు Others ఉన్నవి. |
06:10 | డిస్చార్జ్ సమయంలో రోగి కి సూచించిన లేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి. |
06:17 | ఈ డెమో కోసం నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను. |
06:21 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:24 | వెంటనే పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
06:30 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది. |
06:35 | Discharge from C hospital కొరకు డేట్ మరియు టైం నింపండి. |
06:43 | Discharge To రంగం లో ఏదైనా ఒక్క ఎంపికను ఎంచుకోండి అనగా,
Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital, Home. |
06:54 | హోం ఎంచుకుంటే ఏ డ్రాప్ డౌన్ లు ఇకపై రావు. |
06:58 | Non STEMI Cluster Hospital ఎంచుకుంటే, Transfer to Hospital Name మరియు Transfer to Hospital Address ఈ వివరాలను మానవీయంగా ప్రవేశ పెట్ట వలసి ఉంటుంది. |
07:09 | ఎందుకంటే Non-STEMI Hospital వివరాలు డేటాబేస్ లో అందుబాటులో లేవు గనక. |
07:15 | నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను. |
07:19 | Stemi Cluster Hospital ఎంచుకుంటే పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Remarks రంగంలో మీ రీమార్క్స్, ఏవైనా ఉంటే జోడించండి.. |
07:27 | Transfer to Hospital Name: లో నేను Kovai Medical Center మరియు Hospital వేస్తాను.
Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641014. |
07:43 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయం చాలకంగా నింపబడుతుంది. |
07:50 | ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం. |
07:56 | Transport Vehicle రంగం లో మనము Private Vehicle లేదా Ambulance మధ్య ఎంచుకోవాలి. నేను Private Vehicle ఎంచుకుంటాను. |
08:06 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:10 | పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
08:15 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Follow up కి తీసుకెళ్తుంది. |
08:19 | Follow up Details క్రింద ఈ క్రిందివి ఉన్నవి Duration of Follow - Up Visit: 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years మరియు 5 years. |
08:33 | Follow up రకంను బట్టి, ఇచ్చిన ఎంపికలlo నుండి ఎంచుకోవాలి. నేను 1 month ఎచుకుంటాను. |
08:41 | తదుపరి Follow- Up Date ని నింపండి. |
08:44 | తరవాత మోడ్ ఆఫ్ ఫాలోఅప్ ని ఎంచుకోండి
Hospital, Telephonic, Loss to Follow Up. |
08:51 | ఫాలో అప్స్ మోడ్ పై ఆధారపడి ఈ ఎంపికల నుండి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. |
08:57 | 'Loss to Follow Up' మోడ్ ఎంచుకుంటే ఇకమీదట డ్రాప్ డౌన్ లు ఉండవు. |
09:01 | Hospital లేదా Telephonic మోడ్ ఎంచుకుంటే, మనకు ఒక డ్రాప్ డౌన్ Type of follow- up Hospital వస్తుంది. |
09:09 | Type of follow- Up Hospital క్రింద మనకు,
STEMI Non STEMI No Follow Up ఎంపికలు వస్తాయి. |
09:16 | No Follow-Up ఎంచుకుంటే, మనము పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోవడం ద్వారా తదుపరి పేజీ కి వెళ్తాము. |
09:24 | Non STEMI ఎంచుకుంటే, ఈ క్రింది వివరాలు మానవీయంగా ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. అనగా,
Name of the Follow- Up Hospitalమరియు Follow- Up Hospital Address. |
09:35 | మళ్ళీ నేను ఇక్కడ STEMI ఎంచుకుంటాను. స్టెమీ ఎంపిక చేస్తే, డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి. |
09:42 | మనము నింప వలసినవి, Name of the Cluster: KMCH
Name of the Follow -Up Hospital: Coimbatore Medical College Hospital |
09:51 | Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu – 641018. చిరునామా స్వయంగా నింపబడుతుంది. |
10:04 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
10:08 | బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
10:17 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Medicationకి తీసుకెళ్తుంది . |
10:22 | Medication క్రింద ఉన్న ఎంపికలు- Aspirin, Clopidogrel, Prasugrel, Nitrate, Beta Blocker, ACEI, ARB, Statins, OHA, మరియు
Insulin . |
10:39 | ఫాలో ఆప్ సమయం లో రోగి ఏ మందులను వాడాలో, వాటి కోసం ఎస్ ఎంచుకోండి. నేను కొన్నిటిని ఎస్ గా ఎంచుకుంటాను. |
10:48 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
10:52 | బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
11:02 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Events కి తీసుకెళ్తుంది. |
11:05 | ఈ పేజీ ఫాలోఅప్ సమయం వరకు జరిగిన సంఘటనల వివరాలను అందిస్తుంది. |
11:12 | Recurrence of Angina: ఎస్ అయితే దీని చెక్ చేయాలి.
TMT జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి 'TMT పోస్టివ్ లేదా నెగేటివ్ ఉండవచ్చు, |
11:23 | Echo LVEF: వివరాలు ప్రవేశ పెట్టండి
Re CART ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి |
11:32 | Restenosis ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి
Re - MI ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి |
11:40 | Re- Intervention ఎస్ అయితే
TLR PCI : Yes/ No TVR PCI : Yes/ No Non TVR PCI : Yes/ No. |
11:52 | CABG ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి. |
11:57 | Death ఎస్ అయితే Death Date. |
12:02 | మరియు Reason of Deathఅనగా Cardiac లేదా Non Cardiac ప్రవేశ పెట్టండి. |
12:06 | వీటి లో ఏ సంఘటనలు ఫాలో అప్ తేదీ వరకు జరిగ్యాయో వాటికి ఎస్ ఎంచుకోండి. నేను అన్నిటికి నో చెక్ చేస్తాను. |
12:16 | చివరిగా పేజీ దిగువన Finish బటన్ ఎంచుకోండి. |
12:21 | బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి. పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది. |
12:30 | ఒక కొత్త రోగి గనక సి హాస్పిటల్కి నేరుగా వస్తే డేటా ఎంట్రీ, ఈ విధంగా పూర్తి అవుతుంది. |
12:35 | ట్యుటోరియల్ సారాంశం. |
12:37 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది - ఒక సీ ఆస్పత్రిలో చేర్చే సమయంలో, స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం. |
12:49 | స్టేమీ ఇండియా,
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
13:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
13:16 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది |
13:24 | ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |