STEMI-2017/C2/D-Hospital-data-entry/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:52, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time NARRATION
00:01 నమస్కారము డి హాస్పిటల్ డేటా ఎంట్రీ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-

ఒక డి ఆస్పత్రిలో చేర్చే సమయంలో స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం.

00:17 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి-

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:28 మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన కూడా అవసరం.
00:36 లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి.
00:42 ఇదివరకు మనం కాంట్యాక్ట్ డిటెయిల్స్ పేజీ వరకు డేటా ఎంట్రీ ని ఎలా పూర్తి చెయ్యాలో నేర్చుకున్నాము
00:49 డీ ఆసుపత్రి డేటా ఎంట్రీ లో యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా థ్రోంబోలైసిస్కు తీసుకెళ్తుంది
00:58 థ్రోంబోలైసిస్ క్రింద Medication Prior to Thrombolysis అంశం ఉంది.
01:05 రోగి ఆసుపత్రి లో ఉన్నపుడు ఇచ్చిన మందుల ఆధారముగా, ఈ క్రింది వాటిని ఎస్ అని తనిఖీ చేయండి.
01:13 'Aspirin 325 mg: ఎస్ అయితే

Dosage: 325 mg

Date మరియు Time

01:22 Clopidogrel: ఎస్ అయితే

Dosage, Date మరియు Time

01:28 Unfractionated Heparin: ఎస్ అయితే
         Dosage,    Date మరియు  Time
01:37 LMW Heparin: ఎస్ అయితే, Dosage , Date మరియు Time
01:43 'Ticagrelor: ఎస్ అయితే , Dosage, Date మరియు Time
01:50 పైన మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి మరియు కేవలం ఒక ఉదాహరణ కొరకే అని గమనించండి.
01:58 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్సా పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి.
02:06 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
02:14 పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
02:21 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది
02:28 థ్రోంబోలైసిస్ డి టెయిల్స్ క్రింద ఒక తప్పనిసరైన రంగం.
02:34 Select any one type of Thrombolytic Agent' ఉంది.

Streptokinase, Tenecteplase , Reteplase.

02:45 నేను Streptokinase ఎంచుకుంటాను
02:49 ఏదైనా ఒక Thrombolytic Agent, ఎంచుకోగానే, డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.

Dosage, Start Date మరియు Time, End Date మరియుTime.

03:01 థ్రోంబోలైసి స్ తరవాత మన వద్ద 90 నిముషాల ECG

Date మరియు Time Date మరియు Time మరియు Successful Lysis ఉంది. నేను ఎస్ అని మార్క్ చేస్తాను.

03:12 ఇది 90 నిముషాల ECG పై ఆధారపడి ఉంటుంది
03:17 మీ పరికరంలో ఈ రంగాల కోసం తగిన ఎంట్రీ లను ప్రవేశ పెట్టండి
03:22 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

03:30 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
03:36 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ ఇన్ హాస్పిటల్ సుమ్మారీ(In-Hospital Summary)కి తీసుకెళ్తుంది
03:42 ఇక్కడ Medication in hospital ఉంది
03:46 Nitroglycerine ఎస్ అయితే

Route: Oral Dosage: 2.5 mg

Date మరియు Time

03:56 Dopamine : ఎస్ అయితే

Route: IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS

Date మరియు Time

04:09 Dobutamine: ఎస్ అయితే

Route: IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS

Date మరియు Time

04:20 Adrenaline: ఎస్ అయితే

Route: IV Dosage: 4ml in 46 ml of 0.9% NS

Date మరియు Time.

04:32 Nor – Adrenaline : ఎస్ అయితే

Route: IV Dosage: 2ml in 48 ml of 0.9% NS

Date మరియు Time.

04:44 Other Drugs: ఎస్ అయితే

ఉదాహరణకు Vasopressin

Route:IV Dosage: 1ml in 19 ml of 0.9% NS

Date మరియు Time.

04:59 పైన మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి మరియు కేవలం ఒక ఉదాహరణ కొరకే అని గమనించండి.
05:07 రోగి యొక్క ఆరోగ్య పరి స్థితి మరియు చికిత్సా పద్ధతుల ప్రకారం మందులు ఇవ్వాలి.
05:14 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
05:21 పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
05:27 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అడ్వేర్స్ ఈవెంట్స్(ADVERSE EVENTS) కి తీసుకెళ్తుంది
05:33 అడ్వేర్స్ ఈవెంట్స్ క్రింద Yes లేదా No ఎంచుకోవాలి.
05:39 ప్రతి రంగంలో ఎస్ ఎంచుకుంటే, కొంత అదనపు సమాచారాన్ని నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము.
05:46 అయితే ప్రారంభిద్దాం.

Re-infarction: ఎస్ అయితే మనము ఈ క్రిందివి ప్రవేశ పెట్టాలి

05:54 Location of Infarction: యొక్క ఎంపికలు - Inferior, Posterior, RV, Anterior, Lateral
06:05 నేను Inferior ఎంచుకొని డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను
06:10 Repeat PCI: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
06:14 CABG ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
06:19 Stroke: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
06:25 Cardiogenic Shock:ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
06:31 Access Site Hemorrhage: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
06:37 Major Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
06:41 Minor Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
06:45 పై అడ్వెర్స్ ఈవెంట్స్ లో నుండి ఏదైనా ఉంటే దానిని ఎంచుకుని, అది సంభవించిన తేదీ మరియు సమయం ప్రవేశ పెట్టండి. ఇప్పటికి నేను అన్నిటిని నో గా ఎంచుకుంటాను.
06:58 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి
07:02 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి
07:05 వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
07:11 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిస్చార్జ్ సుమ్మారీ(Discharge Summary) కి తీసుకెళ్తుంది
07:17 Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.
07:20 రోగి గనక మరణించితే అది ఎస్ గా మార్క్ చెయబడుతది. మరియు ఒక డ్రాప్ డౌన్ - Reason of death & Others కనిపిస్తుంది
07:30 Reason of death ఎంపికలు Cardiac మరియు Non Cardiac ఉన్నాయి.
07:36 రెండిటి లో ఏది ఎంచుకున్న Death Date and Time డ్రాప్ డౌన్ కనిపిస్తుంది.
07:42 Others ఎంపిక ఎంచుకొని రోగి మరణించిన ఇతర కారణాలను ప్రవేశ పెట్టండి.
07:47 తదుపరి Death Date మరియు Time ప్రవేశ పెట్టండి

ఏదయినా ఒక ఎంపికని ఎంచుకుంటే డేటా ఎంట్రీ అక్కడ ముగుస్తుంది.

07:56 రోగి గనక మరణించక పోతే నో అని మార్క్ చేసి, Discharge లేదా Transfer కి వెళ్దాం.

నేను ఇప్పటికి Death ని నో గా ఎంచుకుంటాను.

08:05 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:10 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
08:16 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది.
08:21 ఇక్కడ మన వద్ద

Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin మరియు Others ఉన్నవి.

08:39 డిస్చార్జ్ సమయంలో రోగికి సూచించినలేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి.
08:45 కాబట్టి నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.
08:48 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:51 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
08:56 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది
09:03 Discharge from D hospital లో డేట్ మరియు టైం నింపాలి.
09:08 Discharge To రంగం లో ఏదైనా ఒక్క ఎంపికని ఎంచుకోండి.

Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital, Home.

09:16 హోం ఎంచుకుంటే ఏ డ్రాప్ డౌన్ లు ఇకపై రావు.
09:20 Non STEMI Cluster Hospital ఎంచుకుంటే గనక మానవీయంగా ఈ వివరాలను ప్రవేశ పెట్ట వలసి ఉంటుంది.

Remarks, Transfer to Hospital Name మరియు Transfer to Hospital Address.

09:33 ఎందుకంటే Non-STEMI Hospitals వివరాలు డేటాబేస్ లో అందుబాటులో లేవు గనక.
09:39 నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.
09:42 Stemi Cluster Hospital ఎంచుకుంటే పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks రంగంలో మీ రీమార్క్స్, ఏవైనా ఉంటే జోడించండి.

09:51 Transfer to Hospital Name: లో నేను Kovai Medical Center మ రియు Hospital ఎంచుకుంటాను.
09:56 Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014.
10:05 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది.
10:12 Transport Vehicle రంగం లో మనము Private Vehicle లేదా Ambulance మధ్య ఎంచుకోవాలి.

Ambulance . నేను Private Vehicle ఎంచుకుంటాను.

10:20 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:24 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

10:32 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ Follow up కి తీసుకెళ్తుంది.
10:36 Follow up Details క్రింద మన వద్ద

Duration of Follow - Up Visit: ఉంది. 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years మరియు 5 years.

10:48 follow up రకంను బట్టి, ఇచ్చిన ఎంపికల నుండి ఎంచుకోవాలి.

నేను 1 month ఎచుకుంటాను.

10:56 తదుపరి Follow- Up Date ని నింపి, మోడ్ ఆఫ్ ఫాలోఅప్ ని ఎంచుకోండి.

Hospital, Telephonic, Loss to Follow Up.

11:04 ఫాలో అప్స్ మోడ్ పై ఆధారపడి ఈ ఎంపికలలో నుండి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
11:10 Loss to Follow Up మోడ్ ఎంచుకుంటే ఇకమీదట డ్రాప్ డౌన్ లు ఉండవు.
11:15 Hospital లేదా Telephonic మోడ్ ఎంచుకుంటే, మనకు ఒక డ్రాప్ డౌన్ Type of follow- up Hospital వస్తుంది.
11:22 Type of follow- up Hospital క్రింద STEMI, Non STEMI, No Follow Up ఎంపికలు వస్తాయి.
11:28 No Follow-Up ఎంచుకుంటే, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోవడం ద్వారా తదుపరి పేజీ కి వెళ్తాము.
11:35 Non STEMI’ ఎంచుకుంటే, ఈ క్రింది వివరాలు మానవీయంగా ప్రవేశ పెట్టవలసి ఉంటుంది.

Name of the Follow- Up Hospital మరియు Follow- Up Hospital Address.

11:45 ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమీ కార్యక్రమము లో భాగం కాదు.
11:51 నేను STEMI ఎంచుకుంటాను.
11:53 STEMI ఎంచుకుంటే మనకు క్రింది ఈ డ్రాప్ డౌన్ లు వస్తాయి.
11:57 Name of the Cluster: లో నేను KMCH ఎంచుకుంటాను.
12:01 Name of the Follow-Up Hospital: లో నేను Coimbatore Medical College Hospital ఎంచుకుంటాను.
12:08 Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu -641018, India
12:17 చిరునామా స్వయంగా నింపబడుతుందని గమనించండి.
12:21 ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం.
12:28 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
12:33 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

12:41 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Medicationకి తీసుకెళ్తుంది.
12:45 ఈ పేజీ లో ఈ క్రింది ఎంపికలు ఉన్నవి.

Aspirin, Clopidogrel, Prasugrel, Nitrate, Beta Blocker, ACEI, ARB, Statins, OHA మరియు Insulin.

13:02 ఫాలో ఆప్ సమయం లో రోగి ఏ మందులను వాడుతున్నాడో, వాటి కోసం ఎస్ ఎంచుకోండి.

నేను కొన్నిటిని ఎస్ గా ఎంచుకుంటాను.

13:11 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
13:16 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
13:20 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Events కి తీసుకెళ్తుంది.
13:25 ఈ పేజీ ఫాలోఅప్ సమయం వరకు జరిగిన సంఘటనల వివరాలను అందిస్తుంది.
13:31 Recurrence of Angina: ఎస్ అయితే దీనిని చెక్ చేయాలి.
13:36 TMT జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి 'TMT పోస్టివ్ లేదా నెగేటివ్ ఉండవచ్చు,
13:40 Echo LVEF: వివరాలు ప్రవేశ పెట్టండి

Re CART ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.

13:49 Restenosis ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.

Re - MI ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.

13:55 Re- Intervention ఎస్ అయితే

TLR PCI : Yes/ No, TVR PCI : Yes/ No , Non TVR PCI : Yes/ No

14:07 CABG ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి
14:10 Death ఎస్ అయితే, Death Date మరియు Reason of Death అనగా Cardiac లేదా Non Cardiac ప్రవేశ పెట్టండి.
14:16 వీటి లో ఏ సంఘటనలు ఫాలో అప్ తేదీ వరకు జరిగ్యాయో వాటికి ఎస్ ఎంచుకోండి. నేను అన్నిటికి నో చెక్ చేస్తాను.
14:27 చివరిగా పేజీ దిగువన Finish బటన్ ఎంచుకోండి.
14:31 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

14:40 దీనితో ఒక డి ఆసుపత్రి డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది.
14:44 ట్యుటోరియల్ సారాంశం.
14:46 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

ఒక డి ఆస్పత్రిలో చేర్చే సమయంలో స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం.

14:57 స్టేమీ ఇండియా-

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

15:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

15:24 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
15:31 ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya