STEMI-2017/C2/STEMI-App-and-its-mandatory-fields/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:26, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)
|
|
00:01 | నమస్కారము. మ్యాన్డేటరి రంగాలలో డేట్ ఎంట్రీ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది- టాబ్లెట్ పై స్టెమీ యాప్ని(STEMI App) తెరుచుట. |
00:15 | స్టెమీ ( STEMI) హోం పేజీ గురించి తెలుసుకొనుట. |
00:17 | స్టేమీ యాప్ లో తప్పంసరైన రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట. |
00:23 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి-
స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్. |
00:36 | ఒక స్టెమీ యాప్, స్టెమీ లోగో తో పాటు ఎరుపు రంగు దీర్ఘచతురస్రంలా కనిపిస్తుంది. |
00:42 | స్టెమీ యాప్ని ఎంచుకునే ముందు, టాబ్లెట్ ఇంటర్నెట్కు జోడించబడి ఉందని నిర్ధారించుకోండి. |
00:50 | లేక పొతే మీ ఇంటర్ నెట్ కనెక్షన్ని తనిఖీ చెయ్యమనే ఒక పాప్ అప్ సందేశం కనిపిస్తుంది. |
00:56 | పరికరం ఇంటర్ నెట్తో కనెక్ట్ అయిన తరవా స్టెమీ యాప్ని ఎంచుకోండి . |
01:01 | స్టేమీ హోం పేజీ కనిపిస్తుంది. |
01:04 | ఇక్కడ stemiAuser అని కనిపిస్తుందని గమనించండి, ఎందుకంటే నేను A హాస్పిటల్ యూసర్ ని గనక. |
01:12 | మీరు గనక వేరే ఆసుపత్రి అనగా B హాస్పిటల్ యూసర్ అయితే, యాప్ లో మీకు stemiBuser అని కనిపిస్తుంది. |
01:22 | అదే విధంగా మీరు stemiCuser లేదా stemiDuser లైతే C హాస్పిటల్ మరియు D హాస్పిటల్ అని కనిపిస్తుంది. |
01:33 | ఒక వేళా STEMI యాప్ EMRI Ambulance నుండి యాక్సిస్ చేయబడితే stemiEuser అని కనిపిస్తుంది. |
01:42 | అన్ని సందర్భాలలో మనము స్టేమీ హోం పేజీ ఉన్నాము. ఇప్పడు మనం ప్రరంభిద్దాం. |
01:49 | స్టెమీ హోం పేజ్, పేజీ మధ్యలో 3 ట్యాబ్ లు ఉన్నాయి. న్యూ పేషెంట్ ట్యాబ్- రోగి యొక్క పూర్తి చరిత్రని నమోదు చేయడానికి. |
01:59 | సెర్చ్ ట్యాబ్ - ఇదివరకే ఉన్న రోగి వివరాలను, వేదికి ఎంచుకొనుటకు సహాయపడుతుంది. |
02:05 | ఇసిజి టాబ్(ECG) - అతి తక్కువ డేటా ఎంట్రీ తో త్వరగా ఒక ECG తీసుకోనుటకు సహాయపడుతుంది. |
02:12 | పేజీ పై ఎడుమ చేతి వైపు ఒక మెనూ ట్యాబ్ కూడా ఉంది. అది ఎలా పని చేస్తుందో తర్వాత ట్యుటోరియల్స్ లో చూద్దాం. |
02:21 | తప్పంసరైన రంగాలు అంటే అమిటో తెలుసుకుందాం . |
02:26 | ఒక చిన్న ఎరుపు అస్టేరిస్క్ గుర్తుతో సూచించబడే ఫీల్డ్స్ని తప్పనిసరైన రంగాలను అంటారు. |
02:34 | ఈ రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట తప్పనిసరి, ఐచ్ఛికం కాదు. |
02:38 | ఈ డేటా ఒక ప్రత్యేక పేజీని సేవ్ చేయుటకు మరియు తదుపరి పేజీకి వెళ్ళుటకు అవసరం. |
02:45 | ఈ ప్రదర్శన కోసం, నేను ప్రధాన ఇసిజి ట్యాబ్ని తెరుస్తాను. |
02:51 | ప్రధాన ఇసిజి ట్యాబ్ క్రింద- పేషెంట్ నేమ్ , ఏజ్ జెండర్ మరియు అద్ద్మిషణ్, ఈ నాల్గు రంగాలు తప్పంసరైనవి |
03:01 | అవి ఎరుపు అస్టేరిస్క్ గుర్తుతో సూచించబదినవి. |
03:05 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
Patient Name: Ramesh, Age: 53, Gender: Male |
03:15 | కానీ Admission అనే రంగాన్ని ఖాళీ గా వదిలివేద్దం. |
03:19 | ముందుకు వెళ్ళుటకు పేజీ దిగువన Take ECG అనే బటన్ ఎంచుకొని సేవ్ చేద్దాం. |
03:26 | వెంటనే Select the Admission type అనే పాప్ అప్ కనిపిస్తుంది. |
03:32 | ఇక్కడ 4 రంగాలలో ఏ ఒకటి ఖాళీగా ఉన్నా, పేజీ సేవ్ కాదని మీరు చూడగలరు. |
03:39 | ఖాళీగా వదిలిన రంగం లో సమాచారాన్ని నింపుదాం.
Admission – Direct. |
03:45 | ముందుకు వెళ్ళుటకు పేజీ దిగువన Take ECG అనే బటన్ ఎంచుకొని సేవ్ చేద్దాం. |
03:51 | వెంటనే Saved Successfully అనే సందేశం పేజీ దిగువన కనిపిస్తుంది. |
03:57 | అదే విధంగా, ఎరుపు అస్టేరిస్క్ ఉన్న రంగాలు ఎదురైనా ప్రతి సరి, ఆ రంగాలలో డేటాని తప్పకుండ ప్రవేశ పెట్టాలి. |
04:05 | ట్యుటోరియల్ సారాంశం. |
04:08 | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది-
ఒక టాబ్లెట్ పై స్టేమీ యాప్ని తెరుచుట మనం స్టేమీ హోం పేజీ గురించి అర్థం చేసుకొనుట స్టేమీ యాప్ లో తప్పంసరైన రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట. |
04:20 | స్టేమీ ఇండియా,
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగించేందుకు. |
04:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
04:47 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |