STEMI-2017/C2/STEMI-App-and-its-mandatory-fields/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
NARRATION
00:01 నమస్కారము. మ్యాన్డేటరి రంగాలలో డేట్ ఎంట్రీ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది- టాబ్లెట్ పై స్టెమీ యాప్ని(STEMI App) తెరుచుట.
00:15 స్టెమీ ( STEMI) హోం పేజీ గురించి తెలుసుకొనుట.
00:17 స్టేమీ యాప్ లో తప్పంసరైన రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట.
00:23 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి-

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:36 ఒక స్టెమీ యాప్, స్టెమీ లోగో తో పాటు ఎరుపు రంగు దీర్ఘచతురస్రంలా కనిపిస్తుంది.
00:42 స్టెమీ యాప్ని ఎంచుకునే ముందు, టాబ్లెట్ ఇంటర్నెట్కు జోడించబడి ఉందని నిర్ధారించుకోండి.
00:50 లేక పొతే మీ ఇంటర్ నెట్ కనెక్షన్ని తనిఖీ చెయ్యమనే ఒక పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.
00:56 పరికరం ఇంటర్ నెట్తో కనెక్ట్ అయిన తరవా స్టెమీ యాప్ని ఎంచుకోండి .
01:01 స్టేమీ హోం పేజీ కనిపిస్తుంది.
01:04 ఇక్కడ stemiAuser అని కనిపిస్తుందని గమనించండి, ఎందుకంటే నేను A హాస్పిటల్ యూసర్ ని గనక.
01:12 మీరు గనక వేరే ఆసుపత్రి అనగా B హాస్పిటల్ యూసర్ అయితే, యాప్ లో మీకు stemiBuser అని కనిపిస్తుంది.
01:22 అదే విధంగా మీరు stemiCuser లేదా stemiDuser లైతే C హాస్పిటల్ మరియు D హాస్పిటల్ అని కనిపిస్తుంది.
01:33 ఒక వేళా STEMI యాప్ EMRI Ambulance నుండి యాక్సిస్ చేయబడితే stemiEuser అని కనిపిస్తుంది.
01:42 అన్ని సందర్భాలలో మనము స్టేమీ హోం పేజీ ఉన్నాము. ఇప్పడు మనం ప్రరంభిద్దాం.
01:49 స్టెమీ హోం పేజ్, పేజీ మధ్యలో 3 ట్యాబ్ లు ఉన్నాయి. న్యూ పేషెంట్ ట్యాబ్- రోగి యొక్క పూర్తి చరిత్రని నమోదు చేయడానికి.
01:59 సెర్చ్ ట్యాబ్ - ఇదివరకే ఉన్న రోగి వివరాలను, వేదికి ఎంచుకొనుటకు సహాయపడుతుంది.
02:05 ఇసిజి టాబ్(ECG) - అతి తక్కువ డేటా ఎంట్రీ తో త్వరగా ఒక ECG తీసుకోనుటకు సహాయపడుతుంది.
02:12 పేజీ పై ఎడుమ చేతి వైపు ఒక మెనూ ట్యాబ్ కూడా ఉంది. అది ఎలా పని చేస్తుందో తర్వాత ట్యుటోరియల్స్ లో చూద్దాం.
02:21 తప్పంసరైన రంగాలు అంటే అమిటో తెలుసుకుందాం .
02:26 ఒక చిన్న ఎరుపు అస్టేరిస్క్ గుర్తుతో సూచించబడే ఫీల్డ్స్ని తప్పనిసరైన రంగాలను అంటారు.
02:34 ఈ రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట తప్పనిసరి, ఐచ్ఛికం కాదు.
02:38 ఈ డేటా ఒక ప్రత్యేక పేజీని సేవ్ చేయుటకు మరియు తదుపరి పేజీకి వెళ్ళుటకు అవసరం.
02:45 ఈ ప్రదర్శన కోసం, నేను ప్రధాన ఇసిజి ట్యాబ్ని తెరుస్తాను.
02:51 ప్రధాన ఇసిజి ట్యాబ్ క్రింద- పేషెంట్ నేమ్ , ఏజ్ జెండర్ మరియు అద్ద్మిషణ్, ఈ నాల్గు రంగాలు తప్పంసరైనవి
03:01 అవి ఎరుపు అస్టేరిస్క్ గుర్తుతో సూచించబదినవి.
03:05 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.

Patient Name: Ramesh, Age: 53, Gender: Male

03:15 కానీ Admission అనే రంగాన్ని ఖాళీ గా వదిలివేద్దం.
03:19 ముందుకు వెళ్ళుటకు పేజీ దిగువన Take ECG అనే బటన్ ఎంచుకొని సేవ్ చేద్దాం.
03:26 వెంటనే Select the Admission type అనే పాప్ అప్ కనిపిస్తుంది.
03:32 ఇక్కడ 4 రంగాలలో ఏ ఒకటి ఖాళీగా ఉన్నా, పేజీ సేవ్ కాదని మీరు చూడగలరు.
03:39 ఖాళీగా వదిలిన రంగం లో సమాచారాన్ని నింపుదాం.

Admission – Direct.

03:45 ముందుకు వెళ్ళుటకు పేజీ దిగువన Take ECG అనే బటన్ ఎంచుకొని సేవ్ చేద్దాం.
03:51 వెంటనే Saved Successfully అనే సందేశం పేజీ దిగువన కనిపిస్తుంది.
03:57 అదే విధంగా, ఎరుపు అస్టేరిస్క్ ఉన్న రంగాలు ఎదురైనా ప్రతి సరి, ఆ రంగాలలో డేటాని తప్పకుండ ప్రవేశ పెట్టాలి.
04:05 ట్యుటోరియల్ సారాంశం.
04:08 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది-

ఒక టాబ్లెట్ పై స్టేమీ యాప్ని తెరుచుట మనం స్టేమీ హోం పేజీ గురించి అర్థం చేసుకొనుట స్టేమీ యాప్ లో తప్పంసరైన రంగాలలో డేటాని ప్రవేశ పెట్టుట.

04:20 స్టేమీ ఇండియా,

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగించేందుకు.

04:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

04:47 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya