FrontAccounting-2.4.7/C2/Journal-Entry-and-Balance-Sheet-in-FrontAccounting/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:49, 24 May 2020 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | ఫ్రంట్ అకౌంటింగ్లో Journal Entry and Balance sheet పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము
ఒక Journal Entry ను ఎలా పాస్ చేయాలి |
00:12 | Balance Sheet మరియు Void a transaction లలోఅది ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం. |
00:18 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:26 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:30 | ఈ ట్యుటోరియల్ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ |
00:37 | ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం)
|
00:40 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:46 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:52 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
00:58 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:02 | బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:10 | login పేజీ కనిపిస్తుంది. |
01:12 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:20 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది. |
01:23 | మనం వ్యాపారంలో capital (మూలధనాన్ని) ను ఎలా వాడుకలో పెట్టాలో చూస్తాము. |
01:27 | Journal Entry అనేది 5,00,000 రూపాయల capital (మూలధనం)తో ప్రారంభమైన వ్యాపారం. |
01:32 | Entry అనేది Cash account debit ( డెబిట్ నగదు ఖాతా) 5,00,000, To Capital Account (మూలధన ఖాతాకు) 5,00,000
(Being Capital introduced in the business) (వ్యాపారంలో వాడుకలో పెట్టబడుతున్న capital (మూలధనం)) |
01:41 | దీని కొరకు మనం ఒక Journal Entry ను పాస్ చేస్తాము. |
01:45 | Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై Journal Entry లింక్ పై క్లిక్ చేయండి. |
01:52 | Journal date ఫీల్డ్‌లో, డిఫాల్ట్ తేదీని ఈ రోజు గా సెట్ చేసినట్లు మీరు చూడవచ్చు. |
01:57 | transaction (లావాదేవీ) కొరకు మనం reference number ను కూడా చూడవచ్చు.
ఇది auto-generated (స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడినది). |
02:05 | Account Description డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Cash ఎంపికను ఎంచుకోండి. |
02:11 | Debit టెక్స్ట్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మొత్తాన్ని (అమౌంట్ ను) Five lakhs గాటైప్ చేయండి. |
02:17 | Debit entry ను సేవ్ చేయడానికి, ఆ వరుసలోని Add Item బటన్ పై క్లిక్ చేయండి. |
02:23 | మళ్ళీ, Account Description డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Capital ఎంపికను ఎంచుకోండి. |
02:30 | తరువాత, Credit టెక్స్ట్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మొత్తాన్ని (అమౌంట్ ను) Five lakhs గా టైప్ చేయండి. |
02:38 | Credit entry ను సేవ్ చేయడానికి, ఆ వరుసలోని Add Item బటన్ పై క్లిక్ చేయండి. |
02:44 | ఇప్పుడు, ఈ Journal Entry యొక్క నేరేషన్ (కథనం) కోసం Memo ఫీల్డ్ పై క్లిక్ చేయండి. |
02:49 | ఇక్కడ, ఈ టెక్స్ట్ Being capital introduced in the business ను టైప్ చేయండి. |
02:54 | entry ను సేవ్ చేయడానికి, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Journal Entry బటన్ పై క్లిక్ చేయండి. |
03:01 | ఎగువభాగం వద్ద మీరు Journal entry has been entered అని చెప్పే ఒక సందేశాన్ని (మెసేజ్) ను చూడవచ్చు. |
03:07 | మీరు ఈ అప్షన్స్ (ఎంపికల)ను కూడా చూడవచ్చు: View this Journal Entry ,Enter New Journal Entry |
03:12 | Add an Attachment మరియు Back |
03:17 | మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి అన్వేషిద్దాం. |
03:20 | View this Journal Entry లింక్ పై క్లిక్ చేయండి. |
03:24 | ఒక క్రొత్త popup విండో తెరుచుకుంటుంది. |
03:27 | ఇది మనం ఇప్పుడే ఎంటర్ చేసిన General Ledger Transaction Details ను చూపిస్తుంది. |
03:33 | Print లింక్ అనేది మన భవిష్యత్ సూచనల కొరకు ఈ transaction యొక్క ప్రింట్-అవుట్ ను పొందడానికి. |
03:39 | ఈ విండోను మూసివేయడానికి Close లింక్‌పై క్లిక్ చేయండి. |
03:43 | ఇప్పుడు, Enter New Journal Entry ఎంపికపై క్లిక్ చేయండి. |
03:48 | తరువాతి కొత్త Journal Entry కొరకు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
03:52 | ట్యుటోరియల్ పాజ్ చేసి, కింది అసైన్మెంట్ ను చేయండి. |
03:56 | Goods Purchased for Rs 50,000 కొరకు ఒక Journal Entry ను పాస్ చేయండి. |
04:01 | ఈ Entry అనేది Office furniture and Equipments Account debit
To cash Account for Rs 50,000 |
04:09 | Memo: Purchased Office furniture and Equipments for Rs 50,000 |
04:15 | Process the journal entry పై క్లిక్ చేయండి. |
04:19 | ఇప్పుడు, Add an Attachment లింక్ పై క్లిక్ చేయండి. |
04:23 | మనం ఈ fields ను చూడవచ్చు
Transaction |
04:27 | Description మరియు Attached file |
04:31 | Attached file అంటే పాస్ చేయబడిన Journal entry కు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ (పత్రాన్ని) ను జతపరచడం. |
04:38 | నేను ఇప్పటికే సృష్టించి నా కంప్యూటర్లో సేవ్ చేసిన sample voucher ను నన్ను అటాచ్ చేయనివ్వండి. |
04:44 | Browse బటన్ పై క్లిక్ చేసి, ఆ ఫైల్ సేవ్ చేయబడిన ఫోల్డర్‌ను గుర్తించండి. |
04:51 | నేను నా Desktop ఫోల్డర్ నుండి Sample-Voucher.pdfఫైల్‌ను
ఎంచుకుంటాను. |
04:57 | ఇప్పుడు మీరు ఇక్కడ ఫైల్ అటాచ్మెంట్ ను చూడవచ్చు. |
05:01 | ఈ voucher ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్‌లో అందించబడింది. |
05:06 | దయచేసి ఫైల్‌ను డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఉపయోగించుకోండి. |
05:11 | తరువాత Add new బటన్ పై క్లిక్ చేయండి. |
05:14 | Attachment has been inserted: అని చెప్పే ఒక సందేశం కనిపిస్తుంది. |
05:19 | అలాగే, అప్లోడ్ చేసిన ఫైల్ టేబుల్‌కు జోడించబడిందని మీరు చూడవచ్చు. |
05:25 | తిరిగి వెళ్ళడానికి Back ఎంపికపై క్లిక్ చేయండి. |
05:28 | తరువాత, ఈ Journal Entry యొక్క ప్రతిబింబాన్నిBalance Sheet లో చూద్దాం. |
05:34 | అలా చేయడానికి, Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి. |
05:39 | తరువాత Balance Sheet Drilldown లింక్‌పై క్లిక్ చేయండి. |
05:43 | transaction ఇక్కడ ప్రతిబింబిస్తుందని మనం చూడవచ్చు. |
05:47 | భవిష్యత్తులో, మనకు ఇంకా చాలా ఎక్కువ జర్నల్ఎం ట్రీలు ఉన్నప్పుడు, ప్రదర్శించబడిన జాబితా అనేది ఎక్కువ కాలం ఉంటుంది. |
05:54 | తరువాత, మనం ఒక transaction ను ఎలా void (రద్దు) చేయాలో చూద్దాం. |
05:58 | Setup టాబ్ పై క్లిక్ చేయండి.
Maintenance ప్యానెల్లో, Void a transaction లింక్‌పై క్లిక్ చేయండి. |
06:06 | ఈ ఎంపిక అనేది ఒక ఎంట్రీని delete/remove (తొలగించడం/తీసివేయడం) చేయడానికి ఉపయోగించబడుతుంది. |
06:11 | మనము రిఫరెన్స్ నంబర్‌ను చూడవచ్చు, ఇది ఆ entry ని చూపిస్తుంది. |
06:15 | మనము void transaction చేయడానికి reference 002/2019 ను ఎంచుకుందాం. |
06:23 | entryను తొలగించే ముందు వివరాలను ధృవీకరించడానికి GL కాలమ్‌లోని ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:30 | ఆఫీస్ ఫర్నిచర్ మరియు ఎక్విప్మెంట్ ల కోసం 50 వేల రూపాయలకు కొనుగోలు చేసిన వస్తువుల కొరకు మనం ఈ ఎంట్రీని చూడవచ్చు. |
06:38 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Close లింక్ పై క్లిక్ చేయండి. |
06:42 | ఇప్పుడు, Select కాలమ్‌లోని ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:46 | ఐకాన్ ని ఎంచుకున్నప్పుడు, transaction సంఖ్య మరియు voiding తేదీ కనిపిస్తుంది. |
06:52 | Void Transaction బటన్ పై క్లిక్ చేయండి. |
06:55 | ఇది Are you sure you want to void this transaction? This action cannot be undone అనే ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
07:03 | నేను Proceed బటన్ పై క్లిక్ చేస్తాను. |
07:07 | వెంటనే ఇలా చెప్తున్నమరొక సందేశం కనిపిస్తుంది:
Selected transaction has been voided. |
07:14 | అవసరమైనప్పుడు ఈ విధంగా మనం ఒక transaction ను void చేయగలము. |
07:19 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
07:25 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి
ఒక Journal Entry ను ఎలా పాస్ చేయాలి |
07:30 | Balance Sheet మరియు Void a transaction లలో ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం. |
07:35 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:51 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
07:55 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
08:00 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |