LaTeX-Old-Version/C2/Tables-and-Figures/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:08, 16 October 2019 by Nancyvarkey (Talk | contribs)
Time | Narration |
00:00 | Tables and Figures. గురించిన ట్యూటోరియ్లకి స్వాగతం |
00:05 | ఈ ట్యూటోరియాల్లో మనకు రెండు లక్ష్యాలుంటాయి |
00:08 | మొదటిది మనకు tables ను tabular ఎన్విరాన్మెంట్ ను ఉపయోగించి సృష్టించడం, రెండవది table environment ను ఉపయోగించి, టేబుల్స్ ను లేటెక్ డాక్యుమెంట్ కు కలపటం ను వివరిస్తుంది. |
00:22 | ఇదే సాంకేతికతను ఉపయోగించి figures ను కూడా చేర్చవచ్చు. |
00:27 | టైటిల్ పేజీను సృష్టించడం మనం చూసాము |
00:32 | దీనిలో equations ట్యుటోరియల్ లో వివరించినట్లు టైటిల్, రచయిత సమాచారం మరియు క్రియేటివ్ కామన్స్, కాపీరైట్ సమాచారం లు ఉన్నాయి |
00:45 | commandచే సృష్టించబడిన ఈ రోజుటి తారీకు ఆఖరి నిలువ వరస లో కనబడుతుంది |
00:51 | రెండవ పేజీకి వెళదాం |
00:58 | ఈ పట్టికను ఎలా తయారు చేయాలో మనం ఒక్కక్కటిగా నేర్చుకుందాం |
01:05 | ముందునుండి మొదలుపెడదాం |
01:08 | ఈ ఆదేశాలను తొలగిద్దాం. |
01:19 | నేను దీన్ని కంపైల్ చేసి ఆపై క్లీన్ స్లేట్తో మొదలు పెడతాను. |
01:29 | tabular environment ను begin tabular end tabularను ఉపయోగించి తయారుచేస్తారు |
01:38 | నేను దాన్నిక్కడ చేస్తాను |
02:03 | begin tabular తరువాత బ్రేసెస్ లోపల గల ‘r r’ లు అక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయని, అవి రైట్ అలైన్డ్ అని తెలుపుతుంది. |
02:14 | మొదటి వరసలో "mango" మరియు "mixed" చేర్చబడినవి |
02:20 | రెండు రివర్స్-స్లాషెస్ లు తదుపరి లైన్ సూచిస్తాయి. |
02:24 | ఇప్పుడు తరువాత వరుసకు వెళదాం. |
02:28 | "Jack fruit". |
02:32 | "Kolli hills". |
02:37 | "Banana". |
02:40 | "Green". |
02:42 | ఈ tabular environment ను ముగిద్దాం |
02:47 | దీన్ని కంపైల్ చేద్దాం |
02:51 | ఇదిక్కడ కనబడుతుంది |
02:56 | 3 by 2 table ను తెచ్చుకుందాం. ఇక్కడ 3వరుసలు మరియు 2 నిలువు వరుసలు ఉన్నవి |
03:02 | r r ద్వారా సూచించినట్ట్టు, రెండు నిలువు వరుసలు right aligned తో అమర్చిబడి ఉన్నవి |
03:09 | ఈ రెండు వరుసలని విభజించడానికి వీటి మధ్య నిలువు గీతను చేర్చాము |
03:20 | కాబట్టి ఆ నిలువు గీతను పెడదాము |
03:23 | సేవ్ చేసి, కంపైల్ చేయండి. |
03:28 | నిలువు గీత రావడం మనం గమనించవచ్చు |
03:31 | మీకు నిలువు వరుస ఆఖరిలో కూడా కావాలనుకుంటే వాటిని సరైన స్థానంలో అమర్చాలి |
03:42 | నేను వాటిని సేవ్, మరియు కంపైల్ చేస్తాను. |
03:48 | కాబట్టి ఇవి వచ్చాయి. |
03:50 | నిజానికి మనం మరిన్ని నిలువు వరుసలను పెట్టగలం . |
03:54 | మొదటి వరుసలో మరొక నిలువు వరుసను అమర్చుదాం |
04:02 | రెండవ వరుస వచ్చినది |
04:07 | చూడండి ఇక్కడ రెండు నిలువ వరుసలు వచ్చినవి |
04:11 | మనము ఇప్పుడు వివిధ అమరికలను ప్రయత్నిస్తాము. |
04:15 | ఇక్కడ ‘c’ అమర్చడం ద్వారా రెండవ వరుస center aligned అని చూడవచ్చు |
04:27 | ఇది ఇప్పుడు center aligned |
04:30 | మొదటి వరుసను left aligned చేద్దాం. |
04:34 | ఇప్పుడది right aligned లో ఉంది. దాన్నిప్పుడు left aligned చేద్దాం. |
04:40 | నేను Save మరియు |
04:43 | కంపైల్ చేశా. |
04:46 | అదిప్పుడు left aligned లో ఉంది |
04:50 | మనం నిలువు వరుసలని అడ్డ గీతలతో విడదీయగలం |
04:56 | ఇక్కడ h-line పెడదాం. |
05:00 | ఆలా చేసినప్పుడు ఏంజరుగుతుందో చూద్దాం |
05:04 | ఇది ఒక టాప్ లైన్ ను ఉంచుతుంది. |
05:07 | నేను ఒకవేళ ఇక్కడ మరొక h-line పెడితే |
05:16 | మరొక లైను వస్తుంది. కాబట్టి నన్ను దీన్ని పూర్తిచేయనివ్వండి |
05:19 | h-line ను పెడతా |
05:22 | ఇక్కడ ఒక break line ను reverse slashes మరియు h-line పై పెట్టాలి |
05:30 | వాక్యం మొదటినుండి H-line మొదలవుతుంది |
05:36 | కాబట్టి నేనిప్పుడు అడ్డువరుసలను పూర్తిచేస్తాను |
05:42 | ఇప్పుడు మూడు నిలువు వరుసలు మరియు మరొక అడ్డువరుసను కలుపుదాం |
05:49 | నేనిక్కడ ఏడిచేస్తే , ఇక్కడ వస్తుంది. మరియు c , c, r. |
06:01 | మరో మూడు నిలువ వరుసలను కలిపాను, మొదటి రెండు center alignedను , మూడవది right aligned ను కలిజి ఉంటాయి. |
06:08 | మరి నేనిక్కడ ఈ విధంగా ఇస్తాను. |
06:15 | "fruit" |
06:19 | "type" |
06:22 | "number of units" |
06:26 | "cost per unit" |
06:30 | "cost rupees" |
06:38 | h-line. |
06:41 | So, "mixed" |
06:43 | "20" |
06:45 | "75" రూపాయలు |
06:47 | "1500" రూపాయలు |
06:51 | "Jack fruit" |
06:54 | "10" of them |
06:57 | "50" రూపాయలు |
06:59 | "500" రూపాయలు |
07:01 | "Banana green" |
07:05 | "10" డజన్లు |
07:07 | డజన్ "20"రూపాయలు మరియు మొత్తం "200" రూపాయలు |
07:12 | కాబట్టి మనం దీన్ని కంపైల్ చేయగలమా అని చూద్దాం |
07:20 | కాబట్టి ఇదొక పట్టికను తయారు చేసింది. |
07:25 | right alignment అవసరమెమో చూద్దాం. తద్వారా మనం ఈ నంబర్లను కలుపుదాం |
07:34 | ఉదాహరణకి మనం కాలమ్స్ ను రెండుగా విభజిద్దాం |
07:39 | ఉదాహరణకి ఈ రెండు వరుసలు పండ్ల వివరాలు మరియు మిగిలిన మూడు వరుసలు వాటి ఖరీదు గణన వివరాలు వెల్లడిస్తాయి |
07:48 | ఇది మనం multi-column command ను ఉపయోగించి చేయగలం |
07:55 | దీనిని క్రింది విధంగా చేద్దాం |
07:59 | multi-column |
08:04 | రెండు తీసుకోండి |
08:06 | center-aligned |
08:10 | Fruit Details. |
08:12 | మొదటి రెండు మించిపోయాయి ఆ తరువాత వరుసను సూచించడానికి టాబ్ ఉపయోగించాను. |
08:19 | తరువాత వరుసకు వెళదాం |
08:24 | multi-column మరియు center-aligned. |
08:29 | బ్రెసెస్ లోపల ఖర్చు - cost calculations |
08:37 | slash h-line |
08:44 | కాబట్టి కావలసినదిదే |
08:46 | మొదటి రెండు మించిపోయాయి ఆ తరువాత వరుసను సూచించడానికి టాబ్ ఉంచాము. |
08:52 | నావద్ద నిలువు పంక్తులు లేవు, ఎందుకంటే లేటెక్ అలా చేయటానికి వీలులేదు. . కాబట్టి దానిని చేద్దాం. |
08:59 | నాకు ఇక్కడ రెండు నిలువ వరుసలు, మరియు ఇక్కడ ఒక నిలువ వరుస కావాలి |
09:05 | దానికన్నా ముందు నాకిక్కడ లైన్ ఉంది కాబట్టి దాన్నిక్కడ పెడతాను. |
09:11 | ఏంజరుగుతుందో చూడండి |
09:16 | నిలువు గీతలు కూడా వచ్చినవి చూడండి |
09:24 | ఎందుకంటే ఈ 2 మరియు 3 ఒకే అక్షరం గల arguments,కాబట్టి బ్రేసెస్ లేకుండా వ్రాయడానికి వీలవుతుంది |
09:40 | అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది |
09:42 | కొన్ని సార్లు అడ్డగీతలు నిలువు వరసల మధ్య గీయడం అవసరం |
09:52 | కాబట్టి నేను దీనిని ఈ విధంగా వివరిస్తాను |
09:54 | "mixed",కు బదులుగా ఈ "mango" ను వేరు చేద్దాం,దీన్ని "Malgoa" అని పిలుద్దాం |
10:05 | ఆపై "18" కిలోలు |
10:13 | "50" కిలోలు |
10:17 | దీన్ని తీసివేస్తాను. |
10:23 | ఇక్కడ దీన్ని "Alfanso" అని పిలుద్దాం. |
10:33 | "2" డజన్లు |
10:35 | డజన్ "300" రూపాయలు చొప్పున మరి మొత్తం 1500 |
10:44 | నేను save, చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దీనిని కంపైల్ చేయండి. |
10:50 | ఈ లైను ఇక్కడికి, ఇక్కడికి, మరియు ఇక్కడకు కూడా వచ్చినది. కాబట్టి ఇక్కడ అడ్డా గీత బదులుగా 2 మరియు 4 కాలమ్స్ మధ్య c ను పెడదాము |
11:19 | కాబట్టి నేను ఇక్కడది చేస్తాను |
11:22 | దీనిని తిరికి మళ్ళీ అక్కడ పెట్టుతాను. |
11:27 | ఇక్కడ H-line , |
11:30 | c-line 2 to 4. |
11:40 | కాబట్టి నావద్ద రెండు మరియు నాలుగోవ వరుస మధ్య గీత ఉంది |
11:52 | కాబట్టి ఈ మధ్యగీత భారతదేశంలోని రెండు పేరుగాంచిన మామిడికాయలుగా విభజించినది. |
11:58 | ఈ table ను మనం ఆఖరి వరుసలో ముగిద్దాం |
12:04 | ఈ విధంగా వీటి మొత్తం ను చూద్దాం. |
12:11 | multi-column నాలుగు |
12:14 | 2నిలువ గీతలు right-aligned |
12:20 | నిలువు విభజన గీత |
12:24 | Total cost |
12:27 | రూపాయలు |
12:32 | దీన్ని మూసివేయండి. |
12:35 | తరువాత ట్యాబ్ |
12:38 | 2200 |
12:42 | h-line. |
12:48 | మీకు కావలసినదిదే |
12:50 | ట్యుటోరియల్ మొదట్లో మనం అనుకున్న table ఇదే. |
12:59 | tabular environmentను ఉపయోగించి మనం సృష్టించిన tables తో ఎలా పనిచేస్తాము. |
13:04 | లేటెక్, tabular environment ను ఉపయోగించి సృష్టించిన మొత్తం పట్టికను ఒకే object గా భావిస్తుంది. |
13:10 | ఉదాహరణకి - మీరు ఒకవేళ వ్రాస్తే, |
13:17 | ఇది |
13:24 | ఒక |
13:27 | ఉదాహరణ |
13:39 | "This is an example table". |
13:47 | ఈ table ఈ రెండిటి మధ్య ఇరుకుగా ఉంది. "This is an" "example table" to "example table". |
13:56 | ఈ table ఔట్పుట్ లో కనబడుతుంది |
14:01 | centre environment ను ఉపయోగించి, టేబుల్స్ ను సృష్టించడానికి వీలవుతుంది |
14:05 | table environment లో ఇది మరింత సాధారణ పద్ధతి. మనము ఇప్పుడు చూపినట్లుగా, |
14:18 | begin |
14:21 | table |
14:25 | దీన్ని మూసివేయండి. |
14:33 | ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ‘this is an example table’. |
14:36 | ఈ వాక్యం ప్రత్యేకంగా ఉంటుంది మరియు ‘begin’ మరియు ‘end’ ల మధ్య వచ్చేదంతా ఈ table లో కనబడుతుంది |
14:50 | ఒకవేళ పట్టిక ఏదైనా టెక్స్ట్ మధ్యలోవచ్చిన కూడా, దాన్ని ఒక పక్కాగా పెట్టవచ్చు. |
14:57 | ఇది సెంటర్ చేయబడిలేదు. |
14:59 | ‘centering’ అనే ఒక ఆదేశాన్ని ఇస్తాను. |
15:08 | దీన్ని డాక్యుమెంట్ మధ్యలో ఉంచుటకు, |
15:17 | ఇప్పుడు దీనికొక caption ని పెడదాము. |
15:20 | పట్టికకు ముందు Table caption అని పెడదాము |
15:23 | ఇప్పుడు దీనికొక కాప్షన్ ని పెడతాను. |
15:31 | "Caption cost of fruits in India". |
15:42 | కాబట్టి caption వచ్చినది. |
15:44 | ఇది చాలా దగ్గరగా ఉంది. నేను కొంత ఖాళీ వదలాలనుకుంటున్నాను |
15:47 | v-space ఆదేశాన్ని 1 ex ను ఇస్తూ దాన్ని చేస్తాను. |
15:57 | ఆ ఖాళీ ‘x’ తో సమానం |
16:01 | కాబట్టి నేను ఈ నిలువు ఖాళీని వదిలాను |
16:04 | కాబట్టి ఇది కనిపిస్తుంది సరేనా, |
16:06 | డిఫాల్ట్ గా, లేటెక్ పట్టికలను పేజి ఎగువ భాగంలో ఉంచుతుంది |
16:11 | ఇది దానంతటదే జరిగిపోతుంది |
16:14 | పట్టిక అందుబాటులో ఉన్న తరువాత స్లాట్కు ‘floated’ చేయబడినది. |
16:18 | దీన్ని వివరించడానికి, కొంత text ను కింది భాగంలో పెడదాము |
16:25 | దీన్ని తీసివేస్తాను. |
16:28 | దీన్ని తీసివేస్తాను. |
16:38 | సరేనా |
16:43 | ఇక్కడ పండ్ల పై కొంత సమాచారం ఉంది. |
16:49 | దీని పై భాగమునకు వెళ్దాం. |
16:55 | ఇక్కడ అతికించండి. |
16:58 | కంపైల్ చేయండి. |
17:01 | ఈ table పైన ఉంది |
17:06 | ఇక్కడ కొంత సమాచారాన్ని ఉంచుదాము. |
17:12 | నాలుగు నకళ్ళు |
17:16 | ఇప్పుడు ఏం జరుగుతుందంటే |
17:26 | ఈ పట్టిక రెండవ పేజీకి జరపబడుతుంది మరియు |
17:31 | ఇంకా ఇక్కడేమి లేదు. కాబట్టి దీనిని పేజీకు మధ్యలో ఉంచుతాను. |
17:35 | దీని యొక్క మరొక నకలును ఉంచుతాను. ,ఇంకొంత టెక్స్ట్ |
17:43 | కాబట్టి ఇప్పుడేమి జరుగుతుంది అంటే, |
17:49 | ఇది టైటిల్ పేజీ, తరువాతది టెక్స్ట్ పేజీ, టేబుల్ జరిగి పై పేజీకు వెళ్ళింది |
18:01 | equations లో ఉన్నట్లుగా మనం వాటిని సూచించుటకు labels ని కూడా ఉపయోగించవచ్చు. |
18:06 | ఉదాహరణకి |
18:12 | మీరు commandని caption command క్రింద ఇవ్వండి |
18:15 | ఎందుకంటే క్యాప్షన్ ఆదేశం table number ను సృష్టిస్తుంది |
18:21 | ఉదాహరణకి table 1, caption కమాండ్ చే సొంతగా తయారుచేయబడుతుంది |
18:26 | ఒకవేళ మీరు దీనికి క్రింద లేబిల్ పెట్టినట్లయితే అది సంఖ్యను సూచిస్తుంది |
18:33 | కాబట్టి label |
18:40 | fruits. |
18:43 | కాబట్టి వెనక్కి వెళ్ళి నేను |
18:48 | ఈ వరుసను ఇక్కడ కలుపుతాను |
18:53 | The cost of these fruits is shown in Table reference, మీరిచ్చే లాల్ ఇదేవిధంగా ఉండాలి |
19:08 | tab fruits |
19:12 | నేను కంపైల్ చేస్తాను. |
19:16 | ఇప్పుడు, మొదటి కంపైలేషన్ లో ఈ వేరియబుల్ కు ఎటువంటి విలువ కేటాయించబడదు |
19:22 | కాబట్టి దాన్ని మళ్ళీ కంపైల్ చేసి ఇప్పుడు నేను దీనిని పొందాను. |
19:28 | మనం సొంతగా పట్టికలని తయారు చేయవచ్చు. |
19:33 | మీకు వివరించినట్లుగా , |
19:37 | make title తరువాత list of tables కావాల్సినట్లైతే - one word అనేది కావలిసిన కమాండ్. |
19:50 | కాబట్టి ఏంజరుగుతుందంటే |
19:53 | ఇది పట్టికలను తయారుచేస్తుంది |
19:57 | పట్టిక సంఖ్య సరైనదా లేదా అని చూచుటకు రెండుసార్లు కంపైల్ చేయాలి. |
20:03 | ఇదిక్కడ వచ్చింది ఈ లిస్ట్ ప్రకారం పట్టిక రెండవ పేజీలో రావాలి కానీ ఇది మూడవ పేజీలో వచ్చింది అని మనకు తెలుసు. |
20:13 | కాబట్టి ఇది 3వ పేజీలో ఉంది |
20:15 | కాబట్టి వెనక్కి వెళ్ళి మరొకసారి కంపైల్ చేద్దాం. |
20:20 | ఇదే మనకు కావలసినది, కాబట్టి అది పేజీ 3లో ఉంది |
20:26 | కాబట్టి ఇది ముందుగానే వివరించబడింది |
20:29 | మనం tables గురించి వివరించిన ఈ భాగం ఇంతటితో ముగియనున్నది |
20:36 | మనం include graphics ఆదేశం ను ఉపయోగించి గణాంకాలను తయారుచేసే పద్దతిని నేర్చుకుంటాము. |
20:48 | కాబట్టి దీనికొరకు మనం graphicx ని జోడించాలి. |
21:00 | ఒకవేళ నేను దీని కింద భాగానికి వెళ్ళినట్లైతే |
21:08 | ఆదేశాలు ఈ విధంగా ఉంటాయి. begin figure |
21:14 | include graphics |
21:19 | width equals. |
21:29 | నావద్ద iitb.pdf అనే ఫైలు ఉంది. |
21:36 | ఇదే మనకు కావలసినది. |
21:38 | నేను ఆ ఫిగర్ ను లైన్ విడ్త్ కు సమానమైన విడ్త్ తో డిస్ప్లే అవుటకు కమాండ్ ఇచ్చాను. |
21:51 | ఈ ఫిగర్ ను ముగిద్దాం |
21:55 | దీనిని కంపైల్ చేయండి |
22:01 | ఇదే మీకు కావలసినది. |
22:04 | కాబట్టి అది పేజీ పైభాగంలో ఉంచబడుతుంది. |
22:09 | నేను ఏమి చేస్తానంటే, మొత్తం లైన్ వెడల్పును ఉపయోగించాలనుకుంటున్నాను. |
22:17 | ఉదాహారణకి నేను పాయింట్ 5 ఉపయోగించాలనుకుంటున్నాను, అంటే సగంలైను వెడల్పు కలిగిఉంటుంది |
22:26 | అదిప్పుడు చిన్నదవుతుంది |
22:29 | అది left alignedలో ఉందని గుర్తుంచుకోండి |
22:32 | tableలో ఉన్నట్లుగా, మధ్యలో ఉంచుటకు |
22:38 | centeringఅని చెప్పగలను |
22:49 | caption ను తయారు చేస్తాను. ఫిగర్ కేప్షన్స్ ఫిగర్ include చేసిన తరువాత వస్తుంది |
23:00 | Golden Jubilee logo of IIT Bombay. |
23:13 | ఇంతకూ ముందువలే, నేను labelను సృష్టించి దాన్ని ref ఆదేశాన్ని ఉపయోగించి సూచిస్తాను. |
23:28 | ఈ ఫిగర్స్ లిస్ట్ ను టేబుల్స్ లిస్ట్ తో కనిపించేవిధంగా చేయగలము. |
23:36 | కాబట్టి, ఉదాహరణకి నాకు ఫిగర్స్ లిస్ట్ కూడా కావాలి |
23:45 | నేను దాన్ని కంపైల్ చేస్తాను |
23:48 | నేను దాన్ని రెండుసార్లు కంపైల్ చేస్తాను |
23:51 | అడక్కడుంది. గణాంకాల పట్టిక కుడా దానంటదదే వస్తుంది |
23:56 | అన్ని గణాంకాల కేప్షన్స్ ఇక్కడ వస్తాయి. |
24:08 | చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా |
24:11 | ఈ ఫిగర్స్ ను తిప్పటం. |
24:15 | అది angle ఆదేశం ద్వారా వీలగును. |
24:21 | ఉదాహరణకి angle, నేను దానిని 90 డిగ్రీల తో, తిప్పవచ్చు |
24:25 | కాబట్టి, ఈ సంఖ్యకు వెళదాం |
24:29 | దీన్ని కంపైల్ చేద్దాం |
24:32 | దీనిని 90డిగ్రీలకు తిప్పవచ్చు |
24:37 | minus 90 కు తిప్పాలి |
24:42 | సరే. ఈ విధంగా ఫిగర్స్ ను include చేయవచ్చు. |
24:48 | ఇక్కడ iitb.pdf లభ్యమవుతుంది అనుకుంటున్నాను. |
24:53 | ఇది ట్యుటోరియల్ యొక్క చివరి వచ్చాము. |
24:55 | లేటెక్ ను ప్రారంభం నుండి నేర్చుకుంటున్నవారు source document కు చేసే ప్రతి మార్పుకు సేవ్ చేయాలి. అంతే కాకుండా వారు వ్రాసినది సరైనదాలేదా అని సరి చూసుకోవాలి |
25:05 | ట్యుటోరియల్ ను విన్నందుకు ధన్యవాదాలు |
25:07 | ఇది వ్రాసినది Kannan Moudgalya, వీడ్కోలు. |