LaTeX-Old-Version/C2/Tables-and-Figures/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Tables and Figures. గురించిన ట్యూటోరియ్లకి స్వాగతం
00:05 ఈ ట్యూటోరియాల్లో మనకు రెండు లక్ష్యాలుంటాయి
00:08 మొదటిది మనకు tables ను tabular ఎన్విరాన్మెంట్ ను ఉపయోగించి సృష్టించడం, రెండవది table environment ను ఉపయోగించి, టేబుల్స్ ను లేటెక్ డాక్యుమెంట్ కు కలపటం ను వివరిస్తుంది.
00:22 ఇదే సాంకేతికతను ఉపయోగించి figures ను కూడా చేర్చవచ్చు.
00:27 టైటిల్ పేజీను సృష్టించడం మనం చూసాము
00:32 దీనిలో equations ట్యుటోరియల్ లో వివరించినట్లు టైటిల్, రచయిత సమాచారం మరియు క్రియేటివ్ కామన్స్, కాపీరైట్ సమాచారం లు ఉన్నాయి
00:45 commandచే సృష్టించబడిన ఈ రోజుటి తారీకు ఆఖరి నిలువ వరస లో కనబడుతుంది
00:51 రెండవ పేజీకి వెళదాం
00:58 ఈ పట్టికను ఎలా తయారు చేయాలో మనం ఒక్కక్కటిగా నేర్చుకుందాం
01:05 ముందునుండి మొదలుపెడదాం
01:08 ఈ ఆదేశాలను తొలగిద్దాం.
01:19 నేను దీన్ని కంపైల్ చేసి ఆపై క్లీన్ స్లేట్తో మొదలు పెడతాను.
01:29 tabular environment ను begin tabular end tabularను ఉపయోగించి తయారుచేస్తారు
01:38 నేను దాన్నిక్కడ చేస్తాను
02:03 begin tabular తరువాత బ్రేసెస్ లోపల గల ‘r r’ లు అక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయని, అవి రైట్ అలైన్డ్ అని తెలుపుతుంది.
02:14 మొదటి వరసలో "mango" మరియు "mixed" చేర్చబడినవి
02:20 రెండు రివర్స్-స్లాషెస్ లు తదుపరి లైన్ సూచిస్తాయి.
02:24 ఇప్పుడు తరువాత వరుసకు వెళదాం.
02:28 "Jack fruit".
02:32 "Kolli hills".
02:37 "Banana".
02:40 "Green".
02:42 ఈ tabular environment ను ముగిద్దాం
02:47 దీన్ని కంపైల్ చేద్దాం
02:51 ఇదిక్కడ కనబడుతుంది
02:56 3 by 2 table ను తెచ్చుకుందాం. ఇక్కడ 3వరుసలు మరియు 2 నిలువు వరుసలు ఉన్నవి
03:02 r r ద్వారా సూచించినట్ట్టు, రెండు నిలువు వరుసలు right aligned తో అమర్చిబడి ఉన్నవి
03:09 ఈ రెండు వరుసలని విభజించడానికి వీటి మధ్య నిలువు గీతను చేర్చాము
03:20 కాబట్టి ఆ నిలువు గీతను పెడదాము
03:23 సేవ్ చేసి, కంపైల్ చేయండి.
03:28 నిలువు గీత రావడం మనం గమనించవచ్చు
03:31 మీకు నిలువు వరుస ఆఖరిలో కూడా కావాలనుకుంటే వాటిని సరైన స్థానంలో అమర్చాలి
03:42 నేను వాటిని సేవ్, మరియు కంపైల్ చేస్తాను.
03:48 కాబట్టి ఇవి వచ్చాయి.
03:50 నిజానికి మనం మరిన్ని నిలువు వరుసలను పెట్టగలం .
03:54 మొదటి వరుసలో మరొక నిలువు వరుసను అమర్చుదాం
04:02 రెండవ వరుస వచ్చినది
04:07 చూడండి ఇక్కడ రెండు నిలువ వరుసలు వచ్చినవి
04:11 మనము ఇప్పుడు వివిధ అమరికలను ప్రయత్నిస్తాము.
04:15 ఇక్కడ ‘c’ అమర్చడం ద్వారా రెండవ వరుస center aligned అని చూడవచ్చు
04:27 ఇది ఇప్పుడు center aligned
04:30 మొదటి వరుసను left aligned చేద్దాం.
04:34 ఇప్పుడది right aligned లో ఉంది. దాన్నిప్పుడు left aligned చేద్దాం.
04:40 నేను Save మరియు
04:43 కంపైల్ చేశా.
04:46 అదిప్పుడు left aligned లో ఉంది
04:50 మనం నిలువు వరుసలని అడ్డ గీతలతో విడదీయగలం
04:56 ఇక్కడ h-line పెడదాం.
05:00 ఆలా చేసినప్పుడు ఏంజరుగుతుందో చూద్దాం
05:04 ఇది ఒక టాప్ లైన్ ను ఉంచుతుంది.
05:07 నేను ఒకవేళ ఇక్కడ మరొక h-line పెడితే
05:16 మరొక లైను వస్తుంది. కాబట్టి నన్ను దీన్ని పూర్తిచేయనివ్వండి
05:19 h-line ను పెడతా
05:22 ఇక్కడ ఒక break line ను reverse slashes మరియు h-line పై పెట్టాలి
05:30 వాక్యం మొదటినుండి H-line మొదలవుతుంది
05:36 కాబట్టి నేనిప్పుడు అడ్డువరుసలను పూర్తిచేస్తాను
05:42 ఇప్పుడు మూడు నిలువు వరుసలు మరియు మరొక అడ్డువరుసను కలుపుదాం
05:49 నేనిక్కడ ఏడిచేస్తే , ఇక్కడ వస్తుంది. మరియు c , c, r.
06:01 మరో మూడు నిలువ వరుసలను కలిపాను, మొదటి రెండు center alignedను , మూడవది right aligned ను కలిజి ఉంటాయి.
06:08 మరి నేనిక్కడ ఈ విధంగా ఇస్తాను.
06:15 "fruit"
06:19 "type"
06:22 "number of units"
06:26 "cost per unit"
06:30 "cost rupees"
06:38 h-line.
06:41 So, "mixed"
06:43 "20"
06:45 "75" రూపాయలు
06:47 "1500" రూపాయలు
06:51 "Jack fruit"
06:54 "10" of them
06:57 "50" రూపాయలు
06:59 "500" రూపాయలు
07:01 "Banana green"
07:05 "10" డజన్లు
07:07 డజన్ "20"రూపాయలు మరియు మొత్తం "200" రూపాయలు
07:12 కాబట్టి మనం దీన్ని కంపైల్ చేయగలమా అని చూద్దాం
07:20 కాబట్టి ఇదొక పట్టికను తయారు చేసింది.
07:25 right alignment అవసరమెమో చూద్దాం. తద్వారా మనం ఈ నంబర్లను కలుపుదాం
07:34 ఉదాహరణకి మనం కాలమ్స్ ను రెండుగా విభజిద్దాం
07:39 ఉదాహరణకి ఈ రెండు వరుసలు పండ్ల వివరాలు మరియు మిగిలిన మూడు వరుసలు వాటి ఖరీదు గణన వివరాలు వెల్లడిస్తాయి
07:48 ఇది మనం multi-column command ను ఉపయోగించి చేయగలం
07:55 దీనిని క్రింది విధంగా చేద్దాం
07:59 multi-column
08:04 రెండు తీసుకోండి
08:06 center-aligned
08:10 Fruit Details.
08:12 మొదటి రెండు మించిపోయాయి ఆ తరువాత వరుసను సూచించడానికి టాబ్ ఉపయోగించాను.
08:19 తరువాత వరుసకు వెళదాం
08:24 multi-column మరియు center-aligned.
08:29 బ్రెసెస్ లోపల ఖర్చు - cost calculations
08:37 slash h-line
08:44 కాబట్టి కావలసినదిదే
08:46 మొదటి రెండు మించిపోయాయి ఆ తరువాత వరుసను సూచించడానికి టాబ్ ఉంచాము.
08:52 నావద్ద నిలువు పంక్తులు లేవు, ఎందుకంటే లేటెక్ అలా చేయటానికి వీలులేదు. . కాబట్టి దానిని చేద్దాం.
08:59 నాకు ఇక్కడ రెండు నిలువ వరుసలు, మరియు ఇక్కడ ఒక నిలువ వరుస కావాలి
09:05 దానికన్నా ముందు నాకిక్కడ లైన్ ఉంది కాబట్టి దాన్నిక్కడ పెడతాను.
09:11 ఏంజరుగుతుందో చూడండి
09:16 నిలువు గీతలు కూడా వచ్చినవి చూడండి
09:24 ఎందుకంటే ఈ 2 మరియు 3 ఒకే అక్షరం గల arguments,కాబట్టి బ్రేసెస్ లేకుండా వ్రాయడానికి వీలవుతుంది
09:40 అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది
09:42 కొన్ని సార్లు అడ్డగీతలు నిలువు వరసల మధ్య గీయడం అవసరం
09:52 కాబట్టి నేను దీనిని ఈ విధంగా వివరిస్తాను
09:54 "mixed",కు బదులుగా ఈ "mango" ను వేరు చేద్దాం,దీన్ని "Malgoa" అని పిలుద్దాం
10:05 ఆపై "18" కిలోలు
10:13 "50" కిలోలు
10:17 దీన్ని తీసివేస్తాను.
10:23 ఇక్కడ దీన్ని "Alfanso" అని పిలుద్దాం.
10:33 "2" డజన్లు
10:35 డజన్ "300" రూపాయలు చొప్పున మరి మొత్తం 1500
10:44 నేను save, చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దీనిని కంపైల్ చేయండి.
10:50 ఈ లైను ఇక్కడికి, ఇక్కడికి, మరియు ఇక్కడకు కూడా వచ్చినది. కాబట్టి ఇక్కడ అడ్డా గీత బదులుగా 2 మరియు 4 కాలమ్స్ మధ్య c ను పెడదాము
11:19 కాబట్టి నేను ఇక్కడది చేస్తాను
11:22 దీనిని తిరికి మళ్ళీ అక్కడ పెట్టుతాను.
11:27 ఇక్కడ H-line ,
11:30 c-line 2 to 4.
11:40 కాబట్టి నావద్ద రెండు మరియు నాలుగోవ వరుస మధ్య గీత ఉంది
11:52 కాబట్టి ఈ మధ్యగీత భారతదేశంలోని రెండు పేరుగాంచిన మామిడికాయలుగా విభజించినది.
11:58 ఈ table ను మనం ఆఖరి వరుసలో ముగిద్దాం
12:04 ఈ విధంగా వీటి మొత్తం ను చూద్దాం.
12:11 multi-column నాలుగు
12:14 2నిలువ గీతలు right-aligned
12:20 నిలువు విభజన గీత
12:24 Total cost
12:27 రూపాయలు
12:32 దీన్ని మూసివేయండి.
12:35 తరువాత ట్యాబ్
12:38 2200
12:42 h-line.
12:48 మీకు కావలసినదిదే
12:50 ట్యుటోరియల్ మొదట్లో మనం అనుకున్న table ఇదే.
12:59 tabular environmentను ఉపయోగించి మనం సృష్టించిన tables తో ఎలా పనిచేస్తాము.
13:04 లేటెక్, tabular environment ను ఉపయోగించి సృష్టించిన మొత్తం పట్టికను ఒకే object గా భావిస్తుంది.
13:10 ఉదాహరణకి - మీరు ఒకవేళ వ్రాస్తే,
13:17 ఇది
13:24 ఒక
13:27 ఉదాహరణ
13:39 "This is an example table".
13:47 ఈ table ఈ రెండిటి మధ్య ఇరుకుగా ఉంది. "This is an" "example table" to "example table".
13:56 ఈ table ఔట్పుట్ లో కనబడుతుంది
14:01 centre environment ను ఉపయోగించి, టేబుల్స్ ను సృష్టించడానికి వీలవుతుంది
14:05 table environment లో ఇది మరింత సాధారణ పద్ధతి. మనము ఇప్పుడు చూపినట్లుగా,
14:18 begin
14:21 table
14:25 దీన్ని మూసివేయండి.
14:33 ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ‘this is an example table’.
14:36 ఈ వాక్యం ప్రత్యేకంగా ఉంటుంది మరియు ‘begin’ మరియు ‘end’ ల మధ్య వచ్చేదంతా ఈ table లో కనబడుతుంది
14:50 ఒకవేళ పట్టిక ఏదైనా టెక్స్ట్ మధ్యలోవచ్చిన కూడా, దాన్ని ఒక పక్కాగా పెట్టవచ్చు.
14:57 ఇది సెంటర్ చేయబడిలేదు.
14:59 ‘centering’ అనే ఒక ఆదేశాన్ని ఇస్తాను.
15:08 దీన్ని డాక్యుమెంట్ మధ్యలో ఉంచుటకు,
15:17 ఇప్పుడు దీనికొక caption ని పెడదాము.
15:20 పట్టికకు ముందు Table caption అని పెడదాము
15:23 ఇప్పుడు దీనికొక కాప్షన్ ని పెడతాను.
15:31 "Caption cost of fruits in India".
15:42 కాబట్టి caption వచ్చినది.
15:44 ఇది చాలా దగ్గరగా ఉంది. నేను కొంత ఖాళీ వదలాలనుకుంటున్నాను
15:47 v-space ఆదేశాన్ని 1 ex ను ఇస్తూ దాన్ని చేస్తాను.
15:57 ఆ ఖాళీ ‘x’ తో సమానం
16:01 కాబట్టి నేను ఈ నిలువు ఖాళీని వదిలాను
16:04 కాబట్టి ఇది కనిపిస్తుంది సరేనా,
16:06 డిఫాల్ట్ గా, లేటెక్ పట్టికలను పేజి ఎగువ భాగంలో ఉంచుతుంది
16:11 ఇది దానంతటదే జరిగిపోతుంది
16:14 పట్టిక అందుబాటులో ఉన్న తరువాత స్లాట్కు ‘floated’ చేయబడినది.
16:18 దీన్ని వివరించడానికి, కొంత text ను కింది భాగంలో పెడదాము
16:25 దీన్ని తీసివేస్తాను.
16:28 దీన్ని తీసివేస్తాను.
16:38 సరేనా
16:43 ఇక్కడ పండ్ల పై కొంత సమాచారం ఉంది.
16:49 దీని పై భాగమునకు వెళ్దాం.
16:55 ఇక్కడ అతికించండి.
16:58 కంపైల్ చేయండి.
17:01 ఈ table పైన ఉంది
17:06 ఇక్కడ కొంత సమాచారాన్ని ఉంచుదాము.
17:12 నాలుగు నకళ్ళు
17:16 ఇప్పుడు ఏం జరుగుతుందంటే
17:26 ఈ పట్టిక రెండవ పేజీకి జరపబడుతుంది మరియు
17:31 ఇంకా ఇక్కడేమి లేదు. కాబట్టి దీనిని పేజీకు మధ్యలో ఉంచుతాను.
17:35 దీని యొక్క మరొక నకలును ఉంచుతాను. ,ఇంకొంత టెక్స్ట్
17:43 కాబట్టి ఇప్పుడేమి జరుగుతుంది అంటే,
17:49 ఇది టైటిల్ పేజీ, తరువాతది టెక్స్ట్ పేజీ, టేబుల్ జరిగి పై పేజీకు వెళ్ళింది
18:01 equations లో ఉన్నట్లుగా మనం వాటిని సూచించుటకు labels ని కూడా ఉపయోగించవచ్చు.
18:06 ఉదాహరణకి
18:12 మీరు commandని caption command క్రింద ఇవ్వండి
18:15 ఎందుకంటే క్యాప్షన్ ఆదేశం table number ను సృష్టిస్తుంది
18:21 ఉదాహరణకి table 1, caption కమాండ్ చే సొంతగా తయారుచేయబడుతుంది
18:26 ఒకవేళ మీరు దీనికి క్రింద లేబిల్ పెట్టినట్లయితే అది సంఖ్యను సూచిస్తుంది
18:33 కాబట్టి label
18:40 fruits.
18:43 కాబట్టి వెనక్కి వెళ్ళి నేను
18:48 ఈ వరుసను ఇక్కడ కలుపుతాను
18:53 The cost of these fruits is shown in Table reference, మీరిచ్చే లాల్ ఇదేవిధంగా ఉండాలి
19:08 tab fruits
19:12 నేను కంపైల్ చేస్తాను.
19:16 ఇప్పుడు, మొదటి కంపైలేషన్ లో ఈ వేరియబుల్ కు ఎటువంటి విలువ కేటాయించబడదు
19:22 కాబట్టి దాన్ని మళ్ళీ కంపైల్ చేసి ఇప్పుడు నేను దీనిని పొందాను.
19:28 మనం సొంతగా పట్టికలని తయారు చేయవచ్చు.
19:33 మీకు వివరించినట్లుగా ,
19:37 make title తరువాత list of tables కావాల్సినట్లైతే - one word అనేది కావలిసిన కమాండ్.
19:50 కాబట్టి ఏంజరుగుతుందంటే
19:53 ఇది పట్టికలను తయారుచేస్తుంది
19:57 పట్టిక సంఖ్య సరైనదా లేదా అని చూచుటకు రెండుసార్లు కంపైల్ చేయాలి.
20:03 ఇదిక్కడ వచ్చింది ఈ లిస్ట్ ప్రకారం పట్టిక రెండవ పేజీలో రావాలి కానీ ఇది మూడవ పేజీలో వచ్చింది అని మనకు తెలుసు.
20:13 కాబట్టి ఇది 3వ పేజీలో ఉంది
20:15 కాబట్టి వెనక్కి వెళ్ళి మరొకసారి కంపైల్ చేద్దాం.
20:20 ఇదే మనకు కావలసినది, కాబట్టి అది పేజీ 3లో ఉంది
20:26 కాబట్టి ఇది ముందుగానే వివరించబడింది
20:29 మనం tables గురించి వివరించిన ఈ భాగం ఇంతటితో ముగియనున్నది
20:36 మనం include graphics ఆదేశం ను ఉపయోగించి గణాంకాలను తయారుచేసే పద్దతిని నేర్చుకుంటాము.
20:48 కాబట్టి దీనికొరకు మనం graphicx ని జోడించాలి.
21:00 ఒకవేళ నేను దీని కింద భాగానికి వెళ్ళినట్లైతే
21:08 ఆదేశాలు ఈ విధంగా ఉంటాయి. begin figure
21:14 include graphics
21:19 width equals.
21:29 నావద్ద iitb.pdf అనే ఫైలు ఉంది.
21:36 ఇదే మనకు కావలసినది.
21:38 నేను ఆ ఫిగర్ ను లైన్ విడ్త్ కు సమానమైన విడ్త్ తో డిస్ప్లే అవుటకు కమాండ్ ఇచ్చాను.
21:51 ఈ ఫిగర్ ను ముగిద్దాం
21:55 దీనిని కంపైల్ చేయండి
22:01 ఇదే మీకు కావలసినది.
22:04 కాబట్టి అది పేజీ పైభాగంలో ఉంచబడుతుంది.
22:09 నేను ఏమి చేస్తానంటే, మొత్తం లైన్ వెడల్పును ఉపయోగించాలనుకుంటున్నాను.
22:17 ఉదాహారణకి నేను పాయింట్ 5 ఉపయోగించాలనుకుంటున్నాను, అంటే సగంలైను వెడల్పు కలిగిఉంటుంది
22:26 అదిప్పుడు చిన్నదవుతుంది
22:29 అది left alignedలో ఉందని గుర్తుంచుకోండి
22:32 tableలో ఉన్నట్లుగా, మధ్యలో ఉంచుటకు
22:38 centeringఅని చెప్పగలను
22:49 caption ను తయారు చేస్తాను. ఫిగర్ కేప్షన్స్ ఫిగర్ include చేసిన తరువాత వస్తుంది
23:00 Golden Jubilee logo of IIT Bombay.
23:13 ఇంతకూ ముందువలే, నేను labelను సృష్టించి దాన్ని ref ఆదేశాన్ని ఉపయోగించి సూచిస్తాను.
23:28 ఈ ఫిగర్స్ లిస్ట్ ను టేబుల్స్ లిస్ట్ తో కనిపించేవిధంగా చేయగలము.
23:36 కాబట్టి, ఉదాహరణకి నాకు ఫిగర్స్ లిస్ట్ కూడా కావాలి
23:45 నేను దాన్ని కంపైల్ చేస్తాను
23:48 నేను దాన్ని రెండుసార్లు కంపైల్ చేస్తాను
23:51 అడక్కడుంది. గణాంకాల పట్టిక కుడా దానంటదదే వస్తుంది
23:56 అన్ని గణాంకాల కేప్షన్స్ ఇక్కడ వస్తాయి.
24:08 చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా
24:11 ఈ ఫిగర్స్ ను తిప్పటం.
24:15 అది angle ఆదేశం ద్వారా వీలగును.
24:21 ఉదాహరణకి angle, నేను దానిని 90 డిగ్రీల తో, తిప్పవచ్చు
24:25 కాబట్టి, ఈ సంఖ్యకు వెళదాం
24:29 దీన్ని కంపైల్ చేద్దాం
24:32 దీనిని 90డిగ్రీలకు తిప్పవచ్చు
24:37 minus 90 కు తిప్పాలి
24:42 సరే. ఈ విధంగా ఫిగర్స్ ను include చేయవచ్చు.
24:48 ఇక్కడ iitb.pdf లభ్యమవుతుంది అనుకుంటున్నాను.
24:53 ఇది ట్యుటోరియల్ యొక్క చివరి వచ్చాము.
24:55 లేటెక్ ను ప్రారంభం నుండి నేర్చుకుంటున్నవారు source document కు చేసే ప్రతి మార్పుకు సేవ్ చేయాలి. అంతే కాకుండా వారు వ్రాసినది సరైనదాలేదా అని సరి చూసుకోవాలి
25:05 ట్యుటోరియల్ ను విన్నందుకు ధన్యవాదాలు
25:07 ఇది వ్రాసినది Kannan Moudgalya, వీడ్కోలు.

Contributors and Content Editors

Nancyvarkey