Koha-Library-Management-System/C2/Koha-installation-on-Linux-16.04/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 02:22, 28 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Ubuntu Linux OS పై Installation of Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
00:24 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux OS 16.04

Koha వర్షన్ 16.05,

00:35 gedit text editor మరియు Firefox web browser ను ఉపయోగిస్తున్నాను.
00:41 ప్రారంభించడానికి ముందు, మీ మెషీన్ లో Ubuntu Linux OS 16.04,
00:50 ఏదయినా ఒక text editor,

Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి.

00:57 ఇవి కనీస hardware అవసరాలు- i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
01:05 హార్డ్ డిస్క్ 500GB లేదా అంతకంటే ఎక్కువ
01:09 కనీసం 4GB RAM మరియు Network సదుపాయం.
01:15 ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్స్ ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
01:22 నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను.

మరియు, ప్రదర్శన సమయంలో కమాండ్స్ ను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను.

01:33 ప్రారంభిద్దాం.

మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.

01:43 మనం అన్నిటికంటే ముందు మన Ubuntu Linux ఇన్స్టాలేషన్ up-to-date గా ఉందా అని నిర్దారించుకోవాలి.
01:50 దానికొరకు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

01:59 ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా System password ను టైప్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

02:10 ఈ command, koha.list అనే పేరు గల ఫైల్ ను సృష్టిస్తుంది మరియు package repository ను అప్ డేట్ చేస్తుంది.
02:19 దయచేసి గమనించండి: ఈ ట్యుటోరియల్ ను సృష్టించే సమయంలో Koha 16.05 స్థిరమైన సంస్కరణ.
02:28 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

02:37 ఇది gpg.asc ను డౌన్లోడ్ చేసి signature key ను అప్ డేట్ చేస్తుంది.
02:47 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

02:57 ఇప్పుడు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

03:07 ఇది కొత్త repositories ను అప్ డేట్ చేస్తుంది.
03:11 ఇప్పుడు, sudo apt-get install koha-common అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:22 మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి.
03:30 ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్ చేస్తుంది.

ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి, ఇది కొంత సమయం తీసుకుంటుంది.

03:40 ఇపుడు,Koha కొరకు పోర్టు సంఖ్యను మార్చడానికి మనం text editor లో conf file ను తెరవాలి.
03:49 నేను gedit text editor ను ఉపయోగిస్తాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయినా ఉపయోగించవచ్చు.
03:57 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

04:06 ఫైల్ text editor లో తెరుచుకుంటుంది.
04:10 INTRAPORT = 80 అని చెప్పే లైన్ ను కనుగొనండి.
04:16 80 ను 8080 కు మార్చండి. ఇది port సంఖ్యను 8080 కి మార్చుతుంది.
04:26 తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి.
04:30 terminal కు తిరిగిరండి.
04:33 ఇప్పుడు, మనం database ను set చేయాలి.
04:38 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.
04:47 మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి.
04:57 తరువాత, database కొరకు root user యొక్క password ను admin123 గా సెట్ చేయండి.
05:05 మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వేరే password ను ఇవ్వవచ్చు.
05:10 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.
05:19 తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.
05:26 sudo a2enmod rewrite
05:35 sudo a2enmod cgi
05:43 ఇది Koha యొక్క modules ను ఎనేబుల్ చేస్తుంది.
05:48 తరువాత, sudo service apache2 restart ను టైప్ చేయండి.
05:55 ఇది apache services ను పునప్రారంభిస్తుంది. తరువాత ఎంటర్ నొక్కండి.
06:02 ఒక Koha instanceని, library అనే పేరుతో సృష్టించడానికి,

కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.

06:16 తరువాత, మనం port 8080 ను ఉపయోగిస్తున్నామని Apache server కు చెప్పాలి.
06:24 దానికొరకు, మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి.
06:31 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

06:40 ports.conf ఫైల్ లో, Listen 80 లైన్ కోసం వెతకండి.
06:47 ఆ లైన్ తరువాత, Listen 8080 ను జోడించండి.
06:53 ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి.
06:57 తరువాత apache services ను పునప్రారంబించండి.

కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.

07:10 తరువాత, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

07:20 ఇది 000-default సైట్ ను డిజేబుల్ చేయడానికి.
07:27 ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.

ముందుకు వెళదాం.

07:34 తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.
07:41 sudo a2enmod deflate మరియు ఎంటర్ నొక్కండి.
07:52 sudo a2ensite library మరియు ఎంటర్ నొక్కండి.
08:03 terminal పైన మెసేజ్ site library ఎనేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
08:10 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.

మరియు ఎంటర్ నొక్కండి.

08:20 తరువాత sudo su అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:26 ఇప్పుడు మనం superuser లో అంటే root user మోడ్ లో ఉన్నాము.
08:33 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.
08:41 పాస్ వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసినపుడు admin123 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:49 ఇప్పుడు మనం, మన MariaDB prompt లోపల ఉన్నాము.
08:54 MariaDB prompt వద్ద, use mysql semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:03 ఇది MariaDBకి mysql database ని ఉపయోగించమని చెపుట్టకు.
09:09 టెర్మినల్ పై కనిపించే మెసేజ్ Database changed అని చెప్తుంది.
09:15 MariaDB prompt, mysql అని చెప్తుందని గమనించండి.
09:22 ఇప్పుడు కింది కమాండ్ ను చూపించినట్లుగా జాగ్రత్తగా టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:30 ఇది user koha_library కొరకు పాస్ వర్డ్ ను koha123 గా సెట్ చేస్తుంది.
09:39 మనము terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
09:45 తరువాత, flush privileges semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

ఇది తాజా మార్పులను అప్ డేట్ చేస్తుంది.

09:58 మనము మళ్ళీ terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
10:04 చివరగా, Mariadb నుండి నిష్క్రమించడానికి quit semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:13 ఇప్పుడు మనం root user ప్రాంప్ట్ లోకి తిరిగి వచ్చాము.
10:17 మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం.
10:25. దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను.
10:30 ఈ ఫైల్ లో mysql అనే keyword కొరకు వెతకండి.
10:37 ఈ లైన్ ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
10:41 ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి.
10:47 మనం ఈ పాస్ వర్డ్ ను మన database కోసం terminal ద్వారా ముందు సెట్ చేసుకున్నామని గుర్తుంచుకోండి.
10:55 ఫైల్ ను సేవ్ చేసి editor విండో ను మూసివేయండి.
10:59 ఇప్పుడు ఏదయినా ఒక web browser ను తెరవండి. నేను Firefox web browser ను తెరుస్తున్నాను.
11:06 address bar లో, 127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:21 browser పైన Koha web installer page కనిపిస్తుంది.
11:26 login అవ్వడానికి, మనం ముందు సెట్ చేసుకున్న వివరాలను ఇవ్వండి.
11:31 నేను username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేస్తాను.
11:42 ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి.
11:48 ఇప్పుడు దిగువ కుడి వైపు ఉన్న లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
11:53 మనం Koha web installer యొక్క 1వ దశలో ఉన్నాము.
11:58 ఒకవేళ ఇది అప్రమేయంగా ఎంచుకోబడకపోతే, language drop-down లో English కొరకు en ను ఎంచుకోండి.
12:06 ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
12:10 విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది.

ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies ఇన్స్టాల్ చేయబడ్డాయి అని నిర్దారిస్తుంది.

12:21 ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
12:25 ఇప్పుడు మనం Database settings 2వ దశలో ఉన్నాము.
12:30 ఇక్కడ గమనించండి, అన్ని విలువలు మనం ఇంతకు ముందు ఇచ్చినవే.
12:36 తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
12:40 ఇలా చేయడం వలన, Connection established అనే ఒక మెసేజ్ ను చూస్తాము.
12:46 దీని తరువాత మరో 2 నిర్ధారణ మెసేజ్ లు కనిపిస్తాయి.
12:51 దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
12:54 మనం 3వ దశకు వచ్చాము.
12:57 స్క్రీన్ పైన ఏమి ప్రదర్శించబడిందో చదివి ఆపై Next బటన్ పై క్లిక్ చేయండి.
13:03 త్వరలో మన స్క్రీన్ పైన Success మెసేజ్ ను చూస్తాము.

ఇది మన database tables సృష్టించబడ్డాయి అని నిర్దారిస్తుంది.

13:13 ఇప్పుడు, కొనసాగటానికి దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
13:18 వెంటనే, మనము ఈ స్క్రీన్ కు తీసుకువెళ్లబడతాము.
13:21 ప్రదర్శించబడిన టెక్స్ట్ ను చదవండి ఆపై install basic configuration settings లింక్ పై క్లిక్ చేయండి.
13:29 ఇలా చేయడం వలన, మన MARC flavor ని ఎంచుకోవాలని అడుగబడతాము

నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను.

13:38 తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
13:42 స్క్రీన్ లో, Mandatoryఅనే సెక్షన్ కు స్క్రోల్ చేయండి.
13:47 ఇక్కడ, Default MARC21 చెక్ -బాక్స్ లు ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
13:54 Optional సెక్షన్ కింద, చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి.
14:01 మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్-బాక్స్ లు ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
14:09 పేజీ యొక్క దిగువభాగానికి వచ్చేవరకు స్క్రోల్ చేస్తూ ఉండండి.
14:13 ఇక్కడ క్రింద, చాల పొడవుగా ఉన్న ఇంకో Optional సెక్షన్ ఉంది.
14:18 ఇక్కడ, Some basic currencies ఎంపికను కనుగొని దానిని ఎంచుకోండి.
14:24 దీని తరువాత, Useful patron attribute types ఎంపికను ఎంచుకోండి.
14:30 ఇప్పుడు పేజీ యొక్క దిగువకు వెళ్ళి Import బటన్ పై క్లిక్ చేయండి.
14:36 ఇది Koha లో ఎంచుకోబడిన అన్ని functionalities ను ఎనేబుల్ చేస్తుంది.
14:41 ఇప్పుడు మనం మరో కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఈ పేజీని స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ప్రదర్శించబడిన మొత్తం టెక్స్ట్ ను చదవండి.
14:50 మనం ఒక succes మెసేజ్ All done ని చూడవచ్చు.
14:54 ఇప్పుడు, Finish బటన్ పై క్లిక్ చేయండి.
14:57 స్క్రీన్ పైన మనం, మన ఇన్స్టాలేషన్ విజయవంతమయ్యింది అని నిర్దారిస్తున్న చివరి మెసేజ్ ను చూస్తాము.
15:04 ఇప్పుడు మనం Koha interface కు తరలించబడతాము.
15:08 username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేయండి.
15:16 drop-down నుండి My Library ను ఎంచుకోండి.
15:20 తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.
15:23 మనం Koha Administration page కు తీసుకువెళ్లబెడుతున్నాము.
15:27 మనము ఈ పేజీలో వివిధ ట్యాబ్ లను చూడవచ్చు.
15:31 మనం ఈ సిరీస్ లో తరువాత వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
15:37 ఇప్పుడు, No Library Set పై క్లిక్ చేసి Logout ఎంపికను ఎంచుకోండి.
15:45 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం.
15:50 ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
16:03 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

16:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

16:22 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
16:26 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

16:39 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya