Koha-Library-Management-System/C2/Global-System-Preferences/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:12, 22 February 2019 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:01 | Global System Preferences అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో , ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:27 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:33 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:39 | మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:44 | లేక పొతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
00:50 | ప్రారంభిద్దాం. |
00:52 | సూపర్ లైబ్రేరియన్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
00:58 | కొహ హోమ్ పేజీ పై Koha administration పై క్లిక్ చేయండి. |
01:04 | తర్వాత Global system preferences పై క్లిక్ చేయండి. |
01:09 | Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది. |
01:13 | ఎడుమ వైపు ఉన్న Enhanced Content ట్యాబు పై క్లిక్ చేయండి. |
01:20 | Enhanced Content preferences పేజీ తెరుచుకుంటుంది. |
01:25 | All విభాగం క్రింద Preference కు వెళ్ళండి. |
01:30 | FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి. |
01:37 | OPAC FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి. |
01:44 | Amazon, కోసం Preference ట్యాబు కు వెళ్ళండి. |
01:49 | నేను Amazon Tag ని ఖాళీగా వదిలివేస్తాను. |
01:53 | AmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి. |
01:59 | నేను AmazonLocale ని అలాగే వదిలివేస్తాను. |
02:03 | OPACAmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి. |
02:11 | తర్వాత HTML5 Media కోసం Preference ట్యాబు క్రింద, |
02:18 | HTML5MediaEnabled కోసం డ్రాప్ డౌన్ నుండి in OPAC and staff client ఎంచుకోండి. |
02:28 | HTML5MediaExtensions ని అలాగే వదిలివేయండి. |
02:33 | HTML5MediaYouTube కోసం డ్రాప్ డౌన్ నుండి Embed ఎంచుకోండి. |
02:41 | Library Thing క్రింద, Preference ట్యాబ్ కు వెళ్ళండి. |
02:46 | ThingISBN కోసం డ్రాప్ డౌన్ నుండి Use ఎంచుకోండి. |
02:52 | కావాల్సిన మార్పులను చేసిన తరువాత పేజీ ని save చేయండి. |
02:57 | దీనిని పేజీ యొక్క ఎగువ భాగంలో లో ఉన్న Save all Enhanced Content preferences పై క్లిక్ చేయడం ద్వారా చేయండి. |
03:06 | ఇప్పుడు అదే పేజీ లో, ఎడుమ వైపు ఉన్న ఎంపికల కు వెళ్ళి అందులో నుండి OPAC పై క్లిక్ చేయండి. |
03:16 | OPAC preferences పేజీ తెరుచుకుంటుంది. |
03:20 | Appearance క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి. |
03:26 | LibraryName కోసం సంబంధిత లైబ్రరీ యొక్క పేరును నమోదు చేయండి. |
03:31 | నేను Spoken Tutorial Library' టైప్ చేస్తాను |
03:35 | మీరు సృష్టించిన లైబ్రరీ యొక్క పేరు ను నమోదు చేయాలి. |
03:40 | OPACBaseURL కి వెళ్ళి , అక్కడ domain పేరుని ప్రవేశ పెట్టండి .
నేను దీనిని టైపు చేస్తాను. |
03:51 | మీ ప్రాధాన్యత ప్రకారం, మీరు OPAC కోసం డొమైన్ పేరుని సెట్ చేయవచ్చు. |
03:56 | Opaccredits కోసం, Click to Edit పై క్లిక్ చేయండి. |
04:03 | ఫ్యూటర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను. |
04:10 | ఆపై Opacheader వస్తుంది. ఇక్కడ Click to Edit పై క్లిక్ చేయండి. |
04:18 | హెడర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను. |
04:25 | Features విభాగం క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి. |
04:31 | తర్వాత OPACpatronimages కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి. |
04:39 | OpacResetPassword కు వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి allowed ఎంచుకోండి. |
04:49 | Privacy విభాగం క్రింద, 'Preference ట్యాబు కి వెళ్ళండి. |
04:55 | తర్వాత 'OPACPrivacy కి వెళ్ళి డ్రాప్ డౌన్ నుండి Allow ఎంచుకోండి. |
05:03 | అవసరమైన అన్ని మార్పులు చేసిన తరువాత, పేజీ ని సేవ్ చేయండి. |
05:08 | దీనిని పేజీ ఎగువన ఉన్న Save all OPAC preferences క్లిక్ చేయడం ద్వారా చేయండి. |
05:16 | మీ Koha Superlibrarian అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. |
05:22 | ఆలా చేయుటకు, మొదట కుడి ఎగువ మూలలో కి వెళ్ళండి. Spoken Tutorial Library పై క్లిక్ చేయండి. |
05:31 | ఆపై డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి. |
05:36 | ఇప్పుడు OPAC పై మార్పులను చెక్ చేయుటకు, నేను నా వెబ్ బ్రౌసర్ ని తెరిచి, http://127.0.1.1/8000 టైపు చేస్తాను. |
05:53 | దయచేసి గమనించండి - ఈ URL సంస్థాపన సమయంలో ఇచ్చిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. |
06:01 | కాబట్టి, దయచేసి మీరు పేర్కొన్న దాని ప్రకారం టైప్ చేయండి. ఆపై ఎంటర్ నొక్కండి. |
06:08 | ఇప్పుడు మీరు ఈ మార్పులను అనగా OPAC హోమ్ పేజీ శీర్షిక Welcome to Spoken Tutorial Library |
06:20 | Copyright@2017 Spoken Tutorial Library, Mumbai. All Rights Reserved పేజీ దిగువన గమనించవచ్చు. |
06:30 | దీనితో మనము లైబ్రరీ OPAC ను ఎలా అనుకూలీకరించాలో మరియు ప్రతి మాడ్యూల్ లో అవసరమైన సెట్టింగులను ఎలా సవరించాలో నేర్చుకున్నాము. |
06:41 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:44 |
సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము. |
06:54 | అసైన్మెంట్ కోసం, OPAC లో బుక్స్ యొక్క కవర్ చిత్రాల కోసం తనిఖీ చేయండి. |
07:00 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:07 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:17 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
07:21 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
07:33 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |