Koha-Library-Management-System/C2/Global-System-Preferences/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Global System Preferences అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.
00:16 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:27 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:33 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:39 మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:44 లేక పొతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:50 ప్రారంభిద్దాం.
00:52 సూపర్ లైబ్రేరియన్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
00:58 కొహ హోమ్ పేజీ పై Koha administration పై క్లిక్ చేయండి.
01:04 తర్వాత Global system preferences పై క్లిక్ చేయండి.
01:09 Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది.
01:13 ఎడుమ వైపు ఉన్న Enhanced Content ట్యాబు పై క్లిక్ చేయండి.
01:20 Enhanced Content preferences పేజీ తెరుచుకుంటుంది.
01:25 All విభాగం క్రింద Preference కు వెళ్ళండి.
01:30 FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:37 OPAC FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:44 Amazon, కోసం Preference ట్యాబు కు వెళ్ళండి.
01:49 నేను Amazon Tag ని ఖాళీగా వదిలివేస్తాను.
01:53 AmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:59 నేను AmazonLocale ని అలాగే వదిలివేస్తాను.
02:03 OPACAmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
02:11 తర్వాత HTML5 Media కోసం Preference ట్యాబు క్రింద,
02:18 HTML5MediaEnabled కోసం డ్రాప్ డౌన్ నుండి in OPAC and staff client ఎంచుకోండి.
02:28 HTML5MediaExtensions ని అలాగే వదిలివేయండి.
02:33 HTML5MediaYouTube కోసం డ్రాప్ డౌన్ నుండి Embed ఎంచుకోండి.
02:41 Library Thing క్రింద, Preference ట్యాబ్ కు వెళ్ళండి.
02:46 ThingISBN కోసం డ్రాప్ డౌన్ నుండి Use ఎంచుకోండి.
02:52 కావాల్సిన మార్పులను చేసిన తరువాత పేజీ ని save చేయండి.
02:57 దీనిని పేజీ యొక్క ఎగువ భాగంలో లో ఉన్న Save all Enhanced Content preferences పై క్లిక్ చేయడం ద్వారా చేయండి.
03:06 ఇప్పుడు అదే పేజీ లో, ఎడుమ వైపు ఉన్న ఎంపికల కు వెళ్ళి అందులో నుండి OPAC పై క్లిక్ చేయండి.
03:16 OPAC preferences పేజీ తెరుచుకుంటుంది.
03:20 Appearance క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
03:26 LibraryName కోసం సంబంధిత లైబ్రరీ యొక్క పేరును నమోదు చేయండి.
03:31 నేను Spoken Tutorial Library టైప్ చేస్తాను
03:35 మీరు సృష్టించిన లైబ్రరీ యొక్క పేరు ను నమోదు చేయాలి.
03:40 OPACBaseURL కి వెళ్ళి, అక్కడ domain పేరుని ప్రవేశ పెట్టండి.

నేను దీనిని టైపు చేస్తాను.

03:51 మీ ప్రాధాన్యత ప్రకారం, మీరు OPAC కోసం డొమైన్ పేరుని సెట్ చేయవచ్చు.
03:56 Opaccredits కోసం, Click to Edit పై క్లిక్ చేయండి.
04:03 ఫ్యూటర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను.
04:10 ఆపై Opacheader వస్తుంది. ఇక్కడ Click to Edit పై క్లిక్ చేయండి.
04:18 హెడర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను.
04:25 Features విభాగం క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
04:31 తర్వాత OPACpatronimages కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
04:39 OpacResetPassword కు వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి allowed ఎంచుకోండి.
04:49 Privacy విభాగం క్రింద, Preference ట్యాబు కి వెళ్ళండి.
04:55 తర్వాత OPACPrivacy కి వెళ్ళి డ్రాప్ డౌన్ నుండి Allow ఎంచుకోండి.
05:03 అవసరమైన అన్ని మార్పులను చేసిన తరువాత, పేజీ ని సేవ్ చేయండి.
05:08 దీనిని పేజీ ఎగువన ఉన్న Save all OPAC preferences క్లిక్ చేయడం ద్వారా చేయండి.
05:16 మీ Koha Superlibrarian అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.
05:22 ఆలా చేయుటకు, మొదట కుడి ఎగువ మూలలో కి వెళ్ళి, Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
05:31 ఆపై డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి.
05:36 ఇప్పుడు OPAC పై మార్పులను చెక్ చేయుటకు, నేను నా వెబ్ బ్రౌసర్ ని తెరిచి, http://127.0.1.1/8000 టైపు చేస్తాను.
05:53 దయచేసి గమనించండి - ఈ URL సంస్థాపన సమయంలో ఇచ్చిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ పేరు మీద ఆధారపడి ఉంటుంది.
06:01 కాబట్టి, దయచేసి మీరు పేర్కొన్న దాని ప్రకారం టైప్ చేయండి. ఆపై ఎంటర్ నొక్కండి.
06:08 ఇప్పుడు మీరు ఈ మార్పులను అనగా OPAC హోమ్ పేజీ శీర్షిక Welcome to Spoken Tutorial Library
06:20 Copyright@2017 Spoken Tutorial Library, Mumbai. All Rights Reserved పేజీ దిగువన గమనించవచ్చు.
06:30 దీనితో మనము లైబ్రరీ OPAC ను ఎలా అనుకూలీకరించాలో మరియు ప్రతి మాడ్యూల్ లో అవసరమైన సెట్టింగులను ఎలా సవరించాలో నేర్చుకున్నాము.
06:41 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:44

సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.

06:54 అసైన్మెంట్ కోసం, OPAC లో బుక్స్ యొక్క కవర్ చిత్రాల కోసం తనిఖీ చేయండి.
07:00 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:07 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:17 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
07:21 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
07:33 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya